ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏనాడో ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి. ప్రతి ఫైల్ ఆన్‌లైన్‌లో లభ్యమవుతోంది. అయితే మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఈ ఏడాది జూలై 21న అగ్గి ప్రమాదం జరగడం, కొన్ని ముఖ్యమైన ఫైళ్లు కాలిపోయాయనే ప్రచారం…
View More ఇదెక్కడి విడ్డూరం?Tag: chandrababu naidu
ఆర్ కృష్ణయ్య టీడీపికి దగ్గరవుతున్నారా?
జగన్మోహన్ రెడ్డి తన అనాలోచిత పరిపాలన విధానాలు, నిర్ణయాలతో అనుచితంగా పదవులు కట్టబెట్టిన వారిలో బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్ కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంఘాల నాయకులే లేనట్టుగా.. వైఎస్సార్…
View More ఆర్ కృష్ణయ్య టీడీపికి దగ్గరవుతున్నారా?జనాభా పెంచే పనిలో చంద్రబాబు ఫస్ట్ స్టెప్!
దేశంలో జనాభా పెంచేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలకమైన ఒక ముందడుగు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి ఇద్దరు పిల్లలు ఉండేవారు మాత్రమే అర్హులు అనే నిబంధనను ఆయన తొలగించారు. ఆ నిబంధనను…
View More జనాభా పెంచే పనిలో చంద్రబాబు ఫస్ట్ స్టెప్!ఆర్ఆర్ఆర్: పదవి దక్కినా ఆ ముచ్చట తీరదేమో!
రఘురామ కృష్ణంరాజు .. ఏపీ శాసనసభకు ఉప సభాపతిగా బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు సభాపతి స్థానంలో ఉండాలని ఆశపడ్డారు. ఆయన ఉండి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే..…
View More ఆర్ఆర్ఆర్: పదవి దక్కినా ఆ ముచ్చట తీరదేమో!రఘురామ గాయాలను గుర్తు చేసిన చంద్రబాబు
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు పదవి లేదనే కొరత తీరింది. డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఆయన్ను కూచోపెట్టారు. అయితే ప్రతిపక్షం వైసీపీ అసెంబ్లీకి వెళ్లకపోవడంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు పెద్దగా పని కూడా ఉండే అవకాశం…
View More రఘురామ గాయాలను గుర్తు చేసిన చంద్రబాబుఇప్పుడు శ్రీరెడ్డి వంతు
మొన్న రామ్ గోపాల్ వర్మ.. నిన్న పోసాని.. ఇప్పుడు శ్రీరెడ్డి వంతు. సోషల్ మీడియాలో గతంలో పెట్టిన పోస్టులు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాక రేపుతున్నాయి. వరుసగా పోలీసు కేసులు పడుతున్నాయి. Advertisement మొన్నటికొన్న…
View More ఇప్పుడు శ్రీరెడ్డి వంతువచ్చే ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ!
కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇటీవలే…
View More వచ్చే ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ!అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేంటి?
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెట్టి పోలీసులు చర్యలు తీసుకుంటే…
View More అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేంటి?చంద్రబాబు వివక్ష సుస్పష్టం!
చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా చంద్రబాబు వివక్షతపై మరోసారి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. “చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!” అంటూ…
View More చంద్రబాబు వివక్ష సుస్పష్టం!ముగ్గురికి ప్రభుత్వ విప్ పదవులు
చంద్రబాబు సర్కార్ వరుసగా పదవుల పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులను ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో ముగ్గురికి ప్రభుత్వ విప్ పదవులు ఇవ్వడం విశేషం. కూటమిలోని మూడు…
View More ముగ్గురికి ప్రభుత్వ విప్ పదవులుమంత్రి పదవికి బదులుగా…!
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పి. గణబాబుకు ప్రభుత్వ విప్ పదవి దక్కింది. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా…
View More మంత్రి పదవికి బదులుగా…!వర్రా కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో టీడీపీ వర్రీ!
కేసుల పేరుతో భయపెట్టాలని అనుకోవడం, ఆకాశంపై ఉమ్మేయాలని అనుకోవడమే. గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్, అలాగే ఛానెల్‌ది ప్రజా పక్షమే తప్ప, రాజకీయ పక్షం కానేకాదు.
View More వర్రా కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో టీడీపీ వర్రీ!ఎట్టకేలకు రఘురామకు పదవి!
ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుకు ఎట్టకేలకు ఒక పదవి దక్కింది. స్పీకర్ పదవి ఆశించిన ఆయన, చివరికి డిప్యూటీ స్పీకర్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పదవి ఆయనకో అలంకారప్రాయంగా మారనుంది. ఎందుకంటే స్పీకర్…
View More ఎట్టకేలకు రఘురామకు పదవి!ఎమ్బీయస్: ప్రతిపక్షంగా కూడా వైఫల్యం
అసెంబ్లీకి వెళ్లనపుడు ఎన్నికలలో పోరాడడం దేనికి? చచ్చీచెడి గెలవడం దేనికి?
View More ఎమ్బీయస్: ప్రతిపక్షంగా కూడా వైఫల్యంకుల కార్పొరేషన్లకు నిధులేవి?
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుమారు 40 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. పదవుల వరకూ ఓకే కానీ, నిధులు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు రెండో దఫా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కుల సంఘాలకు నయా పైసా…
View More కుల కార్పొరేషన్లకు నిధులేవి?అయినవాళ్లకు దోచి పెట్టేందుకే ఆ ఏర్పాటు!
చంద్రబాబునాయుడు ప్రభుత్వం, పరిపాలన అంటేనే అయిన వాళ్లకు దోచిపెట్టడానికి టాప్ ప్రయారిటీ ఇస్తుంటారనే సంగతి అందరికీ తెలుసు. ప్రభుత్వానికి డైరక్టుగా ఆదాయం సమకూరుస్తూ వచ్చిన లిక్కర్ దుకాణాలను ప్రెవేటు పరం చేయడం దగ్గరినుంచి వ్యవహారాలు…
View More అయినవాళ్లకు దోచి పెట్టేందుకే ఆ ఏర్పాటు!సంతకాలు మనం చేస్తే.. రుణం మరొకరు తీరుస్తారా?
అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు సమకూరుతూ ఉండడం మంచి విషయమే. ఆ డబ్బులతో ఐకానిక్ భవనాలే కడతారో.. రోడ్లు పార్కులు లాంటి ఇతర విషయాల మీద ఖర్చు పెట్టేస్తారో తర్వాతి…
View More సంతకాలు మనం చేస్తే.. రుణం మరొకరు తీరుస్తారా?ఎమ్మెల్యేకు తెలిసిన సంగతి చంద్రబాబుకు తెలియదా?
చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన నిర్ణయాలు తెచ్చిన జీవోలు వీటన్నింటి మీద విస్తృతంగా రంధ్రాన్వేషణ చేస్తున్నారు. జగన్ నిర్ణయాల్లో ఏ లోపం గమనించినా సరే దాన్ని పట్టుకుని…
View More ఎమ్మెల్యేకు తెలిసిన సంగతి చంద్రబాబుకు తెలియదా?15 వేల కోట్లు చిల్లర పనులకే తగలేస్తారా?
అమరావతి రాజధాని నిర్మాణ పనులకు కేంద్రం 15 వేల కోట్ల రూపాయల సాయం ఇవ్వడానికి అంగీకరించిందని తొలుత వార్తలు వచ్చినప్పుడు.. ఆ ప్రాంతంలో రాజధానిని కోరుకునే వారందరూ మురిసిపోయారు. కీలకమైన నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతాయని,…
View More 15 వేల కోట్లు చిల్లర పనులకే తగలేస్తారా?లక్ష కోట్లకు కాస్త తక్కువగా అప్పు!
దేశంలో అన్ని రాష్టాల పరిస్థితి అలాగే వుంది. ఓవర్ హెడ్స్ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాల నిర్వహణ భారం పెరుగుతోంది. దాంతో వస్తున్న అదాయం అక్కడికే సరిపోతోంది. ఇంక అదనంగా కావాలి, అభివృద్ది కావాలి అంటే అప్పులు…
View More లక్ష కోట్లకు కాస్త తక్కువగా అప్పు!తల్లికి వందనానికి నిధులు ఇవేనా?
చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ చూస్తే… గొప్పగా వుంది. కానీ కీలక పథకాలకు సంబంధించిన కేటాయింపులు అంతంత మాత్రమే. మరికొన్నింటికి అసలు కేటాయింపులే లేవు. దీంతో సూపర్ సిక్స్ పథకాల అమలుపై…
View More తల్లికి వందనానికి నిధులు ఇవేనా?రూ.2.94 లక్షల కోట్లతో బాబు సర్కార్ వార్షిక బడ్జెట్
చంద్రబాబు సర్కార్ 2024-25 సంవత్సరానికి ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. రూ.2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు.…
View More రూ.2.94 లక్షల కోట్లతో బాబు సర్కార్ వార్షిక బడ్జెట్రాజకీయ సోషల్ మీడియా యోధులారా మీ చేతిలోనే స్వేచ్ఛ! అరెస్టు!
రాజకీయ సోషల్ మీడియా యోధులు.. హద్దు దాటితే ఆత్మహత్యకు సిద్ధమవుతున్నట్టే పరిగణించాలి.
View More రాజకీయ సోషల్ మీడియా యోధులారా మీ చేతిలోనే స్వేచ్ఛ! అరెస్టు!బాబుగారూ మీ మాట నమ్మిన వారి కష్టాలు చూస్తున్నారా?
చంద్రబాబు నాయుడు లిక్కర్ వ్యాపారం విషయంలో తన అభిప్రాయాలనుకున్న బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయినా సరే ఎవ్వరూ లిక్కర్ వ్యాపారాల విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఎవరైనా వ్యాపారులను బెదిరించడం…
View More బాబుగారూ మీ మాట నమ్మిన వారి కష్టాలు చూస్తున్నారా?తేదేపా ఎత్తుగడకు.. వైకాపా విరుగుడు
పార్టీ హ్యాండిల్ అంటే అది ఒక విధంగా వైఎస్ జగన్ దే. లేదా పార్టీ అధికార ప్రతినిధి ఎవరన్నా వుంటే వారిది అనుకోవచ్చు. కానీ వాళ్ల మీద యాక్షన్ కు దిగడం అంత వెంటనే జరిగేది కాదు.
View More తేదేపా ఎత్తుగడకు.. వైకాపా విరుగుడుమంచి ప్రభుత్వమని.. మీకు మీరే గొప్పలా?
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఇటీవల కాలంలో ప్రభుత్వం గురించి తానే గొప్పలు చెబుతున్నారు. తమది మంచి ప్రభుత్వమే కానీ, మెతక ప్రభుత్వం కాదని ఆయన అనడం చర్చనీయాంశమైంది. ఇటీవల పిఠాపురంలోనూ, ఇవాళ గుంటూరులో అటవీశాఖ…
View More మంచి ప్రభుత్వమని.. మీకు మీరే గొప్పలా?పచ్చదళం పోస్టులపై అస్సలు స్పందించరా?
సోషల్ మీడియా అనే ముసుగులో విచ్చలవిడిగా వ్యవహరించే వారిని కట్టడి చేయాల్సిందే. ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్నది మరీ దారుణంగా ఉంటున్నది.. ఆమేరకు వారి మీద అధికార పార్టీ ఒత్తిడి ఉంటున్నది.. ఒకే హోంశాఖకు నలుగురైదుగురు…
View More పచ్చదళం పోస్టులపై అస్సలు స్పందించరా?