అమెరికాలో భారతీయ విద్యార్థులు: క్షణక్షణం భయం భయం

కొంతమంది తల్లిదండ్రులతోనూ, అమెరికాలోని తెలుగు విద్యార్థులతోనూ మాట్లాడితే వారి పరిస్థితి చెప్పుకున్నారు.

View More అమెరికాలో భారతీయ విద్యార్థులు: క్షణక్షణం భయం భయం

ఎమ్బీయస్‍: మొజార్ట్ మరణం ఒక మిస్టరీ!

మొజార్ట్‌ చావుకి కారకుడయ్యాడనే మాట చాలా ప్రబలంగా వినబడడంతో దాని ఆధారంగా కొన్ని కళారూపాలు తయారయ్యాయి.

View More ఎమ్బీయస్‍: మొజార్ట్ మరణం ఒక మిస్టరీ!

ఆండ్రాయిడ్ క‌న్నా ఐఫోన్ లో ఏం కొనాల‌న్నా ఎక్కువ ఖ‌రీదేనా!

ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ యాప్స్ ఓఎస్ ను బ‌ట్టి ధ‌ర‌లు ఆధార‌ప‌డుతున్నాయ‌నేది ప్ర‌జ‌లు నెమ్మ‌దిగా గ్ర‌హిస్తున్న అంశం.

View More ఆండ్రాయిడ్ క‌న్నా ఐఫోన్ లో ఏం కొనాల‌న్నా ఎక్కువ ఖ‌రీదేనా!

23 శాతం హార్వ‌ర్డ్ ఎంబీఏలు జాబ్ లెస్!

ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌ఖ్యాత యూనివ‌ర్సిటీల్లో ఎంబీఏ పూర్తి చేసిన వారిలో దాదాపు పాతిక శాతం మంది నిరుద్యోగులుగా కాలం గ‌డుతున్నారంటున్నాయి అధ్య‌య‌నాలు. ప్ర‌ఖ్యాత యూనివ‌ర్సిటీలు హార్వ‌ర్డ్, స్టాన్ ఫోర్డ్, వార్ట‌న్ వంటి వ‌ర్సిటీల్లో ఎంబీఏ…

View More 23 శాతం హార్వ‌ర్డ్ ఎంబీఏలు జాబ్ లెస్!

ఎమ్బీయస్‍: జనసమూహాల సైకాలజీ

పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు ఎంట్రీ పాయింటు, ఎగ్జిట్ పాయింటు ఫిక్స్ చేసుకుని, రూటింగు అల్గారిథిమ్ డిజైన్ చేసుకుని గుంపులు ఢీకొనకుండా చూడాలి.

View More ఎమ్బీయస్‍: జనసమూహాల సైకాలజీ

వివేకంతో ఆలోచించిన వివేక్ రామస్వామి

అమెరికా ఎన్నికల ప్రచార బరిలో డొనాల్డ్ ట్రంప్ తరపున తన వాగ్ధాటితో ఉర్రూతలూగించిన వక్త.

View More వివేకంతో ఆలోచించిన వివేక్ రామస్వామి

ఎమ్బీయస్‍: కిశోర్‌కుమార్ లైఫ్‌నే మార్చేసిన డేనీ కేయే

ఒక నటుడు తెరపై డాన్సు, మిమిక్రీ, మైమ్, పేరడీ చేస్తూ చక్కటి పాటలు కూడా పాడగలడని కిశోర్ ఎన్నడూ ఊహించలేదు. కానీ డేనీ అవన్నీ చేసి చూపించాడు.

View More ఎమ్బీయస్‍: కిశోర్‌కుమార్ లైఫ్‌నే మార్చేసిన డేనీ కేయే

ఎమ్బీయస్‍: అధికారుల సైకాలజీ

ప్రతి ఉద్యోగిని కులం కళ్లతో, ప్రాంతం కళ్లతో చూసి, లేనిపోని సందేహాలతో తస్మదీయుడిగా ముద్ర కొట్టి దూరం చేసుకుంటే వాళ్ల మొరేల్ దెబ్బ తీసినట్లే.

View More ఎమ్బీయస్‍: అధికారుల సైకాలజీ

అంబ‌టి రాయుడు కెరీర్ అత‌ని వ‌ల్లే నాశ‌నం

రాట్‌ కోహ్లీ త‌న‌కు న‌చ్చ‌ని ఆట‌గాళ్ల‌కు ఆడే అవ‌కాశం ఇవ్వ‌ర‌ని ఆయ‌న ఆరోపించారు.

View More అంబ‌టి రాయుడు కెరీర్ అత‌ని వ‌ల్లే నాశ‌నం

జీవిత‌కాల ఆనందం, ఆనంద‌క‌ర జీవితం.. కీల‌కం అదొక్క‌టే!

జీవితంలో రిలేష‌న్ షిప్స్ స‌రిగా ఉండ‌ట‌మే..నిజ‌మైన ఆనందం అని ఈ అధ్య‌య‌నం చెబుతూ ఉంది.

View More జీవిత‌కాల ఆనందం, ఆనంద‌క‌ర జీవితం.. కీల‌కం అదొక్క‌టే!

ఎమ్బీయస్‍: రాంబాబు డైరీ

మూడు కోతుల బొమ్మ నీతి నేర్పుతుందంటే నేను నమ్మను. ఆ లెక్కన ప్రపంచంలోని గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు, మూగవాళ్లు అంతా నీతిమంతులే అయ్యుండాలి.

View More ఎమ్బీయస్‍: రాంబాబు డైరీ

జ‌ట్టును కూర్చ‌లేక‌పోతోంది.. బీసీసీఐ ఫెయిల్యూర్ స్టోరీ!

ఎవరో ఒక‌రికి ఛాన్సులు ఇవ్వ‌డం, వారు మెరిస్తే మెర‌వ‌డం లేక‌పోతే.. ఆ సీరిస్ ను అభిమానులు మ‌రిచిపోవాలంతే!

View More జ‌ట్టును కూర్చ‌లేక‌పోతోంది.. బీసీసీఐ ఫెయిల్యూర్ స్టోరీ!

కెవి: ప్రొఫెషనల్‌ రిపోర్టింగ్‌

ఇది సెన్సేషనలైజేషన్‌ యుగం. వార్తలకు మసాలా జోడించి పేపరు అమ్ముకుందామనే తాపత్రయం అడుగడుగునా కనబడుతోంది.

View More కెవి: ప్రొఫెషనల్‌ రిపోర్టింగ్‌

ఎమ్బీయస్‍: అర్జున్ ఏ మేరకు బాధ్యుడు?

అనుమతి నిరాకరించి ఉంటే మీరు థియేటరు వద్ద ఎందుకు ఉన్నారు? అర్జున్‌ని ఎందుకు అడ్డుకోలేదు?

View More ఎమ్బీయస్‍: అర్జున్ ఏ మేరకు బాధ్యుడు?

కొత్త సంవ‌త్స‌రంలో ఇలాంటి వాళ్ల‌ను వ‌దిలించుకోండి!

త‌మ ప్ర‌శాంత జీవ‌నం కోసం ఇలాంటి వారిని దూరంగా ఉంచాల‌ని రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్ వీరికి సూచిస్తూ ఉన్నారు.

View More కొత్త సంవ‌త్స‌రంలో ఇలాంటి వాళ్ల‌ను వ‌దిలించుకోండి!

బ‌తికిన వాక్యం

నీ కోసం వేరే ప్ర‌పంచం లేదు. ఇక్క‌డే వెతుక్కోవాలి. గాజు పెంకుల మ‌ధ్య వ‌జ్రం ఉందేమో అని. దొరికినా దొర‌క్క‌పోయినా గాయం గ్యారెంటీ.

View More బ‌తికిన వాక్యం

ఎమ్బీయస్‍: ఇతర భాషల్లో రాజేశ్వర రావు

తెలుగు సంగీతానికి ఎస్.రాజేశ్వర రావు చేసిన సేవ గురించి వేరే చెప్పనవసరం లేదు. అయితే ఆయన ప్రతిభ కేవలం తెలుగుసీమకు పరిమితం కాలేదు.

View More ఎమ్బీయస్‍: ఇతర భాషల్లో రాజేశ్వర రావు

అమెరికన్ టూరిస్ట్ వీసాకి ఎందుకంత గిరాకీ?

ఇక్కడ చెప్పుకునేది చదువు వీసాలు, జాబ్ వీసాలు గురించి కాదు… కేవలం ఒక టూరిస్టుగా తిరిగి రావడానికి కూడా!

View More అమెరికన్ టూరిస్ట్ వీసాకి ఎందుకంత గిరాకీ?

ఎమ్బీయస్‍: అల్లుపై విమర్శల జల్లు

హీరోలంటే తోలుబొమ్మలు. ధైర్యవంతుడి పాత్ర వేయమంటే వేస్తారు, పిరికివాడి పాత్ర వేయమంటే వేస్తారు. వాళ్లకు స్వభావరీత్యా ధైర్యం ఉండాలని ఏమీ లేదు.

View More ఎమ్బీయస్‍: అల్లుపై విమర్శల జల్లు

ఎమ్బీయస్‍: సమ్‌థింగ్ ఫ్రెష్

సుమారు 100 సంవత్సరాల క్రితం రాసినా అవి ఇప్పటికీ మార్కెట్లో అమ్ముడు పోతూండడానికి కారణమేమిటో ఆయన రచనలు రుచి చూడాలి.

View More ఎమ్బీయస్‍: సమ్‌థింగ్ ఫ్రెష్

జ‌ట్టుకు భారంగా రోహిత్, విరాట్!

ఇక‌నైనా వీరిని ప‌క్క‌న పెట్టి.. యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశాలు ఇస్తే వాళ్లైనా శ్ర‌ద్ధ చూపే అవ‌కాశం ఉంది.

View More జ‌ట్టుకు భారంగా రోహిత్, విరాట్!

ఎమ్బీయస్‍: తగ్గించడం తెలుసన్న రేవంత్

పైగా ఇవాళ వచ్చినట్లుగా సినిమా పరిశ్రమ పెద్దలు ఎప్పుడూ రేవంత్‌ను కలిసి మాటామంతీ కలిపింది లేదు.

View More ఎమ్బీయస్‍: తగ్గించడం తెలుసన్న రేవంత్

టాక్సిక్ మేనేజ‌ర్ ను త‌ట్టుకునేదెలా!

ఆఫీసంటే టాక్సిక్ మేనేజ‌రే కాకుండా, ఆస‌క్తిని క‌లిగించే అంశాలు కొన్ని అయినా క‌లిగి ఉండేలా ప‌రిస్థితుల‌ను మార్చుకుంటే కొంత రిలీఫ్ దొర‌క‌వ‌చ్చు.

View More టాక్సిక్ మేనేజ‌ర్ ను త‌ట్టుకునేదెలా!

కెవి: మనకు కావలసినది – చాణక్యులు కాదు, చరకులు

వైద్యుల లభ్యత పెరగాలంటే వైద్యవిద్య అందుబాటులో ఉండాలి. ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగు కాలేజీలకు అనుమతులు యిచ్చే ప్రభుత్వం వాటిలో పదో వంతు మెడికల్‌ కాలేజీలకు యివ్వదు.

View More కెవి: మనకు కావలసినది – చాణక్యులు కాదు, చరకులు