అక్కడ టీడీపీ వర్సెస్ జనసేన

విశాఖ సౌత్ నియోజకవర్గంలోనూ అలాగే పరిస్థితి ఉందని అంటున్నారు. అక్కడ టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.

View More అక్కడ టీడీపీ వర్సెస్ జనసేన

సినిమా వాళ్ల‌కే ఎస్వీబీసీ చైర్మ‌న్ ప‌ద‌వి!

టీటీడీ అనుబంధంగా న‌డిచే శ్రీ‌వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ (ఎస్వీబీసీ) చైర్మ‌న్‌గా కూట‌మి స‌ర్కార్ సినీ రంగానికి చెందిన వాళ్ల‌ను నామినేట్ చేయొచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

View More సినిమా వాళ్ల‌కే ఎస్వీబీసీ చైర్మ‌న్ ప‌ద‌వి!

రాజకీయ నిరాసక్తతలో మాజీ డిప్యూటీ

ఉమ్మడి విశాఖ జిల్లాలోని మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు వరసగా గెలిచిన బూడి ముత్యాలనాయుడుకు 2019 ఎన్నికల తరువాత అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇక 2024 ఎన్నికలలో మూడవసారి మాడుగుల…

View More రాజకీయ నిరాసక్తతలో మాజీ డిప్యూటీ

అసంతృప్తిలో మంత్రి బాబాయ్‌?

విజయనగరం జిల్లాలో యువ మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్‌ ఒక విధంగా జాక్‌ పాట్‌ కొట్టారనే అంటున్నారు. ఆయనకు పిలిచి టిక్కెట్‌ ఇచ్చారు. ఆ మీదట కీలక శాఖలతో మంత్రి పదవిని అప్పగించారు. అయితే…

View More అసంతృప్తిలో మంత్రి బాబాయ్‌?

ముచ్చ‌ట‌గా మూడో పార్టీ కండువా క‌ప్పుకోనున్న ఆర్‌.కృష్ణ‌య్య‌

బీసీ ఉద్య‌మ నాయ‌కుడు ముచ్చ‌ట‌గా మూడో పార్టీ కండువా క‌ప్పుకోనున్నారు. బీజేపీలో చేరి, ఆ పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కానున్నారు. వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన ముగ్గురు స‌భ్యుల్లో రాజీనామా చేసిన వారిలో…

View More ముచ్చ‌ట‌గా మూడో పార్టీ కండువా క‌ప్పుకోనున్న ఆర్‌.కృష్ణ‌య్య‌

రాజ్యసభ రేసులో అశోక్ గజపతిరాజు?

అశోక్ కి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గానికి పార్టీలో సముచిత స్థానం ఉందని చాటి చెప్పాలని అనుకుంటున్నట్లుగా భోగట్టా.

View More రాజ్యసభ రేసులో అశోక్ గజపతిరాజు?

ఆమెకు పదవి ఉందా లేదా?

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో కీలక మహిళా నాయకురాలిగా ఉన్న పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి నామినేటెడ్ పదవి అయితే దక్కలేదు. పక్క నియోజకవర్గం అరకు నుంచి ఇద్దరికి ఆ చాన్స్ లభించింది.…

View More ఆమెకు పదవి ఉందా లేదా?

పుత్తాతో క‌డ‌ప రెడ్డెమ్మ ఢీ!

వైఎస్సార్ జిల్లాలో క‌డ‌ప ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డి, క‌మ‌లాపురం ఎమ్మెల్యే పుత్తా చైత‌న్య‌రెడ్డి కుటుంబం మ‌ధ్య ఆధిప‌త్య న‌డుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల‌లో క‌డ‌ప న‌గ‌రంలోని బిల్డ‌ప్ ఏరియాలో మార్పు పేరుతో డీ-ఆడిక్ష‌న్…

View More పుత్తాతో క‌డ‌ప రెడ్డెమ్మ ఢీ!

టీడీపీ, జ‌న‌సేన‌లోకి వైసీపీ కార్పొరేట‌ర్లు

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో కొంద‌రు కార్పొరేట‌ర్లు టీడీపీ, జ‌న‌సేన‌లో చేర‌డానికి సిద్ధ‌మ‌య్యారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొంద‌రు కార్పొరేట‌ర్లు జంప్ చేయ‌డానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఇవాళ కొంత మంది కార్పొరేట‌ర్లు…

View More టీడీపీ, జ‌న‌సేన‌లోకి వైసీపీ కార్పొరేట‌ర్లు

సీఎం ర‌మేశ్ కంపెనీ ప‌నుల్ని అడ్డుకున్న ‘ఆది’ అనుచ‌రులు!

అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేశ్‌నాయుడు, జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి… ఇద్ద‌రూ బీజేపీ నాయ‌కులే. ఇద్ద‌రూ ఒకే జిల్లా, ఒకే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కులే కావ‌డం విశేషం. అయితే త‌మ్ముడు త‌మ్ముడే, పేకాట పేకాటే అన్న…

View More సీఎం ర‌మేశ్ కంపెనీ ప‌నుల్ని అడ్డుకున్న ‘ఆది’ అనుచ‌రులు!

ఆ టీడీపీ ఇన్‌చార్జ్‌పై బాబు తీవ్ర అసంతృప్తి!

కూట‌మి అభ్య‌ర్థిని గెలిపించ‌లేద‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలిసింది. వైఎస్సార్ జిల్లా బ‌ద్వేలు టికెట్‌ను బీజేపీ అభ్య‌ర్థి రోశ‌న్న‌కు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్…

View More ఆ టీడీపీ ఇన్‌చార్జ్‌పై బాబు తీవ్ర అసంతృప్తి!

ఆ ఇద్దరి మీద అనుమానాలు

వైసీపీలో ఉత్తరాంధ్ర మొత్తానికి గెలిచింది ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు. వారు కూడా విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు నుంచి శాసనసభ్యులు అయ్యారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఉన్నారు. ఈ…

View More ఆ ఇద్దరి మీద అనుమానాలు

టీటీడీ డ్యాములు ప్ర‌భుత్వ ఆధీనంలోకి!

టీటీడీ డ్యాముల‌ను ప్ర‌భుత్వం త‌న ఆధీనంలోకి తీసుకున్న‌ట్టు స‌మాచారం. తిరుమ‌ల‌లో భ‌క్తుల తాగు, ఇత‌ర అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి ప‌సుపుదార‌, కుమార‌దార‌, పాప‌వినాశ‌నం, గోగ‌ర్భం, ఆకాశ‌గంగ డ్యాములున్నాయి. ఇంత‌కాలం వీటిని టీటీడీ నిర్వ‌హిస్తోంది. కూట‌మి స‌ర్కార్…

View More టీటీడీ డ్యాములు ప్ర‌భుత్వ ఆధీనంలోకి!

అమిత్ షాతో పవన్: సీక్రెట్ ఎజెండా ఇదేనా?

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హస్తినకు వెళ్లారు. కేంద్రంలోని పెద్దలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి, ఇతర పెండింగు ప్రాజెక్టుల…

View More అమిత్ షాతో పవన్: సీక్రెట్ ఎజెండా ఇదేనా?

దోపిడీదారుల నుంచి తిరుప‌తిని నువ్వే కాపాడుకో సామి!

ఆధ్యాత్మిక క్షేత్ర‌మైన తిరుప‌తిలో కంచే చేను మేసిన చందంగా త‌యారైంది. ఎక్క‌డి నుంచో రాజ‌కీయ వ‌ల‌స వ‌చ్చిన వాళ్ల చేతుల్లో తిరుప‌తి విల‌విల‌లాడుతోంది. వైసీపీ హ‌యాంలో తిరుప‌తి న‌గ‌రం న‌లుదిక్కులా మాస్ట‌ర్ ప్లాన్ రోడ్లు…

View More దోపిడీదారుల నుంచి తిరుప‌తిని నువ్వే కాపాడుకో సామి!

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ చెల్లెమ్మ?

విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వానికి తెర లేస్తోంది. ఈ నెల 28న ఎన్నికలు జరిగే ఈ ఎమ్మెల్సీ కోసం రేసులో చాలా మంది…

View More వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ చెల్లెమ్మ?

జోగిని తెచ్చుకుంటే ముసలం పుట్టినట్టే!

ఇప్పుడు జోగి రమేశ్ ను పార్టీలోకి తీసుకుంటే వసంత కృష్ణప్రసాద్ లో కూడా అసంతృప్తి రేగే ప్రమాదం ఉంది

View More జోగిని తెచ్చుకుంటే ముసలం పుట్టినట్టే!

తిరుప‌తిలో భారీ దోపిడీకి ‘మాస్ట‌ర్ ప్లాన్‌’

ఆధ్యాత్మిక క్షేత్ర‌మైన తిరుప‌తిలో భారీ దోపిడీకి కూట‌మి నేత‌లు ‘మాస్ట‌ర్ ప్లాన్’ వేశారు. వైసీపీ హ‌యాంలో వేసిన మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌కు సంబంధించి స్థ‌లాలు కోల్పోయిన య‌జ‌మానుల‌కు ఇవ్వాల్సిన టీడీఆర్ (ట్రాన్సఫ‌ర‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్ రైట్‌)…

View More తిరుప‌తిలో భారీ దోపిడీకి ‘మాస్ట‌ర్ ప్లాన్‌’

ప్రెవేటు హోటళ్లుగా రుషికొండ భవంతులు!!

అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న హోటల్స్ గ్రూపుల మధ్య బిడ్ నిర్వహించి ఈ రుషికొండ భవంతులను లీజుకు ఇచ్చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

View More ప్రెవేటు హోటళ్లుగా రుషికొండ భవంతులు!!

కుయ్యంగారి బిరియాని త‌యారీ

కుయ్యంగార్ అనే న‌టుడు బిరియాని హోట‌ల్‌కి వెళ్లాడు. సినిమాల్లో ఆయ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌. బ‌య‌టే క్యారెక్ట‌ర్ వుండ‌దు. బిరియాని వ‌చ్చింది. రుచి చూసాడు. తుపుక్కున ఊసాడు. మ‌ల‌బ‌ద్ధ‌కానికే విరోచ‌నాలు తెప్పించేలా వుంది. “ఇదేం బిరియాని…

View More కుయ్యంగారి బిరియాని త‌యారీ

న‌మ్మ‌శ‌క్యంకాని దారుణ నిజం!

పోలీస్ వ్య‌వ‌స్థ ఎంత‌గా నిర్వీర్యం అయ్యిందో ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోడానికి ఈ ఉదంతం ప‌నికొస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

View More న‌మ్మ‌శ‌క్యంకాని దారుణ నిజం!

వామ్మో… ఇదేం దోపిడీ సామి!

ఒక్కో గోడౌన్ నుంచి నెల‌కు రూ.2 ల‌క్ష‌లు చొప్పున ముక్కుపిండి వ‌సూలు చేస్తున్నాడ‌ని రైతులు, వ్యాపారులు ల‌బోదిబోమంటున్నారు.

View More వామ్మో… ఇదేం దోపిడీ సామి!

జ‌గ‌న్‌ను ష‌ర్మిల డిమాండ్ చేసిన డ‌బ్బు ఎంతంటే?

త‌న‌కు రావాల్సిన వాటా కింద మొత్తం రూ.2 వేల కోట్లు ఇవ్వాల‌ని జ‌గ‌న్‌ను ష‌ర్మిల డిమాండ్ చేశారు. ఇందుకు జ‌గ‌న్ ససేమిరా అన్నారు.

View More జ‌గ‌న్‌ను ష‌ర్మిల డిమాండ్ చేసిన డ‌బ్బు ఎంతంటే?

మాజీ మంత్రి జోగి ర‌మేశ్ ప‌క్క చూపులు!

మాజీ మంత్రి జోగి ర‌మేశ్ ప‌క్క చూపులు చూస్తున్నార‌ని తెలిసింది. వైసీపీని వీడి, టీడీపీలో చేరేందుకు జోగి ర‌మేశ్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే జోగి ర‌మేశ్‌ను చేర్చుకునే విష‌య‌మై టీడీపీ ముందూవెనుకా…

View More మాజీ మంత్రి జోగి ర‌మేశ్ ప‌క్క చూపులు!

బాబును క‌లిసిన ఆదిమూలం.. ఏమ‌న్నారంటే!

రాస‌లీల‌ల వ్య‌వ‌హారంలో స‌స్పెండ్ అయిన తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి ఎట్ట‌కేల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి అపాయింట్‌మెంట్ దొరికింది. దీంతో చంద్ర‌బాబును ఆదిమూలం క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆదిమూలాన్ని చంద్ర‌బాబు మంద‌లించిన‌ట్టు తెలిసింది.…

View More బాబును క‌లిసిన ఆదిమూలం.. ఏమ‌న్నారంటే!

జ‌గ‌న్‌పై పెద్దిరెడ్డి అసంతృప్తి…!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఉమ్మ‌డి క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల స‌మ‌న్వ‌య‌క‌ర్త పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అసంతృఫ్తిగా ఉన్న‌ట్టు తెలిసింది. అందుకే ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు పెద్దిరెడ్డి…

View More జ‌గ‌న్‌పై పెద్దిరెడ్డి అసంతృప్తి…!