తమ్మినేని రీసౌండ్!

బీసీ మహిళకు యాదవ సామాజిక వర్గానికి కూటమి అన్యాయం చేసింది అని జీవీఎంసీలో జరిగిన అవిశ్వాసం ప్రక్రియ మీద ఫైర్ అయ్యారు.

View More తమ్మినేని రీసౌండ్!

సోమవారం వస్తోంది.. గూగుల్ ఉద్యోగుల్లో భయం

గూగుల్ మరో రౌండ్ లే-ఆఫ్స్ కు సిద్ధమౌతోంది. ఈసారి బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుల్లో పనిచేసే స్టాఫ్ ను టార్గెట్ చేసింది.

View More సోమవారం వస్తోంది.. గూగుల్ ఉద్యోగుల్లో భయం

ఆగని రీ-రిలీజ్ లు.. అయినా దక్కని ఫలితం

ఫలితంగా రెగ్యులర్ మూవీస్ కు ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. మంచి సినిమా రిలీజైతే వీకెండ్ లో ఓ మోస్తరుగా జనం కనిపిస్తున్నారు.

View More ఆగని రీ-రిలీజ్ లు.. అయినా దక్కని ఫలితం

నిరూపిస్తే.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా!

బ్రిటీష్ వాళ్ల‌ను పార‌దోలిన‌ట్టు త‌రుముతామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు, తాను త‌ప్పు చేయ‌లేదని ఆయ‌న చెప్పుకొచ్చారు.

View More నిరూపిస్తే.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా!

నాన్న‌కు ప్రేమ‌తో.. లోకేశ్ ఏం చేశారంటే?

16 వేల‌కు పైగా ఉపాధ్యాయ అభ్య‌ర్థుల‌కు ఉద్యోగ, ఉపాధి భ‌ద్ర‌త ఇవ్వ‌డం ద్వారా, తండ్రి పుట్టిన రోజును జీవితంలో మ‌రుపురాని రోజుగా మిగిల్చుకోవాల‌ని లోకేశ్ త‌లిచారు.

View More నాన్న‌కు ప్రేమ‌తో.. లోకేశ్ ఏం చేశారంటే?

టీటీడీ భ‌క్తుల మ‌న‌సుల్లో మంట‌లు

ఎప్పుడూ లేని విధంగా, కొంత‌కాలంగా ఎందుకు దుర్ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

View More టీటీడీ భ‌క్తుల మ‌న‌సుల్లో మంట‌లు

మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే వ‌ర్గీయుల మ‌ధ్య ప్లెక్సీ ర‌చ్చ‌

టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధుల మ‌ధ్య ప్లెక్సీ వివాదం చినికిచినికి గాలివాన‌గా మారుతోంది.

View More మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే వ‌ర్గీయుల మ‌ధ్య ప్లెక్సీ ర‌చ్చ‌

నన్ను ఏదో ఒకటి చేయండి.. అప్పులు తీర్చిపారేస్తా!

జగన్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదన్న పాల్.. తనపై ఉన్న కేసులకు భయపడి కేంద్రాన్ని ఏమీ అడగలేకపోతున్నాడని విమర్శించాడు.

View More నన్ను ఏదో ఒకటి చేయండి.. అప్పులు తీర్చిపారేస్తా!

జ‌గ‌న్ పీఆర్ టీమ్‌కు సంస్కారం నాస్తి.. అహంకారం జాస్తి!

జ‌గ‌న్ పీఆర్ టీమ్‌లో ఎలాంటి వాళ్లు ఉన్నారో అర్థం చేసుకోడానికి చంద్ర‌బాబుకు చెప్పిన సంస్కారం లేని శుభాకాంక్ష‌లే నిద‌ర్శ‌నం.

View More జ‌గ‌న్ పీఆర్ టీమ్‌కు సంస్కారం నాస్తి.. అహంకారం జాస్తి!

విజయసాయి.. విభీషణుడు ఎంత మాత్రం కాదు

తాను ఓ విభీషణుడి మాదిరిగా సుద్దులు చెబుతున్నారు. మాట్లాడుతున్నారు. ఈ మాటల వెనుక ఎన్ని సందేహాలో?

View More విజయసాయి.. విభీషణుడు ఎంత మాత్రం కాదు

కోట‌రీ ఊబిలో జ‌గ‌న్‌!

వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను ఏర్పాటు చేసుకున్న కోట‌రీ ఊబిలో ఇరుక్కున్నారు.

View More కోట‌రీ ఊబిలో జ‌గ‌న్‌!

లోకేశ్ ప‌ట్టాభిషేకాన్ని గుర్తు చేస్తోన్న బాబు వ‌య‌సు

చంద్ర‌బాబు త‌న కుమారుడి భ‌విష్య‌త్‌పై దృష్టి సారించాల్సిన స‌మ‌యాన్ని 75వ పుట్టిన రోజు గుర్తు చేస్తుంద‌ని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

View More లోకేశ్ ప‌ట్టాభిషేకాన్ని గుర్తు చేస్తోన్న బాబు వ‌య‌సు

విశాఖ జన విశ్వాసం ఓకేనా?

జీవీఎంసీలో అవిశ్వాసం తీర్మానం నెగ్గించుకున్న కూటమి నేతలు సత్యం గెలిచింది ధర్మం నిలిచింది అంటూంటే వైసీపీ నేతలు దానిని తిప్పి కొడుతున్నారు.

View More విశాఖ జన విశ్వాసం ఓకేనా?

బాబు బ‌ర్త్‌డే గిఫ్ట్‌.. మెగా డీఎస్సీకి మోక్షం!

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేష‌న్ వెలువ‌డ‌డంతో డీఎస్సీ అభ్య‌ర్థుల్లో ఆనందం క‌నిపిస్తోంది.

View More బాబు బ‌ర్త్‌డే గిఫ్ట్‌.. మెగా డీఎస్సీకి మోక్షం!

అచ్చం ఆ ఐదేళ్ల‌లానే చంద్ర‌బాబు పాల‌న!

ఏతావాతా చంద్ర‌బాబు నాయుడు పాల‌న ఎలా ఉందంటే.. అప్ప‌ట్లానే అన్న‌ట్టుగా 2014 నుంచి 2019 మ‌ధ్య‌న ఎలా సాగిందో, ఇప్పుడూ అలానే సాగేలా ఉంది.

View More అచ్చం ఆ ఐదేళ్ల‌లానే చంద్ర‌బాబు పాల‌న!

లిక్కర్ స్కామ్: వ్యక్తిగత పగలకు వేదికా?

లిక్కర్ స్కాం విచారణ పర్వం మొదలైన తరువాత ఆ ఇద్దరూ ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు

View More లిక్కర్ స్కామ్: వ్యక్తిగత పగలకు వేదికా?

ఏకబిగిన ఏడుగంటలు.. ఏం సాధించారు?

మిథున్ రెడ్డి మాత్రం.. కూటమి ప్రభుత్వం తీరు మీద జోకులు వేస్తూ.. ఇవన్నీ ప్రత్యర్థుల్ని వేధించడంలో భాగంగా నమోదుచేసిన తప్పుడు కేసులు అనేయడం విశేషం.

View More ఏకబిగిన ఏడుగంటలు.. ఏం సాధించారు?

అది తెలిస్తే సంగీతం ఆపేస్తాను – ఇళయరాజా

నేను కంపోజ్ చేసిన పాటల్లో నాకు ఇష్టమైన పాట ఒకటి అంటూ లేదు. నా నుంచి వచ్చినవి కదా, అవన్నీ నాకిష్టమే

View More అది తెలిస్తే సంగీతం ఆపేస్తాను – ఇళయరాజా

చర్చల దిశగా రాజ్ తరుణ్-లావణ్య వివాదం?

రీసెంట్ గా వీళ్లిద్దరి వివాదం విల్లా మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. అది ఎవరికి చెందుతుందనే పాయింట్ పై లావణ్య బలంగా పోరాడుతోంది.

View More చర్చల దిశగా రాజ్ తరుణ్-లావణ్య వివాదం?

డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్

కొంతమంది డ్రగ్స్ వాడుతున్నారనే పక్కా సమాచారంతో కొచ్చిలోని ఓ హోటల్ పై యాంటీ నార్కోటిక్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

View More డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్

ఆ వారసత్వ పోరు వైసీపీకి చేటు చేసింది!

కూటమి పార్టీలకు కోరం దక్కేది కాదు. ఊహించని విధంగా తిరిగిన మలుపులతో వైసీపీ విశాఖను చేజార్చుకుందని ఆ పార్టీ వారే అంటున్నారు.

View More ఆ వారసత్వ పోరు వైసీపీకి చేటు చేసింది!

భార్యలకే కాదు.. భర్తలకూ హక్కులున్నాయ్!

రకరకాల కారణాల వల్ల పురుష జనాభా తగ్గిపోతోంది.ప్రభుత్వాలు చేస్తున్న,చేసిన చట్టాలన్నీ మగవాళ్లకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి.

View More భార్యలకే కాదు.. భర్తలకూ హక్కులున్నాయ్!

అమెరికాలో ఇక నో ఫ్యాన్స్ ర్యాలీలు!

జై బాలయ్య నినాదాలు, జై మెగాస్టార్ స్లోగన్లు ఇక వినిపించడం తగ్గుతాయి. సినిమాను ప్రశాంతంగా చూస్తారేమో?

View More అమెరికాలో ఇక నో ఫ్యాన్స్ ర్యాలీలు!

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై జ్యోతుల నెహ్రూకు అనుమానం!

మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను ప‌రోక్షంగా అనుమానించి, అవ‌మానించ‌డ‌మే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

View More ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై జ్యోతుల నెహ్రూకు అనుమానం!