ఆర్ఆర్ఆర్.. నైతికత కు కేరాఫ్ అడ్రస్

చిరకాలంగా వైకాపాకు ఒకటే చెవిలో జోరిగ మాదిరిగా గోల. ఆర్ఆర్ఆర్ అనే రఘురామకృష్ణం రాజుతో రోజు లొల్లి. పత్రికా ప్రకటనలు, ఇంటర్వ్యూలు, రచ్చబండ. మర్నాడు ఎల్లో మీడియాలో రాసుకునేందుకు బ్యానర్ వార్తలు అవే. రోజు…

View More ఆర్ఆర్ఆర్.. నైతికత కు కేరాఫ్ అడ్రస్

టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రమాద ఘంటికలు?

రాజకీయాల్లో అంచనాలు చాలా సార్లు తప్పుతూంటాయి. తప్పకుండా గెలుస్తామన్న సీటు చేజారవచ్చు. దానికి అతి ధీమా ప్రధాన కారణం. అంతా బాగుంది అనుకుంటే తెలియకుండా ఏదో మూల నుంచి లోటు కనిపిస్తుంది. అదే కొంప…

View More టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రమాద ఘంటికలు?

జీడీనెల్లూరు టీడీపీ అభ్య‌ర్థికి చిక్కులు!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు టీడీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ వీఎం థామ‌స్‌కు చిక్కులు త‌ప్పేలా లేవు. థామ‌స్ క్రైస్త‌వ మ‌తం స్వీక‌రించార‌ని, ఇందుకు సంబంధించిన ఆధారాలు శుక్ర‌వారం వెలుగు చూశాయి. దీంతో అత‌నికి ఎస్సీ…

View More జీడీనెల్లూరు టీడీపీ అభ్య‌ర్థికి చిక్కులు!

టికెట్ ద‌క్క‌లేద‌ని టీడీపీ ఇన్‌చార్జ్ సైలెంట్‌

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టికెట్ ఆశించి టీడీపీ ఇన్‌చార్జ్ జీ.ప్ర‌వీణ్‌రెడ్డి భంగ‌ప‌డ్డారు. లోకేశ్ సిఫార్సును కాద‌ని మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డికి చంద్ర‌బాబునాయుడు టికెట్ ఖ‌రారు చేశారు. దీంతో టీడీపీ ఇన్‌చార్జ్ ప్ర‌వీణ్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేతో…

View More టికెట్ ద‌క్క‌లేద‌ని టీడీపీ ఇన్‌చార్జ్ సైలెంట్‌

బొజ్జల సుధీర్: ఒక హత్యాయత్నం డ్రామా!

తన మీద దాడి, హత్యాయత్నం లాంటివి జరిగాయని ప్రచారం చేసుకోవడం.. నాయకులకు జనాల సానుభూతి పొందడానికి ఒక ఈజీ అడ్డదారిగా తయారైనట్లుగా కనిపిస్తోంది. Advertisement మొన్నటికి మొన్న జనసేనాని పవన్ కల్యాణ్ తనమీద హత్యాయత్నం…

View More బొజ్జల సుధీర్: ఒక హత్యాయత్నం డ్రామా!

ఇప్పుడు ఆమెను ఎవరు పట్టించుకుంటారు?

ఆమె సినిమా జీవితం ఎప్పుడో ముగిసింది.  రాజకీయ అధ్యాయం కూడా ముగిసింది. కానీ తాను ఇంకా ఓటర్లను ప్రభావితం చేయగలనని అనుకుంటోంది. తాను చెబితే జనం ఓట్లు వేస్తారనుకుంటోంది. అందుకే ఏపీలో టీడీపీ, బీజేపీ,…

View More ఇప్పుడు ఆమెను ఎవరు పట్టించుకుంటారు?

ఎమ్బీయస్‍: పెన్షన్ల గత్తర బిత్తర

ఆంధ్రలో పెన్షన్ల పంపిణీ గత్తరబిత్తర అయిపోయింది. 55 నెలలుగా ఒకటో తారీకుకే పొద్దున్నే గుమ్మం కదలకుండా పెన్షన్లు అందుకుంటూ వచ్చిన 66 లక్షల పై చిలుకు పెన్షనర్లు యిప్పుడు గ్రామ సచివాలయాల వద్దకు వచ్చి…

View More ఎమ్బీయస్‍: పెన్షన్ల గత్తర బిత్తర

పార్టీపై ప‌ట్టు కోల్పోయిన బాబు!

టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా చంద్ర‌బాబునాయుడు అనేక సంద‌ర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పార్టీపై చంద్ర‌బాబునాయుడు ప‌ట్టు కోల్పోయారు. త‌మ ప్ర‌యోజ‌నాల‌కు దెబ్బ త‌గులుతుంద‌ని భావిస్తే, ఏ ఒక్క నాయ‌కుడు ఆయ‌న…

View More పార్టీపై ప‌ట్టు కోల్పోయిన బాబు!

ఆర్ఆర్ఆర్ లో దింపుడుకళ్లెం ఆశలు!

ఏపీ ఎన్నికలకు సంబంధించి.. అన్ని పార్టీలూ అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేశాయి. ఎవరికి వారు ఎన్నికల ప్రచార బరిలో మున్ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. నామినేషన్ల పర్వం మొదలయ్యేలోగా ఒకటిరెండు మార్పులు జరగడం అతిశయం ఎంతమాత్రమూ కాదు.…

View More ఆర్ఆర్ఆర్ లో దింపుడుకళ్లెం ఆశలు!

ప‌రారీలో టీడీపీ నేత‌!

మాండ్ర శివానంద‌రెడ్డి.. గ‌త ఎన్నిక‌ల్లో నంద్యాల ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి. వృత్తిరీత్యా పోలీసాఫీస‌ర్ గా ప‌ని చేసిన అనుభ‌వం ఉన్న శివానంద‌రెడ్డిని చంద్ర‌బాబు నాయుడు ఏరికోరి నంద్యాల ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దించారు.…

View More ప‌రారీలో టీడీపీ నేత‌!

భీమిలీకి గంటా కట్టవద్దు!

భీమిలీలో జేగంట మోగించి వైసీపీని మళ్లీ ఎన్నుకోవాలని ఆ పార్టీ కోరుతోంది. కేవలం ఎన్నికల ముందు మాత్రమే జనంలోకి వచ్చే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని ఎన్నుకోవద్దని అంటోంది. గంటాను ఎన్నుకుంటే పెద్ద పొరపాటు…

View More భీమిలీకి గంటా కట్టవద్దు!

టీడీపీని భయపెడుతున్న సీటు!

తెలుగుదేశం పార్టీ విశాఖలో సేఫ్ గా ఉంది అని అంతా అంటున్నారు. గతసారి జగన్ వేవ్ ఉమ్మడి విశాఖ జిల్లా అంతటా బలంగా వీచినా విశాఖ సిటీలో మాత్రం సైకిల్ జోరు చేసింది. ఈసారి…

View More టీడీపీని భయపెడుతున్న సీటు!

బెట్టింగ్ బ్యాచ్ ట్రెండ్ మారుతోంది

ఎన్నికలు అంటే చాలు.. బెట్టింగ్‌లు మొదలైపోతాయి. షేర్ మార్కెట్ మాదిరిగా ఏ రోజు లెక్క ఆ రోజుదే. ఒక్కో రోజు ఒక్కో పార్టీకి ఒక్కో లెక్క డిసైడ్ చేస్తారు బెట్టింగ్ రాయుళ్లు. ఆ మేరకు…

View More బెట్టింగ్ బ్యాచ్ ట్రెండ్ మారుతోంది

గుంటూరు పార్లమెంట్ సీటుపై కన్నేసిన అధికార వైసీపీ పార్టీ

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గుంటూరు మరియు విజయవాడ పార్లమెంట్ రెండు సీట్లను చేజిక్కించుకోవడానికి వైసిపి పార్టీ ఆపసోపాలు పడుతుంది ఎలాగైనా ఈ ఎన్నికలలో ఆ రెండు పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకోవాలని…

View More గుంటూరు పార్లమెంట్ సీటుపై కన్నేసిన అధికార వైసీపీ పార్టీ

రెండు నాలుకల మహా విషనాగు.. చంద్రబాబు!

వాలంటీర్లు, వృద్ధుల పెన్షన్లతో ముడిపెట్టి చంద్రబాబు తన కుటిల రాజకీయాన్ని వీరలెవెల్లో చూపిస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకచేత్తో పింఛన్లు సకాలంలో అందకుండా అడ్డంకులు సృష్టిస్తూ, మరో చేత్తో ప్రతి ఒక్కరికీ వారి…

View More రెండు నాలుకల మహా విషనాగు.. చంద్రబాబు!

చిత్తూరులో గెలిచేదెవ‌రు? హోరాహోరీ ఎక్క‌డంటే?

ఏపీ రాజ‌కీయాల్లో చిత్తూరుకు ప్ర‌త్యేక స్థానం వుంది. ఇక్క‌డి నుంచి ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు వ‌చ్చారు. నారా చంద్ర‌బాబునాయుడు, న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఈ జిల్లా నుంచి ఎదిగిన రాజ‌కీయ నేత‌లు. మ‌రీ ముఖ్యంగా కూట‌మికి నాయ‌క‌త్వం…

View More చిత్తూరులో గెలిచేదెవ‌రు? హోరాహోరీ ఎక్క‌డంటే?

వాళ్ళిద్దరిలో ఈ కోణం కూడా ఉందా?

రాజకీయ నాయకులంటే రాజకీయాలే చేస్తారు. దాన్ని అంటిపెట్టుకునే అవినీతి కూడా ఉంటుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు.. ఇలా అవినీతికి ఎవరూ అతీతులు కారు. కాకపొతే పదవుల్లో ఉన్నవారు భారీ ఎత్తున…

View More వాళ్ళిద్దరిలో ఈ కోణం కూడా ఉందా?

ఇంటిలిజెన్స్ రిపోర్ట్- కుప్పంలో చంద్రబాబు ఓటమి, మంగళగిరిలో లోకేష్ గెలుపు

ఇది కచ్చితంగా షాక్ కి గురయ్యే అంశం. ఈ సారి చంద్రబాబు కుప్పంలో ఓడిపోబోతున్నారంటూ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ చెబుతోంది. నలభై ఏళ్ల తిరుగులేని చంద్రబాబు వైభవానికి తన నియోజకవర్గంలో కూడా తెరపడుతోందని తెలుస్తోంది. చంద్రబాబు…

View More ఇంటిలిజెన్స్ రిపోర్ట్- కుప్పంలో చంద్రబాబు ఓటమి, మంగళగిరిలో లోకేష్ గెలుపు

ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్‌… ద‌శాబ్దంలో అతిపెద్ద జోక్స్‌!

కాకినాడ జిల్లా పిఠాపురంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్‌పై నెటిజ‌న్స్ సృజ‌నాత్మ‌క సెటైర్స్ విసురుతున్నారు. ముఖ్యంగా ప‌వ‌న్ సామాజిక వర్గానికి చెందిన యువ‌త ఆయ‌న కామెంట్స్‌ను ఈ ద‌శాబ్దంలోనే అతిపెద్ద జోక్స్‌గా అభివర్ణించ‌డం గ‌మనార్హం. Advertisement…

View More ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్‌… ద‌శాబ్దంలో అతిపెద్ద జోక్స్‌!

బాబు ఆదేశాలు.. జ‌న‌సేన అభ్య‌ర్థి మార్పున‌కు ప‌వ‌న్ సై!

పేరుకే జ‌న‌సేన‌కు 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ స్థానాలు. వాటిలో రెండుమూడు స్థానాల్లో మిన‌హాయించి, మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు సూచించిన అభ్య‌ర్థుల‌కే సీట్లు కేటాయిస్తున్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఇంకా చెప్పాలంటే టీడీపీ నాయ‌కుల్ని…

View More బాబు ఆదేశాలు.. జ‌న‌సేన అభ్య‌ర్థి మార్పున‌కు ప‌వ‌న్ సై!

ర‌ఘురామ నేర్పుతున్న గుణ‌పాఠం

న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు రాజ‌కీయ ప్ర‌స్థానం రాజ‌కీయ నాయ‌కుల‌కు గుణ‌పాఠం నేర్పుతోంది. రాజ‌కీయాల్లో ఎలా వుండ‌కూడ‌దో రఘురామ ఎపిసోడ్‌ను ఒక పాఠంగా చేర్చొచ్చు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ఇంత‌కాలం తిడుతుంటే, గంట‌ల త‌ర‌బ‌డి చూపిన…

View More ర‌ఘురామ నేర్పుతున్న గుణ‌పాఠం

వాలంటీర్లకు బదిలీలా? వాటే ఐడియా సర్జీ!!

వాలంటీర్లు అంటేనే జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తారని, ఆయనకు అనుకూలంగా ఓట్లు వేయిస్తారని వారి గురించి దుష్ప్రచారం చేయడం విపక్షాలకు ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే వాలంటీర్ల గురించి నానా రకాల పితూరీలు తమ…

View More వాలంటీర్లకు బదిలీలా? వాటే ఐడియా సర్జీ!!

కూటమి నవ్వుల పాలు

ఏ దుర్ముహుర్తాన మూడు పార్టీలు కూటమి కట్టాయో కానీ అప్పటి నుంచీ నవ్వులపాలు అవుతూనే ఉంది. అసలు సాధ్యమే కాదనుకున్న బీజేపీతో పొత్తు ఎట్టకేలకి తెదేపా, జనసేనలకు దక్కింది. దాంతో తెదేపా వర్గం తొలుత…

View More కూటమి నవ్వుల పాలు

సింపతీ కోసం పవన్ విశ్వప్రయత్నం

సినిమాల్లో సింపతీ వర్కవుట్ అవుతుంది. మరి రాజకీయాల్లో అదే సింపతీ వర్కవుట్ అవుతుందా? పరిస్థితుల బట్టి అది ఆధారపడి ఉంటుంది. గతంలో తనపై బాంబు దాడి జరిగినప్పుడు ఆ సంపతీని క్యాష్ చేసుకోవాలని చూశారు…

View More సింపతీ కోసం పవన్ విశ్వప్రయత్నం

అశోక్ ని తప్పించారా లేక?

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు 2024 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన తన సుదీర్ఘ పొలిటికల్ కెరీర్ లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం…

View More అశోక్ ని తప్పించారా లేక?

సీఎం రమేష్… ఎక్కే గుమ్మం దిగే గుమ్మం!

బీజేపీ అభ్యర్ధిగా అనకాపల్లి నుంచి పోటీకి దిగిన కడప జిల్లా నేత సీఎం రమేష్ ఇంకా ప్రజలతో మమేకం కావడం కంటే కూటమి పార్టీ నేతలతో భేటీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అనకాపల్లిలో ఏ…

View More సీఎం రమేష్… ఎక్కే గుమ్మం దిగే గుమ్మం!

అడుసు తొక్కిన చంద్రబాబు

మనం ఇలా చేసి వుంటే, మీరు కూడా అలా చేయాల్సిందే అని డిమాండ్ చేయవచ్చు. కానీ మీకెప్పుడూ అలా చేయాలి, చేయవచ్చు అనే ఆలోచన రాలేదు. కానీ ఇప్పుడు దానికే అడ్డం పడ్డారు. పైగా…

View More అడుసు తొక్కిన చంద్రబాబు