యుద్ధ సందర్భంలో మన అరచేతి జాదూగర్ చేసిన మోసాలు, విషప్రచారాలు చూసినప్పుడు.. అందరినీ జాగృత పరచడానికి చేసిన ప్రయత్నం ఇది.
View More జాదూగర్‌తో జాగ్రత్త!Opinion
అతిగా ఆశపడుతున్న టాలీవుడ్
కొన్ని సెంటర్లలో ఎందుకు షోలు క్యాన్సిల్ అవుతున్నాయి? కేవలం నిర్మాతల అత్యాశ వల్ల. కేవలం హీరోల భారీ రెమ్యూనరేషన్ల కారణంగా.
View More అతిగా ఆశపడుతున్న టాలీవుడ్‘రియల్’ రాజధాని
‘భూములిచ్చిన రైతులకు కేటాయించే స్థలాల ధరలు పెరిగాయి’ అంటూ.. అదొక ఘనకార్యం లాగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెబుతున్నారంటే.. అందులోంచి ఏ సంకేతాలను స్వీకరించాలి?
View More ‘రియల్’ రాజధానిట్రంప్ 100 రోజులు: కళ్లెంలేని గుర్రం
డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి ఎన్నికయ్యి 100 రోజుల పాలన పూర్తిచేసాడు. అయితే ఏంటి అనుకోవచ్చు!
View More ట్రంప్ 100 రోజులు: కళ్లెంలేని గుర్రంప్రమాద సంకేతాలు
వైసీపీ నాయకుల మీద నమోదు చేసిన కేసులు, ఆపాదించిన నేరాలు అన్నీ నిజమే అయితే గనుక.. ఆ పార్టీవారికి, వారి అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉంది.
View More ప్రమాద సంకేతాలుఉత్తుత్తి కంపెనీకి 60 ఎకరాల విశాఖ స్థలం
ఆ రెండు అడ్రసులూ రెసిడెన్షియల్ బిల్డింగులు తప్ప అసలీ కంపీనికి సంబంధించిన బోర్డు కానీ, వ్యవహారం కానీ లేవు.
View More ఉత్తుత్తి కంపెనీకి 60 ఎకరాల విశాఖ స్థలంఎన్డీయే కూటమి సమర్పించు ఫ్యాబ్రికేషన్ వర్క్స్
ప్రత్యర్థులను వేధించడానికి ఇప్పుడున్న పాలకులు ఎలాంటి కొత్త పద్ధతులు కనిపెడుతుంటారో.. అవి కేవలం విత్తనాలు అని మాత్రమే పరిగణించాలి.
View More ఎన్డీయే కూటమి సమర్పించు ఫ్యాబ్రికేషన్ వర్క్స్తన వారి కోసం జగన్ మారాల్సిందే..!
తనకోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసేవాల్లెవరనే విషయంలో రాజీ పడకూడదు.
View More తన వారి కోసం జగన్ మారాల్సిందే..!ట్రంప్ కు అన్నీ తెలిసే చేస్తున్నాడా!
సామాన్యులను ఇక్కట్ల పాల్జేయడం.. జాతీయవాద పాలకుల లక్షణాలు
View More ట్రంప్ కు అన్నీ తెలిసే చేస్తున్నాడా!మేమొచ్చాక..
రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇలాంటి దుస్థితి వలన పతనం అవుతాయే తప్ప.. పురోగమించవు. ఆ స్పృహ అన్ని పార్టీలూ కలిగి ఉండాలి.
View More మేమొచ్చాక..లూ’స్లీపర్’
లూసిఫర్ నచ్చడానికి కారణం ఎమోషన్. పార్ట్-2లో లేనిదే అది.
View More లూ’స్లీపర్’దారి తప్పిన రాబిన్‌హుడ్
ఎంత కొమ్ములు తిరిగిన వంటగాడైనా పులిహోరని చేత్తో కలపాల్సిందే. మిక్సీలో కుదరదు. రాబిన్‌హుడ్ కూడా మిక్సింగ్‌లో తేడా.
View More దారి తప్పిన రాబిన్‌హుడ్‘పరువు’ను జోడిస్తే పాపమే హత్యలు హత్యలే!
కులపిచ్చి ముసుగులో కన్న బిడ్డల ప్రేమలను కూడా అర్థం చేసుకోకుండా చంపేసే దుర్మార్గులకు సంఘబహిష్కారం ఒక్కటే సరైన శిక్షగా అమలు కావాలి.
View More ‘పరువు’ను జోడిస్తే పాపమే హత్యలు హత్యలే!నవ్వులపాలు అవుతున్న చంద్రబాబు పిలుపు
నానారకాల రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెదేపాకి “సంతానోత్పత్తి” పిలుపు అవసరమా?
View More నవ్వులపాలు అవుతున్న చంద్రబాబు పిలుపుఇంకా భ్రమల్లో జగన్: చేయాల్సిందేంటి- చేస్తున్నదేంటి?
ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల ప్రతిపక్షాన్ని గెలిపిస్తారు తప్ప, ప్రతిపక్షంపై ప్రేమతోనో, ప్రతిభ చూసో కాదు.
View More ఇంకా భ్రమల్లో జగన్: చేయాల్సిందేంటి- చేస్తున్నదేంటి?రాజకీయం కాలికింద నలుగుతున్న సివిల్ సర్వెంట్స్
ప్రజల యొక్క ధన, మాన, ప్రాణాలతో ఆటలాడుకునే అవకాశాలు వద్దనుకుంటే అసలు ప్రభుత్వ ఉద్యోగమే వద్దనుకుని ప్రైవేట్ ఉద్యోగం వైపో, వ్యాపారాల వైపో చూస్తే మంచిది.
View More రాజకీయం కాలికింద నలుగుతున్న సివిల్ సర్వెంట్స్తెగిన బంధాలు
మానవ సంబంధాల పునాదులు ప్రేమ, ఆప్యాయత, అనురాగం లాంటి మిథ్యాత్మక పదాలమీద నిర్మితం అవుతాయనే భ్రమల్లో ముప్పావు వంతు ప్రపంచం.. బతుకుతూ ఉంటుంది.
View More తెగిన బంధాలుఅమెరికా గోల్డ్ వీసా: తీసుకుని ఏం చేయొచ్చు?
ఇలాంటి వాతావరణంలో గోల్డ్ వీసా కొనుక్కుని అమెరికాలో ఏదో చెయ్యాలనుకునేవాళ్లు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
View More అమెరికా గోల్డ్ వీసా: తీసుకుని ఏం చేయొచ్చు?‘రెడ్ బుక్’
ఇదే తరహాలో జగన్ లో మరింత ప్రతీకార కాంక్ష రగిలేలాగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తూ పోతే.. పెట్టుబడులు ఆశించినంతగా రావు.
View More ‘రెడ్ బుక్’జగన్ లో ‘మార్పు’ నిజమేనా? నమ్మేదెలా?
ఈ మాటలని ఎంతవరకూ నమ్మాలి అనేదే ఇప్పుడు ఆయనని నమ్ముకున్న కార్యకర్తల అంతర్మధనం.
View More జగన్ లో ‘మార్పు’ నిజమేనా? నమ్మేదెలా?దేశం సంగతి తర్వాత- ముందు రాష్ట్రాల్లో పెట్టాలి
“వన్ నేషన్- వన్ ఎలక్షన్” సంగతి తర్వాత. అది చాలా పెద్ద విషయం. ముందు “వన్ స్టేట్ – వన్ ఎలక్షన్” పెట్టాలి.
View More దేశం సంగతి తర్వాత- ముందు రాష్ట్రాల్లో పెట్టాలిప్రపంచ పాలకులకు సోకుతున్న అంటువ్యాధి నియంత బుద్ధి!
ప్రజాస్వామ్యం అనే పదం కింద చెలామణీలో ఉన్న మన దేశంలో ప్రజల చైతన్యం ఒక్కటే రక్ష గా నిలువగలుగుతుంది.
View More ప్రపంచ పాలకులకు సోకుతున్న అంటువ్యాధి నియంత బుద్ధి!బ్రాండ్ ఇమేజ్ ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాజకీయంగా ఓనమాలు దిద్దుతున్న రోజుల్లోనే హైదరాబాదు నగరానికి ఒక బ్రాండ్ గా రూపుదిద్దుకున్న ప్రాంతాలు ఇవాళ మురికివాడల్లా మారుతున్నాయి.
View More బ్రాండ్ ఇమేజ్ ఇదేనా?అమెరికాలో ట్రంప్ ఉగాది- పంచాంగ శ్రవణం
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రవేశించగానే అలాంటి పంచాంగశ్రవణాలే ప్రపంచమంతా వినిపిస్తున్నారు చాలామంది.
View More అమెరికాలో ట్రంప్ ఉగాది- పంచాంగ శ్రవణంవెలుగు ఆవల చీకట్లే!
జూదమూ తాగుడూ ఆ పనులను గుంపుగా చేయడానికి పడే ఆరాటమూ మాత్రమే ఇవాళ సంక్రాంతికి నిర్వచనం.
View More వెలుగు ఆవల చీకట్లే!అమాయక ఉన్మాదం
ఏ భావోద్వేగం అయినా సరే మోతాదుకు మించి వ్యక్తం అయితే అది ఉన్మాదమే! ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, చివరికి భక్తి కూడా కావచ్చు.
View More అమాయక ఉన్మాదంతిరుపతి తొక్కిసలాట: కనీసం ఆ టెక్నాలజీ లేదా?
తొక్కిసలాటలు ఆపడానికి ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని చోట్లా ఆన్లైన్ ని, ఏ.ఐ ని వాడాలి.
View More తిరుపతి తొక్కిసలాట: కనీసం ఆ టెక్నాలజీ లేదా?