షాకింగ్.. హీరో విశాల్ కు ఏమైంది?

ఇలాంటి కండిషన్ లో విశాల్ బయటకురావడం తప్పు. దీని వల్ల సినిమా ప్రమోషన్ పక్కకెళ్లిపోయి, అతడి ఆరోగ్య స్థితిపై చర్చ మొదలైంది.

View More షాకింగ్.. హీరో విశాల్ కు ఏమైంది?

లోకేష్ అతితెలివి.. పెట్టుబడులపై చేతులెత్తేశారిలా?

జగన్ కు ఇక ఎప్పటికీ ఓట్లు వేయం అని ప్రజలందరూ తనకు బాండ్ పేపర్ పై రాసివ్వాలని, లేకపోతే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురావడం సాధ్యం కాదని ఆయన చెప్పదలచుకున్నారా?

View More లోకేష్ అతితెలివి.. పెట్టుబడులపై చేతులెత్తేశారిలా?

లోకేష్ తేనెతుట్టెను కదుపుతున్నారు ఎందుకు?

జగన్ ఆ విషయంలో విఫలమయ్యారనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు నారా లోకేష్ కొత్తగా కనిపెట్టి చెప్పేదేమీ లేదు.

View More లోకేష్ తేనెతుట్టెను కదుపుతున్నారు ఎందుకు?

పవన్ కల్యాణ్ చెప్పినా వినట్లేదుగా..!

నాకు నటుడిగా చాలా కంఫర్ట్ గా ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు.” అంటూ కరాఖండిగా చెప్పేశాడు.

View More పవన్ కల్యాణ్ చెప్పినా వినట్లేదుగా..!

రామ్ చరణ్ కోసం ప్రేమతో..!

విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి.

View More రామ్ చరణ్ కోసం ప్రేమతో..!

బన్నీ తొలి ఆదివారం ఇలా గడిచింది!

ఈరోజు నుంచి ప్రతి ఆదివారం బన్నీకి సండే వస్తే, ఎక్స్ ట్రా డ్యూటీ ఒకటి పడింది. అదే పోలీస్ స్టేషన్ దర్శనం.

View More బన్నీ తొలి ఆదివారం ఇలా గడిచింది!

డాకూ కు నైజాంలో థియేటర్ల సమస్య?

ఇక్కడ సమస్య ఏమిటంటే దిల్ రాజుకు అన్ని విధాలా గేమ్ ఛేంజర్ కీలకం. అదే సమయంలో ఆసియన్ సురేష్‌కు సంక్రాంతికి వస్తున్నాం కీలకం. మధ్యలో అటు ఇటు కానిది డాకూ మహరాజ్.

View More డాకూ కు నైజాంలో థియేటర్ల సమస్య?

నిర్మాత‌ల‌కు ఊడిగం చేసేందుకేనా మీకు అధికారం?

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ ఒక రేంజ్‌లో ఉతికి ఆరేశారు.

View More నిర్మాత‌ల‌కు ఊడిగం చేసేందుకేనా మీకు అధికారం?

సినీ న‌టికి క్ష‌మాప‌ణ‌లు…జేసీ ఘాటు కామెంట్స్‌!

మంత్రి స‌త్య‌కుమార్‌, ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థ‌సార‌థికి ప‌రోక్షంగా జేసీ చుర‌క‌లు అంటించారు.

View More సినీ న‌టికి క్ష‌మాప‌ణ‌లు…జేసీ ఘాటు కామెంట్స్‌!

హీరోలు వెళ్లేది హీరోలుగా కాదు

మన హీరోలు కేవలం హీరోలు మాత్రమే కాదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో ఓనర్లు, ఎగ్జిబిటర్లు

View More హీరోలు వెళ్లేది హీరోలుగా కాదు

సంక్రాంతికి వస్తున్నాం… ఓటిటి డన్!

రెండు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లకు మినిమమ్ గ్యారంటీ స్కీమ్ మీద సినిమాను మంచి రేటుకు అమ్మే దిశగా చర్చలు సాగుతున్నాయి.

View More సంక్రాంతికి వస్తున్నాం… ఓటిటి డన్!

ఫ్యామిలీ ఆడియన్స్ పై కూడా జాలి లేదా?

రేట్లు పెంచి మొదటి వారంలోనే సేఫ్ జోన్ లోకి వెళ్లాలని ప్లాన్ చేసినట్టున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ సంగతి దేవుడెరుగు.

View More ఫ్యామిలీ ఆడియన్స్ పై కూడా జాలి లేదా?

పూన‌మ్‌కౌర్‌కు ఏమైనా పిచ్చా?

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో ఫిర్యాదు చేసి చాలా కాల‌మైంది.

View More పూన‌మ్‌కౌర్‌కు ఏమైనా పిచ్చా?

జ‌గ‌న్ సొంత జిల్లాలో మ‌హిళ‌ల‌కు ప్రాతినిథ్యం ఏదీ?

జ‌గ‌న్ సొంత జిల్లాకు సంబంధించి 52 మందితో కూడిన క‌మిటీని చూస్తే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

View More జ‌గ‌న్ సొంత జిల్లాలో మ‌హిళ‌ల‌కు ప్రాతినిథ్యం ఏదీ?

గ‌తం మ‌త్తులో జోగుతున్న కూట‌మి స‌ర్కార్‌!

గత ఐదేళ్ల‌లో సెంట్రల్ జైల‌ను విజిట్ చేసిన దాఖలాలు లేవ‌ని అనిత విమర్శించారు.

View More గ‌తం మ‌త్తులో జోగుతున్న కూట‌మి స‌ర్కార్‌!

కూట‌మి స‌ర్కార్‌పై టీచ‌ర్లు గుస్సా!

ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల తీరే వేరు. ఉద్యోగ వ‌ర్గాల్లో టీచ‌ర్ల‌ను త‌ప్ప‌, ఎవ‌రినైనా తృప్తిప‌రిచొచ్చ‌నే అభిప్రాయం వుంది.

View More కూట‌మి స‌ర్కార్‌పై టీచ‌ర్లు గుస్సా!

చేయి దాటిపోతోంది… కూట‌మి శ్రేణుల్లో భ‌యం!

కేవ‌లం ఆరేడు నెల‌ల్లోనే కూట‌మి స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త ఉంద‌నే ప్ర‌చారం తెర‌పైకి రావ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలు లేక‌పోలేదు.

View More చేయి దాటిపోతోంది… కూట‌మి శ్రేణుల్లో భ‌యం!

పవన్ ప్రజాపాలకుడేనా? అనేక సందేహాలు!

పవన్ చిత్తశుద్ధిని అనుమానించలేం. ఆయన ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాదని కూడా అనలేం.

View More పవన్ ప్రజాపాలకుడేనా? అనేక సందేహాలు!

మాటల్లేవ్… అరుపుల్లేవ్.. ఓన్లీ యాక్షన్!

ఓ చిన్న పాట నోటి వెంట ఒక డైలాగు..విలన్ క్యారెక్టర్ల నోటి వెంట రెండు మాటలు. బస్..అంతే.

View More మాటల్లేవ్… అరుపుల్లేవ్.. ఓన్లీ యాక్షన్!

మునివాక్యం: యేట్లో వేసినా ఎంచి పారెయ్యాలి!

మిమ్మల్ని ఎవ్వరూ సంస్కరించాల్సిన అవసరం లేదు. నియంత్రణ నేర్పే అవసరం లేదు.

View More మునివాక్యం: యేట్లో వేసినా ఎంచి పారెయ్యాలి!

పవన్ కల్యాణ్ లాజిక్ కరెక్టేనా?

పెరిగిపోతున్న రెమ్యూనరేషన్లు, బడ్జెట్స్ ను నిర్మాతలు అదుపుచేయలేనంతవరకు, ప్రేక్షకుడు ‘దోపిడీ’ అనే పదాన్ని వాడుతూనే ఉంటాడు.

View More పవన్ కల్యాణ్ లాజిక్ కరెక్టేనా?

ఏపీ డార్లింగ్ మంత్రి ఆయ‌నే!

హైద‌రాబాద్‌కు వెళ్లి, స్టార్‌హోట‌ల్‌లో నాలుగు రూమ్‌లు బుక్ చేసుకుని, మందీమార్బ‌లంతో క‌ళా పోష‌ణ‌లో మునిగితేలుతున్నాడ‌నే చ‌ర్చ టీడీపీలో సాగుతోంది.

View More ఏపీ డార్లింగ్ మంత్రి ఆయ‌నే!

పలాస పోరాటం ఫలించింది… సోంపేటకు షిఫ్ట్!

పలాస రైతులు అంతా ఒక్క త్రాటి మీదకు వచ్చి మా భూములు ఇవ్వమని చేసిన పోరాటం సక్సెస్ అయింది.

View More పలాస పోరాటం ఫలించింది… సోంపేటకు షిఫ్ట్!

విశాఖను అలా పోల్చిన చంద్రబాబు

చంద్రబాబు విశాఖ పర్యటన చేశారు అంటేనే మెగా సిటీకి కొత్త పేర్లు పెడతారు. ఎన్నో రకాలుగా కితాబులు ఇస్తారు.

View More విశాఖను అలా పోల్చిన చంద్రబాబు

జగన్ జిల్లాల యాత్ర వాయిదా పడుతుందా?

ప్రస్తుతానికి 8వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది. అయితే.. ఆయనకు అనుమతి వచ్చే అవకాశమే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు.

View More జగన్ జిల్లాల యాత్ర వాయిదా పడుతుందా?