ప్రజా పోరాటానికి రేవంత్‌రెడ్డి సర్కార్ తలొగ్గింది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం విశేషం. ఫార్మా పరిశ్రమల ఏర్పాటు కోసం ఆగస్టు 1న రేవంత్‌రెడ్డి సర్కార్ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన…
View More ప్రజాపోరాటానికి తలొగ్గిన రేవంత్ సర్కార్Tag: Revanth Reddy
రేవంత్ ధైర్యం.. చంద్రబాబుకు లేదు!
అదానీ నుంచి విరాళం తప్ప.. ఆయన కంపెనీలకు ఒక్క గుంట భూమి కూడా తమ ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేశారు.
View More రేవంత్ ధైర్యం.. చంద్రబాబుకు లేదు!పిల్ల చేష్టలు, గారడీ మాటలు!
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూసేకరణ తీవ్ర వివాదానికి దారి తీసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే…
View More పిల్ల చేష్టలు, గారడీ మాటలు!తమకు కావాల్సిన కోణమే చూస్తున్న ఆ ముగ్గురు!
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. పెద్ద రాష్ట్రంలో విజయం సాధించారు గనుక కమలానాధులు పెద్ద స్థాయిలో పండుగ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే జార్ఖండ్ రాష్ట్రంలో జేఎంఎం…
View More తమకు కావాల్సిన కోణమే చూస్తున్న ఆ ముగ్గురు!అదానీ బంధం: అక్కడ పునరాలోచన.. ఇక్కడ సంగతేంటి?
పారిశ్రామిక వేత్త అదానీ ఏ స్థాయిలో రాష్ట్రాల్లోని ప్రభుత్వాధినేతలకు లంచాలు ముట్టజెప్పి తన వ్యాపార అవసరాలు చక్కబెట్టుకుంటున్నారో ఇప్పుడు బయటకు వచ్చింది. దేశంలో నాలుగు రాష్ట్రాలు సెకితో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ ఏకంగా 2100…
View More అదానీ బంధం: అక్కడ పునరాలోచన.. ఇక్కడ సంగతేంటి?ఎవనిది కుట్ర? ఏందా కుట్ర?
తెలంగాణలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాతో పాటు ఇతర పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం భూసమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని గ్రామీణలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లగచర్లలో…
View More ఎవనిది కుట్ర? ఏందా కుట్ర?రెవెన్యూ అధికారులపై గ్రామస్తుల దాడి!
ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై కలెక్టర్ సమక్షంలోనే గ్రామీణులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో చోటు చేసుకుంది. ఆ గ్రామ పరిధిలో…
View More రెవెన్యూ అధికారులపై గ్రామస్తుల దాడి!ముఖప్రీతికే తప్ప.. అంత సీన్ ఉందా?
ఈనెల 14 వతేదీన జవాహర్ లాల్ నెహ్రూ జయంతి వస్తుంది. వచ్చేనెల 9వ తేదీన సోనియాగాంధీ పుట్టినరోజు. ఈ రెండు రోజుల సందర్భంగా ఏదైనా ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం.. రాష్ట్రంలో మనుగడ సాగించాలనుకునే కాంగ్రెస్…
View More ముఖప్రీతికే తప్ప.. అంత సీన్ ఉందా?చిక్కుల్లో ముగ్గురేసి..: ఇక్కడ ఐఏఎస్ లు.. అక్కడ ఐపీఎస్ లు!
రెండు చోట్ల కూడా ముగ్గురేసి సివిల్ సర్వీసెస్ అధికారులు కేసుల ఉచ్చులో లోతుగా చిక్కుకునే ప్రమాదం కనిపిస్తోంది.
View More చిక్కుల్లో ముగ్గురేసి..: ఇక్కడ ఐఏఎస్ లు.. అక్కడ ఐపీఎస్ లు!హేపీ బర్త్‌డే: ఒక యోధుడు రేవంత్ రెడ్డి!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ రాజకీయ నాయకుడితోనూ పోల్చలేనంతగా ఈ ఏడాదిలో ఆయన తన ముద్ర చూపించారు.
View More హేపీ బర్త్‌డే: ఒక యోధుడు రేవంత్ రెడ్డి!రేవంత్ రెడ్డే అగ్రవర్ణ చివరి ముఖ్యమంత్రా?
తెలంగాణ రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. అది సహజం కూడా. గులాబీ పార్టీకి అండ్ కమలం పార్టీకి రేవంత్ రెడ్డి బద్ధ శత్రువు. గులాబీ పార్టీకైతే చెప్పక్కరలేదు. రేవంత్ ఎంత తొందరగా…
View More రేవంత్ రెడ్డే అగ్రవర్ణ చివరి ముఖ్యమంత్రా?రేవంత్ జాతకం చెప్పిన బీజేఎల్పీ నేత!
జాతకాలు చెప్పేది ఆ విద్య నేర్చుకున్నవారే కాదు. ఆ విద్య నేర్చుకోనివారు కూడా చెబుతారు. వారే రాజకీయ నాయకులు. తమ ప్రత్యర్థి పార్టీ నాయకుల జాతకాలు వాళ్ళు చెబుతుంటారు. ఈమధ్య మంత్రి పొంగులేటి కూడా…
View More రేవంత్ జాతకం చెప్పిన బీజేఎల్పీ నేత!దయలేని నాయకులు- దిక్కులేని ప్రజలు
రాజకీయ ప్రతీకారాలు మంచివి కావు. ఇదొక ఫ్యాక్షనిజం లాంటిది. తరతరాలుగా సాగుతూ పోతే ప్రజాపాలన మరిచిపోయి ఈ దిక్కుమాలిన రివెంజ్ డ్రామాలే మిగులుతాయి
View More దయలేని నాయకులు- దిక్కులేని ప్రజలుఫోన్ ట్యాపింగ్ గురించి ఉల్టా ఆరోపణలు!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఎంతగా ఒక కుదుపు కుదిపిందో అందరికీ తెలుసు. ఆ వ్యవహారం ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. దీపావళి లోగానే తెలంగాణలో…
View More ఫోన్ ట్యాపింగ్ గురించి ఉల్టా ఆరోపణలు!రియల్ ఎస్టేట్: హైదరాబాద్- అమరావతి
వాగ్దానం చేసిన ఏ పథకాలు ఇవ్వకుండా, అమరావతి అని చంద్రబాబు, ఫోర్త్ సిటీ అని రేవంత్ రెడ్డి కాలక్షేపం చేస్తే జనం ఎలా ఓట్లేస్తారు
View More రియల్ ఎస్టేట్: హైదరాబాద్- అమరావతితమ ఫామ్ హౌస్‌లోకి బుల్డోజర్ వస్తుందని హరీష్, కేటీఆర్‌కు భయం
తెలంగాణలో మూసీ ప్రక్షాళన రాజకీయ వివాదానికి దారి తీసింది. ఇప్పటికే చెరువులు, కుంటలు, కాలువల్ని పరిరక్షించుకునే పేరుతో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. వేలాది మంది రోడ్డున పడ్డామని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి,…
View More తమ ఫామ్ హౌస్‌లోకి బుల్డోజర్ వస్తుందని హరీష్, కేటీఆర్‌కు భయంరేవంత్ రెడ్డి సవాల్ ను వాళ్ళు స్వీకరిస్తారా?
హైడ్రాను, అక్రమ నిర్మాణాల కూల్చివేతలను, మూసీ సుందరీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గులాబీ పార్టీ నాయకులు. అధినేత కేసీఆర్ గమ్మున ఉండి ఫామ్ హౌజ్ నుంచి కథ నడిపిస్తున్నాడు. బయట కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్…
View More రేవంత్ రెడ్డి సవాల్ ను వాళ్ళు స్వీకరిస్తారా?పాలన చేతకాక పనికిమాలిన మాటలు!
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ జరుగుతోంది. హైదరాబాద్‌లో చెరువులు, కుంటల్ని పరిరక్షించుకుని, తద్వారా నగరాన్ని వరదల నుంచి కాపాడుకుంటామని రేవంత్‌రెడ్డి సర్కార్ చెబుతోంది. ఈ నేపథ్యంలో మూసీ నదిని…
View More పాలన చేతకాక పనికిమాలిన మాటలు!మూసీ , చెరువులే కాదు …అంతకు మించి!
హైదరాబాదులో అక్రమ నిర్మాణదారుల, కబ్జాదారుల గుండెల్లో కొంత కాలం రైళ్లు పరుగెత్తించిన, గంగవెర్రులెత్తించిన, సింహ స్వప్నంలా మారిన “హైడ్రా” కొన్ని రోజులుగా నిదానించింది. ఇందుకు కారణం…వెనుకా ముందు ఆలోచించకుండా నిర్మాణాలను, ఇళ్లను కూల్చేస్తున్నారని హైకోర్ట్…
View More మూసీ , చెరువులే కాదు …అంతకు మించి!రేవంత్ కు సీఎం పదవి కోమటిరెడ్డి పెట్టిన భిక్షా?
ఏ రాష్ట్రంలోనైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సీఎం పదవి కోసం పోరాటం సాగుతుంది. ఆ పదవి కోసం సీనియర్, జూనియర్ నాయకులు అనే తేడా లేకుండా పోటీ పడతారు. ఢిల్లీలోని అధిష్టానం వద్ద…
View More రేవంత్ కు సీఎం పదవి కోమటిరెడ్డి పెట్టిన భిక్షా?రేవంత్‌కు గురువు నుంచి దెబ్బ
అమిత్ షా, చంద్రబాబుతో స్నేహభావం పెంచుకుంటున్న క్రమంలో, ఆయన అభ్యర్థనకు వెంటనే అంగీకారం తెలిపారు.
View More రేవంత్‌కు గురువు నుంచి దెబ్బరేవంత్ సవాలును స్వీకరించగల వారెవ్వరు?
మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల నివాసాలను కూల్చడం ప్రారంభించిన తర్వాత.. ప్రతిపక్షాలు ఆశించినది వేరు.
View More రేవంత్ సవాలును స్వీకరించగల వారెవ్వరు?సమంత ఇష్యూ- భిన్న ధృవాలు
ఇప్పుడు గట్టిగా ట్వీట్ లు వేసిన వారందరికీ భవిష్యత్ లో ప్రభుత్వం కచ్చితంగా సినిమా చూపించేస్తుంది.
View More సమంత ఇష్యూ- భిన్న ధృవాలురేవంత్ కూల్చివేతలకు ఇది నైతిక బలం!
హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు.. నీటివనరులను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ ముందుకు సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కూల్చివేతలకు గురవుతున్న భవనాలను కోల్పోతున్న వారికి తప్ప.. రేవంత్- హైడ్రా కాంబినేషన్…
View More రేవంత్ కూల్చివేతలకు ఇది నైతిక బలం!అర్థం పర్థం లేని ఈటల సవాళ్లు!
‘ఒక చిత్రకారుడి అసంపూర్ణ చిత్రాన్ని చూడకూడదు’ అనేది సామెత! తాను గీయదలచుకున్న చిత్రం పూర్తయితే ఎలా ఉంటుందనే సంగతి ఆ చిత్రకారుడికి తప్ప మరొకరికి తెలియదు. ఆ చిత్రాన్ని చూసి ఆనందించదలచుకున్నవాళ్లు గానీ, విమర్శించదలచుకున్న…
View More అర్థం పర్థం లేని ఈటల సవాళ్లు!రేవంత్‌రెడ్డి మెప్పు కోసమే సురేఖ నోరు జారారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పుకోసమే మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. Advertisement బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సెలబ్రిటీల వివాహేతర సంబంధాలు ముడిపెట్టి మాట్లాడితే రేవంత్‌రెడ్డి…
View More రేవంత్‌రెడ్డి మెప్పు కోసమే సురేఖ నోరు జారారా?రేవంత్‌తో అనుబంధంతోనే పవన్ స్పందించలేదా?
తెలంగాణ మంత్రి కొండా సురేఖ బుధవారం హీరోయిన్ సమంత, అక్కినేని నాగార్జున, నాగచైతన్యలపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేయడంపై చిత్ర పరిశ్రమ ఘాటుగా స్పందించింది. కానీ అగ్రహీరో పవన్‌కల్యాణ్ మాత్రం ఇంత వరకూ స్పందించకపోవడాన్ని…
View More రేవంత్‌తో అనుబంధంతోనే పవన్ స్పందించలేదా?