ఉప ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పర్యటనతో తమకు సంబంధం లేదన్నట్టు తిరుపతి నియోజకవర్గ టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో జనసేన, టీడీపీ మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు పవన్‌కల్యాణ్ తిరుమలకు…
View More పవన్‌ను పట్టించుకోని టీడీపీ!Gossip
తొలిముసలం పిఠాపురంలోనే పుడుతోందా?
సాధారణంగా అయితే కూటమి ధర్మం పాటిస్తూ.. ఈ ఎన్నికల్లో డైరక్టరు పోస్టులను కూడా రెండు పార్టీలు కలిసి పంచుకుని ఉంటే చాలా బాగుండేది.
View More తొలిముసలం పిఠాపురంలోనే పుడుతోందా?వైసీపీ నేత ఎస్వీ సతీష్‌రెడ్డికి కీలక బాధ్యతలు!
పులివెందుల వైసీపీ నేత, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైసీపీ అనుబంధ సంఘాల…
View More వైసీపీ నేత ఎస్వీ సతీష్‌రెడ్డికి కీలక బాధ్యతలు!సిట్ దర్యాప్తు నిలిపివేత!
తిరుమలలో సిట్ దర్యాప్తు నిలిచిపోయినట్టు సమాచారం. సుప్రీంకోర్టులో సిట్ విచారణను సవాల్ చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ లేదా సుప్రీంకోర్టు…
View More సిట్ దర్యాప్తు నిలిపివేత!పొద్దు తిరుగుడు పువ్వులా సీనియర్ నేత
విశాఖ జిల్లాలోని సీనియర్ నేతలలో ఆయన ఒకరు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1994లో టీడీపీ నుంచి అప్పటి విశాఖ ఒకటవ నియోజకవర్గం శాసససభ్యునిగా గెలిచిన డాక్టర్ ఎస్‌ఎ రహమాన్ మళ్లీ అసెంబ్లీ…
View More పొద్దు తిరుగుడు పువ్వులా సీనియర్ నేతపట్టాభిపై టీడీపీ డేగ కన్ను!
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై మంత్రి నారా లోకేశ్ సీరియస్‌గా ఉన్నారని తెలిసింది. పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని తనకు లోకేశ్ కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని, అలాగే…
View More పట్టాభిపై టీడీపీ డేగ కన్ను!త్వరలో పురందేశ్వరికి ఉద్వాసన!
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరికి త్వరలో ఆ పార్టీ అధిష్టానం ఉద్వాసనం పలకనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాది జూలై మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల కోసం పురందేశ్వరిని బీజేపీ అధిష్టానం…
View More త్వరలో పురందేశ్వరికి ఉద్వాసన!టీడీపీ అధికార ప్రతినిధికేనా బాబు హెచ్చరిక?
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డికి సొంత పార్టీలోనే కొందరు పొగ పెట్టడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జీవీరెడ్డి ….కొన్ని సందర్భాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు కూడా వెనుకాడలేదు.…
View More టీడీపీ అధికార ప్రతినిధికేనా బాబు హెచ్చరిక?పదవి రాలేదని ధర్నా చేయాలనుకున్న పట్టాభి!
ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ 20 కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. మొదటి విడతలో పదవులు దక్కని నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, ఆయన…
View More పదవి రాలేదని ధర్నా చేయాలనుకున్న పట్టాభి!కృష్ణయ్య రాజీనామాకు చంద్రబాబు కారణమా?
ఆయన్ని పార్టీలో చేర్చుకొని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు.
View More కృష్ణయ్య రాజీనామాకు చంద్రబాబు కారణమా?లంకాకు నామినేటెడ్ పోస్టుపై బీజేపీ నేతల ఆగ్రహం!
బీజేపీ నేత లంకా దినకర్‌కు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తన సామాజిక వర్గానికి…
View More లంకాకు నామినేటెడ్ పోస్టుపై బీజేపీ నేతల ఆగ్రహం!మాకు విలువ ఇవ్వరా… బాబు, లోకేశ్‌లపై గుస్సా!
నామినేటెడ్ పోస్టుల భర్తీ టీడీపీలో రచ్చకు దారి తీస్తోంది. పదవులు వచ్చిన నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాని వారు గుర్రుగా ఉన్నారు. రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. అయితే నామినేటెడ్ పోస్టులకు అభ్యర్థులను…
View More మాకు విలువ ఇవ్వరా… బాబు, లోకేశ్‌లపై గుస్సా!వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ వైపుగా?
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలు అయిన ఆడారి ఆనంద్ కుమార్ టీడీపీ వైపు చూస్తున్నారు…
View More వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ వైపుగా?మళ్లీ నెల్లూరుకు అనిల్!
నెల్లూరు సిటీకి అనిల్‌కుమార్ యాదవ్ వస్తే, వర్గ రాజకీయాలు మళ్లీ మొదలవుతాయనే చర్చ జరుగుతోంది.
View More మళ్లీ నెల్లూరుకు అనిల్!ఆ నష్టం పూడ్చుకునేలా సీఆర్డీయే కొత్త ప్లాన్!
చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో తలపెట్టిన నివాస గృహాల సముదాయం హ్యాపీనెస్ట్ ను తిరిగి కొనసాగించే విషయంలో.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నష్టాన్ని పూడ్చుకునే ఆలోచనతో ముందుకు సాగుతోంది. Advertisement జగన్…
View More ఆ నష్టం పూడ్చుకునేలా సీఆర్డీయే కొత్త ప్లాన్!రెండు మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ!
కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి సమయం ఆసన్నమైంది. వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా కూటమి నేతలకు శుభవార్త చెప్పడానికి ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ్టి…
View More రెండు మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ!జగన్‌తో బాలినేనికి ఆర్థిక విభేదాలు!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి బంధం తెంచుకోడానికి ప్రధాన కారణం..
View More జగన్‌తో బాలినేనికి ఆర్థిక విభేదాలు!అక్కడ బీజేపీపై టీడీపీ ఫైర్!
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజక వర్గంలో బీజేపీ, టీడీపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ధర్మవరంలో తాము చెప్పిందే జరగాలని టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ తేల్చి చెప్పారని అంటున్నారు. ధర్మవరం మున్సిపల్…
View More అక్కడ బీజేపీపై టీడీపీ ఫైర్!అంకెలు బ్లాక్ చేస్తున్న మేకర్లు
ముందుగానే బయ్యర్లకు చెప్పేసారంట..కలెక్షన్ల వివరాలు ఎవరికీ వెల్లడించవద్దు అని
View More అంకెలు బ్లాక్ చేస్తున్న మేకర్లుఉత్తరాంధ్ర మరచిపోయారా?
మరో అల్పపీడనం కూడా ఉత్తరాంధ్ర మీద పడగ విప్పి సిద్ధంగా ఉంది. వానలు జోరందుకుంటున్నాయి. సరిగ్గా వారం క్రితం వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను అల్లల్లాడించింది. మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర…
View More ఉత్తరాంధ్ర మరచిపోయారా?పవన్‌లో మార్పు … అనుమానిస్తున్న టీడీపీ!
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లో రాజకీయంగా మార్పు వస్తోందని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే పవన్ వైఖరిని ఆ పార్టీ జాగ్రత్తగా గమనిస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడు తన నీడను కూడా నమ్మే రకం కాదు. నాలుగు…
View More పవన్‌లో మార్పు … అనుమానిస్తున్న టీడీపీ!సీఎం.. లోకేష్.. డిప్యూటీ సీఎం!
ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ బంధువులు, పార్టీ వారైనా కూడా లోకేష్ అపాయింట్ మెంట్ తీసుకుని విరాళం అందించి ఫొటో దిగుతున్నారు
View More సీఎం.. లోకేష్.. డిప్యూటీ సీఎం!చిత్తూరు, నెల్లూరు జిల్లాల వైసీపీ అధ్యక్షులు వీరే!
ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల వైసీపీ అధ్యక్షులుగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డిలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు. పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో సీనియర్ నాయకుల్ని…
View More చిత్తూరు, నెల్లూరు జిల్లాల వైసీపీ అధ్యక్షులు వీరే!బాలినేని వైసీపీని వీడే వేళైందా?
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైసీపీని వీడే వేళ అయ్యిందా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. బాలినేని పార్టీ వీడడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే…
View More బాలినేని వైసీపీని వీడే వేళైందా?పులివెందులపై ఎందుకింత కక్ష?
50 సీట్లతో వైద్య కళాశాలను ప్రారంభించుకోవాలని ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేయగా, మన ప్రభుత్వానికి కోపం వచ్చింది
View More పులివెందులపై ఎందుకింత కక్ష?ఆయనకు ఏపీ బీజేపీ పగ్గాలు?
త్వరలో ఏపీ బీజేపీ సారథి మారే అవకాశాలున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిని తప్పించి, ఆమె స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. కిరణ్‌కు బీజేపీ పగ్గాలు ఇవ్వడం…
View More ఆయనకు ఏపీ బీజేపీ పగ్గాలు?రాసలీలల ఎమ్మెల్యే, బాధితురాలి ఎపిసోడ్.. బిగ్ టర్న్!
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని ఎలాగైనా లైంగిక ఆరోపణల నుంచి బయట పడాలని ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ఆదిమూలం, బాధితురాలైన తెలుగు…
View More రాసలీలల ఎమ్మెల్యే, బాధితురాలి ఎపిసోడ్.. బిగ్ టర్న్!