పౌరహక్కుల సంఘాల నాయ కులు, తదితరులు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
View More వారితో చర్చల్లో ఆ సీనియర్ నేత కీలక పాత్ర పోషిస్తాడా?Author: Greatandhra
అరెస్ట్ః భయపడేది జగనా? కూటమి సర్కారా?
మహాసముద్రాన్నే ఈది ఒడ్డుకు చేరిన జగన్‌కు, పిల్ల కాల్వలు ఓ లెక్క. లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారనే భయంలో జగన్‌లో ఇసుమంతైనా వుండదు
View More అరెస్ట్ః భయపడేది జగనా? కూటమి సర్కారా?అమరావతికి ప్రధాని…వచ్చే వరకూ అనుమానమే!
అత్యంత విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం మేరకు… ప్రధాని అమరావతి వచ్చే వరకూ అనుమానమే.
View More అమరావతికి ప్రధాని…వచ్చే వరకూ అనుమానమే!సంపద సృష్టించే సంస్థను చేజేతులా!
సంపద సృష్టించే ఫైబర్‌నెట్ సంస్థను చంద్రబాబు సర్కార్ చేజేతులా మూసివేస్తోంది.
View More సంపద సృష్టించే సంస్థను చేజేతులా!మళ్లీ మౌనం.. ఇదేనా రాజమౌళి వ్యూహం?
జక్కన్న వ్యవహారశైలితో మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఒక్క మాట చెబితే ఏం పోతుందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
View More మళ్లీ మౌనం.. ఇదేనా రాజమౌళి వ్యూహం?ప్రమాద సంకేతాలు
వైసీపీ నాయకుల మీద నమోదు చేసిన కేసులు, ఆపాదించిన నేరాలు అన్నీ నిజమే అయితే గనుక.. ఆ పార్టీవారికి, వారి అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉంది.
View More ప్రమాద సంకేతాలుశబరిని ఎంపీగా గుర్తించని టీడీపీ ఎమ్మెల్యేలు!
బైరెడ్డి శబరి…నంద్యాల ఎంపీ. కానీ ఈమెను కనీసం ఎంపీగా గుర్తించడానికి టీడీపీ ఎమ్మెల్యేలు నిరాకరిస్తున్నారు.
View More శబరిని ఎంపీగా గుర్తించని టీడీపీ ఎమ్మెల్యేలు!వివాహం విలువను కాపాడుతున్నది మధ్యతరగతి జీవితాలేనా!
గత కొన్ని దశాబ్దాల్లో భారతీయ వైవాహిక వ్యవస్థ ఏదైతే ఉందో.. దానికి విలువను ఇస్తూ, దాని విలువను కాపాడానికి తమ జీవితాంతం కృషి చేస్తున్నది నిస్సందేహంగా ఇండియన్ మిడిల్ క్లాస్!
View More వివాహం విలువను కాపాడుతున్నది మధ్యతరగతి జీవితాలేనా!ఆ కుటుంబానికి టీడీపీ జాక్ పాట్
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి టీడీపీ అధినాయకత్వం పెద్ద పీట వేస్తోంది.
View More ఆ కుటుంబానికి టీడీపీ జాక్ పాట్ఏయూ వైపు చూడని బాబు
ఏయూ లాంటి ప్రఖ్యాత వర్శిటీకి తగిన ప్రాముఖ్యతను ఇవ్వకపోవడం తగని పని అన్నారు.
View More ఏయూ వైపు చూడని బాబుఎమ్బీయస్: క్రీస్తు విచారణ
ఎక్కడైనా జీసస్ ప్రజల పాపక్షాళనకై తను బలిదానం చేసుకుంటున్నట్లు క్లెయిమ్ చేసినట్లు రాశారా?
View More ఎమ్బీయస్: క్రీస్తు విచారణలిక్కర్ స్కామ్.. ఎన్నేళ్లు పట్టొచ్చు?
ఎవరు అరెస్ట్ అయ్యారు? ఇంకెంత మంది అరెస్ట్ అవుతారు? జగన్ ను అరెస్ట్ చేస్తారా?
View More లిక్కర్ స్కామ్.. ఎన్నేళ్లు పట్టొచ్చు?కొత్త మలుపు తిరిగిన ‘పాడుతా తీయగా’
పాడుతా తీయగాలో తప్పు జరిగిందా లేదా అనే విషయాన్ని వాళ్లు, మీడియా చూసుకుంటుంది. కానీ మీరు కీరవాణిపై వ్యక్తిగతంగా అలా మాట్లాడ్డం ఎంతవరకు కరక్టో ఓసారి ఆలోచించండి.
View More కొత్త మలుపు తిరిగిన ‘పాడుతా తీయగా’ఇద్దరూ కాంగ్రెసు సీఎంలే.. పాకిస్తాన్‌పై చెరో అభిప్రాయం!
కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని అనలేదు. కాని వాళ్ల నాయకుడు రాహుల్ అన్నాడు. ఆ సంగతి ఆమెకు తెలియదా?
View More ఇద్దరూ కాంగ్రెసు సీఎంలే.. పాకిస్తాన్‌పై చెరో అభిప్రాయం!హీరోయిన్ ను దుస్తులు విప్పి కూర్చోమన్నాడు
ఓసారి అతడి నుంచి పిలుపొచ్చింది. ఎగిరిగంతేశాను. వెళ్లిన తర్వాత నరకం చూపించాడు. దుస్తులు ఎందుకు విప్పేసెయ్ అన్నాడు
View More హీరోయిన్ ను దుస్తులు విప్పి కూర్చోమన్నాడువిశాఖ వ్యవహారం చల్లబడినట్లేనా?
మొత్తం మీద టోటల్ వ్యవహారం సద్దు మణిగి పోయింది. విలువైన భూమి విలువలేని కంపెనీకి దిగ్విజయంగా దాఖలు పడిపోయినట్లే ఇక.
View More విశాఖ వ్యవహారం చల్లబడినట్లేనా?నేను విచారణకు రాలేను – మహేష్ బాబు
మరో తేదీ ఇవ్వాలని కోరాడు. మహేష్ బాబు విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
View More నేను విచారణకు రాలేను – మహేష్ బాబుఈ సంక్షేమం చాలా.. ఇంకా కావాలా?
కేవలం సంక్షేమం మాత్రమే కాదు. అభివృద్ది కూడా అనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసింది తెలుగుదేశం-జనసేన కూటమి. ఈ రెండూ ఎలా పాజిబుల్ అన్నది జనాలకు అర్థం కాలేదు. దానికి సమాధానంగా సంపద పెంచి…
View More ఈ సంక్షేమం చాలా.. ఇంకా కావాలా?అక్కడ వైసీపీకి నిద్రా భంగం చేయొద్దు!
ప్రజా సమస్యలపై స్పందించకుండా, ఇళ్లలోనే కూచుని, ఎన్నికలప్పుడు వెళితే ఓట్లు వేస్తారా?
View More అక్కడ వైసీపీకి నిద్రా భంగం చేయొద్దు!సమంత.. సైకో సీరియల్.. ప్చ్!
సమంత తొలిసారి నిర్మాతగా తీస్తున్న సినిమా కనుక కాస్త అంచనాలు వుంటాయి. కానీ ట్రయిలర్ ఆ అంచనాలను నిలబెట్టలేదు.
View More సమంత.. సైకో సీరియల్.. ప్చ్!కడప ఎమ్మెల్యే పీఏ మోసగించాడని… అర్ధరాత్రి వేళ!
కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి పీఏ వాహిద్ మహిళలను ప్రలోభపెట్టి, వంచించారనే సంగతి వెలుగు చూసింది.
View More కడప ఎమ్మెల్యే పీఏ మోసగించాడని… అర్ధరాత్రి వేళ!దివాళా దశన ఉన్నా పాక్ బరి తెగింపులు!
పెహల్ గావ్ ఘటన తర్వాత ఇండియా తీసుకున్న నిర్ణయాలతో పాక్ మరింత ఇబ్బందులు పడవచ్చని అంటున్నారు.
View More దివాళా దశన ఉన్నా పాక్ బరి తెగింపులు!బాబూ.. మీకో వందనం సామి!
ఇప్పుడు విడతల వారీగా ఇస్తామంటున్న చంద్రబాబు, రేపు కేవలం ఒకరికే పథకం వర్తిస్తుందని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే చర్చకు తెరలేచింది.
View More బాబూ.. మీకో వందనం సామి!ప్రభుత్వ అనాలోచితం.. డీఎస్సీ అభ్యర్థులకు తిప్పలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో డీఎస్సీ అభ్యర్థులు పడరానిపాట్లు పడుతున్నారు.
View More ప్రభుత్వ అనాలోచితం.. డీఎస్సీ అభ్యర్థులకు తిప్పలు!వైఎస్సార్, కేవీపీ తిక్కోళ్లు.. జగన్, సజ్జల తెలివైనోళ్లు!
తన రాజకీయ భవిష్యత్‌పై భయం లేకుండా, సజ్జల ఎందుకని జగన్‌కు ప్రయోజనం కలిగేలా వ్యవహరించడం లేదనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
View More వైఎస్సార్, కేవీపీ తిక్కోళ్లు.. జగన్, సజ్జల తెలివైనోళ్లు!సిట్ రిమాండ్ రిపోర్ట్.. నవ్వులపాలు!
వైసీపీ హయాంలో మద్యం లావాదేవీలకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వ ఆరోపణ.
View More సిట్ రిమాండ్ రిపోర్ట్.. నవ్వులపాలు!వైసీపీ అధికారంలోకి వస్తే.. వాళ్లకు బడిత పూజే!
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఖర్మ కాలి, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే, ఒక్కసారి తమ పరిస్థితి ఎలా వుంటుందో
View More వైసీపీ అధికారంలోకి వస్తే.. వాళ్లకు బడిత పూజే!