బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఏసీబీ కేసు నమోదు చేసింది.
View More ఎట్టకేలకు కేటీఆర్‌పై ఏసీబీ కేసుLatest News
‘శ్రీకాకుళం’ సినిమాతో ఆడేసుకుంటున్నారు
ఇదే చిన్న సినిమా ఏ పెద్ద బ్యానర్ అయినా తీసి వుంటే పరిస్థితి వేరుగా వుంటుంది. టాలీవుడ్ లో అంతే..టాలీవుడ్ లో అంతే.
View More ‘శ్రీకాకుళం’ సినిమాతో ఆడేసుకుంటున్నారురాజాసాబ్.. ఆ లుక్ లీక్ అవ్వలేదు
రాజా సాబ్ సినిమాకు, లీక్ అయిన తన పిక్ కు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ ఫొటో ఓ యాడ్ షూట్ కు సంబంధించిందంట.
View More రాజాసాబ్.. ఆ లుక్ లీక్ అవ్వలేదుపదవి ఇచ్చినా బాధ్యతలు చేపట్టని టీడీపీ సీనియర్ నేత!
యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఇంత వరకూ ఆయన బాధ్యతలు చేపట్టకపోవడం చర్చనీయాంశమైంది.
View More పదవి ఇచ్చినా బాధ్యతలు చేపట్టని టీడీపీ సీనియర్ నేత!తెలుగు ప్రేక్షకుడికి అక్కర్లేని ‘రానా’
తెలుగు సెలబ్రిటీలతో షో చేస్తూ, తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ, ఎక్కువగా ఇంగ్లిష్ లో మాట్లాడ్డం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్న.
View More తెలుగు ప్రేక్షకుడికి అక్కర్లేని ‘రానా’ఒబెరాయ్ పై ఉద్యమాలు నాటకాలు కాదా?
తిరుమలలో హోటళ్లు కట్టకూడదనే నిబంధన చూపించి, తిరుపతిలో నిర్మాణాన్ని ఎలా వ్యతిరేకిస్తారని అడుగుతున్నారు.
View More ఒబెరాయ్ పై ఉద్యమాలు నాటకాలు కాదా?మామను తాగుబోతును చేసిన అల్లుడు!
పార్టీ అధికారంలో లేకపోయినా, కేసీఆర్‌కు తాగుబోతు అనే పేరు చెరిగిపోలేదు.
View More మామను తాగుబోతును చేసిన అల్లుడు!12 మంది హీరోలు.. ఒక్క రిలీజ్ లేదు
2024 బాక్సాఫీస్ ను దాదాపు 12 మంది ప్రముఖ హీరోలు మిస్సయ్యారు. వచ్చే ఏడాది వీళ్లంతా యాక్టివ్ అవ్వబోతున్నారు.
View More 12 మంది హీరోలు.. ఒక్క రిలీజ్ లేదుపవన్ను వెంటాడుతున్న వాలంటీర్ల కేసు
ఇప్పుడు పవన్‌కల్యాణ్ ప్రజాప్రతినిధి అని, కాబట్టి ఆయన కేసు ఆ కోర్టులోనే పరిష్కరించాల్సి వుంటుందని జడ శ్రవణ్ వాదిస్తున్నారు.
View More పవన్‌ను వెంటాడుతున్న వాలంటీర్ల కేసుపుష్ప 2 నైజాం 100 కోట్లు చేస్తుందా?
నైజాం వంద కోట్లు చేస్తే మంచి ఫీట్ సాధించినట్లే అవుతుంది.
View More పుష్ప 2 నైజాం 100 కోట్లు చేస్తుందా?50 మంది అమ్మాయిలతో జనసేన నేత అశ్లీల నృత్యాలు!
మెట్రోపాలిటన్‌లలో విస్తరించిన రేవ్ పార్టీల కల్చర్ ఇప్పుడు ఏపీలోని గ్రామాలకు తాకింది. తాజాగా, ఏలూరు జిల్లాలో ఇదే కనపడింది.
View More 50 మంది అమ్మాయిలతో జనసేన నేత అశ్లీల నృత్యాలు!కూటమిలో ఉన్నోళ్లకే దిక్కులేదు.. కొత్తగా వచ్చే వాళ్లకు?
అధికారం ఎక్కడుంటే, అక్కడ వాలిపోయేవాళ్లు ఉన్నారు. అధికార లక్షణమదే. అధికారం అనేది అయస్కాంతంలా ఆకర్షిస్తూ వుంటుంది.
View More కూటమిలో ఉన్నోళ్లకే దిక్కులేదు.. కొత్తగా వచ్చే వాళ్లకు?జానపద కళాకారుడు ‘బలగం’ మొగిలయ్య ఇకలేరు
ప్రముఖ జానపద గాయకుడు, బలగం సినిమాతో తెలుగు సినీ అభిమానులకు చేరువైన మొగిలయ్య అనారోగ్యంతో కన్నుమూశారు.
View More జానపద కళాకారుడు ‘బలగం’ మొగిలయ్య ఇకలేరుచక్కెరతోనే చుక్కలు చూపిస్తారా?
చోడవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కరణం ధర్మశ్రీ కూటమి మీద పోరాటానికి చక్కెరనే నమ్ముకున్నారు.
View More చక్కెరతోనే చుక్కలు చూపిస్తారా?మెడలో మంగళ సూత్రంతో కీర్తిసురేష్
రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్ వేసుకున్న కీర్తిసురేష్, మెడలో పసుపు తాడుతోనే ప్రచారానికి హాజరైంది.
View More మెడలో మంగళ సూత్రంతో కీర్తిసురేష్మోక్షు-ప్రశాంత్.. ఇద్దరికీ తప్పదు!
ఇక్కడ ఒక క్లారిటీ అయితే కనిపిస్తోంది. మోక్షు-ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదు.
View More మోక్షు-ప్రశాంత్.. ఇద్దరికీ తప్పదు!ఈ వీకెండ్ ఒకటే స్ట్రయిట్ మూవీ
20వ తేదీకి స్ట్రయిట్ రిలీజ్ ‘బచ్చల మల్లి’ మాత్రమే. దీంతో పాటు ‘విడుదల 2’, ‘యూఐ’, ‘ముఫాసా’ అనే 3 డబ్బింగ్ సినిమాలొస్తున్నాయి.
View More ఈ వీకెండ్ ఒకటే స్ట్రయిట్ మూవీచిన్న ప్రాంతీయ పార్టీలను కాలరాచే వ్యూహమా?
మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల గురించి ఆలోచన చేస్తున్న తొలినాటి నుంచి కూడా ఒకటే భయం మేధావుల్లో వ్యక్తం అవుతూ వస్తోంది.
View More చిన్న ప్రాంతీయ పార్టీలను కాలరాచే వ్యూహమా?త్వరలోనే టీజర్… కానీ ఇప్పుడే కాదు
ప్రస్తుతానికి రాజాసాబ్ షూటింగ్ 80 శాతం పూర్తయింది. రాత్రిపగలు ఈ సినిమా షూటింగ్ నడుస్తోందని, సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోందని యూనిట్ ప్రకటించింది.
View More త్వరలోనే టీజర్… కానీ ఇప్పుడే కాదుటాలీవుడ్లో మరో లైంగిక వేధింపుల కేసు.. నటుడు అరెస్ట్!
ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను లైంగిక వేధింపుల ఆరోపణలతో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. షూటింగ్ సమయంలో ఓ యువతిని ప్రైవేట్ భాగాలను తాకడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు…
View More టాలీవుడ్‌లో మరో లైంగిక వేధింపుల కేసు.. నటుడు అరెస్ట్!ఫిబ్రవరి ప్యాక్ అవుతోంది
ఎక్కువ మందికి ఫిబ్రవరి 21 డేట్ కావాలి. ఎందుకంటే దానికి కంటిన్యూగా శివరాత్రి సెలవులు యాడ్ అవుతాయి.
View More ఫిబ్రవరి ప్యాక్ అవుతోందిఅల్లు అరవింద్ పరామర్శ
కేసు కోర్టు పరిధిలో ఉన్నందుకు అల్లు అర్జున్ రాలేకపోయారని, అతడి తరఫున తను వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.
View More అల్లు అరవింద్ పరామర్శతిరుపతిలో దుష్ట సంస్కృతికి బీజం
కూటమి పాలనలో తిరుపతిలో దుష్ట సంస్కృతికి బీజం పడిందని ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తీవ్ర విమర్శ చేశారు.
View More తిరుపతిలో దుష్ట సంస్కృతికి బీజంపేర్ని నానీని కూటమి నేతలు దాచారా?
పేర్ని నాని కుటుంబ సభ్యుల్ని కూటమి నేతలే దాచారనే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు.
View More పేర్ని నానీని కూటమి నేతలు దాచారా?మంత్రి కోమటిరెడ్డిపై హరీశ్‌రావు ఘాటు కామెంట్స్
తనపై అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ఆరోపణల్ని తిప్పి కొట్టే క్రమంలో హరీశ్‌రావు దూకుడు ప్రదర్శించారు.
View More మంత్రి కోమటిరెడ్డిపై హరీశ్‌రావు ఘాటు కామెంట్స్రేవంత్ సహా మంత్రులంతా రోడ్డెక్కారు
తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ నాయకులంతా రోడ్డెక్కారు.
View More రేవంత్ సహా మంత్రులంతా రోడ్డెక్కారుచిరు వరస మారింది .. సీనియర్లకు కష్టమే
యంగ్ డైరక్టర్స్ తోనే ఆయన పనిచేయడానికి మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
View More చిరు వరస మారింది .. సీనియర్లకు కష్టమే