ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి నిధులను తీసుకుని రావడంలో నరేంద్ర మోడీ కేబినెట్ లో కీలకమైన ఫోర్ట్ ఫోలియోను చూస్తున్న కె రామ్మోహనాయుడుదే బాధ్యత అని అంటున్నారు. ఏపీ అప్పుల ఊబిలో ఉంది. అనేక…
View More రామ్మోహన్ దే బాధ్యతTag: chandrababu naidu
అబ్బే.. ముందస్తు ఎన్నికలుండవ్!
జమిలి ఎన్నికలకు రెడీ అని ప్రకటించిన చంద్రబాబునాయుడే, ఇప్పుడు ముందస్తు రావని చెప్పడం విశేషం. 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, ఆ మేరకు సన్నద్ధం అవుతున్న సంగతి…
View More అబ్బే.. ముందస్తు ఎన్నికలుండవ్!మహిళలపై ఇవేం కామెంట్స్ సవితమ్మ
శాసన మండలిలో మంత్రుల మాటలు అదుపు తప్పుతున్నాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ గురువారం మండలిలో మాట్లాడుతూ వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్‌యాత్రకు పోయిందన్నట్టుగా వుందని ప్రతిపక్ష సభ్యులను ఎద్దేవా చేయడం తీవ్ర దుమారం…
View More మహిళలపై ఇవేం కామెంట్స్ సవితమ్మపీఏసీ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన వైసీపీ!
పీఏసీ (ప్రజా పద్ధుల కమిటీ) చైర్మన్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని…
View More పీఏసీ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన వైసీపీ!అదానీ కుంభకోణంపై నోరెత్తని కూటమి నేతలు!
ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఏపీతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలకు రూ.1,750 కోట్లు లంచంగా ఇచ్చినట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ లంచం అంతా జగన్‌కు ఇచ్చిందే అని…
View More అదానీ కుంభకోణంపై నోరెత్తని కూటమి నేతలు!పీఏసీ చైర్మన్ పదవికి పెద్దిరెడ్డి నామినేషన్
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీకి వెళ్లి నామినేషన్ వేశారు. ఆయన్ను వైసీపీ ఎమ్మెల్యేలు బూచుపల్లి శివప్రసాద్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. దీంతో పీఏసీ…
View More పీఏసీ చైర్మన్ పదవికి పెద్దిరెడ్డి నామినేషన్సీఎంగా లోకేశ్ వద్దని అర్థమా?
రాజకీయ నాయకుల మాటలక అర్థాలే వేరు. రాజకీయ నాయకులు పైకి మాట్లాడేవన్నీ నిజం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎవరికి అర్థం కావాలో, వాళ్లకు అర్థమయ్యేలా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కూడా…
View More సీఎంగా లోకేశ్ వద్దని అర్థమా?అసెంబ్లీకి వెళ్లకుండా.. ఆడుకుంటున్న జగన్!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వస్తే అవమానించాలని టీడీపీ ప్రజాప్రతినిధులు అనుకున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే…ఏదేదో చేయాలని, టీడీపీ నాయకులు ఎన్నెన్నో అనుకున్నారు. అలాగే కూటమి ముసుగులో ఉన్న ఇతర పార్టీల సభ్యులు…
View More అసెంబ్లీకి వెళ్లకుండా.. ఆడుకుంటున్న జగన్!అన్నా, వదిన అరెస్ట్‌ను కోరుకుంటున్న షర్మిల!
వైఎస్ జగన్, భారతిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు రగిలిపోతున్నారు. ఎంతగా అంటే, వాళ్లిద్దరిని జైలుకు పంపాలన్న స్థాయిలో. నిజంగా ఇది వైఎస్సార్ అభిమానులకు షాక్ ఇచ్చేదే. ఇప్పటికే పలు సందర్భాల్లో అన్నా, వదినపై తన…
View More అన్నా, వదిన అరెస్ట్‌ను కోరుకుంటున్న షర్మిల!స్థానిక సంస్థల్ని దక్కించుకునే కుట్ర కాదా ఇది!
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొత్తం రాష్ట్రమంతా పచ్చమయం చేసేయాలని, ఎన్డీయే కూటమి పాలనలే ఉండాలని వారు కలలు గన్నారు. స్థానిక సంస్థల అధ్యక్ష స్థానాలను, జడ్పీ ఛైర్మన్ పదవులను అన్నింటినీ…
View More స్థానిక సంస్థల్ని దక్కించుకునే కుట్ర కాదా ఇది!బాబూ.. మీ తల్లిదండ్రుల్ని ప్రపంచానికి ఎప్పుడైనా చూపావా?-జగన్
చంద్రబాబునాయుడూ… ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల్ని రాష్ట్ర ప్రజలకు చూపించావా? అని జగన్ ప్రశ్నించారు.
View More బాబూ.. మీ తల్లిదండ్రుల్ని ప్రపంచానికి ఎప్పుడైనా చూపావా?-జగన్తప్పులు చేయడానికి కూటమికి ఎందుకంత ఉత్సాహం?
తప్పులు చేయడానికి కూటమి సర్కార్ తెగ ఉత్సాహపడుతోంది. సహజంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా జాగ్రత్తగా వుంటారని అంటుంటారు. ఈ దఫా కూటమి పాలనలో చంద్రబాబు మార్క్ కనిపించడం లేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. తాజాగా…
View More తప్పులు చేయడానికి కూటమికి ఎందుకంత ఉత్సాహం?కూటమి సర్కార్ తప్పుల్ని లెక్కిస్తున్న జగన్!
బాబు పాలనను, ప్రజల్లో వస్తున్న మార్పుల్ని జగన్ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇదే సందర్భంలో జగన్ తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
View More కూటమి సర్కార్ తప్పుల్ని లెక్కిస్తున్న జగన్!ఈ చట్టంతో చంద్రబాబు సాధించేది సున్నా!
దంపతులకు పుట్టే రెండో బిడ్డకు, మూడో బిడ్డకు ప్రత్యేకంగా ఏమైనా ఇన్సెంటివ్స్ ను ప్రభుత్వపరంగా ప్రకటిస్తే ఏమైనా అదనపు ప్రయోజనం ఉండవచ్చు.
View More ఈ చట్టంతో చంద్రబాబు సాధించేది సున్నా!విచారణకు వర్మ గైర్హాజరు!
పోలీసుల విచారణకు దర్శకుడు వర్మ గైర్హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లను కించపరిచేలా వర్మ వ్యవహరించారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేశారు. దీంతో దర్శకుడు వర్మపై కేసు…
View More విచారణకు వర్మ గైర్హాజరు!బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఆర్జీవీకి సూచన
దర్శకుడు రాంగోపాల్ వర్మ తనపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్ డిస్మిస్ అయ్యింది. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమాలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను కించపరిచేలా కొన్ని సీన్లు వున్నాయంటూ…
View More బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఆర్జీవీకి సూచనబాబుపై సీమలో పెరుగుతున్న అసంతృప్తి
రాయలసీమలో సహజంగానే టీడీపీ బలహీనంగా వుంటుంది. అలాంటిది గత ఎన్నికల్లో వైసీపీ పాలన పుణ్యమా అని టీడీపీ గాలి బలంగా వీచింది. వైసీపీకి పట్టున్న సీమలో కూడా టీడీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. ఆదరించిన…
View More బాబుపై సీమలో పెరుగుతున్న అసంతృప్తిపవన్ గారు! చట్టాలు సరే- అమలు ఎలా?
నచ్చని వాళ్ల మీద హరాస్మెంట్ కేసులు పెట్టుకుంటూ.. అదే మీడియాలో చెప్పుకుంటూ ఉంటే ఆ రాష్ట్రం ఇమేజ్ ఎలా ఉంటుంది?
View More పవన్ గారు! చట్టాలు సరే- అమలు ఎలా?షర్మిల పోరు.. జగన్ చేసి ఉండాల్సింది కదా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథి వైఎస్ షర్మిల ఒక ప్రజాపోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు. ప్రభుత్వం ముందు తమ డిమాండును వినిపిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల తరఫున ఆమె తన గళం వినిపిస్తున్నారు.…
View More షర్మిల పోరు.. జగన్ చేసి ఉండాల్సింది కదా!లోకాయుక్త, హెచ్ఆర్సీ తరలింపును అడ్డుకుంటాం
కర్నూలు నుంచి లోకాయుక్త, హెచ్ఆర్సీని అమరావతికి తరలించొద్దని కర్నూలు మేయర్ బీవై రామయ్య, కర్నూలు, నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని కాపాడుకుంటామని…
View More లోకాయుక్త, హెచ్ఆర్సీ తరలింపును అడ్డుకుంటాంచంద్రబాబు ఇంట విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో…
View More చంద్రబాబు ఇంట విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత!చంద్రబాబు తమ్ముడి పరిస్థితి అత్యంత విషమం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుంది. చాలా ఏళ్లుగా రామ్మూర్తినాయుడు అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని…
View More చంద్రబాబు తమ్ముడి పరిస్థితి అత్యంత విషమంసూపర్సిక్స్ అమలుకు రెండు, మూడేళ్లు పట్టొచ్చు!
సూపర్ సిక్స్ అమలుకు మరో రెండు మూడేళ్లు చంద్రబాబు సర్కార్‌కు పట్టొచ్చు. బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టామన్నారు. ఇది ఉత్తమ బడ్జెట్ అన్నారు.…
View More సూపర్‌సిక్స్ అమలుకు రెండు, మూడేళ్లు పట్టొచ్చు!కూటమి సోషల్ మీడియా యాక్టివిస్టుల్లారా… జాగ్రత్త!
సుదీర్ఘ రాజకీయ, పరిపాలనానుభవం వుందని చెప్పుకునే చంద్రబాబు, అందుకు తగ్గట్టు హుందాగా ప్రవర్తించే అవకాశం లేదా?
View More కూటమి సోషల్ మీడియా యాక్టివిస్టుల్లారా… జాగ్రత్త!మీరెప్పుడైనా నిజం మాట్లాడారా బాబూ?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు. చంద్రబాబును అబద్ధాల చక్రవర్తిగా ఆయన అభివర్ణించడం గమనార్హం. హామీలు అమలు చేయకుండా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ బాబు సర్కార్‌ను నిలదీశారు. ఈ…
View More మీరెప్పుడైనా నిజం మాట్లాడారా బాబూ?ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రగులుతున్న టీడీపీ రెడ్లు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడైన మంత్రి లోకేశ్‌పై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ రెడ్లు రగులుతున్నారు. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క పదవి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పీలేరు,…
View More ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రగులుతున్న టీడీపీ రెడ్లుబాబూ.. జనం చూస్తున్నారు జాగ్రత్త!
కూటమి డైవర్షన్ పాలిటిక్స్‌ను జనం గమనిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని ప్రభుత్వం అప్రమత్తం కావడం మంచిది.
View More బాబూ.. జనం చూస్తున్నారు జాగ్రత్త!