దాణా కుంభకోణ నిందితుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్టకేలకు చట్టానికి చిక్కి నాలుగేళ్ల శిక్ష అనుభవించడానికి జైలుకి వెళ్లడం విస్మయం కలిగించింది. అది జరిగిన తీరుతెన్నులు యీ పాటికి అందరికీ తెలుసు. క్లుప్తంగా చెప్పాలంటే…
View More ఎమ్బీయస్: చట్టానికి లాలూ చిక్కిన విధం- 1/4Author: Greatandhra
త్రివిక్రమ్ చుట్టూ తిరుగుతున్న బుడ్డోడు
ఎన్టీఆర్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ – ఇంతటి మాస్ హీరోనీ అయోమయానికి గురి చేస్తోంది. నిజం చెప్పాలంటే శక్తి లాంటి డిజాస్టర్ చూసి కూడా తారక్ ఇంత డీలా…
View More త్రివిక్రమ్ చుట్టూ తిరుగుతున్న బుడ్డోడుఅది త్రివిక్రమ్ స్క్రిప్టా?
అత్తారింటికి దారేది థాంక్స్ గివింగ్ సభలో హీరొ పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రకంపనలు ఇంకా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఎవరికి తోచినట్లు వారు భాష్యాలు చెప్పుకుంటున్నారు. అయితే ఇంతకీ అసలు విషయం వేరే వుందని తెలిసింది.…
View More అది త్రివిక్రమ్ స్క్రిప్టా?రైటర్ కి హ్యాండిచ్చిన నాగ్
కొత్తవారిని పోత్సహించే విషయంలో మిగతా హీరోల కంటే కొన్ని కిలోమీటర్లు ముందుంటారు నాగార్జున. అనుభవం గురించి పట్టించుకోరు.. జస్ట్ నమ్మకం కుదిరితే చాలు. అందుకే ఊహించని కాంబినేషన్లు నాగ్తో సెట్ అవుతుంటాయి. Advertisement వేగ్నేశ…
View More రైటర్ కి హ్యాండిచ్చిన నాగ్కన్ఫ్యూజన్లో సమంత
సమంత అంటేనే గోల్డెన్ లెగ్. ఆమె నటించిన సినిమాల్లో చాలావరకు సూపర్ హిట్ సినిమాలే. ‘జబర్‌దస్త్’, ‘రామయ్యా వస్తావయ్యా’ మినహాయిస్తే ఆమె నటించిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించాయి. లేటెస్ట్‌గా ఆమె ఖాతాలోపడ్డ సూపర్ హిట్…
View More కన్‌ఫ్యూజన్‌లో సమంతరామ్ చరణ్ చోటా మేస్త్రి
ముఠామేస్త్రి సినిమా మెగాస్టార్ చిరంజీవికి ఎంత పాపులార్టీ తెచ్చిందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కు కూడా అలాంటి సినిమా స్క్రిప్ట్ ఒకటి రెడీ అవుతోంది. దాని పేరు చోటా మేస్త్రి. Advertisement…
View More రామ్ చరణ్ చోటా మేస్త్రిదీపికే ఫస్ట్ ఛాయిస్
పవన్ కళ్యాణ్-సంపత్ నంది కాంబినేషన్ లో రాబోయే గబ్బర్ సింగ్ 2 సినిమా హీరోయిన్ గా ప్రణీత ఓకె అయిందన్నది వట్టిమాటలేనట. ఇప్పటికీ ఆ సినిమాకు సంబంధించినంత వరకు పవన్ ఫస్ట్ చాయిస్ దీపికా…
View More దీపికే ఫస్ట్ ఛాయిస్సినిమా రివ్యూ: దూసుకెళ్తా
రివ్యూ: దూసుకెళ్తా రేటింగ్: 2.75/5 బ్యానర్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తారాగణం: మంచు విష్ణు, లావణ్యా త్రిపాఠి, కోట శ్రీనివాసరావు, పంకజ్ త్రిపాఠి, బ్రహ్మానందం, అన్నపూర్ణ, మాస్టర్ భరత్, రఘుబాబు, వెన్నెల కిషోర్, అలీ…
View More సినిమా రివ్యూ: దూసుకెళ్తా‘బ్యాక్‌బెంచ్’ భామకు బాలయ్య ఛాన్స్
Advertisement చిన్న సినిమాల్లో హీరోయిన్లుగా చేసిన చిన్న స్థాయి నాయికలకు పెద్ద హీరోల చిత్రాల్లో చిన్న అవకాశాలు రావడం ఈ మధ్య కాలంలో ఒక సంప్రదాయంగా మారుతున్నట్లుంది. పవన్ సినిమా అత్తారింటికి దారేదిలో…
View More ‘బ్యాక్‌బెంచ్’ భామకు బాలయ్య ఛాన్స్రంభ చేతులు కాల్చుకుంటుందా.?
ఓసారి ఆల్రెడీ నిర్మాతగా మారి చేతులు కాల్చుకుంది మాజీ హీరోయిన్ రంభ. ప్రస్తుతం రీ`ఎంట్రీలో అక్క, వదిన వంటి హుందాతనం ఉట్టిపడే పాత్రల్లో కన్పించాలని ఉబలాటపడ్తోన్న రంభ, ఏడాదికి ఒకటి లేదా రెండు చిన్న…
View More రంభ చేతులు కాల్చుకుంటుందా.?ఎన్టీఆర్ మంచి ఛాన్స్ మిస్సయ్యాడు
ఆల్ టైమ్ టాప్ 5 హిట్స్‌లో ఒక్కటి కూడా ఇంతవరకు దక్కించుకోని జూనియర్ ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’తో అది సాధిస్తాడని అనుకున్నారు. దసరా రిలీజ్, పన్నెండు వందల థియేటర్లలో విడుదల, సూపర్ కాంబినేషన్, మంచి…
View More ఎన్టీఆర్ మంచి ఛాన్స్ మిస్సయ్యాడు‘మగధీర’ రికార్డ్ బ్రేక్?!
‘అత్తారింటికి దారేది’ చిత్రానికి తొలి వారంలో 48 కోట్లకి పైగా షేర్ వచ్చినప్పుడు ‘మగధీర’ రికార్డుకి మూడిరదని అంతా అనుకున్నారు. అయితే రెండవ వారంలో సీమాంధ్రలో జరిగిన బంద్‌లు, విద్యుత్ ఉద్యోగుల సమ్మెలు… సినిమా…
View More ‘మగధీర’ రికార్డ్ బ్రేక్?!మహేష్ ఒక్కడే రాడు!
మహేష్‌బాబు సినిమాలు పూర్తి చేయడానికి ముందుగా ఎంత తొందరపడినా కానీ చివరకు అతని చిత్రాలన్నీ సంక్రాంతికే ఫిక్స్ అవుతున్నాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని 2012లోనే విడుదల చేయాలని చాలా ప్రయత్నించినా కానీ…
View More మహేష్ ఒక్కడే రాడు!రామ్ చరణ్ ముగిస్తాడు
ఈ ఏడాదిని ‘నాయక్’తో ఆరంభించిన రామ్ చరణ్ ‘ఎవడు’తో ముగించబోతున్నాడు. డిసెంబర్ 19న ఈ చిత్రం రిలీజ్ ఖరారు కావడంతో ఈ ఏడాదికి ఇదే లాస్ట్ బిగ్ రిలీజ్ అనుకోవచ్చు. ‘నాయక్’తో సూపర్‌హిట్ కొట్టి…
View More రామ్ చరణ్ ముగిస్తాడువినాయక్ సినిమా అమ్మేశారు!
శాటిలైట్ మార్కెట్లో పోటీ ఎంతలా పెరిగిపోయిందంటే… సినిమా మొదలవ్వకముందే రైట్స్ కోసం కర్చీఫ్లు పట్టుకొని రెడీ అయిపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలకు ఈ డిమాండ్ మామూలే. కొత్త హీరో సినిమాకీ ఇలాంటి పోటీ నెలకొనడం…
View More వినాయక్ సినిమా అమ్మేశారు!‘రామ్@శృతి.కామ్’
'జావా' అనే మాట వినేసరికి నా గుండె గొంతులోకి వచ్చేసింది. ఇది వరకే మూడు సార్లు జావా నేర్చుకోవటం మొదలుపెట్టి, అర్థం కాక, అరగక మానేసాను. ఇక జీవితంలో జావా చదవటం కాదు కదా,…
View More ‘రామ్@శృతి.కామ్’మేనేజర్ కు ఎన్టీఆర్ ఉద్వాసన?
నక్క ఒక చోట గౌరీ కళ్యాణమా? అని వెనకటికి సామెత వుంది. కృష్ణ అనే మేనేజర్ వ్యవహారం ఇలాంటిదే అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతగాడు గతంలో పూరి జగన్నాథ్ దగ్గర వుండేవాడు.…
View More మేనేజర్ కు ఎన్టీఆర్ ఉద్వాసన?‘దేవుడు’ పిలుస్తున్నాడా.?
దేవుడు నీ గుండెల్లోనే వుంటాడు.. ఎక్కడ చూసినా దేవుడు కన్పిస్తాడు.. నీలోని మానవత్వం వుంటే చిన్న పిల్లల్లోనూ, సాటి మనిషిలోనూ, జంతువుల్లోనూ, చెట్టు, పుట్ట.. ఇలా ప్రకృతిలోని అన్నిట్లోనూ దేవుడు సాక్షాత్కరిస్తాడు. ఇది అందరికీ…
View More ‘దేవుడు’ పిలుస్తున్నాడా.?ద్రవిడనాడు డిమాండ్ చేద్దాం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరడం వెనుక వారు వినిపించిన కారణాలు వాటిని నిర్ణయాత్మకమైన కేంద్రం ఆమోదించిన తీరు.. వీటిని గమనిన్తిోంటే.. దక్షిణ భారత దేశాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలటనే పోరాటం ఊపందుకోవాల్సిన ఆవశ్యకత…
View More ద్రవిడనాడు డిమాండ్ చేద్దాంకులాంతర వివాహాల బూచితో ఓట్లవేట
ప్రస్తుతం తమిళనాడులో వన్నియార్-దళిత కులాల పోరు సాగుతోంది. వన్నియార్ కులం వారు పెట్టుకున్న పిఎంకె పార్టీ నాయకులు హింసకు తలపడి, జైళ్లకు వెళ్లారు. ‘2016లో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎడిఎంకె గెలవడం…
View More కులాంతర వివాహాల బూచితో ఓట్లవేటకాంగ్రెసు మూన్‌వాక్
సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ‘తెలంగాణ తీర్మానం అమలు కాకుండా నిలిపివేశాం’ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. పళ్లంరాజు వంటి సౌమ్యులు మాత్రం ‘నిలిపివేశామని చెప్పను కానీ పునరాలోచించేట్లు చేశాం’ అంటున్నారు. తెలంగాణ నాయకులు ‘ఏమీ ఆగలేదు.…
View More కాంగ్రెసు మూన్వాక్రాశి ఫలాలు
Vakkantham Chandra Mouli www.janmakundali.com Advertisement Dec 8th – Dec 14th మేషం ఈ వారం ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకం గా ఉంటాయి సన్నిహితులు , మిత్రులు మీకు అన్ని విషయాలలో చేదోడు వాదోడు…
View More రాశి ఫలాలుఈ వారం పంచాంగం
Vakkantham Chandra Mouli www.janmakundali.com Advertisement పంచాంగం.. ఆదివారం 8-12-2013 నుంచి శనివారం 14-12-2013 వరకు ఆదివారం, 8-12-2013 శ్రీ విజయనామ సంవత్సరం దక్షిణాయనం,…
View More ఈ వారం పంచాంగంసంతోష్కు దడ పుట్టిస్తున్న జూనియర్
ఎంకిపెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదే. ఇప్పుడు రామయ్యా వస్తావయ్యా చిత్రం నెగటివ్ టాక్‌తో నడుస్తుండడం అనేది.. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కు పెద్ద గండంలాగా మారింది. ఈ సినిమా చేతులు కాల్చేసినట్లే అని…
View More సంతోష్‌కు దడ పుట్టిస్తున్న జూనియర్హలో టెండూల్కర్ వింటున్నావా…?
క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్. అలాంటి దిగ్గజం టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం ఒక్కసారిగా క్రికెట్ ప్రియులకు నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్. చక్కటి ఆటతీరుతో అందరినీ ఆకట్టుకునే సచిన్‌లాంటి ఆటగాడు ఆటనుండి తప్పుకుంటానంటే…
View More హలో టెండూల్కర్ వింటున్నావా…?విజయదశమి : అరివర్గాన్ని దునుమాడుగాక!
విజయదశమి అంటే కేవలం దుర్గామాతను కొలిచే ఉత్సవం మాత్రమే కాదు. సకల శుభప్రదాయకమైన పర్వదినంగా హిందూధర్మం అనుష్టిస్తుంది. అనేకానేక శుభకార్యాలు.. కార్యరూపం దాల్చిన విజయవంతం అయిన శుభ ఘడియలు విజయదశమి పర్వదినం నాడే అని…
View More విజయదశమి : అరివర్గాన్ని దునుమాడుగాక!నిలువెత్తు అహంకార చిహ్నం దిగ్విజయ్!
అహంకారానికి తాను కేరాఫ్ అడ్రస్ అని దిగ్విజయసింగ్ నిరూపించుకోవడం ఇవాళ కొత్త కాదు. కానీ.. ఇప్పుడు మళ్లీ ఆయన తెలుగువారిని కించపరిచేలా మాట్లాడుతున్నారు. అందరినీ సంప్రదించే నిర్ణయం తీసుకున్నాం అని, తెలంగాణ విషయంలో వెనక్కు…
View More నిలువెత్తు అహంకార చిహ్నం దిగ్విజయ్!