ఏదో నాకు స్టార్‌డం ఉండబట్టి, ఉభయ రాష్ట్రాల్లో విపరీతమైన ప్రేక్షకుల క్రేజ్ ఉండబట్టి నేను హీరోగా చెలామణీ అవుతున్నాను గానీ.. నిజానికి నేను దర్శకుడు కావాల్సిన వ్యక్తిని.. అని బలంగా విశ్వసించే హీరో విశాల్.…
View More దర్శకుల్ని కెలికేసే హీరో ఏం చేస్తాడో?Author: Greatandhra
మన వారసత్వంపై అశ్రద్ధ
భారతదేశంలోని 3678 ప్రాచీన కట్టడాలను, చారిత్రక స్థలాలను సంరక్షించే బాధ్యత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ)కు అప్పగించింది ప్రభుత్వం. ఈ సంరక్షణ ఎంత బాగా జరుగుతోందో చూద్దామని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్…
View More మన వారసత్వంపై అశ్రద్ధఓ సాహసిపై బెంగాలీ సినిమా
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామమైన సూతియాలో వరుణ్ బిశ్వాస్ అనే 30 ఏళ్ల స్కూలు టీచరు హత్యకు జులై 2012లో గురయ్యాడు. ఎందుకంటే అతను తన వూళ్లో పెద్ద తలకాయలను ఎదిరించాడు. గూండాగిరీని, రాజకీయాలను కలగలపిన…
View More ఓ సాహసిపై బెంగాలీ సినిమాగోవా లో జరిగేది చివరి షెడ్యులేనా?
మహేష్ హీరోగా నటిస్తున్న వన్ ఒక్కడినే సినిమా చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం గోవా లో షూటింగ్ జరుగుతోంది. అయితే ఇదే షెడ్యుల్ ఈ సినిమాకు చివరి షెడ్యుల్ అని అంటున్నారు…
View More గోవా లో జరిగేది చివరి షెడ్యులేనా?డల్లాస్ లో రాయలసీమ వనభోజనాలు
డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ వారు మొదటిసారిగా డల్లాస్ లో నిర్వహించిన రాయలసీమ వనభోజనాల కార్యక్రమం గత ఆదివారం విజయవంతంగా జరిగింది. ఈ వనభోజనాలకి 300 మంది పైన రాయల సీమ ప్రాంతానికి చెందిన…
View More డల్లాస్ లో రాయలసీమ వనభోజనాలుఎమ్బీయస్ : సమైక్యవీరులు -1
ఈ మధ్య ఎటుచూసినా సమైక్యవీరులు కనబడుతున్నారు. వీళ్లను తయారుచేసిన ఘనత కాంగ్రెసుదే అని చెప్పాలి. పుట్టించేవాడు, గిట్టించేవాడు దేవుడే అన్నట్టు విభజనా, సమైక్యమూ రెండూ కాంగ్రెసు పుణ్యమే. నిద్రాణ స్థితిలో జారుకున్న తెలంగాణ అంశాన్ని…
View More ఎమ్బీయస్ : సమైక్యవీరులు -1పవన్ పక్కన కొత్తమ్మాయి
గబ్బర్ సింగ్ 2 సినిమాకు హీరోయిన్ కావలెను. ఇప్పడు ఇదే ప్రయత్నంపై యూనిట్ అంతా కొత్త అమ్మాయిల ఫొటోలను తెగపరిశీలిస్తోంది. నిజానికి దీపిక పడుకునే కోసం తెగ ప్రయత్నించారు. పవన్ సరసన ఆమె అయితే…
View More పవన్ పక్కన కొత్తమ్మాయికపిలముని : ‘ఒక సరికొత్త సైంధవుడు’
ఈటెల రాజేందర్ అనే ఒక్క నాయకుడు బలంగా ఉంటే చాలు.. నిత్యం మీడియాలో మాట్లాడగలుగుతూ ఉంటే చాలు. ఆయన చెబుతున్న మాటలకు చేసే డిమాండ్లకు విలువ ఇస్తూ పోతే గనుక.. అసలు కేంద్ర ప్రభుత్వం…
View More కపిలముని : ‘ఒక సరికొత్త సైంధవుడు’వాళ్లిద్దరూ వెనక్కి తగ్గారేంటి?
తెలుగు సినిమాకి సంక్రాంతి, దసరా మాదిరిగా దీపావళి అంత ముఖ్యమైన ఫెస్టివల్ కాదు. అందుకే దీపావళికి పెద్ద సినిమాలు విడుదల చేయడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించరు. అయితే దీపావళికి హిందీ, తమిళంలో మాత్రం…
View More వాళ్లిద్దరూ వెనక్కి తగ్గారేంటి?కపిలముని : అల్పాయుష్షు సీఎం వస్తారా?
ముఖ్యమంత్రి కిరణ్‌ను మార్చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నదనే వార్తలు వ్యాఖ్యానాలు గత కొన్ని రోజులుగా ముమ్మరంగా షికారు చేస్తున్నాయి. గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో తిష్టవేసి ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రి మార్పు గురించి ముమ్మరంగా చర్చ…
View More కపిలముని : అల్పాయుష్షు సీఎం వస్తారా?ఎమ్బీయస్ : కెసియార్ గడుసుదనం – 2/2
తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆశల పునాదిపై ఏర్పడుతోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గన్న నాయకులందరూ – ఏ పార్టీకి చెందినవారైనా సరే – సకల కష్టాలకూ కారణం ఉమ్మడి రాష్ట్రమేననీ, సర్వ అనర్థాలకూ కారణం ఆంధ్రులేననీ…
View More ఎమ్బీయస్ : కెసియార్ గడుసుదనం – 2/2జూనియర్ – పూరి కలసి సినిమా చేస్తారా ?
ఆంద్రవాలా సినిమా వచ్చి చాలా కాలమైంది. జూనియర్ ఎన్ టి ఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఇద్దరికీ నిరాశే మిగిల్చింది. ఇందులో జూనియర్ తొలి సారిగా తండ్రి…
View More జూనియర్ – పూరి కలసి సినిమా చేస్తారా ?ఎమ్బీయస్: కెసియార్ గడుసుదనం – 1/2
ప్రత్యేక తెలంగాణ బీజం తెరాస వేసినా, దాన్ని పోషించి, పెద్దది చేసినది కాంగ్రెసు పార్టీలోని అంతర్గత కలహాలే. ఆంధ్ర నాయకులను అదుపు చేయడానికి తెలంగాణ కాంగ్రెసు నాయకులు తెరాసను దువ్వుతూ వచ్చారు. కెసియార్‌కు నీరసం…
View More ఎమ్బీయస్: కెసియార్ గడుసుదనం – 1/2బొచ్చెలే దొరికాయ్.!
‘అంతన్నాడింతన్నాడే గంగరాజు.. ముంతమామిడి పండన్నాడే గంగరాజు.. అస్కన్నడు బుస్కన్నడే గంగరాజు..’ అన్నట్టుగా తయారయ్యింది, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లాలో పురావస్తు శాఖ తవ్వకాల పరిస్థితి. శోభన్ సర్కార్ అనే సాధువు చెప్పగానే, ప్రభుత్వం కదిలిపోయి, రాంభక్ష్‌సింగ్…
View More బొచ్చెలే దొరికాయ్.!ఎమ్బీయస్ : శ్రీలంకలో నూతనశకం
అంతర్యుద్ధంలో ఎల్‌టిటిఇని పూర్తిగా మట్టుపెట్టిన శ్రీలంక ప్రభుత్వం యిచ్చిన మాట ప్రకారం తమిళుల ప్రాబల్యం వున్న ఉత్తర శ్రీలంకలో ప్రాదేశిక కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించింది. యుద్ధానంతరం శ్రీలంక ప్రభుత్వం యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ ఎలయన్స్…
View More ఎమ్బీయస్ : శ్రీలంకలో నూతనశకంకృష్ణవంశీ దారేది?
పైసా సినిమాని విడుదల చేయలేక నానా కష్టాలు పడుతున్న కృష్ణవంశీకి మరో కొత్త సమస్య ఎదురైంది. మల్టీ స్టారర్ సినిమా చేద్దామని సర్వం సన్నద్ధం చేసుకొంటుంటే.. అందులోంచి ఒక్కో నటుడూ బయటకు వెళ్లిపోతున్నాడు. వెంకటేష్…
View More కృష్ణవంశీ దారేది?విష్ణుతో వీరభద్రం?
భాయ్ సినిమా హిట్ కొడుతుంది. కనీసం రెండు సినిమాలు చేతిలోకి వస్తాయనుకున్న దర్శకుడు వీరభద్రం ఆశలు అంత సులువుగా నెరవేరేటట్టులేవు. రవితేజ ఇప్పట్లో ఖాళీ లేదన్నాడు. గోపీచంద్ – భవ్య క్రియేషన్స్ కాస్త ఓకె…
View More విష్ణుతో వీరభద్రం?గబ్బర్ సింగ్ కోరిక తీరేనా?
గబ్బర్ సింగ్ 2 సినిమా కోసం హీరోయిన్ వేట ఇంకా ఓ కొలిక్కి రాలేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకొనె చేత ఎస్ అనిపించాలని యూనిట్ పెద్దలు తెగ ప్రయత్నిస్తున్నారు. అది ఓ…
View More గబ్బర్ సింగ్ కోరిక తీరేనా?ఎన్టీఆర్‌కి రెండిట్లో ఏది బెస్ట్?
ఆశించిన స్థాయి ఫలితాలు రాక డీలా పడి ఉన్న ఎన్టీఆర్‌ని ఇటీవల వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాప్ మరింత నీరసపరిచింది. బయ్యర్లని తీవ్రంగా నష్టపరచిన ‘రామయ్యా వస్తావయ్యా’ వల్ల ఎన్టీఆర్‌పై ఇప్పుడు ఒత్తిడి పెరిగింది. తన…
View More ఎన్టీఆర్‌కి రెండిట్లో ఏది బెస్ట్?ఎమ్బీయస్ :అస్మదీయులైనా, తస్మదీయులైనా…
ఆర్థికంగా ఉజ్జ్వల భవిష్యత్తు వున్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. గత దశాబ్దంగా ఎదుగుతూ వచ్చి అమెరికా ఖండంలో అమెరికా దేశంతో పాటు తనకూ సముచితమైన స్థానం సంపాదించుకుంది. ఈ అక్టోబరు నెలలో ఒబామా, బ్రెజిల్…
View More ఎమ్బీయస్ :అస్మదీయులైనా, తస్మదీయులైనా…పరామర్శల ‘వరద’
రాష్ట్రాన్ని నిలువునా ముంచేశాయి భారీ వర్షాలు. వరుణుడు కాస్త శాంతించినప్పటికీ, చాలా జిల్లాలు ఇంకా నీటి ముంపులోనే వున్నాయి. ప్రధానంగా, కోస్తా జిల్లాలు వరదలతో చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోన్న వరద ముంపు…
View More పరామర్శల ‘వరద’ఎమ్బీయస్ :నందన్‌కు కాంగ్రెస్సే ఆధారం
ఇన్ఫోసిస్ సారథుల్లో ఒకడిగా యువత మన్నన లంది, ఆధార్ కార్డు రూపకల్పన ద్వారా దేశమంతా పరిచితుడైన నందన్ నీలేకని కాంగ్రెస్ అభ్యర్థిగా బెంగుళూరు సౌత్ నుండి రాబోయే పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేస్తారని అనుకుంటున్నారు.…
View More ఎమ్బీయస్ :నందన్‌కు కాంగ్రెస్సే ఆధారంలవ్లెటర్ 2 హరగోపాల్: ఒదగడం అంటే ఏంటి?
పూజ్యులైన హరగోపాల్ గారూ… Advertisement మేధావులు కూడా వక్రభాష్యాలు చెబితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? హరగోపాల్ అంటే జ్ఞానం ఉన్న మేధావిగా ఆయన కు అన్ని వర్గాల వారిలోనూ పేరుంది. అలాంటి మేధావులు…
View More లవ్‌లెటర్ 2 హరగోపాల్: ఒదగడం అంటే ఏంటి?జేజమ్మపై అంత నమ్మకం ఏమిటో..?
టాలీవుడ్‌లోనే కాదు.. యావత్ దక్షిణాదిలోనే నెంబర్ వన్ కథానాయిక అనుష్కనే. ఈ కిరీటం కట్టబెట్టడం వెనుక ఉన్న ప్రధాన మైన కారణం.. రుద్రమదేవి, వర్ణ సినిమాలు. ఈ రెండు సినిమాల బడ్జెట్ దాదాపు రూ.…
View More జేజమ్మపై అంత నమ్మకం ఏమిటో..?పవన్ ఎందుకు సైలెంట్ అయ్యాడు?
తాట తీస్తా – అంటూ పైరసీ దారులకు చమటలు పట్టించాడు పవన్ కల్యాణ్. అత్తారింటికి దారేది కృతజ్ఞతల సభలో పవన్ వాడీ వేడీ ప్రసంగం చూసి మరికొద్ది రోజుల్లో ఎవరికో మూడడం ఖాయం అనుకొన్నారంతా.…
View More పవన్ ఎందుకు సైలెంట్ అయ్యాడు?లెజెండ్‌లో బాలయ్య అవతారాలెన్ని?
బాలయ్య బాబుకి గెటప్పుల మోజు ఇంకా తీరలేదు. అధినాయకుడులో మూడు అవతారాల్లో కనిపించాడు బాలకృష్ణ. శ్రీమన్నారాయణలోనూ చాలా గెటప్పులు మార్చాడు. ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ అవతారంలో కనిపించడం బాలయ్య స్టైల్. Advertisement ఇప్పుడు…
View More లెజెండ్‌లో బాలయ్య అవతారాలెన్ని?కపిలముని : హోంశాఖ ప్రత్యుత్తరం కీలకం!
రాష్ట్ర విభజన అనే చర్య రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నదంటూ.. ముఖ్యమంత్రి కిరణ్, రాజ్యాంగ పరిరక్షకుడు, రాజ్యాంగ బద్ధమైన అధికారాల పరంగా సర్వోన్నతుడు అయిన దేశాధ్యక్షుడికి ఒక లేఖ రాశారు. బాగానే ఉంది. కిరణ్ ప్రధానంగా…
View More కపిలముని : హోంశాఖ ప్రత్యుత్తరం కీలకం!