చంద్రబాబు అనే వాడు ప్రతిసారి పడి లేచే కెరటం. ఒక్కసారి పడిపోయాడు కదా అని అతడిని తక్కువ అంచనా వేస్తే, అవకాశం వచ్చిన రోజు ప్రతిపక్ష పార్టీని చాప చుట్టేసినట్లు చుట్టేసే రకం.
View More అప్పుడు నథింగ్ అన్న జగన్ ఇప్పుడు ఒకటే కలవరపాటుTag: chandrababu naidu
భవిష్యత్‌లో ఏ యిజం వుండదంటున్న చంద్రబాబు
భవిష్యత్‌లో ఏ యిజం వుండదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేవలం టూరిజం మాత్రమే వుంటుందని ఆయన అన్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో పున్నమీ ఘాట్‌లో సీ ప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు శనివారం ప్రారంభించారు. ఈ…
View More భవిష్యత్‌లో ఏ యిజం వుండదంటున్న చంద్రబాబుచాగంటి.. కేబినెట్ ర్యాంకు ఉంటే తప్ప తీసుకోరా?
అప్పట్లో తన మీద రాజకీయ ముద్ర పడకూడదని చాగంటి జగన్ ఆఫర్ తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు ఆఫర్ ను కూడా తిరస్కరిస్తారా?
View More చాగంటి.. కేబినెట్ ర్యాంకు ఉంటే తప్ప తీసుకోరా?చిక్కుల్లో ముగ్గురేసి..: ఇక్కడ ఐఏఎస్ లు.. అక్కడ ఐపీఎస్ లు!
రెండు చోట్ల కూడా ముగ్గురేసి సివిల్ సర్వీసెస్ అధికారులు కేసుల ఉచ్చులో లోతుగా చిక్కుకునే ప్రమాదం కనిపిస్తోంది.
View More చిక్కుల్లో ముగ్గురేసి..: ఇక్కడ ఐఏఎస్ లు.. అక్కడ ఐపీఎస్ లు!వలంటీర్లకు చివరికి మిగిలింది…!
ఎన్నెన్నో అనుకుంటుంటాం.. అవన్నీ జరుగుతాయా? అన్నట్టుగా వలంటీర్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పైబడి వలంటీర్లు భవిష్యత్ ఏమిటో తెలియక అల్లాడుతున్నారు. ఐదేళ్ల పాటు నెలకు కేవలం రూ.5 వేల…
View More వలంటీర్లకు చివరికి మిగిలింది…!అన్నీ తెలిసి అమరావతికి రుణం ఎట్లా ఇస్తోంది?
రాజధాని అమరావతికి వరద ముప్పు పొంచి వుందని ప్రపంచ బ్యాంక్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు “సాక్షి” పత్రికలో కథనం వచ్చింది. భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతమంతా ముంపునకు…
View More అన్నీ తెలిసి అమరావతికి రుణం ఎట్లా ఇస్తోంది?వాలంటీర్లకు అలా షాక్ ఇచ్చారు!
కూటమి సర్కార్ వస్తే, తమకు ప్రతి నెలా రూ.10 వేలు వస్తుందని వాలంటీర్లు సంతోషించారు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన వైఎస్ జగన్‌ను కాదని, చాలా మంది వాలంటీర్లు కూటమికి అనుకూలంగా పని చేశారు. నాలుగున్నరేళ్ల…
View More వాలంటీర్లకు అలా షాక్ ఇచ్చారు!సప్త సముద్రాలు ఆవతలున్నా.. విడిచిపెట్టనుః జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏకపక్షంగా తమ వాళ్లపై కేసులు నమోదు చేస్తున్న పోలీస్ అధికారులకు గట్టి హెచ్చరిక చేశారు.
View More సప్త సముద్రాలు ఆవతలున్నా.. విడిచిపెట్టనుః జగన్వాలంటీర్లను జగన్ మోసగించాడని జనంలోకి తీసుకెళ్లాలట!
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చాలా గొప్పవాడనిపించుకున్నారు. సీఎం చంద్రబాబు కంటే పవన్ రాజకీయంగా తెలివైన నాయకుడని నిరూపించుకున్నారు. సర్పంచ్‌లతో నిర్వహించిన సమావేశంలో పవన్‌కల్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. సర్పంచ్‌లు ప్రథమ పౌరులన్నారు. పార్టీలకు అతీతంగా…
View More వాలంటీర్లను జగన్ మోసగించాడని జనంలోకి తీసుకెళ్లాలట!అమరావతిలో కరెంట్‌కు అంతరాయం వుండొద్దని…!
కూటమి ప్రభుత్వానికి రాజధాని అమరావతి అత్యంత ప్రాధాన్య అంశం. రాజధాని అభివృద్ధి తర్వాతే, ఏదైనా, ఏమైనా అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న టాక్ లేకపోలేదు. ఈ నేపథ్యంలో అమరావతిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం అనేదే లేకుండా…
View More అమరావతిలో కరెంట్‌కు అంతరాయం వుండొద్దని…!కేబినెట్ నుంచి తీసివేతలపై అప్పుడే కసరత్తులు!
చంద్రబాబునాయుడు కేబినెట్ కూర్పు చేసినప్పుడు పలువురు ఆశ్చర్యపోయారు. చాలామంది సీనియర్లకు అందులో చోటు దక్కలేదు. అన్నీ కొత్త మొహాలే. పైగా వయసులో కూడా చిన్నవారికి మంత్రి పదవులు లభించాయి. ఈ వైఖరిపై రకరకాల వ్యాఖ్యలు…
View More కేబినెట్ నుంచి తీసివేతలపై అప్పుడే కసరత్తులు!పోలీసులు బలి అవుతున్నారా?
ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టుగా తయారవుతున్నది పరిస్థితి. రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు, ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోవడం లాంటి పరిణామాలు అన్నీ కలిపి పోలీసులను బలి తీసుకుంటున్నాయి. పోలీసులు స్వబుద్ధితో వ్యవహరించే సందర్భాలు…
View More పోలీసులు బలి అవుతున్నారా?జగన్‌పై దుష్ప్రచారం.. కేసులు పెడతారా?
తమ గురించి అభ్యంతరకర పోస్టులు పెడితేనే కేసులు పెడతారా? ప్రత్యర్థులపై ఏం చేసినా కేసులు వుండవని చెప్పదలుచుకున్నారా?
View More జగన్‌పై దుష్ప్రచారం.. కేసులు పెడతారా?పార్టీలో చేర్చుకున్నాక తొక్కేస్తారంతే!
మాజీ మంత్రి జోగి రమేశ్ ఇప్పుడు తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఆయన మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఈ కేసుల నుంచి విముక్తి ఇవ్వడాన్ని ఒక తాయిలంగా ఆశ చూపించి..…
View More పార్టీలో చేర్చుకున్నాక తొక్కేస్తారంతే!పవన్ సహా జనసేనపై టీడీపీ మీడియా నిఘా!
జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలెవరూ మాట్లాడకుండా, వాళ్ల మీడియా పని పడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
View More పవన్ సహా జనసేనపై టీడీపీ మీడియా నిఘా!రాజగురువు పత్రికకు ఎన్ని కష్టాలో!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చెలాయిస్తోంది. అయితే రాజగురువు పత్రిక కష్టాలు అన్నీఇన్నీ కావు. కోరి మరీ తెచ్చుకున్న ప్రభుత్వం కావడం వల్లే చంద్రబాబు రాజగురువు పత్రికకు కొత్త సమస్య వచ్చి పడింది. కూటమి…
View More రాజగురువు పత్రికకు ఎన్ని కష్టాలో!ఇలా షాక్‌లు ఇస్తే.. కొట్టరా పవన్!
మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, ఇంట్లో బయటికెళితే తమను జనం తిడ్తున్నారని పిఠాపురం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేసిన సంచలన కామెంట్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కూటమి సర్కార్ తాజాగా మరోసారి విద్యుత్…
View More ఇలా షాక్‌లు ఇస్తే.. కొట్టరా పవన్!బాబు పాలనకు చెడ్డపేరు.. మూడు కారణాలు!
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ బహిరంగంగా ఒక నిష్టూరమైన నిజాన్ని బయట పెట్టారు. ప్రజలు తమను తిడ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడెవరూ ఇలా నిజాల్ని బహిరంగంగా…
View More బాబు పాలనకు చెడ్డపేరు.. మూడు కారణాలు!ఆయనే లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదు
ఈ రోజున తెలుగు రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా వెలుగుతున్న చంద్రబాబు రాజకీయ జీవితం తరచి చూస్తే ఆయనను ఆదరించి ముందుకు నడిపించిన వారు ఎంతో మంది కనిపిస్తారు అని ఆయన గురించి ఎరిగిన వారు…
View More ఆయనే లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదుపవన్ కామెంట్ వెనుక…?
ప్రజల్లో శాంతి భద్రతల విషయంలో వస్తున్న వ్యతిరేకత చూసి, మొత్తం వైఫల్యం హోం మంత్రి ఖాతాలో జమ వేయాలని ప్లాన్ చేసారా?
View More పవన్ కామెంట్ వెనుక…?ఇదేందయ్యా.. బాబు లేని అమెరికా ఎన్నికలా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ప్రమేయం లేకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడం ఆశ్చర్యంగా వుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో చంద్రబాబునాయుడికి బ్రహ్మాండమైన ప్రజాదరణ ఉన్నట్టు, ఆయన స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి, రాజమండ్రి…
View More ఇదేందయ్యా.. బాబు లేని అమెరికా ఎన్నికలా?వాసిరెడ్డి పద్మ.. వద్దేవద్దు!
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తమకు వద్దే వద్దని టీడీపీ, జనసేన నాయకులు తమ అధిష్టానాల పెద్దలకు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై రాజకీయ విమర్శల్ని…
View More వాసిరెడ్డి పద్మ.. వద్దేవద్దు!చంద్రబాబుకు డేంజర్ సిగ్నల్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని చంద్రబాబును ముస్లిం సమాజం కోరుతోంది. అందుకు విరుద్ధంగా మోదీ సర్కార్‌కు వెన్నుదన్నుగా నిలిస్తే మాత్రం… తీవ్ర పరిణామాలుంటాయని ముస్లిం…
View More చంద్రబాబుకు డేంజర్ సిగ్నల్అబ్బో.. వైసీపీతో అంటకాగిన లక్ష్మీషా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్!
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు చిన్న స్థాయి ఉద్యోగుల్లో కూడా టీడీపీ అనుబంధ మీడియా చీలిక తీసుకొచ్చింది. కొందరు అధికారుల విషయంలో కూటమి సర్కార్‌కు లేని ఇబ్బంది, బాధ…
View More అబ్బో.. వైసీపీతో అంటకాగిన లక్ష్మీషా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్!పరనిందే పరమార్థమా!
జగన్మోహన్ రెడ్డిని నిందించడంలోనే ఆయన అతి గొప్ప ఆనందాన్ని పొందుతున్నట్లుగా వర్తమాన పరిణామాలు కనిపిస్తున్నాయి.
View More పరనిందే పరమార్థమా!జగన్, బాబు.. ప్రచారంలో ఎంతో తేడా!
రూ.430 కోట్లు వృథా అయితే, మరి రూ.40 వేలు కోట్ల అప్పు మాటేంటి?
View More జగన్, బాబు.. ప్రచారంలో ఎంతో తేడా!పోతుల సునీత.. రాజకీయ దారేది?
వైసీపీకి రాజీనామా చేసిన మహిళా నాయకురాలు పోతుల సునీత రాజకీయ భవిష్యత్ సందిగ్ధంలో పడింది. అధికారం తప్ప, మరేదీ తమకు అవసరం లేదనే స్వార్థ చింతనతో పోతుల సునీత వ్యవహరిస్తున్నారనే కారణంగా ఆమెపై అన్ని…
View More పోతుల సునీత.. రాజకీయ దారేది?