బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం ఓకే… వాళ్ల చేతికి ఇవ్వాల్సింది ప్రధానంగా అధికారం.
View More బీసీలకు రిజర్వేషన్ సరే.. అధికారం ఎక్కడ?Tag: chandrababu naidu
టీటీడీలో అన్యమతస్తులపై విజిలెన్స్ తప్పుదోవ?
న్యాయ వ్యవస్థలో ఒక మాట ప్రముఖంగా చెప్తుంటారు. వంద మంది దోషులు తప్పించుకున్నా, ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదనేది న్యాయపరమైన నైతికత.
View More టీటీడీలో అన్యమతస్తులపై విజిలెన్స్ తప్పుదోవ?బాబును అడగాలంటే భయమా చెల్లెమ్మా?
అప్పటి కులగణన రిపోర్టుల్ని బయటపెట్టాలని చంద్రబాబును గట్టిగా డిమాండ్ చేస్తే సరిపోతుంది కదా?
View More బాబును అడగాలంటే భయమా చెల్లెమ్మా?జనాలను ఆంధ్ర నుంచి తరిమేయండి
ఇప్పుడు ఆంధ్రలో కొత్త ట్రెండ్ మొదలైంది. వైకాపాకు అనుకూలం అనుకున్న ఎవరూ బతకకూడదు. ఏపీలో ఉండకూడదు.
View More జనాలను ఆంధ్ర నుంచి తరిమేయండిమేథస్సు.. ఖర్చు తగ్గించడంలో చూపించరాదా?
ఈ ఐదు పరిపాలన భవనాల కోసం ఏకంగా 73 శాతం పెంపు.. ఇంచుమించు రెండు వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం అంటే ప్రజల గుండె కలుక్కుమంటుంది.
View More మేథస్సు.. ఖర్చు తగ్గించడంలో చూపించరాదా?ఏబీ వెంకటేశ్వరరావులో అసంతృప్తి ఎందుకు?
ఇంతకూ ఏబీ వెంకటేశ్వరరావు మనసులో ఏముందో చెబితే కదా, చంద్రబాబు తీర్చడానికి? చిన్నపిల్లల్లా తనకు తానుగా అలకబూనితే ఎట్లా?
View More ఏబీ వెంకటేశ్వరరావులో అసంతృప్తి ఎందుకు?దేశం సంగతి తర్వాత- ముందు రాష్ట్రాల్లో పెట్టాలి
“వన్ నేషన్- వన్ ఎలక్షన్” సంగతి తర్వాత. అది చాలా పెద్ద విషయం. ముందు “వన్ స్టేట్ – వన్ ఎలక్షన్” పెట్టాలి.
View More దేశం సంగతి తర్వాత- ముందు రాష్ట్రాల్లో పెట్టాలిరేవంత్ దేశంలోనే ఫస్ట్.. గురువు గారి వంతు ఎప్పుడు?
తెలంగాణలో మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది.
View More రేవంత్ దేశంలోనే ఫస్ట్.. గురువు గారి వంతు ఎప్పుడు?బాబు గారి పీ4: అర్థం చేసుకోవడం కొంచెం కష్టం!
పీ4 అనే పేరుతో అలాంటి ఒక మాయా విధానాన్ని చంద్రబాబునాయుడు.. ఈ ఉగాదికి ప్రారంభించబోతున్నారట.
View More బాబు గారి పీ4: అర్థం చేసుకోవడం కొంచెం కష్టం!బాబు మీకే చెల్లు సామి!
ఏది మాట్లాడినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే చెల్లుబాటు అవుతుందనేలా వ్యవహార శైలి వుంటోందనే చర్చ జరుగుతోంది.
View More బాబు మీకే చెల్లు సామి!చంద్రబాబు ఎలాగైనా దబాయించి చెప్పగలరు!
చంద్రబాబు నాయుడు వాగ్దాటి ప్రశ్నార్థకమే గానీ.. వాక్చాతుర్యానికి మాత్రం కొదవలేదు. ఆయన తన మాటల్తో తిమ్మిని బమ్మిని చేయగలరు.. నందిని పంది అని నిరూపించగలరు!
View More చంద్రబాబు ఎలాగైనా దబాయించి చెప్పగలరు!శివరాత్రి లోగా పాలక మండళ్లు వేస్తారా సార్!
శివాలయాల పాలక మండళ్ల నియామకాన్ని ఈ శివరాత్రిలోగా పూర్తి చేస్తారా అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో కలుగుతున్నాయి.
View More శివరాత్రి లోగా పాలక మండళ్లు వేస్తారా సార్!చంద్రబాబు కొత్త ఆలోచన భేష్! కానీ…
వర్క్ ఫ్రం హోం కల్చర్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.
View More చంద్రబాబు కొత్త ఆలోచన భేష్! కానీ…బాబును చూసి జగన్ నేర్చుకోవాల్సిన వాటిలో ఇదొకటి!
తన ఫెయిల్యూర్ ను ఒప్పుకోవడానికి, తన ఆలోచనలో లోపం ఉన్నదని అంగీకరించడానికి ఎవ్వరికైనా సరే ఈగో అడ్డు వస్తుంది.
View More బాబును చూసి జగన్ నేర్చుకోవాల్సిన వాటిలో ఇదొకటి!కిమ్స్‌కు 700 ఎకరాలు.. మరీ అతిగా లేదా?
కిమ్స్ కు ఏకంగా 700 ఎకరాలు కేటాయించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.
View More కిమ్స్‌కు 700 ఎకరాలు.. మరీ అతిగా లేదా?టీడీపీ ఎమ్మెల్యేలందరికీ ‘శాటర్‌డే లాక్’!
ప్రతి శనివారం ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉండి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని డిసైడ్ చేశారు.
View More టీడీపీ ఎమ్మెల్యేలందరికీ ‘శాటర్‌డే లాక్’!బాబు గారూ.. ఇది ప్రమాద సంకేతం!
కూటమి రాజకీయంగా సొమ్ము చేసుకుంది. డీఏల విషయమై కూడా ఉద్యోగులు గుర్రుమని ఉన్నారు.
View More బాబు గారూ.. ఇది ప్రమాద సంకేతం!జూన్‌లోపే సంపద సృష్టా?
ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాయ మాటలు చెబితే.. మొదట్లోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వుంటుందని ప్రభుత్వ పెద్దలు గుర్తు పెట్టుకోవాలి.
View More జూన్‌లోపే సంపద సృష్టా?ప్రజలకు సేవలందాలి.. వారిని విసిగించరాదు!
వాట్సప్ గవర్నెన్స్ అనేది చాలా మంచి ఆలోచన. కానీ.. అది భ్రష్టుపట్టిపోకుండా, ప్రజలు దానిని చీదరించుకోకుండా ఆ సేవలను వాడుకోవాలంటే.. ఖచ్చితంగా ప్రభుత్వం పంపే మెసేజీల విషయంలో సంయమనం ఉండాలి.
View More ప్రజలకు సేవలందాలి.. వారిని విసిగించరాదు!ఈసారైనా? పిఠాపురం వర్మకు అదృష్టం దక్కుతుందా?
పిఠాపురం వర్మ.. పవన్ కల్యాణ్ కోసం తనకు దక్కగల అవకాశాన్ని వదులుకున్న త్యాగమూర్తిగా మాత్రమే మిగిలిపోతారా?
View More ఈసారైనా? పిఠాపురం వర్మకు అదృష్టం దక్కుతుందా?దావోస్ మాటెత్తితే గూగుల్ అంటారేంటి సార్?
ప్రత్యేకంగా పెట్టుబడులను ఆకర్షించడానికి అనే ఉద్దేశంతో తండ్రి కొడుకులు దావోస్ వరకు వెళ్లారు. అక్కడ అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిశారు. దాని ఫలితం ఏమిటి?
View More దావోస్ మాటెత్తితే గూగుల్ అంటారేంటి సార్?శిష్యుడి చేతనైనది.. గురువుకు చేతకాలేదెందుకు?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ కు వెళ్లారు.. వచ్చారు. ఎవరు ఏం సాధించారు.. అనే చర్చ సాధారణంగా జరుగుతుంది.
View More శిష్యుడి చేతనైనది.. గురువుకు చేతకాలేదెందుకు?హా(వా)ట్సాప్ బాబు!
జీవన పోరాటంలో ప్రతి మనిషి బిజీ అయ్యారు. పనుల కోసం సమయాన్ని కేటాయించడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ సేవల్ని తీసుకురావడం అభినందనీయం.
View More హా(వా)ట్సాప్ బాబు!గాలికి వదిలేసిన జగన్!
టీడీపీకి పొలిట్‌బ్యూరో ఉన్నట్టు, వైసీపీకి ఏముంది? అంటే…కేంద్ర కమిటీ వుంది. అయితే ఎప్పుడైనా, ఎవరైనా విన్నారా?
View More గాలికి వదిలేసిన జగన్!బాబుకు నో సెంటిమెంట్స్.. ఓన్లీ పాలిటిక్స్!
తనకు అనుకూలంగా ఏపీలో కేజ్రీవాల్ ప్రచారం చేశారన్న కృతజ్ఞత లాంటిది చంద్రబాబులో కనిపించలేదనే విమర్శ లేకపోలేదు.
View More బాబుకు నో సెంటిమెంట్స్.. ఓన్లీ పాలిటిక్స్!సుప్రీంలో చంద్రబాబుకు మళ్లీ ఊరట!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫెస్టివ్ మూడ్ లో ఉండవలసిన సీజనులాగా ఉన్నట్టుంది ఇప్పుడు.
View More సుప్రీంలో చంద్రబాబుకు మళ్లీ ఊరట!బాబుగారూ.. తమ్ముళ్లకు బ్రేకులేయండి సార్!
తెలుగు తమ్ముళ్లకు జర్నలిస్టులను అంతుచూస్తామని బెదిరించడం ఒక ఫ్యాషన్ అయిపోయినట్టుగా ఉంది.
View More బాబుగారూ.. తమ్ముళ్లకు బ్రేకులేయండి సార్!