తిరుమ‌ల‌కు వెళుతున్నారంటేనే దేవునిపై న‌మ్మ‌కం కాదా?

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను వివాదాస్ప‌దం చేయాల‌ని కూట‌మి నేత‌లు భావిస్తున్నారు. ఈ నెల 28న జ‌గ‌న్ తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా దేవునిపై న‌మ్మ‌కం ఉంద‌ని అన్య‌మ‌త‌స్తుడైన జ‌గ‌న్…

View More తిరుమ‌ల‌కు వెళుతున్నారంటేనే దేవునిపై న‌మ్మ‌కం కాదా?

లడ్డూ వివాదం: బాబు వదిలేసినా జగన్ వదలడా?

రాజకీయానికి ఏ డైవర్షన్లైనా వాడడం కొత్త విషయం కాదు కానీ మరీ ఇలా గుళ్లని, దేవుళ్లని, ప్రసాదాలని కూడా వాడేయడం ఆశ్చర్యం.

View More లడ్డూ వివాదం: బాబు వదిలేసినా జగన్ వదలడా?

మీరు ప్ర‌తిప‌క్షంలో లేరు చంద్ర‌బాబూ!

ఒక విష‌యాన్ని ప‌దే ప‌దే చెబుతూ ఉంటే, రుజువు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా అదే నిజం అని ఒక వ‌ర్గం న‌మ్ముతుంద‌నేది తెలుగుదేశం పార్టీ న‌మ్ముకున్న సిద్ధాంతం!

View More మీరు ప్ర‌తిప‌క్షంలో లేరు చంద్ర‌బాబూ!

చంద్రబాబు స్వామివారి భక్తుడే కాదు- కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు తిరుమల స్వామి వారి చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇప్ప‌టికే చంద్రబాబు ఆరోపణల‌కు వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా చాలా…

View More చంద్రబాబు స్వామివారి భక్తుడే కాదు- కొడాలి నాని

ప‌ర‌మ భ‌క్త వైసీపీ నేత మాట్లాడ‌రేం?

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై ప‌ర‌మ భ‌క్త వైసీపీ నేత మాట్లాడ‌క‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల ప్ర‌సాదాన్ని క‌ల్తీ చేశారంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వివాదాస్ప‌ద ఆరోప‌ణ‌లు చేశారు.…

View More ప‌ర‌మ భ‌క్త వైసీపీ నేత మాట్లాడ‌రేం?

ల‌డ్డూ ప్ర‌సాదం వివాదానికి బాబు స్వ‌స్తి చెప్పిన‌ట్టేనా?

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం వ్య‌వ‌హారం త‌మ మెడ‌కు చుట్టుకుంటోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గ‌మ‌నించారు. అందుకే ఆ వ్య‌వ‌హారానికి ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని ఆయ‌న సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారు. అయితే ముగింపు ఎట్లా ప‌ల‌కాల‌నేది ఆయ‌న‌కు అంతుచిక్క‌డం…

View More ల‌డ్డూ ప్ర‌సాదం వివాదానికి బాబు స్వ‌స్తి చెప్పిన‌ట్టేనా?

‘మంచి ప్ర‌భుత్వం’ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదే!

ఇటీవ‌ల చంద్ర‌బాబు స‌ర్కార్ వంద రోజుల పాల‌న పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి నాయ‌కులు ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో చేసిన ప‌నుల గురించి వివ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చెప్పారు.…

View More ‘మంచి ప్ర‌భుత్వం’ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదే!

వైసీపీలో ‘ధ‌ర్మ’ సంక‌టం!

త‌న‌కు థ్రెట్ వుంద‌ని, ఏదైనా స‌మాచారం కావాలంటే పంపుతాన‌ని ధ‌ర్మారెడ్డి స‌మాధానం ఇచ్చార‌ట‌

View More వైసీపీలో ‘ధ‌ర్మ’ సంక‌టం!

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో పైచేయి దిశ‌గా వైసీపీ!

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో చెల‌రేగిన వివాదంలో వైసీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ నుంచి నెమ్మ‌దిగా పైచేయి సాధించే దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఒక ద‌శ‌లో వైసీపీ ప‌ని అయిపోయింద‌ని సంబ‌ర‌ప‌డ్డ టీడీపీ, రెండుమూడు రోజులుగా మారిన ప‌రిస్థితుల…

View More తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో పైచేయి దిశ‌గా వైసీపీ!

మ‌ళ్లీ నెల్లూరుకు అనిల్‌!

నెల్లూరు సిటీకి అనిల్‌కుమార్ యాద‌వ్ వ‌స్తే, వ‌ర్గ రాజ‌కీయాలు మ‌ళ్లీ మొద‌ల‌వుతాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

View More మ‌ళ్లీ నెల్లూరుకు అనిల్‌!

ప్రధానికి లేఖ రాయడం మరీ అంత నేరమా?

జగన్ ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా చంద్రబాబునాయుడు తప్పుపట్టడం చిత్రంగా కనిపిస్తోంది.

View More ప్రధానికి లేఖ రాయడం మరీ అంత నేరమా?

జగన్ కంటే చంద్రబాబుకు తొందర ఎక్కువ

ఏ ప్రభుత్వమైనా సరే తాము అసాధ్యాలను సుసాధ్యం చేశామని, ప్రజాసేవలో అద్భుతాలు సృష్టించామని ప్రజల ఎదుట చాటి చెప్పుకోవడానికి ఉత్సాహపడుతుంది. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించినా, ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నా..…

View More జగన్ కంటే చంద్రబాబుకు తొందర ఎక్కువ

తిరుమ‌ల‌లో మ‌హాశాంతి యాగం

తిరుమ‌ల ల‌డ్డూ ప్రసాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని, కావున ఆల‌యంలో ప్రాయ‌శ్చితం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పారు. సీఎం ఆదేశాల మేర‌కు సోమ‌వారం ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో శాస్త్రోక్తంగా…

View More తిరుమ‌ల‌లో మ‌హాశాంతి యాగం

సీబీఐ విచార‌ణ అంటే భ‌య‌మెందుకు బాబు?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు దేన్నైనా న‌మ్మించ‌గ‌ల‌న‌ని అనుకుంటుంటారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో అలా న‌మ్మించే అధికారంలోకి వ‌చ్చాన‌నే ధీమా ఆయ‌న‌లో వుంది. తాజాగా తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల…

View More సీబీఐ విచార‌ణ అంటే భ‌య‌మెందుకు బాబు?

వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అనుభ‌వించి.. నేడు మౌనం!

వైసీపీ హ‌యాంలో కొంద‌రు ఐఏఎస్ అధికారులు అధికారాన్ని అనుభ‌వించి, నేడు మౌన వ్ర‌తం పాటిస్తున్నారు. ఏ ప్ర‌యోజ‌నం పొంద‌ని ఐవైఆర్ కృష్ణారావు కామెంట్స్ వైసీపీకి దిక్కు అయ్యాయి. అందుకే టీడీపీ ఐవైఆర్‌ను విప‌రీతంగా ట్రోల్…

View More వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అనుభ‌వించి.. నేడు మౌనం!

100 రోజుల్లో..

వందరోజుల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగానూ గణనీయమైన, ఫస్ట్ క్లాసు మార్కులను మించిన పనితీరుతో ప్రజలను ఆకట్టుకుంటోంది.

View More 100 రోజుల్లో..

కూటమి టార్గెట్ విశాఖ జిల్లా పరిషత్?

విశాఖ జిల్లా పరిషత్ పూర్తి మెజారిటీతో వైసీపీ చేతిలో ఉంది. నూటికి తొంబై అయిదు శాతం మంది సభ్యులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు. ఇపుడు జడ్పీ పీఠాన్ని తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ…

View More కూటమి టార్గెట్ విశాఖ జిల్లా పరిషత్?

అది తప్పే అయితే మార్పించండి పవన్ గారూ!

తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి నాణ్యతపై ఇప్పుడు సందేహాలు వ్యాపిస్తున్నాయి. వాడినది కల్తీనెయ్యే అనే వాదన బాగా పెరుగుతోంది. ధర కూడా చాలా తక్కువకే సరఫరా చేశారు గనుక.. అది కల్తీది అనే…

View More అది తప్పే అయితే మార్పించండి పవన్ గారూ!

నిజాలు నిగ్గు తేల్చాలని ప్రధానికి జ‌గ‌న్ లేఖ‌

తిరుమ‌ల ప్ర‌సాదాన్ని వైసీపీ హ‌యాంలో క‌ల్తీ చేశార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆరోప‌ణ‌ల‌తో అల‌జ‌డి చెల‌రేగింది. ఆరోప‌ణ‌లు చేసిన సీఎం చంద్ర‌బాబుకున్న బ‌ల‌మైన మీడియా వ్య‌వ‌స్థ విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డంతో వైసీపీకి రాజ‌కీయంగా డ్యామేజీ క‌లిగింది.…

View More నిజాలు నిగ్గు తేల్చాలని ప్రధానికి జ‌గ‌న్ లేఖ‌

దేవుడికి తెలియదా.. ఎవరికి శిక్ష వేయాలో!

గొప్పోళ్లు, జాతి వైభవాన్ని చాటి చెప్పిన మహానుభావులు అనుకున్నవారి జీవితపు చివరి రోజులు ఎలా గడిచాయో, ఎలా ముగిసాయో చూస్తే అర్థం అవుతుంది

View More దేవుడికి తెలియదా.. ఎవరికి శిక్ష వేయాలో!

పోయేవాళ్లు స‌రే.. పంపాల్సినోళ్ల మాటేంటి జ‌గ‌న్‌?

రెండు రోజుల క్రితం మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీని వీడే సీనియ‌ర్ నేత‌ల‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. “యా సీనియ‌ర్లు పోతాండారు. ఎవ‌రు పోతాండారు? ఏమ‌వుతాది?” అంటూ క‌డ‌ప యాస‌లో…

View More పోయేవాళ్లు స‌రే.. పంపాల్సినోళ్ల మాటేంటి జ‌గ‌న్‌?

ఎక్కువ‌వుతోందేమో బాబూ!

తిరుమ‌ల ప్ర‌సాదంపై టీటీడీ అధికారులు చెప్పాల్సిన విష‌యాలు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మాట్లాడారు. నిజానిజాల సంగ‌తేమో కానీ, తిరుమ‌ల ప్ర‌సాదం వివాదం కావ‌డం అంద‌రి మ‌న‌సుల్ని నొప్పిస్తోంది. ఇలా జ‌ర‌గ‌కుండా వుండాల్సింది అనే వాళ్లే ఎక్కువ‌.…

View More ఎక్కువ‌వుతోందేమో బాబూ!

వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఏం చేస్తాడో… అంద‌రిలోనూ భ‌య‌మే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏదైతే రాజ‌కీయం కాకూడ‌దో, అది అయ్యింది. ఇక రాజ‌కీయానికి ఏమీ మిగ‌ల్లేదు. చివ‌రికి క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని కూడా రాజ‌కీయ మురికిలోకి లాగారు. ఇందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు శ్రీ‌కారం చుట్ట‌డం గ‌మ‌నార్హం. కానీ…

View More వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఏం చేస్తాడో… అంద‌రిలోనూ భ‌య‌మే!

బురద జల్లడం మాని విచారణ జరిపించు బాబూ!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ప్రకటన మీద హిందూ సమాజం మొత్తం కలవరపడుతోంది. అయితే ఇది ఆధ్యాత్మికపరంగా ఆవేదన కలుగచేస్తూంటే దీనిని రాజకీయంగా వాడుకోవాలని…

View More బురద జల్లడం మాని విచారణ జరిపించు బాబూ!

ఆట మొద‌లైంది జ‌గ‌న్‌

జ‌గ‌న్‌కి సంబంధించిన రెడ్‌బుక్ బాబు బీరువ‌లో వుంది. ల‌డ్డూ మొద‌టిది. ఇంకా తోమాల‌, ఊంజ‌ల్‌, అభిషేకం చాలా సేవ‌లు జ‌గ‌న్ కోసం లిఖించ‌బ‌డి ఉన్నాయి.

View More ఆట మొద‌లైంది జ‌గ‌న్‌

చంద్రబాబు కూలగొడుతున్న వ్యవస్థలు

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం విద్య, వైద్య వ్యవస్థల్నే కూల్చేస్తోంది. మరి దీనిని అభివృద్ధి వ్యతిరేకచర్య అనకూడదా?

View More చంద్రబాబు కూలగొడుతున్న వ్యవస్థలు

బాబూ…మీ వాళ్ల‌కు జైలే గ‌తిః జ‌గ‌న్‌

కూట‌మి పాల‌న‌లో మార్పు రాక‌పోతే, మీ వాళ్ల‌కు జైలే గ‌తి అని మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హెచ్చ‌రించారు.

View More బాబూ…మీ వాళ్ల‌కు జైలే గ‌తిః జ‌గ‌న్‌