వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ భవిష్యత్ రాజకీయ పంథాపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఆమె జనసేన పార్టీలో చేరనున్నట్టు తెలిసింది. వైసీపీని వీడే క్రమంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై…
View More జనసేనలోకి వాసిరెడ్డి పద్మ!Gossip
అన్నతో రాజీ: షర్మిల లీకులు ఇచ్చుకుంటున్నారా?
వైయస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలతో రాజీ పడినట్లుగా, ఆమెతో ఉన్న ప్రధాన వివాదాన్ని సెటిల్ చేసుకోదలుచుకున్నట్టుగా ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. చెల్లెలుకు ఆస్తుల్లో వాటాలు పంచి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని ఆ…
View More అన్నతో రాజీ: షర్మిల లీకులు ఇచ్చుకుంటున్నారా?పొలిటికల్ నేచురల్ స్టార్ లీడర్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటికల్ నేచురల్ స్టార్ లీడర్ ఉన్నారు.
View More పొలిటికల్ నేచురల్ స్టార్ లీడర్లోకేష్ నే ‘దేశానికి’ వారసుడు
నందమూరి అడపడుచులు సైతం పార్టీ కోసం కష్టపడుతున్నారు, కష్టపడ్డారు ఇలాంటి మాటలు అన్నీ ఎపిసోడ్ లో వినిపించబోతున్నట్లు తెలుస్తోంది.
View More లోకేష్ నే ‘దేశానికి’ వారసుడుపురంధేశ్వరి స్థానంలో ఎవరు?
బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరిని త్వరలో పార్టీ పదవి నుంచి తప్పించి ఒక ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న బలమైన నేతకు అప్పగించే అవకాశాలున్నాయి. Advertisement పురంధేశ్వరిని ఇక లోక్ సభలోనే క్రియాశీలకంగా…
View More పురంధేశ్వరి స్థానంలో ఎవరు?హర్యానా గెలుపుతో ఈటలకు ఊపు
హర్యానాలో నాన్ జాట్ ఓట్లన్నీ బిజెపికి పడడం, ముఖ్యంగా బీసీ ఓట్లను కమలనాథులు హస్తగతం చేసుకోవడంతో దేశ వ్యాప్తంగా బీసీలు బిజెపి వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. Advertisement తెలంగాణలో కూడా బీసీ వర్గాలన్నీ…
View More హర్యానా గెలుపుతో ఈటలకు ఊపుటీడీపీ మహిళా ఎమ్మెల్యే గూండాగిరి పరాకాష్ట!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళా ఎమ్మెల్యే కూటమి నేతలకు షాక్ ఇచ్చారు. ఆ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడితో పాటు జనసేన నాయకులు మద్యం దుకాణాల్ని పెట్టుకోనివ్వకుండా మహిళా ఎమ్మెల్యే అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రత్యర్థులైన…
View More టీడీపీ మహిళా ఎమ్మెల్యే గూండాగిరి పరాకాష్ట!వైసీపీ లీగల్ సెల్ చిలక్కొట్టుడు!
అధికారం నుంచి దిగిపోయిన తర్వాత వైసీపీకి లీగల్ సెల్ అవసరం వచ్చింది. జిల్లా స్థాయిల్లో కూడా లీగల్ సెల్ ఏర్పాటుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వ దూకుడు పుణ్యమా అని వైసీపీ…
View More వైసీపీ లీగల్ సెల్ చిలక్కొట్టుడు!ఢిల్లీలో చంద్రబాబు హవా.. జగన్ కు ఇక గడ్డుకాలమే
గత వారం హర్యానా ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు ఒక రోజు ముందు ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలతో కీలక చర్చలు జరిపారు. Advertisement మోదీకి తన పూర్తి సంఘీభావాన్ని…
View More ఢిల్లీలో చంద్రబాబు హవా.. జగన్ కు ఇక గడ్డుకాలమేరేవంత్ కు సీఎం పదవి కోమటిరెడ్డి పెట్టిన భిక్షా?
ఏ రాష్ట్రంలోనైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సీఎం పదవి కోసం పోరాటం సాగుతుంది. ఆ పదవి కోసం సీనియర్, జూనియర్ నాయకులు అనే తేడా లేకుండా పోటీ పడతారు. ఢిల్లీలోని అధిష్టానం వద్ద…
View More రేవంత్ కు సీఎం పదవి కోమటిరెడ్డి పెట్టిన భిక్షా?రేవంత్‌కు గురువు నుంచి దెబ్బ
అమిత్ షా, చంద్రబాబుతో స్నేహభావం పెంచుకుంటున్న క్రమంలో, ఆయన అభ్యర్థనకు వెంటనే అంగీకారం తెలిపారు.
View More రేవంత్‌కు గురువు నుంచి దెబ్బవిజయసాయి ఎంపికపై బొత్స వ్యతిరేకత!
ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్‌గా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియామకాన్ని ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వ్యతిరేకిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైసీపీ కోఆర్డినేటర్ల నియామకంపై సీనియర్ నేతలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కీలక…
View More విజయసాయి ఎంపికపై బొత్స వ్యతిరేకత!చంద్రబాబును కలిసిన మీడియా అధినేత?
చంద్రబాబు నుంచి సానుకూలమైన స్పందన రాలేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
View More చంద్రబాబును కలిసిన మీడియా అధినేత?పాహిమాం లోకేశ్… శరణు కోరిన ఎమ్మెల్యే!
ఇకపై ఎలాంటి అక్రమాలకు పాల్పడమని, ఎలాంటి వ్యతిరేక కథనాలు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.
View More పాహిమాం లోకేశ్… శరణు కోరిన ఎమ్మెల్యే!మాజీ ఎంపీ తప్పుకున్నట్లేనా ?
విశాఖ జిల్లా వైసీపీలో కీలక నేతలు అంతా స్తబ్దుగా ఉంటున్నారు. చాలా మంది అయిపూ అజా అయితే తెలియడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగి సందడి చేసిన వారు అంతా…
View More మాజీ ఎంపీ తప్పుకున్నట్లేనా ?ఆ పత్రికాధిపతి ని దూరం పెట్టారా?
ఫలానా వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుంది. ఫలానా వ్యక్తిని మీ శాఖలో అధికారిగా నియమించు. ఫలానా బదిలీ చేయండి.. ఫలానా కాంట్రాక్టు ఇవ్వండి.. అని ఒక పత్రికాధిపతి పైరవీలు చేసే రోజులు తగ్గిపోయాయి. Advertisement…
View More ఆ పత్రికాధిపతి ని దూరం పెట్టారా?టీడీపీ ఎంపీ పై మండిపడుతున్న ఉక్కు ఉద్యోగులు
విశాఖ ఉక్కు ఉద్యోగులు కార్మికులు జీవన పోరాటం చేస్తున్నారు. ప్రైవేట్ పరం కాకుండా స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు నాలుగు నెలలు…
View More టీడీపీ ఎంపీ పై మండిపడుతున్న ఉక్కు ఉద్యోగులుబీజేపీలో జనసేన విలీనం.. టీడీపీలో అనుమానం!
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సొంతంగా బలపడాలని యోచిస్తోంది. ఉత్తరాధిలో బీజేపీ ప్రభ తగ్గుతున్నట్టుగా ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ అంటే కేవలం ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీగా ఉండడానికి సంబంధిత నాయకులు…
View More బీజేపీలో జనసేన విలీనం.. టీడీపీలో అనుమానం!వేమిరెడ్డి కంపెనీలో చేరిన ధర్మారెడ్డి?
వేమిరెడ్డి వ్యాపారాల సలహాదారునిగా ధర్మారెడ్డి చేరి, కూటమి ప్రభుత్వం నుంచి రక్షణ పొందే ఎత్తుగడ
View More వేమిరెడ్డి కంపెనీలో చేరిన ధర్మారెడ్డి?కూటమి నేతల తీరుపై ఐఏఎస్ అధికారుల అసహనం!
ఎప్పుడూ ఇలాంటి రాజకీయాన్ని, గూండాయిజాన్ని చూడలేదని ఐఏఎస్ అధికారులు పేర్కొనడం గమనార్హం.
View More కూటమి నేతల తీరుపై ఐఏఎస్ అధికారుల అసహనం!ఎల్లో మీడియాధిపతికి టీటీడీ చైర్మన్ పదవిపై పునరాలోచన!
ఎల్లో మీడియాధిపతికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అందుకే సదరు మీడియాధిపతికి అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి, ఆ తర్వాత రద్దు చేశారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.…
View More ఎల్లో మీడియాధిపతికి టీటీడీ చైర్మన్ పదవిపై పునరాలోచన!జగన్ పుంగనూరు రాకుండా అడ్డుకునే కుట్ర!
జగన్ ను అడ్డుకోవాలని.. ఏదో ఒక రకంగా ఘర్షణ వాతావరణం తీసుకురావాలనేది వారి కుట్రగా ఉంది.
View More జగన్ పుంగనూరు రాకుండా అడ్డుకునే కుట్ర!తిరుమలలో టీడీపీ ఎమ్మెల్యే డిక్లరేషన్… అనర్హత వేటుపై చర్చ!
ఉమ్మడి చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ అత్యుత్సాహం చూపారు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కొండమీదకి చేరుకున్నారు. దీంతో జీడీనెల్లూరు ఎమ్మెల్యే కూడా…
View More తిరుమలలో టీడీపీ ఎమ్మెల్యే డిక్లరేషన్… అనర్హత వేటుపై చర్చ!మోదీ కి ప్రత్యామ్నాయంగా అవతరిస్తున్న నితిన్ గడ్కరి!
కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా అవతరిస్తున్నారు. మీ ఏర్పాట్లు మీరు చేసుకొమ్మని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆయనకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.…
View More మోదీ కి ప్రత్యామ్నాయంగా అవతరిస్తున్న నితిన్ గడ్కరి!పవన్‌ను పట్టించుకోని టీడీపీ!
ఉప ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పర్యటనతో తమకు సంబంధం లేదన్నట్టు తిరుపతి నియోజకవర్గ టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో జనసేన, టీడీపీ మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు పవన్‌కల్యాణ్ తిరుమలకు…
View More పవన్‌ను పట్టించుకోని టీడీపీ!తొలిముసలం పిఠాపురంలోనే పుడుతోందా?
సాధారణంగా అయితే కూటమి ధర్మం పాటిస్తూ.. ఈ ఎన్నికల్లో డైరక్టరు పోస్టులను కూడా రెండు పార్టీలు కలిసి పంచుకుని ఉంటే చాలా బాగుండేది.
View More తొలిముసలం పిఠాపురంలోనే పుడుతోందా?వైసీపీ నేత ఎస్వీ సతీష్‌రెడ్డికి కీలక బాధ్యతలు!
పులివెందుల వైసీపీ నేత, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైసీపీ అనుబంధ సంఘాల…
View More వైసీపీ నేత ఎస్వీ సతీష్‌రెడ్డికి కీలక బాధ్యతలు!