హరి హర అంటే ఓకె, కొద్ది వర్క్ కనుక ఏదో ఒకటి చేస్తారు. ఓజి అలా కాదు. విదేశీ షూట్ కూడా వుంది. మరి దానిని ఏం చేస్తారో?
View More ఈసారైనా పవన్ మాట మీద వుంటారా?Author: Greatandhra
అరరె…విజయసాయిరెడ్డిని ఇరికించారే!
లిక్కర్ కుంభకోణం కథలో ఊహించని ట్విస్ట్. విజయసాయిరెడ్డి నిందితుడు కావడంతో, అసలేం జరుగుతున్నదో అంతుచిక్కడం లేదు.
View More అరరె…విజయసాయిరెడ్డిని ఇరికించారే!అంతా జగన్ ఆదేశాలతో చేస్తే.. కేసులో ఆయన పేరు ఏదీ?
జగన్ ఆదేశాలతో అంతా చేసినట్టు రాజ్ తమ విచారణలో వెల్లడించాడని పేర్కొని, కేసు వరకూ వస్తే మాత్రం తుస్సుమనిపించేలా వుంది.
View More అంతా జగన్ ఆదేశాలతో చేస్తే.. కేసులో ఆయన పేరు ఏదీ?ఉత్తుత్తి కంపెనీకి 60 ఎకరాల విశాఖ స్థలం
ఆ రెండు అడ్రసులూ రెసిడెన్షియల్ బిల్డింగులు తప్ప అసలీ కంపీనికి సంబంధించిన బోర్డు కానీ, వ్యవహారం కానీ లేవు.
View More ఉత్తుత్తి కంపెనీకి 60 ఎకరాల విశాఖ స్థలంపాడుతా…తీయగా.. వివాదం ముదరగా!
ఊహించని విధంగా పాడుతా..తీయగా కార్యక్రమం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ పద్ధతిగా సాగిన ఈ కార్యక్రమం వెనక ఎంత రచ్చ నడుస్తుందో, సవివరంగా బయటపెట్టింది ప్రవస్తి అనే గాయని. Advertisement ఇప్పుడా గాయనిపై వరుసగా…
View More పాడుతా…తీయగా.. వివాదం ముదరగా!నిర్మాత.. బయ్యర్.. ఎగ్జిబిటర్
ఇలా ఎవరి బాధలు వారికి వున్నాయి. ఇవన్నీ టాలీవుడ్ నిర్మాతలకు, బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు తెలుసు
View More నిర్మాత.. బయ్యర్.. ఎగ్జిబిటర్రివ్యూలు ఆపేస్తే సినిమా హిట్?
సినిమా సక్సెస్ కు షార్ట్ కట్ లు లేవు. కంటెంట్ మాత్రమే సక్సెస్ ఫార్ములా.
View More రివ్యూలు ఆపేస్తే సినిమా హిట్?హిట్ 3.. థియేటర్ బిజినెస్ ఎంతంటే..?
ఏపీ మొత్తం 15 కోట్ల మేరకు విక్రయించేసారు. సీడెడ్ ను 5.40 కోట్ల మేరకు విక్రయించారు.
View More హిట్ 3.. థియేటర్ బిజినెస్ ఎంతంటే..?ఏపీ లిక్కర్ కేసులో తెరపైకి మరో వ్యాపారి పేరు
బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్‌కు రాజ్ కేసిరెడ్డి రూ.50 కోట్లు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
View More ఏపీ లిక్కర్ కేసులో తెరపైకి మరో వ్యాపారి పేరుతమ్ముడిపై చెలరేగిన కేశినేని నాని!
ఈ సంస్థ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చూపొందించిన బినామీ, మోసపూరిత సంస్థగా అభివర్ణించడం విశేషం.
View More తమ్ముడిపై చెలరేగిన కేశినేని నాని!అవంతి స్వగృహ ప్రవేశం తొందరలోనే?
సాధ్యమైనంత తొందరలోనే అవంతికి పసుపు పార్టీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని అంటున్నారు.
View More అవంతి స్వగృహ ప్రవేశం తొందరలోనే?కోడిపుంజు హీరోగా రమేష్‌వర్మ సినిమా
గోదావరి యాస బాగా పలకగలిగిన వాళ్లే ఎక్కువగా నటిస్తారని తెలుస్తోంది.
View More కోడిపుంజు హీరోగా రమేష్‌వర్మ సినిమాముంబయ్ నటి కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్
ముంబయ్ నటి జత్వానీ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
View More ముంబయ్ నటి కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్పిఠాపురంలో అజ్ఞాత దుష్టశక్తి .. వర్మేనా?
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగినా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
View More పిఠాపురంలో అజ్ఞాత దుష్టశక్తి .. వర్మేనా?లిక్కర్ దొంగల బట్టలు విప్పేందుకు సహకరిస్తాః విజయసాయి
వైసీపీ భయపడుతున్నట్టుగానే విజయసాయిరెడ్డి రానున్న రోజుల్లో కేసుల్లో ఇరికిస్తారనేందుకు ఆయన తాజా పోస్టే నిదర్శనం.
View More లిక్కర్ దొంగల బట్టలు విప్పేందుకు సహకరిస్తాః విజయసాయిపూజాహెగ్డే.. నాని.. శ్రీనిధి శెట్టి
ఈ సినిమా స్క్రిప్ట్ వినిపించక ముందే, నాని హీరో అని చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పిందంట శ్రీనిధి.
View More పూజాహెగ్డే.. నాని.. శ్రీనిధి శెట్టిప్యూన్ పోస్టుల కోసం ఉన్నత విద్యావంతుల పోటాపోటీ!
వేల కంపెనీలు పుట్టుకొస్తున్నా, పాలకులు విదేశాలకు వెళ్లి దేశంలో గొప్ప గొప్ప కంపెనీలు, పరిశ్రమలు తీసుకొచ్చామని చెబుతున్నా నిరుద్యోగ సమస్య మాత్రం తీరడంలేదు.
View More ప్యూన్ పోస్టుల కోసం ఉన్నత విద్యావంతుల పోటాపోటీ!కొండెక్కిన బంగారం.. కొనాలా.. వెయిట్ చేయాలా?
పన్నుల యుద్ధం కొలిక్కి వచ్చేంతవరకు బంగారం ధరలపై ఎవ్వరూ ఏం చెప్పలేరని అంటున్నారు నిపుణులు.
View More కొండెక్కిన బంగారం.. కొనాలా.. వెయిట్ చేయాలా?అంతిమ టార్గెట్ జగనే!
బిగ్‌బాస్ అంటే వైఎస్ జగన్. ఎంపీ మిథున్‌రెడ్డి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి జగన్‌కు అందజేసే వారని సిట్ గుర్తించిందట!
View More అంతిమ టార్గెట్ జగనే!హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు
హీరో మహేష్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ – ఈడీ నోటీసులు పంపించింది.
View More హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులుహలో పవన్.. చింతమనేని దౌర్జన్యంపై స్పందిస్తారా?
టీడీపీ గ్రీవెన్స్‌సెల్‌లో అనేక దఫాలు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, ఇక ఆత్మహత్యే శరణ్యమంటూ బాబూరావు మణికట్టు కోసుకున్నారు.
View More హలో పవన్.. చింతమనేని దౌర్జన్యంపై స్పందిస్తారా?విజయసాయి దాచిన పేర్లన్నీ బయటకు వస్తాయా?
చాన్నాళ్లుగా పరారీలో ఉన్న రాజ్ కెసిరెడ్డి దొరికిపోవడం.. మద్యం కుంభకోణం సంగతి త్వరగా తేల్చడానికి ఉపకరిస్తుందని అంతా అంటున్నారు.
View More విజయసాయి దాచిన పేర్లన్నీ బయటకు వస్తాయా?పాడుతా..తీయగా.. నరకంగా..!
అడుగడుగునా వివక్ష, పక్షపాతం, అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపిన ప్రవస్తి
View More పాడుతా..తీయగా.. నరకంగా..!మేలో రాజావారి రాజ్ భవన్ ముహూర్తం
విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు రాజ్ భవన్ లో ప్రవేశించే యోగం సమీపంలో ఉందని అంటున్నారు.
View More మేలో రాజావారి రాజ్ భవన్ ముహూర్తంఆ మాజీ ఎమ్మెల్యే పౌరసత్వంపై తేల్చేసిన హైకోర్టు
రమేష్ ఉద్యోగ నిమిత్తం 1990లలో జర్మనీ దేశానికి వెళ్లారు. అతనికి 1993లో జర్మన్ పౌరసత్వం రావడంతో అతని భారతీయ పాస్‌పోర్ట్‌ను అప్పగించారు.
View More ఆ మాజీ ఎమ్మెల్యే పౌరసత్వంపై తేల్చేసిన హైకోర్టుబన్నీ కేరాఫ్ దుబాయ్?
ఇప్పుడే కాదు.. కానీ కొన్ని ఏళ్ల తరువాత మాత్రం దుబాయ్ లో సెటిల్ అవ్వాలనే ఆలోచనలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ వున్నారని తెలుస్తోంది.
View More బన్నీ కేరాఫ్ దుబాయ్?ప్రభాస్ రావడమే లేటు!
రాజాసాబ్ ప్రభాస్ ప్రస్తుతం వేసవి విశ్రాంతిలో వున్నారు. త్వరలో ఆయన ఇండియా వస్తారు. వస్తూనే టీజర్ కు డబ్బింగ్ చెబుతారు.
View More ప్రభాస్ రావడమే లేటు!