విశాఖ ఎంపీ సీటు మీద జీవీఎల్ సంచలన కామెంట్స్!

బీజేపీకి ఎంతో పట్టు ఉన్న విశాఖ ఎంపీ సీటు పొత్తులో దక్కకుండా పోవడం బాధాకరం అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఒక కుటుంబం పట్టుదల వల్లనే విశాఖ ఎంపీ సీటు…

View More విశాఖ ఎంపీ సీటు మీద జీవీఎల్ సంచలన కామెంట్స్!

టీడీపీ మాజీ మంత్రిది విచిత్ర పరిస్థితి!

అనకాపల్లి రాజకీయాల్లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన దాడి వీరభద్రరావు టీడీపీలో మళ్ళీ చేరారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆ పార్టీలోనే ఉన్నారు. ఈ ఇద్దరూ టీడీపీలో ఉన్నపుడు రెండు వర్గాలుగా ఉండేవారు. అలాగే మరో…

View More టీడీపీ మాజీ మంత్రిది విచిత్ర పరిస్థితి!

వలస నేతలను ఉత్తరాంధ్ర తిప్పికొడుతుంది!

ఎక్కడ నుంచి టికెట్ పుచ్చుకుని వచ్చి పడిన పారాచూట్ బ్యాచ్ ని ఉత్తరాంధ్ర ప్రజలు తిప్పికొడతారు అంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఉత్తరాంధ్ర అంటే సహనానికి మారు పేరు…

View More వలస నేతలను ఉత్తరాంధ్ర తిప్పికొడుతుంది!

టీడీపీలో కన్నీళ్ల ఏరులు!

తెలుగుదేశం పార్టీ రంగు పసుపు. పసుపు శుభ సూచిక అని వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆనాడు ఆ రంగుని ఎంచుకున్నారు. తెలుగుదేశం చంద్రబాబు చేతిలో పడి మూడు దశాబ్దాలు దగ్గర పడుతోంది. ఉమ్మడి ఏపీ నుంచి…

View More టీడీపీలో కన్నీళ్ల ఏరులు!

ఆ ముగ్గురికీ చెక్ పెట్టడానికి నందమూరి ఫ్యామిలీ కావాల్సి వచ్చిందా?

ప్రస్తుతం తెలంగాణా రాజకీయాలు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు తగ్గలేదన్నట్లుగా కనబడుతోంది. దీనికి తోడు గులాబీ పార్టీ నుంచి, కాషాయం పార్టీ నుంచి కాంగ్రెస్ కు బెదిరింపులు ఎక్కువయ్యాయి.…

View More ఆ ముగ్గురికీ చెక్ పెట్టడానికి నందమూరి ఫ్యామిలీ కావాల్సి వచ్చిందా?

భ్రమల్లోనే బతికేస్తున్న పవన్

తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకునే నాయకుడు ఆంధ్రలో ఎవరైనా వున్నారా అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన కొన్ని భ్రమల్లో బతికేస్తుంటారు లేదా తనను గుడ్డిగా అనుసరించే జనసైనికులను భ్రమల్లో…

View More భ్రమల్లోనే బతికేస్తున్న పవన్

కూట‌మికి నిమ్మ‌గ‌డ్డ చేటు

వైసీపీ అధినేత‌, సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డిని తీవ్రంగా వ్య‌తిరేకించే వారి జాబితాలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ కూడా ఉన్నారు. ఈయ‌న రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల మాజీ క‌మిష‌న‌ర్‌. చేతిలో అధికారం వున్న‌ప్పుడు ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు ఏం…

View More కూట‌మికి నిమ్మ‌గ‌డ్డ చేటు

కుటుంబ బంధాల్లో నిప్పులు పోస్తున్న తెదేపా కుట్రలు!

కుటుంబంలో ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన.. వారి బంధువర్గంలో ఎవ్వరూ ఎలాంటి రాజకీయ ఆసక్తిని కలిగి ఉండకూడదా? ఒకవేళ అలా రాజకీయ ఆసక్తులు ఉంటే.. ఎన్నికల సమయంలో.. తమ కుటుంబంలోని వారితో…

View More కుటుంబ బంధాల్లో నిప్పులు పోస్తున్న తెదేపా కుట్రలు!

తెర పైకి అనకాపల్లి ఆత్మగౌరవ నినాదం!

ఆత్మ గౌరవ నినాదం మరో మారు తెర మీదకు వచ్చింది. ఆ నినాదం దశాబ్దాలుగా విశాఖలో సాగి చివరికి పీల గొంతుకతో వినిపించకుండా పోయింది. విశాఖలో నాన్ లోకల్స్ కి ఎంపీ టికెట్ ఇవ్వడమే…

View More తెర పైకి అనకాపల్లి ఆత్మగౌరవ నినాదం!

గంటాను ఓడిస్తామంటున్నారు!

భీమిలీ హాట్ ఫేవరేట్ సీటు అని కోరి సంపాదించుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆ సంతోషం లేకుండా సొంత పార్టీతో పాటు మిత్ర పార్టీ కూడా చేస్తోంది. గంటా నాన్ లోకల్ ఆయనకు…

View More గంటాను ఓడిస్తామంటున్నారు!

బాబూ మీ రాజకీయానికో దండం… మాజీ మంత్రి భారీ షాక్!

టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రాజకీయాలకు గుడ్ బై కొట్టేశారు. ఆయన అలా రాజకీయాల నుంచి తప్పుకునేలా టీడీపీ అధినాయకత్వమే చేసింది అన్నది ఆయన మాటలలో…

View More బాబూ మీ రాజకీయానికో దండం… మాజీ మంత్రి భారీ షాక్!

చంద్రబాబు నైరాశ్యం బయటకు వస్తోంది

వరద నీటిలో కొట్టుకుపోతున్న వాడు గడ్డి పోచ దొరికినా చటుక్కున అందుకుంటాడు. ఓటమి అంచన నడుస్తున్నామనో, గెలుపు తీరం చాలా దూరం అనే భావమో తెలుగుదేశం అధినేత చంద్రబాబును వెంటాడుతోంది. దాంతో తాను ఏం…

View More చంద్రబాబు నైరాశ్యం బయటకు వస్తోంది

మీరేమీ క‌మ్మ నేత కాదయ్యా.. బాబు క‌రిగిపోవ‌డానికి!

అన‌ప‌ర్తి టీడీపీ ఇన్‌చార్జ్ న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి త‌ల్లి, భార్య, పిల్ల‌ల‌తో క‌లిసి రోడ్డెక్కారు. న్యాయం కోసం అనే నినాదంతో అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాన్ని చుట్టేస్తున్నారు. న‌ల్ల‌మిల్లికి సీటు ఇచ్చిన‌ట్టే ఇచ్చి, చంద్ర‌బాబు బీజేపీకి కేటాయించారు. అక్క‌డి…

View More మీరేమీ క‌మ్మ నేత కాదయ్యా.. బాబు క‌రిగిపోవ‌డానికి!

టీడీపీకి షాక్‌పై షాక్‌.. ఆయ‌న ఇండిపెండెంట్‌గా!

అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న టీడీపీకి వ‌రుస షాక్ ఇస్తోంది. అన‌ప‌ర్తి, అనంత‌పురం అర్బ‌న్‌, గుంత‌క‌ల్లు, చీపురుప‌ల్లి త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న టీడీపీకి కోలుకోలేని దెబ్బ తీస్తోంది. కార్యాల‌యాల విధ్వంసానికి టీడీపీ శ్రేణులు తెగ‌బ‌డ్డాయి. తాజాగా…

View More టీడీపీకి షాక్‌పై షాక్‌.. ఆయ‌న ఇండిపెండెంట్‌గా!

వైసీపీ, కూట‌మికి వ‌చ్చే సీట్ల‌పై లెక్క ఇదీ!

వైసీపీ, కూట‌మికి వ‌చ్చే సీట్ల‌పై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌లు స‌ర్వేలు అధికారంపై భిన్న‌మైన లెక్క‌లు చెబుతున్నాయి. అయితే టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు త‌మ‌కు తెలిసిన వారికి ఫోన్ చేసి సేక‌రిస్తున్న…

View More వైసీపీ, కూట‌మికి వ‌చ్చే సీట్ల‌పై లెక్క ఇదీ!

ఆ రెండూ ఓడడానికి చంద్రబాబు సిద్ధపడినట్టే!

చంద్రబాబునాయుడు తుది జాబితాను ప్రకటించారు. నాలుగు అసెంబ్లీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీ పోటీచేయబోతున్న అన్ని స్థానాలకు ప్రకటన పూర్తయినట్టు అయింది. అయితే ఈ జాబితాను పరిశీలిస్తే.. రెండు కీలక…

View More ఆ రెండూ ఓడడానికి చంద్రబాబు సిద్ధపడినట్టే!

జీడీనెల్లూరు టీడీపీ అభ్య‌ర్థి కులంపై వివాదం!

చిత్తూరు జిల్లా గంగాధ‌ర‌నెల్లూరు (జీడీనెల్లూరు) టీడీపీ అభ్య‌ర్థి వీఎం థామ‌స్ కులంపై వివాదం నెల‌కుంది. ఈ మేర‌కు ఆయ‌న‌పై సామాజిక కార్య‌క‌ర్త‌లు ఆధారాల‌తో స‌హా జిల్లా ఎన్నిక‌ల అధికారి అయిన క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డం…

View More జీడీనెల్లూరు టీడీపీ అభ్య‌ర్థి కులంపై వివాదం!

నాడు బీసీల‌పై.. నేడు ద‌ళితుల‌పైః నోరు జారిన బాబు

తానేం మాట్లాడుతున్నారో చంద్ర‌బాబునాయుడికే అర్థం కావ‌డం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌నే స్పృహ బాబులో కొర‌వ‌డింది. గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు బీసీల‌పై నోరు జారి భారీ మూల్యం చెల్లించుకున్నారు. దాని నుంచి…

View More నాడు బీసీల‌పై.. నేడు ద‌ళితుల‌పైః నోరు జారిన బాబు

ప్ర‌భాక‌ర్‌చౌద‌రికి ప‌రిటాల ఫ్యామిలీ చెక్‌!

అనంత‌పురంలో త‌మ ఆధిప‌త్యం కోసం మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రికి ప‌రిటాల ఫ్యామిటీ చెక్ పెట్టింద‌నే చ‌ర్చ ఆ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. అనంత‌పురం జిల్లాలో టీడీపీ నాయ‌కులంతా త‌మ అదుపాజ్ఞ‌ల్లో…

View More ప్ర‌భాక‌ర్‌చౌద‌రికి ప‌రిటాల ఫ్యామిలీ చెక్‌!

చిచ్చురేపిన టీడీపీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌

ఎట్ట‌కేల‌కు టీడీపీ ఫైన‌ల్ లిస్ట్‌ను ప్ర‌క‌టించింది. పెండింగ్‌లో ఉన్న‌ నాలుగు ఎంపీ, 9 ఎమ్మెల్యే స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. టికెట్ ద‌క్క‌ని ఆశావ‌హులు షాక్‌కు గుర‌య్యారు. టికెట్ ఆశావ‌హుల అనుచ‌రులు టీడీపీ కార్యాల‌యాల్లో విధ్వంసానికి…

View More చిచ్చురేపిన టీడీపీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌

గంటాకు భీమిలిలో గండాలెన్నో?

ఎట్టకేలకు టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలీ టికెట్ ని ఆ పార్టీ హై కమాండ్ కేటాయించింది. దాంతో చాలా కాలంగా ఉగ్గపట్టి చూస్తున్న గంటా అనుచరులు అభిమానులలో సందడి వాతావరణం నెలకొంది.…

View More గంటాకు భీమిలిలో గండాలెన్నో?

కడప వాసికి జై కొడతారా?

ఎక్కడ నుంచో వచ్చి పోటీ చేస్తామంటే పక్కా లోకల్ కే ఓటేస్తూ గెలిపిస్తూ వస్తున్న అనకాపల్లి ప్రజలు జై కొడతారా అన్న చర్చకు తెర లేస్తోంది. సీఎం రమేష్ అన్న నేత ప్రత్యక్ష ఎన్నికల్లో…

View More కడప వాసికి జై కొడతారా?

టీడీపీ నేతకు జనసేన కండువా కప్పి టికెట్?

తెలుగుదేశం పార్టీ మొత్తం సీట్లను ప్రకటించింది. జనసేన మూడు సీట్లు పెండింగులో పెట్టింది. అందులో రెండు ఉత్తరాంధ్రాలో ఉన్నాయి. విశాఖ సౌత్ నుంచి జనసేన అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించలేదు. అయితే జనసేన అభ్యర్ధిగా వంశీ…

View More టీడీపీ నేతకు జనసేన కండువా కప్పి టికెట్?

కూటమి సీన్ రివర్స్

ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్నది తెలియదు. ఏప్రిల్ తొలివారంలో వుంటాయన్నదే తెలుసు. ఈ మేరకు వైకాపా నేత జగన్ తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్దులు వీళ్లే అనిపించేలా, నియోజక వర్గాల ఇన్ చార్జ్…

View More కూటమి సీన్ రివర్స్

పెద నాన్నకు సీటు… కొడుకు రాజీనామా!

విజయనగరం జిల్లా టీడీపీ సీటు ఎవరికి ఇస్తారు అన్న ఉత్కంఠను కోరి రాజేసింది తెలుగుదేశం అధినాయకత్వం. అక్కడ టీడీపీకి ఇంచార్జ్ ఉన్నారు. ఆయన గత అయిదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయనను పార్టీ నమ్మింది.…

View More పెద నాన్నకు సీటు… కొడుకు రాజీనామా!

చెప్పినట్లే చేసిన ‘బాబు’

చీపురుపల్లి, భీమిలి సీట్ల విషయంలో సస్సెన్స్ మెయింటెయిన్ చేస్తున్నా, చివరకు ఆ రెండూ సీనియర్లకే ఇస్తారని, కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావులకే ఆ రెండూ ఫిక్స్ చేసి వుంచారని ‘గ్రేట్ ఆంధ్ర’ ముందే చెప్పింది.…

View More చెప్పినట్లే చేసిన ‘బాబు’

తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్నా.. అత‌ని వైపే బాబు మొగ్గు!

టీడీపీ అభ్య‌ర్థుల జాబితా విడుద‌లైంది. నాలుగు ఎంపీ, 9 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు అందులో చోటు ద‌క్కింది. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లు నుంచి గుమ్మ‌నూరు జ‌య‌రామ్‌ పోటీ చేయ‌నున్నారు. గుంత‌క‌ల్లు సీటును జ‌య‌రాంకు…

View More తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్నా.. అత‌ని వైపే బాబు మొగ్గు!