జగన్‌కి సంబంధించిన రెడ్‌బుక్ బాబు బీరువలో వుంది. లడ్డూ మొదటిది. ఇంకా తోమాల, ఊంజల్, అభిషేకం చాలా సేవలు జగన్ కోసం లిఖించబడి ఉన్నాయి.
View More ఆట మొదలైంది జగన్Tag: ys jagan
చంద్రబాబు కూలగొడుతున్న వ్యవస్థలు
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం విద్య, వైద్య వ్యవస్థల్నే కూల్చేస్తోంది. మరి దీనిని అభివృద్ధి వ్యతిరేకచర్య అనకూడదా?
View More చంద్రబాబు కూలగొడుతున్న వ్యవస్థలుబాబూ…మీ వాళ్లకు జైలే గతిః జగన్
కూటమి పాలనలో మార్పు రాకపోతే, మీ వాళ్లకు జైలే గతి అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు.
View More బాబూ…మీ వాళ్లకు జైలే గతిః జగన్వైఎస్సార్ కాంగ్రెస్ ఇంకా కోవర్టుల కోరల్లోనే.. ఎవరు? ఎందరు? ఎక్కడ?
తానే సకలం అన్నట్టుగా వ్యవహరించిన వ్యక్తి.. అధికారంలో ఉన్న వారితో లాలూచీ పడి, కోవర్టుగా మారి సేఫ్ జోన్ సంపాదించుకున్నారేమో అనే అనుమానం
View More వైఎస్సార్ కాంగ్రెస్ ఇంకా కోవర్టుల కోరల్లోనే.. ఎవరు? ఎందరు? ఎక్కడ?అమరావతిపై అపనమ్మకం- చంద్రబాబు తక్షణ కర్తవ్యం
విజయవాడ మొత్తం మునిగిపోవడం, అమరావతి కూడా వరదల పాలయ్యి అసలది రాజధాని నిర్మాణానికి అనువైన ప్రదేశమేనా అనే అనుమానాలు రావడం మొదలయ్యాయి.
View More అమరావతిపై అపనమ్మకం- చంద్రబాబు తక్షణ కర్తవ్యంఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 08
తన గురించే కష్టపడింది తప్ప తన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గురించి శ్రమించినట్లు ఎక్కడా కనబడలేదు.
View More ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 08భయాలు.. పరారీలు.. వైట్ కాలర్ ఫ్యాక్షన్
ప్రజాస్వామ్యంలో ప్రధానంగా ఎన్ని పార్టీలు అధికారం కోసం సమరాంగణంలో తలపడినప్పటికీ.. ఒక్కరిని మాత్రమే విజయం వరిస్తుంది. వారు అధికార పీఠం మీదికి వస్తారు. మిగిలిన పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ ఎన్నడైనా…
View More భయాలు.. పరారీలు.. వైట్ కాలర్ ఫ్యాక్షన్జగన్.. కార్యకర్తల మనోగతం తెలుసుకోండి!
పార్టీ కీలక బాధ్యతలకు వ్యక్తులను ఎంపిక చేసేటప్పుడు కింది స్థాయి నాయకుల కార్యకర్తల మనోగతం తెలుసుకొని నడుచుకోవడం అవసరం
View More జగన్.. కార్యకర్తల మనోగతం తెలుసుకోండి!మరింత కీలకంగా చెవిరెడ్డి! ఏం సాధించడానికి?
పార్టీ తీసుకునే నిర్ణయాలు చాలా వాటి వెనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక హస్తం ఉన్నది.
View More మరింత కీలకంగా చెవిరెడ్డి! ఏం సాధించడానికి?ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 06
జగన్ వీరాభిమానులు కూడా సమర్థించలేని పాలసీ వైసిపి ప్రభుత్వం అవలంబించిన సారాయి పాలసీ.
View More ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 06ప్రహసనంగా మారిన పైళ్ల దగ్ధం
ప్రభుత్వమే కావాలని ఇవన్నీ చేయిస్తోందా? అనే అనుమానాన్ని ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.
View More ప్రహసనంగా మారిన పైళ్ల దగ్ధంజగన్లో భవిష్యత్‌పై రెట్టించిన ఆత్మ విశ్వాసం!
మనిషి ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ, ఆత్మవిశ్వాసాన్ని జారి విడుచుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. ఆత్మ విశ్వాసం వుంటే దేన్నైనా సాధించొచ్చు. ఇక భవిష్యత్ లేదు అనేంతగా మనిషి పాతాళంలోకి పడిపోయినప్పుడు, అక్కడి నుంచి తిరిగి పైకి…
View More జగన్‌లో భవిష్యత్‌పై రెట్టించిన ఆత్మ విశ్వాసం!అమరావతిపై జగన్ మనసులో మాట ఇదే!
చంద్రబాబు సర్కార్‌కు అత్యంత ప్రాధాన్య అంశం రాజధాని అమరావతి నిర్మాణం. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బు కొరత గురించి చంద్రబాబు, ఆయన కేబినెట్‌లోని మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ అమరావతి నిర్మాణానికి వచ్చే సరికి…
View More అమరావతిపై జగన్ మనసులో మాట ఇదే!వైసీపీ శ్రేణులకి సాయం చేసేందుకు జగన్ కసరత్తు!
గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ, ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలు, నాయకుల్ని గుర్తించి , వారికి అండగా నిలవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల కాలంలో సీరియస్‌గా ఆలోచిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా…
View More వైసీపీ శ్రేణులకి సాయం చేసేందుకు జగన్ కసరత్తు!త్వరలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ రద్దు!
త్వరలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేయనున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీని పునర్నిర్మించుకోవాలనే ఆలోచనలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల అవసరం ప్రస్తుతానికి లేదని…
View More త్వరలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ రద్దు!ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 05
జగన్ దూరం చేసుకున్న మూడు ప్రధాన కేటగిరీలు ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు.
View More ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 05రుషికొండ విషయం తేల్చలేక పోతున్నారా?
విశాఖ బీచ్ రోడ్డులో రుషికొండ మీద అయిదు వందల కోట్లతో గత ప్రభుత్వం ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించింది. ఈ భవనం ఎలా వాడుకోవాలి అన్నది ఇపుడు టీడీపీ కూటమి పెద్దలకు అర్ధం కావడం…
View More రుషికొండ విషయం తేల్చలేక పోతున్నారా?అవసరం వుంటే తప్ప కలవవా జగన్?
ముఖ్యమంత్రి సీట్లో ఉన్నంత వరకూ చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా వైఎస్ జగన్ అపాయింట్‌మెంట్ లేదు. ఇప్పుడా పదవి కూడా పోయింది. అయినప్పటికీ జగన్ కోసం ఇంకా నాయకులు, కార్యకర్తలు తాడేపల్లికి వెళుతున్నారంటే గొప్ప…
View More అవసరం వుంటే తప్ప కలవవా జగన్?ఆచితూచి అడుగులు… జోగికి గడ్డు రోజులేనా!
తెలుగుదేశం పెద్దలు కక్షతో స్పందించి ఉండాల్సిన తీరును అంచనా వేస్తే.. ప్రజల అనుమానాలు రకరకాల ఇతర నేతల మీదకు మళ్లుతాయి
View More ఆచితూచి అడుగులు… జోగికి గడ్డు రోజులేనా!వైసీపీకి చిక్కని విశాఖ
విశాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. అందరినీ ఆదరించిన ఈ నేల వైసీపీని మాత్రం తోసిరాజంటోంది.
View More వైసీపీకి చిక్కని విశాఖపోలోమని వస్తారనుకుని.. భంగపడ్డ కూటమి!
ఈ గెలుపు వైసీపీకి గొప్ప ఊరట. ఇదే సందర్భంలో టీడీపీకి షాక్.
View More పోలోమని వస్తారనుకుని.. భంగపడ్డ కూటమి!మళ్లీ మనదే అధికారం!
భవిష్యత్‌లో అధికారంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలవుతోంది. తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని కాపాడుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల…
View More మళ్లీ మనదే అధికారం!కూటమి ఓటమి కోసం జగన్
నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత ప్రలోభాల పర్వానికి తెర లేచేందుకు ఆస్కారం ఉంది.
View More కూటమి ఓటమి కోసం జగన్జగన్ జైలు శిక్షపై ప్రశ్నించవా ఆర్కే!
సిసోడియా మీద కేసు పెడితే రాజకీయమైనప్పుడు జగన్ మీద కేసు కూడా రాజకీయమే కదా అవుతుంది.
View More జగన్ జైలు శిక్షపై ప్రశ్నించవా ఆర్కే!పులివెందులలో జగన్‌ను దెబ్బ తీయాలని వ్యూహం
పులివెందులలో జగన్‌ను దెబ్బకొట్టి ప్రతీకారం తీర్చుకోడానికి టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపులోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీనీ చావుదెబ్బ తీశారు. కుప్పం…
View More పులివెందులలో జగన్‌ను దెబ్బ తీయాలని వ్యూహంజగన్ అసెంబ్లీకి వస్తేనే మరి!
వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తేనే బాగుంటుంది. లేకపోతే ఒంటి చేత్తో చప్పట్లు అన్నట్లుగా సభ ఏకపక్షంగానే సాగుతుంది. చర్చల మధ్యన మజా అయితే ఉండదు. అధికార కూటమిలో మూడు పార్టీలూ జగన్ అసెంబ్లీకి…
View More జగన్ అసెంబ్లీకి వస్తేనే మరి!లక్ష్యం లేని యుద్ధం
అసలు తన లక్ష్యం ప్రజాదరణ పునర్నిర్మాణం అనే ఎరుకతో ఆయన ముందుకు సాగుతున్నారా?
View More లక్ష్యం లేని యుద్ధం