జగన్మోహన్ రెడ్డిని నిందించడంలోనే ఆయన అతి గొప్ప ఆనందాన్ని పొందుతున్నట్లుగా వర్తమాన పరిణామాలు కనిపిస్తున్నాయి.
View More పరనిందే పరమార్థమా!Tag: chandrababu naidu
జగన్, బాబు.. ప్రచారంలో ఎంతో తేడా!
రూ.430 కోట్లు వృథా అయితే, మరి రూ.40 వేలు కోట్ల అప్పు మాటేంటి?
View More జగన్, బాబు.. ప్రచారంలో ఎంతో తేడా!పోతుల సునీత.. రాజకీయ దారేది?
వైసీపీకి రాజీనామా చేసిన మహిళా నాయకురాలు పోతుల సునీత రాజకీయ భవిష్యత్ సందిగ్ధంలో పడింది. అధికారం తప్ప, మరేదీ తమకు అవసరం లేదనే స్వార్థ చింతనతో పోతుల సునీత వ్యవహరిస్తున్నారనే కారణంగా ఆమెపై అన్ని…
View More పోతుల సునీత.. రాజకీయ దారేది?జగన్ ని చంద్రబాబు పొగిడినట్లా తిట్టినట్లా?
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రుషికొండ ప్యాలెస్ ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వైభోగాన్ని చూసి తనకు మైండ్ బ్లాంక్ అయింది అని మీడియా ముందే చెప్పారు. ఇంత ఖర్చు అవసరమా అని ఆయన…
View More జగన్ ని చంద్రబాబు పొగిడినట్లా తిట్టినట్లా?మళ్లీ అవే మెట్రో కథలు
2014 నుంచి 2019 మధ్యలో తెల్లవారి లేస్తే చాలు పత్రికల నిండా వేల కోట్ల అభివృద్ది పనుల సమాచారం. రకరకాల ఫోటోషాప్ ఫొటోల దర్శనం. అక్కడ వేల కోట్లతో బ్రిడ్జి, ఇక్కడ వేల కోట్లతో…
View More మళ్లీ అవే మెట్రో కథలువచ్చే సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో శనివారం గుంతలు లేని రోడ్లకు సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ గుంతలు…
View More వచ్చే సంక్రాంతికి గుంతలు లేని రోడ్లుబాబు మాటలకు ఫీల్డ్ లెవెల్ కు సంబంధం లేదే!
దీపం పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక విషయాలను ప్రస్తావించారు. ఎన్నికలు జరగడానికి ఏడాదికంటె ముందే ప్రకటించిన హామీలను కార్యరూపంలోకి తేవడానికి ఆయనకు అయిదు నెలల సమయం పట్టింది. అదికూడా ఆరింటిలో ఒక్క…
View More బాబు మాటలకు ఫీల్డ్ లెవెల్ కు సంబంధం లేదే!టీటీడీ బోర్డు ఏర్పాటుపై హైకోర్టుకెళ్తా!
ఇటీవల ఏర్పాటు చేసిన టీటీడీ పాలక మండలిని చూస్తే… టీడీపీ పాలక మండలి అనే భావన కలిగిస్తోందని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్ విమర్శించారు. ఇప్పటికైనా టీటీడీ పాలక మండలిపై…
View More టీటీడీ బోర్డు ఏర్పాటుపై హైకోర్టుకెళ్తా!ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సుపై తర్జనభర్జన!
ఎన్నికలకు ముందు టీడీపీ చేసిన ప్రచారంలో ప్రముఖంగా మహిళలకు ఫ్రీ బస్సు కూడా ఒకటి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో పాటు ఇతరత్రా హామీల అమలు కోసం జనం…
View More ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సుపై తర్జనభర్జన!చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు-విజయసాయి
గత కొన్ని రోజులుగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారనే వార్తల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అసక్తికరమైన ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు…
View More చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు-విజయసాయిటీటీడీ బోర్డులో దక్కని చోటు
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఇరవై నాలుగు మంది మెంబర్స్ తో బోర్డు కూర్పు చేశారు. చైర్మన్ గా బీఆర్ నాయుడుని ఎంపిక చేశారు. టీటీడీ బోర్డు విషయం చూస్తే ఉత్తరాంధ్రకు చోటు…
View More టీటీడీ బోర్డులో దక్కని చోటుడిజైన్లు కాదుసార్.. బడ్జెట్లో మార్పుల్లేవని చెప్పగలరా?
చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా గద్దె ఎక్కిన తరువాత అనేక విషయంలో ఒక దెబ్బకు రెండు పిట్టలు సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. ఒకటే విషయాన్ని ప్రకటించడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి చేటు చేసే పెద్ద బూచిలాగా…
View More డిజైన్లు కాదుసార్.. బడ్జెట్లో మార్పుల్లేవని చెప్పగలరా?చేతకాని మాటలతో వంచిస్తే ప్రజలు ఊరుకుంటారా?
చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు ఆచరణలో ఆయన పాటించే పద్ధతులకు పరిపాలనకు పొంతన ఉండనే ఉండదని జగన్మోహన్ రెడ్డి ప్రచార సమయంలో నెత్తీ నోరూ మొత్తుకుని చెప్పారు. అబద్ధపు హామీలు చెబితే తాను…
View More చేతకాని మాటలతో వంచిస్తే ప్రజలు ఊరుకుంటారా?టీటీడీ: పొరుగింటి పుల్లకూరే బాబుకు రుచి!
24 మంది సభ్యులతో జంబో బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ.. జాబితాలో ప్రకటించిన ప్రకారమే సగం మంది పొరుగు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు.
View More టీటీడీ: పొరుగింటి పుల్లకూరే బాబుకు రుచి!టీటీడీలో సోషల్ మీడియా సెల్
టీటీడీలో సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ టెండర్లు ఆహ్వానించింది. టీటీడీలో సోషల్ మీడియా ఏర్పాటు చేయాలనే ఆలోచన గత పాలక మండలికి కూడా వుండింది. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తగ్గట్టు…
View More టీటీడీలో సోషల్ మీడియా సెల్బాబు వరాలు మోసుకొస్తున్నారా?
టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని అంటున్నారు. ఆయన లేటెస్ట్ స్కీం అయిన ఫ్రీ గ్యాస్ సిలెండర్ ని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. ఇచ్చాపురం లో నవంబర్…
View More బాబు వరాలు మోసుకొస్తున్నారా?‘ఊరుకోను’ అని చంద్రబాబు అంటే కామెడీనే!
నాయకుడు ఒక మాట చెబితే దానికి ఒక విలువ ఉండాలి. నాయకుడు హూంకరిస్తే అందరూ భయపడాలి. ఆయన మాటలకు అనుగుణంగా తమకు ఇష్టం లేకపోయినా నడుచుకోవాలి. అలా జరక్కపోతే సదరు వ్యక్తి యొక్క నాయకత్వ…
View More ‘ఊరుకోను’ అని చంద్రబాబు అంటే కామెడీనే!దయలేని నాయకులు- దిక్కులేని ప్రజలు
రాజకీయ ప్రతీకారాలు మంచివి కావు. ఇదొక ఫ్యాక్షనిజం లాంటిది. తరతరాలుగా సాగుతూ పోతే ప్రజాపాలన మరిచిపోయి ఈ దిక్కుమాలిన రివెంజ్ డ్రామాలే మిగులుతాయి
View More దయలేని నాయకులు- దిక్కులేని ప్రజలుఅన్నవరం ఎయిర్ పోర్టా? హవ్వ!
దున్నపోతు ఈనింది అంటే దొడ్లో కట్టేయండి అన్న చందంగా వుంటుంది ఒక్కోసారి ప్రభుత్వ అధికారుల వైఖరి.. ప్రభుత్వ నిర్ణయం.
View More అన్నవరం ఎయిర్ పోర్టా? హవ్వ!బాబు మాటలు కక్ష సాధింపు సంకేతాలు కాదా?
చంద్రబాబు ఈ స్థాయిలో బెదిరిస్తున్నారంటే.. ముందు ముందు తాము టార్గెట్ చేసిన వారిని అసలు ఏం చేస్తారో అనే ఆందోళన పలువురిలో పెరుగుతోంది.
View More బాబు మాటలు కక్ష సాధింపు సంకేతాలు కాదా?తమ్ముడిని పచ్చిబూతులు తిట్టిన చంద్రబాబు
తమ్ముడైన రామ్మూర్తినాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చిబూతులు తిట్టారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పాత విషయాల్ని గుర్తు చేశారు. ఇవాళ ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్…
View More తమ్ముడిని పచ్చిబూతులు తిట్టిన చంద్రబాబునారా రోహిత్ కు అమ్మణ్ణమ్మ విక్రయదానం చేయలేదేం బాబూ!
హెరిటేజ్ లో చంద్రబాబు తమ్ముడి కుటుంబానికి, ఆయన సోదరీమణుల కుటుంబాలకు ఎన్ని షేర్లను వాటాగా ఇచ్చారో
View More నారా రోహిత్ కు అమ్మణ్ణమ్మ విక్రయదానం చేయలేదేం బాబూ!డైవర్షన్ పాలిటిక్సే చంద్రబాబు, పవన్ లకు దిక్కా!
తన మీడియాకు, సోషల్ మీడియాకు పని కల్పించి.. అసలు వ్యవహారాల నుంచి డైవర్షన్ చేస్తూ ఉన్నారు. మరి ఇదెన్నాళ్లు సాధ్యమవుతుందనేది అసలు ప్రశ్న!
View More డైవర్షన్ పాలిటిక్సే చంద్రబాబు, పవన్ లకు దిక్కా!టీడీపీలోని మంచిని వైసీపీ ఎందుకు తీసుకోదు!
మంచి విషయాలు ఎక్కడున్నా స్వీకరించాలి. ప్రత్యర్థుల నుంచి నేర్చుకోవాల్సినవి వుంటే, ఏ మాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. టీడీపీలో కార్యకర్తలకు ఎంతో విలువ వుంటుందని చెబుతుంటారు. దాన్ని వైసీపీ స్వీకరించడంలో నామోషీ ఎందుకో అర్థం…
View More టీడీపీలోని మంచిని వైసీపీ ఎందుకు తీసుకోదు!ఒప్పు అయితే మా ఘనత.. తప్పయితే..
నవంబర్ 1 నుంచి కరెంట్ చార్జీలు బీభత్సంగా పెరగబోతున్నాయి.
View More ఒప్పు అయితే మా ఘనత.. తప్పయితే..విశాఖ డైరీ మీద పగ పట్టేశారా?
విశాఖలో ప్రసిద్ధి చెందిన సంస్థ విశాఖ డెయిరీ. దాని చరిత్ర నాలుగు దశాబ్దాల నాటిది, దాని వ్యవస్థాపకుడు ఆడారి తులసీరావు టీడీపీలోనే చివరి వరకూ ఉన్నారు. ఆయనను రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఆహ్వానించి టికెట్ ఇస్తామని…
View More విశాఖ డైరీ మీద పగ పట్టేశారా?బాబును కలిసిన ఆదిమూలం.. ఏమన్నారంటే!
రాసలీలల వ్యవహారంలో సస్పెండ్ అయిన తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అపాయింట్‌మెంట్ దొరికింది. దీంతో చంద్రబాబును ఆదిమూలం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిమూలాన్ని చంద్రబాబు మందలించినట్టు తెలిసింది.…
View More బాబును కలిసిన ఆదిమూలం.. ఏమన్నారంటే!