ఏపీ లిక్క‌ర్ కేసులో తెర‌పైకి మ‌రో వ్యాపారి పేరు

బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్‌కు రాజ్ కేసిరెడ్డి రూ.50 కోట్లు ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

View More ఏపీ లిక్క‌ర్ కేసులో తెర‌పైకి మ‌రో వ్యాపారి పేరు

త‌మ్ముడిపై చెల‌రేగిన కేశినేని నాని!

ఈ సంస్థ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని చూపొందించిన బినామీ, మోస‌పూరిత సంస్థ‌గా అభివ‌ర్ణించ‌డం విశేషం.

View More త‌మ్ముడిపై చెల‌రేగిన కేశినేని నాని!

అవంతి స్వగృహ ప్రవేశం తొందరలోనే?

సాధ్యమైనంత తొందరలోనే అవంతికి పసుపు పార్టీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని అంటున్నారు.

View More అవంతి స్వగృహ ప్రవేశం తొందరలోనే?

కోడిపుంజు హీరోగా ర‌మేష్‌వ‌ర్మ సినిమా

గోదావ‌రి యాస బాగా ప‌ల‌క‌గ‌లిగిన వాళ్లే ఎక్కువ‌గా న‌టిస్తార‌ని తెలుస్తోంది.

View More కోడిపుంజు హీరోగా ర‌మేష్‌వ‌ర్మ సినిమా

ముంబ‌య్ న‌టి కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్‌

ముంబ‌య్ న‌టి జత్వానీ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజ‌నేయుల్ని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

View More ముంబ‌య్ న‌టి కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్‌

పిఠాపురంలో అజ్ఞాత దుష్ట‌శ‌క్తి .. వ‌ర్మేనా?

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రిగినా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

View More పిఠాపురంలో అజ్ఞాత దుష్ట‌శ‌క్తి .. వ‌ర్మేనా?

లిక్క‌ర్ దొంగ‌ల బ‌ట్ట‌లు విప్పేందుకు స‌హ‌క‌రిస్తాః విజ‌య‌సాయి

వైసీపీ భ‌య‌ప‌డుతున్న‌ట్టుగానే విజ‌య‌సాయిరెడ్డి రానున్న రోజుల్లో కేసుల్లో ఇరికిస్తారనేందుకు ఆయ‌న తాజా పోస్టే నిద‌ర్శ‌నం.

View More లిక్క‌ర్ దొంగ‌ల బ‌ట్ట‌లు విప్పేందుకు స‌హ‌క‌రిస్తాః విజ‌య‌సాయి

పూజాహెగ్డే.. నాని.. శ్రీనిధి శెట్టి

ఈ సినిమా స్క్రిప్ట్ వినిపించక ముందే, నాని హీరో అని చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పిందంట శ్రీనిధి.

View More పూజాహెగ్డే.. నాని.. శ్రీనిధి శెట్టి

ప్యూన్​ పోస్టుల కోసం ఉన్నత విద్యావంతుల పోటాపోటీ!

వేల కంపెనీలు పుట్టుకొస్తున్నా, పాలకులు విదేశాలకు వెళ్లి దేశంలో గొప్ప గొప్ప కంపెనీలు, పరిశ్రమలు తీసుకొచ్చామని చెబుతున్నా నిరుద్యోగ సమస్య మాత్రం తీరడంలేదు.

View More ప్యూన్​ పోస్టుల కోసం ఉన్నత విద్యావంతుల పోటాపోటీ!

కొండెక్కిన బంగారం.. కొనాలా.. వెయిట్ చేయాలా?

పన్నుల యుద్ధం కొలిక్కి వచ్చేంతవరకు బంగారం ధరలపై ఎవ్వరూ ఏం చెప్పలేరని అంటున్నారు నిపుణులు.

View More కొండెక్కిన బంగారం.. కొనాలా.. వెయిట్ చేయాలా?

అంతిమ టార్గెట్ జ‌గ‌నే!

బిగ్‌బాస్ అంటే వైఎస్ జ‌గ‌న్‌. ఎంపీ మిథున్‌రెడ్డి న‌ల్ల‌ధ‌నాన్ని తెల్ల‌ధ‌నంగా మార్చి జ‌గ‌న్‌కు అంద‌జేసే వార‌ని సిట్ గుర్తించింద‌ట‌!

View More అంతిమ టార్గెట్ జ‌గ‌నే!

హ‌లో ప‌వ‌న్‌.. చింత‌మనేని దౌర్జ‌న్యంపై స్పందిస్తారా?

టీడీపీ గ్రీవెన్స్‌సెల్‌లో అనేక ద‌ఫాలు ఫిర్యాదు చేసినా స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌ని, ఇక ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మంటూ బాబూరావు మ‌ణిక‌ట్టు కోసుకున్నారు.

View More హ‌లో ప‌వ‌న్‌.. చింత‌మనేని దౌర్జ‌న్యంపై స్పందిస్తారా?

విజయసాయి దాచిన పేర్లన్నీ బయటకు వస్తాయా?

చాన్నాళ్లుగా పరారీలో ఉన్న రాజ్ కెసిరెడ్డి దొరికిపోవడం.. మద్యం కుంభకోణం సంగతి త్వరగా తేల్చడానికి ఉపకరిస్తుందని అంతా అంటున్నారు.

View More విజయసాయి దాచిన పేర్లన్నీ బయటకు వస్తాయా?

మేలో రాజావారి రాజ్ భవన్ ముహూర్తం

విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు రాజ్ భవన్ లో ప్రవేశించే యోగం సమీపంలో ఉందని అంటున్నారు.

View More మేలో రాజావారి రాజ్ భవన్ ముహూర్తం

ఆ మాజీ ఎమ్మెల్యే పౌరసత్వంపై తేల్చేసిన హైకోర్టు

రమేష్ ఉద్యోగ నిమిత్తం 1990లలో జర్మనీ దేశానికి వెళ్లారు. అతనికి 1993లో జర్మన్ పౌరసత్వం రావడంతో అతని భారతీయ పాస్‌పోర్ట్‌ను అప్పగించారు.

View More ఆ మాజీ ఎమ్మెల్యే పౌరసత్వంపై తేల్చేసిన హైకోర్టు

బన్నీ కేరాఫ్ దుబాయ్?

ఇప్పుడే కాదు.. కానీ కొన్ని ఏళ్ల తరువాత మాత్రం దుబాయ్ లో సెటిల్ అవ్వాలనే ఆలోచనలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ వున్నారని తెలుస్తోంది.

View More బన్నీ కేరాఫ్ దుబాయ్?

ప్రభాస్ రావడమే లేటు!

రాజాసాబ్ ప్రభాస్ ప్రస్తుతం వేసవి విశ్రాంతిలో వున్నారు. త్వరలో ఆయన ఇండియా వస్తారు. వస్తూనే టీజర్ కు డబ్బింగ్ చెబుతారు.

View More ప్రభాస్ రావడమే లేటు!

అక్రమ సంబంధం కోసం భర్తల్ని చంపేస్తున్నారు

మొన్నటికిమొన్న తన పాత స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకొని, అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని చంపేసింది ఓ మహాతల్లి.

View More అక్రమ సంబంధం కోసం భర్తల్ని చంపేస్తున్నారు

రాజ్ కేసిరెడ్డి అరెస్ట్‌!

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

View More రాజ్ కేసిరెడ్డి అరెస్ట్‌!

మ‌హిళా డీఎస్పీ లంచ‌గొండిః సీనియ‌ర్ ఎమ్మెల్యే సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఒక‌వేళ మునివ‌ర బెట్టింగ్‌కు పాల్ప‌డుతున్నాడ‌ని నిరూపిస్తే క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి తాను సిద్ధ‌మ‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు.

View More మ‌హిళా డీఎస్పీ లంచ‌గొండిః సీనియ‌ర్ ఎమ్మెల్యే సంచ‌ల‌న ఆరోప‌ణ‌

బిగ్ బాస్‌గా బాలయ్య ఓకేనా?

బిగ్ బాస్‌నే మార్చాలన్న డిస్కషన్లు ప్రారంభమయ్యాయి. ‘అన్‌స్టాపబుల్’తో క్రేజ్ తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణను తీసుకోవాలనుకుంటున్నారు

View More బిగ్ బాస్‌గా బాలయ్య ఓకేనా?

పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు!

ప్ర‌పంచ క్రైస్త‌వ మ‌త‌పెద్ద పోప్ ఫ్రాన్సిస్ (88) శాశ్వ‌తంగా ఈ లోకాన్ని వీడారు. ఈ విష‌యాన్ని వాటిక‌న్ సిటీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

View More పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు!