రేవంత్ స‌హా మంత్రులంతా రోడ్డెక్కారు

తెలంగాణ‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు, కాంగ్రెస్ నాయ‌కులంతా రోడ్డెక్కారు.

View More రేవంత్ స‌హా మంత్రులంతా రోడ్డెక్కారు

చిరు వరస మారింది .. సీనియర్లకు కష్టమే

యంగ్ డైరక్టర్స్ తోనే ఆయన పనిచేయడానికి మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

View More చిరు వరస మారింది .. సీనియర్లకు కష్టమే

బాబోయ్‌.. బాబు స‌ర్కార్‌పై కొలికపూడి వ్యంగ్య పోస్టు!

ఇది మంచి ప్ర‌భుత్వం అనే పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించే ఫొటోతో పాటు కీల‌క కామెంట్స్

View More బాబోయ్‌.. బాబు స‌ర్కార్‌పై కొలికపూడి వ్యంగ్య పోస్టు!

పాత కత్తులు విచ్చుకున్న కొత్త కథ

అలియా భట్ కు, దీపిక పదుకోన్ అంటే పడదు. ఎందుకో అందరికీ తెలిసిన విషయమే. దీపిక పదుకోన్ అంటే, అనుష్క శర్మకు కూడా పడదు.

View More పాత కత్తులు విచ్చుకున్న కొత్త కథ

ఆరు ల‌క్ష‌ల పెన్ష‌న‌ర్ల‌పై వేటు త‌ప్ప‌దా?

కూట‌మి ప్ర‌భుత్వం సామాజిక పెన్ష‌న‌ర్ల‌పై దృష్టి సారించింది. ఆరు నెల‌ల్లో అన‌ర్హులుగా గుర్తించిన 1.57 లక్ష‌ల పింఛ‌న్‌దారుల‌పై ప్ర‌భుత్వం వేటు వేసింది.

View More ఆరు ల‌క్ష‌ల పెన్ష‌న‌ర్ల‌పై వేటు త‌ప్ప‌దా?

బన్నీ భార్య ఆస్తి విలువ ఎంతో తెలుసా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా కొనసాగుతోంది స్నేహారెడ్డి. ఆమె నిరక ఆస్తుల విలువ 42 కోట్ల రూపాయలు.

View More బన్నీ భార్య ఆస్తి విలువ ఎంతో తెలుసా?

పవన్ తో మ్యూజిక్ ఓ మేజిక్

టెక్నాలజీ అంటే ఇష్టపడే ఈ సంగీత దర్శకుడు, అమెరికాలో ఓ మల్టీ నేషనల్ కంపెనీకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా ఎనలటిక్స్ విభాగాల్లో పనిచేశాడు.

View More పవన్ తో మ్యూజిక్ ఓ మేజిక్

భయపెడుతున్న విశాఖ సాగరం

విశాఖలో సాగరం సునామీ సమయంలో కూడా హద్దులు దాటి పెద్దగా ముందుకు రాలేదని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారుతున్నాయని ప్రజలు కలవరపడుతున్నారు.

View More భయపెడుతున్న విశాఖ సాగరం

సంధ్యా థియేటర్ మూతపడుతుందా..?

తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక తయారుచేశారు పోలీసులు. అందులో భాగంగా ప్రధానంగా 12 లోపాలు గుర్తించారు.

View More సంధ్యా థియేటర్ మూతపడుతుందా..?

చైతూ-శోభిత.. తొలిప్రేమ కబుర్లు

పెళ్లి తర్వాత తొలిసారి ఓ మీడియా సంస్థకు సంయుక్తంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ జంట, పెళ్లి విషయాల్ని కూడా పంచుకుంది.

View More చైతూ-శోభిత.. తొలిప్రేమ కబుర్లు

సంయుక్త మీనన్ రాక్షసి

ఈ సినిమా కోసం రాక్షసి అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసి ఉంచారు. ఈ సినిమాలో సంయుక్త పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోంది.

View More సంయుక్త మీనన్ రాక్షసి

మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన కొలిక‌పూడి

పాఠ‌శాల‌, గృహాలు, బ‌స్టాప్ స‌మీపంలో ఉన్న మ‌ద్యం దుకాణాల్ని తిరువూరు శివార్ల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు.

View More మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన కొలిక‌పూడి

లెక్క తేలింది.. అతి కట్టిపెట్టండి!

కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ ద్వారా ఎంత బియ్యం అక్రమ రవాణా అవుతున్నదో లెక్క తేలింది.

View More లెక్క తేలింది.. అతి కట్టిపెట్టండి!

కూల్చ‌వేత‌ల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

కొత్త‌గా తీసుకున్న అనుమ‌తుల్ని ప‌రిశీలిస్తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. పేద‌ల జోలికి ఎప్పుడూ వెళ్లే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని ఆయ‌న అన్నారు.

View More కూల్చ‌వేత‌ల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

పేర్నినానిపై పచ్చ మీడియా పగబట్టిందా?

అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, నాయకులు విమర్శించడం లేదని నానా కారుకూతలు, విషపురాతలు రాస్తున్నారు.

View More పేర్నినానిపై పచ్చ మీడియా పగబట్టిందా?

జ‌మిలి బిల్లును స‌మ‌ర్థించిన టీడీపీ, వైసీపీ

జేపీసీకి చ‌ర్చ‌కు పంపేందుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్య‌తిరేకంగా 198 ఓట్లు రావ‌డం గ‌మ‌నార్హం.

View More జ‌మిలి బిల్లును స‌మ‌ర్థించిన టీడీపీ, వైసీపీ

మోహ‌న్‌బాబు భార్య లేఖ‌.. మ‌నోజ్‌కు షాక్‌!

గ‌త కొన్ని రోజులుగా మంచు మోహ‌న్‌బాబు కుటుంబంలో వివాదం న‌డుస్తోంది. ఈ వివాదంలోకి తాజాగా మోహ‌న్‌బాబు భార్య నిర్మ‌ల తెర‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం.

View More మోహ‌న్‌బాబు భార్య లేఖ‌.. మ‌నోజ్‌కు షాక్‌!

జైళ్ల‌లో 110 మంది వైసీపీ యాక్టివిస్టులు!

సుమారు 110 నుంచి 120 మంది వ‌ర‌కూ వైసీపీ సోష‌ల్ మీడియా, అలాగే వివిధ స్థాయిల్లోని యాక్టివిస్టుల‌ను జైళ్లో పెట్టిన‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

View More జైళ్ల‌లో 110 మంది వైసీపీ యాక్టివిస్టులు!

తిరుప‌తిలో ఇదే జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగి వుంటే?

జ‌గ‌న్ అధికారంలో వుంటే మాత్రం హిందువుల ఆధ్మాత్మిక క్షేత్రానికి ఏదో అయిపోతోంద‌ని గ‌గ్గోలు పెట్టే వాళ్లు, ఇప్పుడు ఎందుకు నోరు తెర‌వ‌ర‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

View More తిరుప‌తిలో ఇదే జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగి వుంటే?

మృణాల్ కంటే శృతిహాసన్ ఏం తక్కువ?

ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. దీంతో శృతిహాసన్ అభిమానులు ప్రశ్నించడం మొదలుపెట్టారు.

View More మృణాల్ కంటే శృతిహాసన్ ఏం తక్కువ?

పవన్ సినిమా పూర్తయిందా లేదా..?

క్రిస్మస్ వస్తోంది, ఆ తర్వాత న్యూ ఇయర్ వస్తోంది. ఈ రెండు అకేషన్స్ లో ఏదో ఒకరోజు సాంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

View More పవన్ సినిమా పూర్తయిందా లేదా..?

త్వరలో వైసీపీలోకి కాంగ్రెస్‌ పెద్ద తలకాయ!

మీకు కొత్త ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి వస్తున్నారు. ఇక మీదట నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు

View More త్వరలో వైసీపీలోకి కాంగ్రెస్‌ పెద్ద తలకాయ!

మీరు మంచి పుత్రుడేనా? చెక్ చేసుకోండి!

త‌ల్లిదండ్రులు చేసిన దాంట్లో లోటుపాట్లు కన‌ప‌డినా వారిపై కృత‌జ్ఞ‌తాభావం లేక‌పోతే జీవిత‌మే వ్య‌ర్థం

View More మీరు మంచి పుత్రుడేనా? చెక్ చేసుకోండి!

ఆ ఇద్దరూ సైలంట్ ప్రేమ?

మంచి ఫ్రెండ్స్ గా వుంటూ మంచి ప్రేమికులుగా మారే దశలో వున్నారని, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుని జంటగా మారినా ఆశ్చర్యం లేదని టాక్ వినిపిస్తోంది.

View More ఆ ఇద్దరూ సైలంట్ ప్రేమ?