కాంగ్రెస్ పార్టీలో మిగిలిన స్క్రాప్ మెటీరియల్ ను భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంటూ ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సునీల్ ఝక్కర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.…
View More ఇందుమూలంగా బీజేపీ ఇచ్చే సందేశం ఏమిటి?National
కలకత్తా ‘ట్రాం’ ఆఖరిపోరాటం
కొల్‌కత్తాకి ఒక ప్రత్యేకత వుంది. అన్ని రకాల రవాణా సాధనాలు కనిపించే ఏకైక నగరం. నదిలో పడవలు, సముద్రంలో షిప్‌లు, మెట్రోతో పాటు మనిషి లాగే రిక్షాలు కూడా వుంటాయి. దేశంలో ట్రాంలు ఇంకా…
View More కలకత్తా ‘ట్రాం’ ఆఖరిపోరాటంతెలివి లేని విద్యామంత్రి
దేశంలోనే మిగతా ప్రాంతాల కంటే బెంగాల్ ఒక్క అడుగు ముందు వుంటుందని ఒకప్పుడు అనేవాళ్లు. కళలు, సాహిత్యం, సినిమా అన్నింటిలో బెంగాల్ వాళ్లు ఆదర్శప్రాయం. బెంగాల్ నవలలు సినిమాలుగా వచ్చాయి. మనం ఎంతో ఇష్టపడే…
View More తెలివి లేని విద్యామంత్రిగట్టి షాక్ ఇచ్చిన యువనేత
అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి యువనేత గట్టి షాక్ ఇచ్చారు. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ తగిలింది. త్వరలో ఆ…
View More గట్టి షాక్ ఇచ్చిన యువనేతవెనెజులా రైతు.. ప్రపంచంలో ఇతడే పెద్దవాడు
వెనెజులాకు చెందిన జువాన్ పెరెజ్ ప్రపంచంలోనే అతి ఎక్కువ వయసున్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అతడి పేరును ప్రకటించింది. ప్రస్తుతం పెరెజ్ వయసు 112…
View More వెనెజులా రైతు.. ప్రపంచంలో ఇతడే పెద్దవాడు1946, చరిత్రకెక్కని పోరాటం
1946 ఇది ఒక పుస్తకం పేరు. ప్రమోద్‌కపూర్ రాశారు. చరిత్రలో కనిపించని నావికుల తిరుగుబాటు దీని ఇతివృత్తం. Advertisement ఫిబ్రవరి 22, 1946, శుక్రవారం. రాయల్ ఇండియన్ నేవీలో నావికుల తిరుగుబాటు జరిగింది. అధ్వాన్నమైన…
View More 1946, చరిత్రకెక్కని పోరాటంఏపీలో ప్రతి పురుషుడికి నలుగురు సెక్స్ పార్టనర్స్
ఆంధ్రప్రదేశ్ లో పురుషులు జోరుమీదున్నారు. తమ జీవిత కాలంలో కనీసం నలుగురు మహిళలతో ఎఫైర్ నడిపిస్తున్నారు. ఇది మేం చెబుతున్న విషయం కాదు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వాస్తవం. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ…
View More ఏపీలో ప్రతి పురుషుడికి నలుగురు సెక్స్ పార్టనర్స్బ్రెడ్ బిస్కెట్ పాలిటిక్స్
మన దేశంలో గోధుమకి డిమాండ్ ఎక్కువ. నార్త్ ఇండియాలో అదే ప్రధాన ఆహారం. సుగర్ పెరిగిన తరువాత సౌత్ ఇండియాలో కూడా ఎక్కువ మంది రాత్రిళ్లు చపాతీలే తింటారు. గోధుమలతో తయారు చేసే బ్రెడ్,…
View More బ్రెడ్ బిస్కెట్ పాలిటిక్స్సోనియా కుటుంబానికి ఆ నిబంధన వర్తిస్తుందా?
మన దేశంలో పరిపాలనలోగానీ, రాజకీయ పార్టీల్లోగానీ ప్రజాస్వామ్యం అనేది డొల్ల. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక్క కారణం పార్లమెంటుకుగానీ, రాష్ట్ర అసెంబ్లీలకుగానీ ఎన్నికలు సజావుగా జరగడం. ధనబలం, కండబలం,…
View More సోనియా కుటుంబానికి ఆ నిబంధన వర్తిస్తుందా?‘చింతన్’ సమావేశాలు చింత తీరుస్తాయా?
కాంగ్రెస్ అంటే ఒక అగ్రశ్రేణి పార్టీ అనే హోదానే మసకబారిపోయింది. సుదీర్ఘ కాలం అధికారం వెలగబెట్టిన ఈ పార్టీ.. కేంద్రంలో ఇక సొంతంగా, ఎవ్వరి సాయమూ అవసరం లేకుండా, మళ్లీ అధికారంలోకి రావడం అనేది…
View More ‘చింతన్’ సమావేశాలు చింత తీరుస్తాయా?అడక్కుండానే రాజ్యసభకు జగనే నామినేట్ ఇస్తున్నారా?
అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అలాంటిది రాజకీయాల్లో అడక్కుండానే, ఏ ప్రయోజనాలు ఆశించకుండానే పదవులు ఇస్తారా? ఎప్పటికీ జరగని పని. పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికపై రాజకీయాలు నడుస్తుంటాయి. అదానీ అడగకుండానే, ఆయన కుటుంబ సభ్యులకు…
View More అడక్కుండానే రాజ్యసభకు జగనే నామినేట్ ఇస్తున్నారా?మరో సొంత సీఎంను దించేసిన బీజేపీ!
దేశంలో సీఎంలను మార్చేయడంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కన్నా వేగంగా దూసుకెళ్తోంది. కేంద్రంలో అధికారం తమ చేతిలో ఉన్న రోజుల్లో సీఎంలను దించేసి, సీల్డ్ కవర్లో నేతల పేర్లను పంపడంలో దశాబ్దాల పాటు…
View More మరో సొంత సీఎంను దించేసిన బీజేపీ!సినిమాలు వదిలి ఇక పూర్తిగా రాజకీయాలకు!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబానికి సినిమాలు, రాజకీయాలు రెడింటా ప్రవేశం ఈనాటిది కాదు. స్వయంగా కరుణానిధి సినిమా రచయిత. ద్రవిడ కళగం రాజకీయంలో ఉంటూ, సినీ రచయితగా తమ భావాలకు ప్రచారం కల్పించుకున్న…
View More సినిమాలు వదిలి ఇక పూర్తిగా రాజకీయాలకు!నిత్యానంద స్వామికి ఏమైంది?
ఆధ్యాత్మిక విషయాల సంగతేమో గానీ, లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న స్వామిగా నిత్యానందకు గుర్తింపు. మరోసారి నిత్యానంద స్వామి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తాను బతికే ఉన్నానంటూ ఆయన ఉనికి చాటుకునే ప్రయత్నం చేయడం విశేషం.…
View More నిత్యానంద స్వామికి ఏమైంది?ముసలి హీరోలు, హీరోయిన్లలా…!
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం కాంగ్రెస్ చింతన శిబిరం ప్రారంభమైంది. ఒక కుటుంబంలో ఒకే టికెట్ ఇవ్వాలని ముకుల్ వాస్నిక్ కమిటీ ప్రతిపాదించింది. రెండో టికెట్ ఇవ్వాలంటే అతను పార్టీలో సంస్థాగతంగా ఐదేళ్లు పని చేసి…
View More ముసలి హీరోలు, హీరోయిన్లలా…!మోదీ మామూలోడు కాదు
విదేశీ విధానంలో మోదీ నెంబర్ ఒన్. శ్రీలంక విషయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా బ్యాలెన్స్‌డ్‌గా వుంది. శ్రీలంకతో గతంలో మనకు చేదు అనుభవాలున్నాయి. Advertisement ఇందిరాగాంధీ హయాంలో శ్రీలంకతో (అప్పటి సిలోన్)…
View More మోదీ మామూలోడు కాదురాజ్యసభ ఎన్నికలు.. రాజకీయం రసవత్తరం!
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల కోటాలో, మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ స్థానాలకు నామినేషన్లకు ఈ నెల 31వ తేదీ చివరి రోజు. ఈ మొత్తం స్థానాల్లో ఏపీ…
View More రాజ్యసభ ఎన్నికలు.. రాజకీయం రసవత్తరం!శ్రీలంక జనం కడుపు మంటకి కారణం
పోలీసులు, సైన్యాన్ని లెక్క చేయకుండా వేల మంది శ్రీలంకలో రోడ్డు మీదకి వచ్చారంటే దాని వెనుక చాలా కడుపు మంట వుంది. Advertisement 6నెలల నుంచి శ్రీలంక ప్రభుత్వానికి ఫారిన్ ఎక్స్ఛేంజ్ కొరత ఏర్పడింది.…
View More శ్రీలంక జనం కడుపు మంటకి కారణం‘రాజద్రోహం చట్టం’ రద్దు.. వ్యక్తిస్వేచ్ఛకు గౌరవం!
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరూ గళమెత్తకుండా ఉండాలనే ప్రతి ప్రభుత్వమూ కోరుకుంటుంది. ఇందుకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారంలో లేనప్పుడు ఒక విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, తిరిగి తాము అధికారంలోకి రాగానే.. వ్యతిరేకించిన…
View More ‘రాజద్రోహం చట్టం’ రద్దు.. వ్యక్తిస్వేచ్ఛకు గౌరవం!ఊహూ…కేంద్రం వాదనతో ఏకీభవించని సుప్రీం
రాజద్రోహం కేసుల నమోదుపై కేంద్ర ప్రభుత్వ వాదనతో సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. రాజద్రోహం చట్టం (124ఎ) ఉండాలనే రీతిలో కేంద్ర ప్రభుత్వం రకరకాల ఉదాహరణలతో వాదించిన, సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రాజద్రోహం…
View More ఊహూ…కేంద్రం వాదనతో ఏకీభవించని సుప్రీంఘంటసాల గారికి భారతరత్న: సంతకాల సేకరణ
శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా, భారత సంగీత రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గానూ మరణానంతరం భారతరత్న పురస్కారంతో గుర్తించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో…
View More ఘంటసాల గారికి భారతరత్న: సంతకాల సేకరణఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఎంత జీతమంటే?
ఢిల్లీలో సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తమ జీతాలను పెంచుకోగలిగారు. ఢిల్లీ అసెంబ్లీలో వేరే పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టిన స్థాయిలో ఉంది. దీంతో ఈ జీతాల…
View More ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఎంత జీతమంటే?ఆమ్ ఆద్మీలు కాదిక.. పెరిగిన ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు!
ఢిల్లీలో అధికారాన్ని చేపట్టిన దగ్గర నుంచి అక్కడి ఎమ్మెల్యేల జీతాల పెంపును కోరుతూ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీలో అధికారం చేపట్టిన ఆప్ అసెంబ్లీలో పాగా వేసిన వెంటనే,…
View More ఆమ్ ఆద్మీలు కాదిక.. పెరిగిన ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు!వేలం పాట: ప్రపంచంలోనే అతిపెద్ద వైట్ డైమండ్
ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం పేరు ఎనిగ్మా. రీసెంట్ గా దీన్ని వేలం వేస్తే 32 కోట్ల రూపాయల ధర పలికింది. అయితే ఇది నలుపు వజ్రం. ప్రపంచంలోనే అతి పెద్ద తెలుపు వజ్రం ఒకటి…
View More వేలం పాట: ప్రపంచంలోనే అతిపెద్ద వైట్ డైమండ్వ్యూహకర్త వెనకడుగు!
యూటర్న్‌లో మన చంద్రబాబునాయుడిని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గుర్తు చేస్తున్నారు. అచ్చం ఆయనలా వెంటనే మార్చడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు పీకే ట్వీట్ చేశారు. అది…
View More వ్యూహకర్త వెనకడుగు!యువనేత నైట్‌క్లబ్ వీడియో వైరల్
కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా రాహుల్ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నైట్‌క్లబ్‌లో పాల్గొన్న వీడియోను ప్రత్యర్థులు ఆయుధంగా వాడుకుంటున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ఓ…
View More యువనేత నైట్‌క్లబ్ వీడియో వైరల్కమలానికి పట్టు చిక్కని కర్ణాటక ఆట!
కర్ణాటకలో కమలం పార్టీ అడుగులు తడబడుతున్నట్టుగా ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కమలనాథులు ఆ తర్వాత ప్రజల మెప్పును పొందడం ఎలా ఉన్నా, పాలన తీరే…
View More కమలానికి పట్టు చిక్కని కర్ణాటక ఆట!