ఏజెన్సీలో ఎదగాలన్నది పవన్ టార్గెట్!

వైసీపీకి బలమైన ప్రాంతాల మీద జనసేన ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

View More ఏజెన్సీలో ఎదగాలన్నది పవన్ టార్గెట్!

పుష్ప-2 ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ

ఈ సినిమా రిలీజైన రోజు నుంచి 56 రోజుల లోపు ఓటీటీలోకి రాదని క్లారిటీ ఇచ్చింది.

View More పుష్ప-2 ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ

కూటమి మంత్రులలో కొత్త భయాలు?

ఉత్తరాంధ్రాలో విశాఖ నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంటున్నారు.

View More కూటమి మంత్రులలో కొత్త భయాలు?

బీజేపీకి ఎంపీకి టాప్ ప్రయారిటీ

ఎక్కడ నుంచో వచ్చి ఉత్తరాంధ్రలోని పూర్తి గ్రామీణ వాసనలతో ఉన్న అనకాపల్లి లోక్ సభకు ఎంపీగా పోటీ చేసి గెలవడం మామూలు విషయం కాదు.

View More బీజేపీకి ఎంపీకి టాప్ ప్రయారిటీ

ఫ్యాన్స్ కు క్లాస్ పీకిన పవన్ కల్యాణ్

మీరంతా నా మీద పడిపోతున్నారు.. మీకు దండం పెడతాను, ప్రభుత్వం వేసిన రోడ్డును నన్ను ఓసారి చూడనివ్వండి.

View More ఫ్యాన్స్ కు క్లాస్ పీకిన పవన్ కల్యాణ్

కేటీఆర్ అరెస్టుకు బ్రేక్!

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హై కోర్టులో స్వల్ప ఊరట దక్కింది.

View More కేటీఆర్ అరెస్టుకు బ్రేక్!

మళ్లీ మొదటికొచ్చిన నాగార్జున

నాగార్జున ఓ వెబ్ సిరీస్ లో నటిస్తారనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. కొత్త ఏడాదిలో ఆ దిశగా నాగ్ ప్రయత్నిస్తారేమో చూడాలి.

View More మళ్లీ మొదటికొచ్చిన నాగార్జున

విచ్చలవిడి థంబ్ నెయిల్స్.. యూట్యూబ్ వార్నింగ్!

గడువు తీరిన తర్వాత కూడా తప్పుదోవ పట్టించే థంబ్ నెయిల్స్ ఏమైనా ఉంటే, వాటిని యూట్యూబ్ పూర్తిగా డిలీట్ చేస్తుంది.

View More విచ్చలవిడి థంబ్ నెయిల్స్.. యూట్యూబ్ వార్నింగ్!

మ‌హిళ పేరుతో మృత‌దేహం పార్శిల్‌

పార్శిల్‌లో కుళ్లిన మృత‌దేహం రావ‌డంతో చుట్టుప‌క్క‌ల జనాన్ని పిలిచి చూపారు. వెంట‌నే ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

View More మ‌హిళ పేరుతో మృత‌దేహం పార్శిల్‌

కేటీఆర్ క్వాష్ పిటిష‌న్‌.. ఊర‌ట?.. జైలా?

తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి పాల‌న ఏడాది పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో రాజ‌కీయం వేడెక్కింది.

View More కేటీఆర్ క్వాష్ పిటిష‌న్‌.. ఊర‌ట?.. జైలా?

సీఎం, డిప్యూటీ సీఎంల‌కు నేనే లేఖలు రాశా!

త‌న‌పై చంద్ర‌గిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఆయ‌న కొట్టి పారేశారు.

View More సీఎం, డిప్యూటీ సీఎంల‌కు నేనే లేఖలు రాశా!

అప్పటికీ ఇప్పటికీ అదే తేడా

పెళ్లికి ముందు జాకీ తనకు ఎలా అనిపించాడో, పెళ్లి తర్వాత కూడా అలానే అనిపిస్తున్నాడని వెల్లడించింది రకుల్.

View More అప్పటికీ ఇప్పటికీ అదే తేడా

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం.. రేవంత్ పూనిక!

తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం ఇవ్వడం అంటే, తెలుగుదేశానికి రేవంత్ రుణం తీర్చుకోవడమే

View More హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం.. రేవంత్ పూనిక!

అందరి ఆశలు ఆ ఒక్క ఎపిసోడ్ పైనే!

గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందంట. అది సినిమాను నిలబెడుతుందనేది అందరి నమ్మకం.

View More అందరి ఆశలు ఆ ఒక్క ఎపిసోడ్ పైనే!

చెవిరెడ్డి హ‌యాంలో అక్ర‌మాల ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌!

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి హ‌యాంలో తుడాలో అక్ర‌మాలు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై విజిలెన్స్ విచార‌ణ ప్రారంభ‌మైంది.

View More చెవిరెడ్డి హ‌యాంలో అక్ర‌మాల ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌!

కొడాలి, వ‌ల్ల‌భ‌నేని ఎక్క‌డ‌?

ఏనాడూ జ‌గ‌న్ వీళ్ల మాట‌ల్ని కంట్రోల్ చేయాల‌ని అనుకోలేదు. అందుకే ఫ‌లితాన్ని నేడు అనుభ‌విస్తున్నారు.

View More కొడాలి, వ‌ల్ల‌భ‌నేని ఎక్క‌డ‌?

రెవెన్యూ స‌ద‌స్సులతో ఒరిగేదేమీ లేదు!

ప్ర‌స్తుత రెవెన్యూ స‌ద‌స్సుల‌తో ఒరిగేదేమీ లేద‌ని రెవెన్యూ అధికారులే అంటున్నారు. దీనికి కార‌ణం, త‌హ‌శీల్దార్ల చేతుల్లో ప‌రిమిత‌మైన అధికారాలు వుండ‌డ‌మే.

View More రెవెన్యూ స‌ద‌స్సులతో ఒరిగేదేమీ లేదు!

వైసీపీ భ‌విష్య‌త్ జ‌గ‌న్ చేతుల్లోనే!

కూట‌మి పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి జ‌గ‌న్‌లో భ‌విష్య‌త్‌పై భ‌రోసా క‌లిగిస్తోంద‌న్న‌ది నిజం. తానొక్క‌డే భ‌విష్య‌త్‌పై భ‌రోసా పొందితే స‌రిపోదు క‌దా

View More వైసీపీ భ‌విష్య‌త్ జ‌గ‌న్ చేతుల్లోనే!

అర‌రె.. ఇప్ప‌టం గ్రామ‌స్తులకు సుప్రీంలోనూ చీవాట్లే!

హైకోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తూ, ఒక్కొక్క‌రికి రూ.25 వేలు చొప్పున జ‌రిమానా విధించ‌డం విశేషం.

View More అర‌రె.. ఇప్ప‌టం గ్రామ‌స్తులకు సుప్రీంలోనూ చీవాట్లే!

తెలంగాణ సీఎంకు కేంద్రమంత్రి సరైన ప్రశ్న!

తెలంగాణ విషయానికొస్తే, మోదీ విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మాదిరిగానే వ్యవహరిస్తున్నాడని అనిపిస్తోంది.

View More తెలంగాణ సీఎంకు కేంద్రమంత్రి సరైన ప్రశ్న!

1863 వ్యూస్‌కు.. రూ.2.10 కోట్లు!

వ్యూహం సినిమాకు 1863 వ్యూస్‌ వ‌చ్చాయ‌ని, ఒప్పందం ప్ర‌కారం రూ.2 ల‌క్ష‌లు చెల్లించాల్సి వుండ‌గా, ఏకంగా రూ.2.10 కోట్లు వ‌ర్మ‌కు క‌ట్ట‌బెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు.

View More 1863 వ్యూస్‌కు.. రూ.2.10 కోట్లు!

హైకోర్టులో మోహ‌న్‌బాబుకు ద‌క్క‌ని ఊర‌ట‌!

ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నించిన సినీ న‌టుడు మోహ‌న్‌బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ద‌క్క‌లేదు.

View More హైకోర్టులో మోహ‌న్‌బాబుకు ద‌క్క‌ని ఊర‌ట‌!

ఎట్ట‌కేల‌కు కేటీఆర్‌పై ఏసీబీ కేసు

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎట్ట‌కేల‌కు రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ఏసీబీ కేసు న‌మోదు చేసింది.

View More ఎట్ట‌కేల‌కు కేటీఆర్‌పై ఏసీబీ కేసు

‘శ్రీకాకుళం’ సినిమాతో ఆడేసుకుంటున్నారు

ఇదే చిన్న సినిమా ఏ పెద్ద బ్యానర్ అయినా తీసి వుంటే పరిస్థితి వేరుగా వుంటుంది. టాలీవుడ్ లో అంతే..టాలీవుడ్ లో అంతే.

View More ‘శ్రీకాకుళం’ సినిమాతో ఆడేసుకుంటున్నారు

రాజాసాబ్.. ఆ లుక్ లీక్ అవ్వలేదు

రాజా సాబ్ సినిమాకు, లీక్ అయిన తన పిక్ కు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ ఫొటో ఓ యాడ్ షూట్ కు సంబంధించిందంట.

View More రాజాసాబ్.. ఆ లుక్ లీక్ అవ్వలేదు

ప‌ద‌వి ఇచ్చినా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌!

యాద‌వ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. అయితే ఇంత వ‌ర‌కూ ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

View More ప‌ద‌వి ఇచ్చినా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌!

తెలుగు ప్రేక్షకుడికి అక్కర్లేని ‘రానా’

తెలుగు సెలబ్రిటీలతో షో చేస్తూ, తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ, ఎక్కువగా ఇంగ్లిష్ లో మాట్లాడ్డం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్న.

View More తెలుగు ప్రేక్షకుడికి అక్కర్లేని ‘రానా’