రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదారాబాదు ఉండేది మరో రెండు రోజులు మాత్రమే. జూన్ రెండో తేదీతో ఆ గడువు అయిపోతుంది. ఆ తరువాత హైదరాబాదు కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది.…
View More ఉమ్మడి రాజధాని వల్ల ఏపీకి ఏం ఒరుగుతుంది?Analysis
పిన్నెల్లికి జగన్ సర్కార్ చేసిందేమీ లేదు!
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన మంచి ఏమీ లేదని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు టీడీపీకి టార్గెట్ అయ్యారని వారు అంటున్నారు. సొంత సర్కార్‌లో పిన్నెల్లికి ఇబ్బందులు…
View More పిన్నెల్లికి జగన్ సర్కార్ చేసిందేమీ లేదు!పిఠాపురం.. ఎమ్మెల్యే vs డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికలు జగన్ వర్సెస్ చంద్రబాబు చుట్టూ తిరుగుతే.. సోషల్ మీడియాలో మాత్రం పిఠాపురం నియోజకవర్గం చూట్టే చర్చ జరుగుతోంది. దీనికి ముఖ్య కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో…
View More పిఠాపురం.. ఎమ్మెల్యే vs డిప్యూటీ సీఎంఎన్నికల ఖర్చు.. అక్షరాలా లక్ష కోట్ల పైనే!
దేశంలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా వంటి రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కూడా ముగింపు దశకు వచ్చింది. ఈ ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు ఎడాపెడా ఖర్చులు పెట్టాయి.…
View More ఎన్నికల ఖర్చు.. అక్షరాలా లక్ష కోట్ల పైనే!విశాఖ రేట్లేం మారలేదు
అదిగో కౌంటింగ్ అంటే ఇదిగో ప్రమాణ స్వీకారం అంటున్నాయి పార్టీలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం, డేట్, టైమ్ ముందే ఫిక్స్ చేసినట్లు లీడర్లు ప్రకటించారు. అదే పనిగా వైకాపా జనాలు కూడా ముహుర్తం పెట్టేసి…
View More విశాఖ రేట్లేం మారలేదుతెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా సంగీతమా?
తెలంగాణ రాష్ట్ర గీతానికి అంటే అధికారిక గీతానికి ఆంధ్రా వ్యక్తి సంగీతం ఇవ్వడమేంటి? ఇదీ ఇప్పుడు తెలంగాణలో రగులుతున్న వివాదం. గత మూడు నాలుగు రోజులుగా దీనిపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వివాదంలోకి…
View More తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా సంగీతమా?జగన్ జీవితంలో చీకటి రోజు… గుర్తుందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ, వ్యక్తిగత జీవితంలో చీకటి రోజు ఏదైనా వుందంటే… అది ఆయన్ను జైల్లో వేయడం. 2012, మే 27వ తేదీ వైఎస్ జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన్ను…
View More జగన్ జీవితంలో చీకటి రోజు… గుర్తుందా?ఉద్యోగులకు ఛాయిస్ లేకుండా పోయిందా?
2024 ఆంధ్ర ఎన్నికల్లో కీలకమైన పాత్ర ఉద్యోగస్తులదే. దాదాపు అయిదు లక్షలకు పైగా ఉద్యోగుల ఓట్లు, వారి సన్నిహతులు, కుటుంబ సభ్యుల ఓట్లు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లు…
View More ఉద్యోగులకు ఛాయిస్ లేకుండా పోయిందా?ఇదే నిజమైతే.. ప్రమాదం పొంచి వున్నట్లే!
ఈనాడు పత్రిక అలాగే రాస్తుందిలే అని ఊరుకుంటే, జగన్ ను అభిమానించే వారికి ఉపశమనంగా వుండొచ్చు. కానీ రాష్ట్రాన్ని అభిమానించే వారికి మాత్రం కాదు. ఎందుకంటే వ్యక్తుల కన్నా వ్యవస్థ ముఖ్యం. దాని భవిష్యత్…
View More ఇదే నిజమైతే.. ప్రమాదం పొంచి వున్నట్లే!లోకేష్ టైమ్ స్టార్ట్స్ నౌ!
ఎన్నికల ముందు ఎంత తెర వెనుక వుంచాలో అంతకు అంతా వుంచారు నారా లోకేష్ ను. పాదయాత్ర ముగిసిన తరువాత పవన్ తో చెలిమి కుదిరాక, లోకేష్ ను చాలా అంటే చాలా లో…
View More లోకేష్ టైమ్ స్టార్ట్స్ నౌ!ప్రశాంత్ కిషోర్.. చిలక జోస్యాలు చెప్పుకుంటూ!
పదేళ్ల కిందట ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగింది. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేశారు. అప్పుడు సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుని కాంగ్రెస్ అంటేనే జనాల్లో అసహ్యం పుట్టేలా…
View More ప్రశాంత్ కిషోర్.. చిలక జోస్యాలు చెప్పుకుంటూ!జూ.ఎన్టీఆర్ టార్గెట్.. టీడీపీ భయపడుతోందా?
టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా భయపడుతోంది. అందుకే ఆయన్ను వారంతా టార్గెట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన పనేదో తాను చేసుకుంటున్నారు. 2009లో టీడీపీకి ఎన్నికల…
View More జూ.ఎన్టీఆర్ టార్గెట్.. టీడీపీ భయపడుతోందా?వైసీపీది అరణ్య రోదన!
ఎన్నికల ఎపిసోడ్‌లో అధికార పార్టీ వైసీపీది అరణ్య రోదనైంది. టీడీపీ అక్రమాలకు ఈసీకి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే కూటమి నేతలు ఫిర్యాదు చేస్తే మాత్రం… ఆగమేఘాలపై ఈసీ చర్యలు…
View More వైసీపీది అరణ్య రోదన!పవన్ సీఎం టార్గెట్ – 2033
పవన్ కళ్యాణ్ మదిలో ఏముంది? ఎప్పటికన్నా సీఎం కావాలని వుందా? లేదా? అలా వుండి వుంటే తెలుగుదేశం పార్టీని ఎందుకు అంతలా భుజాన మోస్తున్నారు. పదేళ్ల పాటు బాబుగారే సీఎంగా వుండాలి. తెలుగుదేశం- జనసేన…
View More పవన్ సీఎం టార్గెట్ – 2033బీ2: బోడిగుండుతో ముడి, బురద చల్లుడు
ఎఫ్ 2 అనే సినిమా మనకు తెలుసు. ఎఫ్ 2 అంటే ఫన్ అండే ఫ్రస్ట్రేషన్ అని డెఫినిషన్ చెప్పుకున్నాడు దర్శకుడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవహారం గమనిస్తే బీ2 అన్నట్టుగా తయారవుతోంది. అంటే..…
View More బీ2: బోడిగుండుతో ముడి, బురద చల్లుడునాలుగో వంతు ఫిరాయింపుదార్లే.. బీజేపీ లోక్ సభ అభ్యర్థులు!
భారతీయ ఫిరాయింపుదార్ల పార్టీ అనొచ్చు బీజేపీని! ఒకవైపు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదాలు ఇస్తూ.. ఆ పార్టీ నుంచి ఎడా పెడా నేతలను చేర్చుకుంటూ వస్తోంది కమలం పార్టీ! కాంగ్రెస్ కు పేరు…
View More నాలుగో వంతు ఫిరాయింపుదార్లే.. బీజేపీ లోక్ సభ అభ్యర్థులు!జగన్‌ను హెచ్చరించేలా తీర్పు!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి కడప కంచుకోట. ఇందులో రెండో అభిప్రాయానికి చోటు లేదు. అయితే ఆయన మరణానంతరం వైఎస్ కుటుంబం అంటే అర్థం మారింది, మారుతోంది. వైఎస్సార్ కుటుంబం రాజకీయంగా, వ్యక్తిగతంగా…
View More జగన్‌ను హెచ్చరించేలా తీర్పు!దుర్మార్గ రాజకీయం!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంత దుర్మార్గ రాజకీయం గతంలో ఎప్పుడూ లేదు. ఏపీతో పోల్చితే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రాజకీయం ఎన్నో రెట్లు నయం అనేది మెజార్టీ ప్రజానీకం అభిప్రాయం. ఒక పార్టీ అధికారంలో వుంటే, మరో…
View More దుర్మార్గ రాజకీయం!పోస్టల్ బ్యాలెట్లపై అత్యాశ.. అతి అంచనాలు!
ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. గతంలో ఏ ఎన్నికల్లోనూ ఈ అంశం ఇంతగా చర్చనీయాంశం కాలేదు. ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటెత్తి ఓట్లు వేశారని, అందుకే గతంలో ఎన్నడూ లేనంత…
View More పోస్టల్ బ్యాలెట్లపై అత్యాశ.. అతి అంచనాలు!బీజేపీ దుర్బేధ్యమైన శక్తో కాదో తేలే ఎన్నికలు!
ఇప్పటికే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంతకు ముందు పదేళ్లలో ఎన్నో తప్పులు చేసిన ఫలితంగా అధికారం కమలం పార్టీకి అందింది. మరి పదేళ్ల పాటు…
View More బీజేపీ దుర్బేధ్యమైన శక్తో కాదో తేలే ఎన్నికలు!లోక్ సభ సీట్లు పదైనా రాకపోతే.. రేవంత్ కు ఇబ్బందేనా!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైన మెజారిటీని సాధించి అధికారాన్ని పొందిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు వెనువెంటనే వచ్చిన పెద్ద సవాల్! కాంగ్రెస్ పార్టీకి సమయం వచ్చి తెలంగాణలో అధికారం దక్కి ఉన్నా,…
View More లోక్ సభ సీట్లు పదైనా రాకపోతే.. రేవంత్ కు ఇబ్బందేనా!‘పిఠాపురం ఎమ్మెల్యే’ ఎక్కడ?
జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఆల్ రెడీ గెలిచేసినట్లే. మెజారిటీ ఎంత అన్నదే లెక్క పెట్టాల్సి వుంది. ఇదీ పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు ఫ్యాన్స్ ను కదిలిస్తే వినిపించే మాట. దీనికి తోడు కాపు…
View More ‘పిఠాపురం ఎమ్మెల్యే’ ఎక్కడ?ఆ ఒక్కడ్నీ కదిలించకపోయిన కూటమి
కూటమి సర్వశక్తులు ఒడ్డినా ఆ ఒక్కడ్నీ ఏమీ చేసుకోలేకపోయింది. ఢిల్లీ వేదికగా తమ పలుకుబడంతా ప్రయోగించినా ఆయన్ను మాత్రం ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించలేకపోయింది. కూటమి పలుకుబడి కంటే, తానే శక్తిమంతుడ్ని అని నిరూపించుకున్న…
View More ఆ ఒక్కడ్నీ కదిలించకపోయిన కూటమిజగన్ను అంచనా కట్టడంలో విఫలం!
ఎన్నికలైనా, మరేదైనా ప్రత్యర్థుల బలం, బలహీనతల గురించి స్పష్టత వుండాలి. అప్పుడే గెలిచేందుకు వ్యూహ రచన పక్కాగా చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో వైసీపీ బలాన్ని కూటమి అంటచనా కట్టడంలో పూర్తిగా విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.…
View More జగన్‌ను అంచనా కట్టడంలో విఫలం!జగన్ మరోసారి అధికారంలోకి వస్తే..
ఆంధ్రలో జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే అంతా మంచి జరుగుతుందని వైకాపా జనాలు అంటారు. అబ్బే కాదు. రాష్ట్రం అధోగతి పాలవుతుందని తేదేపా వాళ్లు అంటారు. కానీ ఎవరి వాదన ఎలా వున్నా,…
View More జగన్ మరోసారి అధికారంలోకి వస్తే..చంద్రబాబు చేస్తే లోకకళ్యాణం
కుల పిచ్చతో కొట్టుకుంటున్న తెలుగుదేశం సోషల్ మీడియా అలాగే అనుకుంటుంది. తన కుమార్తెలు ఇద్దరూ లండన్ లో వున్నారు. పోలింగ్ కు కౌంటింగ్ కు కాస్త ఎక్కువ గ్యాప్ వచ్చింది. అందువల్ల వెళ్లి వాళ్లను…
View More చంద్రబాబు చేస్తే లోకకళ్యాణంరెండు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ పై ప్రభావం
ఆంధ్ర ఎన్నికలు ముగిసాయి. మరో పదిహేను రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఈసారి వచ్చే ఫలితాలు రెండు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు ఆ రంగంలోని జనాలు. Advertisement ప్రస్తుతం…
View More రెండు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ పై ప్రభావం