కూటమి అంతా కలిసి ఒకేసారి పేర్లు ప్రకటించకుండా జనసేన నేరుగా ప్రకటించడం అంటే తెలుగుదేశంలోని ఎవరో తమ అనుకూల మీడియా ద్వారా చేస్తున్న ప్రచారానికి పవన్ గట్టి బ్రేక్ వేసినట్లే.
View More పవన్‌తో గేమ్స్ ఆడొద్దు!Tag: pawan kalyan
పవన్‌పై జగన్ పంచ్: కార్పొరేటర్‌కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ
పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు
View More పవన్‌పై జగన్ పంచ్: కార్పొరేటర్‌కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువఅసంతృప్తి వస్తుందనే భయం కూడా లేదా?
రాజకీయాల్లో ఇంత పచ్చిగా ఒక కులానికే అగ్రస్థానం కల్పించిన నాయకుడిగా పవన్‌కల్యాణ్ మిగుల్తారు.
View More అసంతృప్తి వస్తుందనే భయం కూడా లేదా?అన్నకు మంత్రి పదవి వద్దన్న పవన్?
అన్న అయినా, మరెవరు అయినా, తమకు సరిసమానంగా మరెవరు వుండడం రాజకీయాల్లో ఎవరూ అంగీకరించరు.
View More అన్నకు మంత్రి పదవి వద్దన్న పవన్?రాజకీయాల్లో 1+ 1= 2 కాదు పవన్!
రాజకీయాల్లో అన్ని సందర్భాల్లో సమీకరణలు కలిసి రావు. అందుకే రాజకీయాల్లో 1+ 1= 2 కాదని పెద్దలు అంటుంటారు.
View More రాజకీయాల్లో 1+ 1= 2 కాదు పవన్!పదేళ్లూ, పదిహేనేళ్లు.. పెంచుకుంటూ పోతున్న పవన్!
కూటమిలో పెద్దన్నగా టీడీపీ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ నాయకుడు కూడా కొనసాబోతాడనే అనుకోవాలి!
View More పదేళ్లూ, పదిహేనేళ్లు.. పెంచుకుంటూ పోతున్న పవన్!పవన్ కోసమే పోసాని అరెస్ట్!
పవన్‌పై ఎవరైనా ఏమైనా మాట్లాడితే, పోసానికి పట్టిన గతే అని నాదెండ్ల హెచ్చరించడం చర్చనీయాంశమైంది.
View More పవన్ కోసమే పోసాని అరెస్ట్!జనసేన కార్యాలయం చుట్టూ తిరిగితిరిగి అలసిపోయాం
మహిళలపై పవన్‌కల్యాణ్ కురిపించే అభిమాన వర్షానికి వాళ్లంతా తడిసి ముద్దయ్యారు. తీరా అధికారంలోకి వచ్చాక, కూటమి ప్రభుత్వ నిజ స్వరూపం ఏంటో కళ్లకు కడుతోంది.
View More జనసేన కార్యాలయం చుట్టూ తిరిగితిరిగి అలసిపోయాంపవన్ సినిమా ఈ నెలలో రాదా?
కనీసం ఇలా డేట్ చెబితేనైనా పవన్ కల్యాణ్ షూటింగ్ కు వస్తారేమో అనేది వాళ్ల ఆలోచన కావొచ్చు.
View More పవన్ సినిమా ఈ నెలలో రాదా?రెండు బుక్కులున్నాయట… ఆ రెండోది ఎవరిది?
ఇప్పటిదాకా ఏపీలో ఒక్కటే రెడ్ బుక్ ఉందని నారా లోకేష్ దే అది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు, ఆడిపోసుకుంటున్నారు. కానీ రెండవ రెడ్ బుక్ ఉందని చెప్పి వాసుపల్లి సంచలనమే సృష్టించారు.
View More రెండు బుక్కులున్నాయట… ఆ రెండోది ఎవరిది?ఆయన డిప్యూటీ సీఎం… కానీ ఓటు హక్కు లేదు
తన శాఖల ఫైళ్ల కొన్నిఅర్థం కావడంలేదని, డిగ్రీ వరకు చదువుకొని ఉంటే తనకు ఫైళ్ల అర్థమయ్యేవని అన్నాడు.
View More ఆయన డిప్యూటీ సీఎం… కానీ ఓటు హక్కు లేదువీరమల్లు.. విడుదల కష్టమే?
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం హరిహర వీరమల్లు సినిమా విడుదల కావాలంటే కనీసం ఓ అయిదు రోజులు అయినా పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు రావాలి.
View More వీరమల్లు.. విడుదల కష్టమే?బన్నీ వాస్ ను వదలలేదు
ఇప్పుడు మళ్లీ బన్నీవాస్ భుజంపై బోలెడు బాధ్యతలు పెట్టారు
View More బన్నీ వాస్ ను వదలలేదుపవన్ తో వర్క్ షాప్ మంచి అనుభవం
హరిహర వీరమల్లు సినిమా విడుదలకు దగ్గరపడుతున్న కొద్దీ హీరోయిన్ నిధి అగర్వాల్ మరింత యాక్టివ్ అవుతోంది.
View More పవన్ తో వర్క్ షాప్ మంచి అనుభవంఇద్దరు పొలిటికల్ హీరోలు.. ఎంతో తేడా!
పవన్ మాటల్లో ప్రత్యామ్నాయం, మార్పులాంటి పదాలు తప్ప, చేతల్లో అందుకు పూర్తి భిన్నత్వం కనిపిస్తుందని సొంత పార్టీ నాయకులు నిట్టూర్చుతున్నారు.
View More ఇద్దరు పొలిటికల్ హీరోలు.. ఎంతో తేడా!జీవీకో న్యాయం? పవన్‌కు మరో న్యాయమా?
జీవీరెడ్డితో పెద్దగా ప్రయోజనం లేదనే లెక్కలేని తనమా? లేక పవన్ అంటే భయంతో చంద్రబాబు పిలిచి మాట్లాడలేదా?
View More జీవీకో న్యాయం? పవన్‌కు మరో న్యాయమా?చంద్రబాబు స్తోత్రాల్లో తమ్ముళ్లను మించుతున్న పవన్!
ప్రభుత్వాలు మారినప్పుడు తొలి బడ్జెట్ సమావేశాల గవర్నరు ప్రసంగంలో.. పాత ప్రభుత్వాన్ని నిందించడం తప్పుపట్టడం అనేది చాలా సాధారణమైన సంగతి.
View More చంద్రబాబు స్తోత్రాల్లో తమ్ముళ్లను మించుతున్న పవన్!15 యేళ్ల పాటు ఎన్డీయే.. చంద్రబాబు ఓకే చెప్పారా పవన్!
పవన్ ఆకాంక్ష అయితే బాగానే ఉంది కానీ, దీనికి చంద్రబాబు ఏ మేరకు సుముఖంగా ఉంటారో కాలమే సమాధానం ఇవ్వాలి!
View More 15 యేళ్ల పాటు ఎన్డీయే.. చంద్రబాబు ఓకే చెప్పారా పవన్!కుంకీ ఏనుగులు ఏవి పవన్ జీ?
ఇప్పటికైనా కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకీ ఏనుగులను తెస్తేనే ఏపీలో ఏనుగుల బెడద తప్పుతుందని అంటున్నారు.
View More కుంకీ ఏనుగులు ఏవి పవన్ జీ?పవన్ చెప్పిన చొక్కా-బొక్కా లాజిక్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చొక్కాకు ఉన్న బొక్కతో పోల్చారు పవన్ కల్యాణ్. అసెంబ్లీలో ‘బొక్క’ అనే పదం వాడొచ్చా వాడకూడదా అనేది మనకు తెలియదు.
View More పవన్ చెప్పిన చొక్కా-బొక్కా లాజిక్పవన్ కు ఓటు హక్కు లేదు
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిథిలో చంద్రబాబు-లోకేష్ తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.అయితే పవన్ కు మాత్రం ఓటు హక్కు లేదు.
View More పవన్ కు ఓటు హక్కు లేదుపవన్ ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా?
వైసీపీకి ప్రతిపక్ష హోదా సంగతి కాసేపు పక్కన పెడదాం. పవన్ ఎటు వైపు వుండాలో తేల్చుకోవాలి. అధికార పక్షంగా ఆ గట్టునుంటారా?
View More పవన్ ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా?పవన్ కల్యాణ్ కు నెలకు రూ.50 కోట్లు
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కొత్త విమర్శ అందుకుంది వైసీపీ.
View More పవన్ కల్యాణ్ కు నెలకు రూ.50 కోట్లుజగన్కు పవన్ నీతి పాఠాలు
ఓట్ల శాతాన్ని అనుసరించి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లొచ్చని వైసీపీకి పవన్ ఉచిత సలహా ఇవ్వడం విశేషం.
View More జగన్‌కు పవన్ నీతి పాఠాలుఅసెంబ్లీ సమావేశాలకు కాషాయ వస్త్రాల్లోనే!
హిందుత్వ రాజకీయాల్లో బీజేపీ వాళ్లకంటే పవన్ మించిపోయారనేందుకు… ఇటీవల ఆయన వేషభాషల్లో వచ్చిన మార్పును ఉదహరిస్తున్నారు.
View More అసెంబ్లీ సమావేశాలకు కాషాయ వస్త్రాల్లోనే!పవన్ కు ఆరోగ్య సమస్యలా?
పవన్ కళ్యాణ్ నిన్నటికి నిన్న అనేక మెడికల్ టెస్ట్ లు చేయించుకున్నారు. వాటిలో పలు రకాల స్కానింగ్ లు కూడా ఉన్నాయి.
View More పవన్ కు ఆరోగ్య సమస్యలా?పవన్‌పై వర్మ షాకింగ్ ట్వీట్.. తూచ్‌తూచ్!
తనకు తెలియకుండా ఆ పోస్టు, వీడియోను షేర్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ లోపు రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
View More పవన్‌పై వర్మ షాకింగ్ ట్వీట్.. తూచ్‌తూచ్!