తెలుగుదేశం పార్టీ మొత్తం సీట్లను ప్రకటించింది. జనసేన మూడు సీట్లు పెండింగులో పెట్టింది. అందులో రెండు ఉత్తరాంధ్రాలో ఉన్నాయి. విశాఖ సౌత్ నుంచి జనసేన అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించలేదు. అయితే జనసేన అభ్యర్ధిగా వంశీ…
View More టీడీపీ నేతకు జనసేన కండువా కప్పి టికెట్?Tag: tdp
కూటమి సీన్ రివర్స్
ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్నది తెలియదు. ఏప్రిల్ తొలివారంలో వుంటాయన్నదే తెలుసు. ఈ మేరకు వైకాపా నేత జగన్ తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్దులు వీళ్లే అనిపించేలా, నియోజక వర్గాల ఇన్ చార్జ్…
View More కూటమి సీన్ రివర్స్పెద నాన్నకు సీటు… కొడుకు రాజీనామా!
విజయనగరం జిల్లా టీడీపీ సీటు ఎవరికి ఇస్తారు అన్న ఉత్కంఠను కోరి రాజేసింది తెలుగుదేశం అధినాయకత్వం. అక్కడ టీడీపీకి ఇంచార్జ్ ఉన్నారు. ఆయన గత అయిదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయనను పార్టీ నమ్మింది.…
View More పెద నాన్నకు సీటు… కొడుకు రాజీనామా!చెప్పినట్లే చేసిన ‘బాబు’
చీపురుపల్లి, భీమిలి సీట్ల విషయంలో సస్సెన్స్ మెయింటెయిన్ చేస్తున్నా, చివరకు ఆ రెండూ సీనియర్లకే ఇస్తారని, కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావులకే ఆ రెండూ ఫిక్స్ చేసి వుంచారని ‘గ్రేట్ ఆంధ్ర’ ముందే చెప్పింది.…
View More చెప్పినట్లే చేసిన ‘బాబు’తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. అతని వైపే బాబు మొగ్గు!
టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. నాలుగు ఎంపీ, 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు అందులో చోటు దక్కింది. ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి గుమ్మనూరు జయరామ్ పోటీ చేయనున్నారు. గుంతకల్లు సీటును జయరాంకు…
View More తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. అతని వైపే బాబు మొగ్గు!ఆదినారాయణరెడ్డి కోసం భూపేష్ బలి!
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కోసం జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్ భూపేష్‌రెడ్డిని చంద్రబాబునాయుడు రాజకీయంగా బలి పెట్టారు. టీడీపీ పెండింగ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో భాగంగా కడప ఎంపీ అభ్యర్థిగా…
View More ఆదినారాయణరెడ్డి కోసం భూపేష్ బలి!బరిలో వరదాపురం సూరి?
ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ నుంచి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వై.సత్యకుమార్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయనకు అధికారికంగా…
View More బరిలో వరదాపురం సూరి?జగన్ బస్సుయాత్రలో ఇదేం ప్లానింగ్?
మేమంతా సిద్ధమంటూ ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి బస్సుయాత్ర ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు ఇలాంటి విమర్శలు చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సొంత పార్టీ…
View More జగన్ బస్సుయాత్రలో ఇదేం ప్లానింగ్?కూటమి పొత్తు ఎందుకు వికటిస్తోందంటే?
కూటమి పొత్తు వికటిస్తోందన్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికారంలోకి వస్తామన్న ధీమా, భరోసా టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో క్రమంగా సడులుతోంది. పొత్తు అధికారంపై భరోసా ఇవ్వడానికి బదులు, అందుకు విరుద్ధంగా భయాన్ని,…
View More కూటమి పొత్తు ఎందుకు వికటిస్తోందంటే?ఆయన రెడ్డి కావడం వల్లే.. బాబు మార్చారా?
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కూటమి టికెట్ మార్పు తీవ్ర వివాదానికి దారి తీసింది. టీడీపీ మొదటి జాబితాలో అనపర్తి టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించారు. దీంతో ఆయన క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం…
View More ఆయన రెడ్డి కావడం వల్లే.. బాబు మార్చారా?కడప టీడీపీ నేతలతో ఆడుకుంటున్న బాబు!
కడప టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు ఆడుకుంటున్నారు. కడప ఎంపీ అభ్యర్థి మీరే అంటూ… రోజుకో నాయకుడి పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతూ తన మార్క్ వెన్నుపోటు పొడుస్తున్నారనే చర్చకు తెరలేచింది. టికెట్ ఇవ్వని నేతలను…
View More కడప టీడీపీ నేతలతో ఆడుకుంటున్న బాబు!ఆమె అతి.. సన్నగా లేదయ్యా సామి!
బంగి అనంతయ్య గుర్తున్నారా? కర్నూలు మాజీ మేయర్. చి త్రవిచిత్ర వేషధారణలతో నిత్యం వార్తల్లో కనిపించేవారు. బంగి అనంతయ్యకు విపరీతమైన ప్రచార పిచ్చి. సమస్యలు, వాటి పరిష్కారాలతో సంబంధం లేకుండా, ఏదో ఒకటి చేస్తూ…
View More ఆమె అతి.. సన్నగా లేదయ్యా సామి!చంద్రబాబు: అవే కుయుక్తులు, అబద్ధాలు.. నో ఛేంజ్!
చంద్రబాబునాయుడుకు వ్యక్తిగతంగా మాత్రమే కాదు రాజకీయంగా కూడా వార్ధక్యం వచ్చేసింది. ఆలోచనల్లో కూడా వార్ధక్యం వచ్చేసింది. ఎప్పుడో కొన్నేళ్ల కిందట ప్రజలను బురిడీ కొట్టించడానికి వాడిన ఆలోచనల్నే ఆయన ఇప్పటికీ వాడుతున్నారు. అవే తరహా…
View More చంద్రబాబు: అవే కుయుక్తులు, అబద్ధాలు.. నో ఛేంజ్!కిరణ్‌కు టికెట్ ఇవ్వడంపై తమ్ముడి అసంతృప్తి
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజంపేట పార్లమెంట్ సీటు ఇవ్వడపై ఆయన తమ్ముడు, పీలేరు టీడీపీ అభ్యర్థి కిషోర్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఆ ప్రభావం తనపై తీవ్రంగా పడుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు.…
View More కిరణ్‌కు టికెట్ ఇవ్వడంపై తమ్ముడి అసంతృప్తిజోష్లో వైసీపీ.. నిరుత్సాహంలో కూటమి
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో జోష్ కనిపిస్తోంది. మరోవైపు కూటమిలో తీవ్ర నిరుత్సాహం. రెండు నెలల వ్యవధిలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం టీడీపీ పుంజుకుందన్న భావన…
View More జోష్‌లో వైసీపీ.. నిరుత్సాహంలో కూటమిట్యాపింగ్: కేటీఆర్ ఎంత కెలికితే అంత చేటు!
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. కొత్త పేర్లు ప్రతిరోజూ తెరమీదకు వస్తున్నాయి. పోలీసులు ఈ విషయంలో చాలా చురుగ్గా దర్యాప్తు సాగిస్తున్నారు. ధ్వంసంచేసిన హార్డ్ డిస్కులను ట్యాపింగ్…
View More ట్యాపింగ్: కేటీఆర్ ఎంత కెలికితే అంత చేటు!వైసీపీ దూసుకుపోతోంది.. కూటమి తేల్చడం లేదు!
విశాఖ సౌత్ సీటులో టీడీపీ కూటమి అభ్యర్ధి ఎవరో ఇంకా తేల్చలేదు. ఈ సీటు పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు ఇస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది. జనసేన నుంచి వైసీపీ నుంచి ఆ పార్టీలోకి వచ్చిన…
View More వైసీపీ దూసుకుపోతోంది.. కూటమి తేల్చడం లేదు!బాబు వ్యతిరేకులు అందరికీ కమలం మొండిచెయ్యి!
ఏపీ భారతీయ జనతాపార్టీలో తొలి నుంచి కూడా రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం చంద్రబాబునాయుడు కోవర్టుల వర్గం. ఆయన పార్టీలో ఆయనతో కలిసి కీలకంగా పనిచేసి.. ఆయన పురమాయింపు మీద వెళ్లి గుట్టుచప్పుడు…
View More బాబు వ్యతిరేకులు అందరికీ కమలం మొండిచెయ్యి!కళాకు ఝలక్ ఆ సీటు హుష్ కాకీ!
ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేత. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు అయిన కిమిడి కళా వెంకటరావు ఎంతో ఆశలు పెట్టుకున్న ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు బీజేపీకి వెళ్ళిపోయింది. ఇంతకాలం ప్రచారంలో ఉంటూ వచ్చిన ఈ…
View More కళాకు ఝలక్ ఆ సీటు హుష్ కాకీ!వైసీపీకి గడ్డు పరిస్థితి – అక్కడే జగన్ మొదటి ప్రచార సభ!
ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనే నియోజకవర్గం ఏదైనా వుందంటే… అది ప్రొద్దుటూరు. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బామ్మర్ది వైఖరులు వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చాయి. దీంతో పార్టీకి…
View More వైసీపీకి గడ్డు పరిస్థితి – అక్కడే జగన్ మొదటి ప్రచార సభ!చంద్రబాబు భయంకర భవిష్యత్తు
చంద్రబాబు చుట్టూ సరికొత్త ఉచ్చు బిగుసుకుంటోంది. ఓడితే ఒక బాధ, గెలిస్తే పది బాధలు అన్నట్టుగా ఉంది. Advertisement బాబు రాజకీయ జీవితం అంధకారంగా, అయోమయంగా, అతలాకుతలంగా, శిరోభారంగా, శిధిలప్రాయంగా మారనుంది. అదేలాగో చూద్దాం.…
View More చంద్రబాబు భయంకర భవిష్యత్తువైసీపీ విజయానికి కలిసొచ్చే చేరిక!
వైసీపీ విజయానికి టీడీపీ నాయకుడి చేరిక కలిసొచ్చేలా వుంది. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ నాయకుడు డాక్టర్ మస్తాన్‌యాదవ్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో చేరారు. గత నాలుగేళ్లుగా వెంకటగిరి నియోజకవర్గంలో డాక్టర్ మస్తాన్‌యాదవ్…
View More వైసీపీ విజయానికి కలిసొచ్చే చేరిక!చంద్రబాబు, పవన్ .. ఇన్నాళ్లూ ఏం మాట్లాడుకున్నారు?
2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పచ్చమీడియా ఇక టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయనే వాదనను మొదలుపెట్టింది. ఫలితాలు వచ్చిన రెండో రోజే.. ఓట్లు చీలిపోయాయంటూ గగ్గోలు పెట్టింది. అయితే ఆ…
View More చంద్రబాబు, పవన్ .. ఇన్నాళ్లూ ఏం మాట్లాడుకున్నారు?ముప్పయి వేల ఓట్ల మెజారిటీతో అయ్యన్నని ఓడిస్తా!
ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో ముచ్చటగా మూడవసారి ఆ ఇద్దరూ పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ వైసీపీ తరఫున పోటీ చేస్తూంటే టీడీపీ నుంచి పదవసారి అయ్యన్నపాత్రుడు రంగంలో…
View More ముప్పయి వేల ఓట్ల మెజారిటీతో అయ్యన్నని ఓడిస్తా!రఘురామ అంతే.. కూటమిపై ఫైర్!
నరసాపురం రఘురామకృష్ణంరాజు అంటే మామూలు వ్యక్తి కాదు. ఎవరైతే ఆదరిస్తారో, వాళ్లనే తిడుతుంటారనే ప్రచారం వుంది. నిన్నమొన్నటి వరకూ వైసీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలా తిట్టారో అందరికీ తెలుసు. వారిని తిట్టడం ఇంతటితో…
View More రఘురామ అంతే.. కూటమిపై ఫైర్!అయ్య బాబోయ్… సుగుణమ్మకు వెన్నుపోటు!
తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ రాజకీయ భవిష్యత్ ఒకట్రెండు రోజుల్లోనే మారిపోయింది. సుగుణమ్మకు టికెట్ లేదని స్పష్టం కావడంతో ఇప్పుడామె వెంట వుండడానికి నాయకులెవరూ ఆసక్తి చూపలేదు. అంతటితో ఆగలేదు. నిన్నమొన్నటి వరకూ ఆమెకు…
View More అయ్య బాబోయ్… సుగుణమ్మకు వెన్నుపోటు!జగన్ మీద సరికొత్త ఏడుపు
నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోధ్రా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్ నుంచి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చి మోదీని ఇరుకునపెట్టే ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలు మోదీని ముస్లిం వ్యతిరేకిగా…
View More జగన్ మీద సరికొత్త ఏడుపు