చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు (జీడీనెల్లూరు) టీడీపీ అభ్యర్థి వీఎం థామస్ కులంపై వివాదం నెలకుంది. ఈ మేరకు ఆయనపై సామాజిక కార్యకర్తలు ఆధారాలతో సహా జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం…
View More జీడీనెల్లూరు టీడీపీ అభ్యర్థి కులంపై వివాదం!Tag: chandrababu
చిచ్చురేపిన టీడీపీ అభ్యర్థుల ప్రకటన
ఎట్టకేలకు టీడీపీ ఫైనల్ లిస్ట్‌ను ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న నాలుగు ఎంపీ, 9 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. టికెట్ దక్కని ఆశావహులు షాక్‌కు గురయ్యారు. టికెట్ ఆశావహుల అనుచరులు టీడీపీ కార్యాలయాల్లో విధ్వంసానికి…
View More చిచ్చురేపిన టీడీపీ అభ్యర్థుల ప్రకటనటీడీపీ నేతకు జనసేన కండువా కప్పి టికెట్?
తెలుగుదేశం పార్టీ మొత్తం సీట్లను ప్రకటించింది. జనసేన మూడు సీట్లు పెండింగులో పెట్టింది. అందులో రెండు ఉత్తరాంధ్రాలో ఉన్నాయి. విశాఖ సౌత్ నుంచి జనసేన అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించలేదు. అయితే జనసేన అభ్యర్ధిగా వంశీ…
View More టీడీపీ నేతకు జనసేన కండువా కప్పి టికెట్?తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. అతని వైపే బాబు మొగ్గు!
టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. నాలుగు ఎంపీ, 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు అందులో చోటు దక్కింది. ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి గుమ్మనూరు జయరామ్ పోటీ చేయనున్నారు. గుంతకల్లు సీటును జయరాంకు…
View More తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. అతని వైపే బాబు మొగ్గు!బరిలో వరదాపురం సూరి?
ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ నుంచి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వై.సత్యకుమార్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయనకు అధికారికంగా…
View More బరిలో వరదాపురం సూరి?జగన్ నెత్తిన పాలు పోసిన బీజేపీ
ఏపీలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెత్తిపైన బీజేపీ రాజకీయంగా పాలు పోస్తోంది. మరోసారి జగన్ అధికారంలోకి రావడానికి చేయాల్సిన దాని కంటే ఎక్కువే ఆ పార్టీ చేస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని,…
View More జగన్ నెత్తిన పాలు పోసిన బీజేపీఅదేంటో.. రోజా అంటే వైసీపీ పెద్దలకు అలుసు!
మంత్రి ఆర్కే రోజా అంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ అనే పేరు వుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్‌కల్యాణ్ విమర్శలు చేస్తే చాలు… ఘాటైన కౌంటర్ ఇవ్వడానికి తానున్నా అంటూ రోజా…
View More అదేంటో.. రోజా అంటే వైసీపీ పెద్దలకు అలుసు!‘హిందూ’ వేదికపై స్వామీజీ కొట్టగల దెబ్బ గట్టిదేనా?
టిక్కెట్టు ఇస్తున్నాం.. ఇస్తున్నాం అంటూ చివరివరకు ఆశపెట్టడం.. చివరి నిమిషంలో రకరకాల కాలిక్యులేషన్లు, సమీకరణాల నేపథ్యంలో మాట తప్పడం అనేది అన్ని రాజకీయ పార్టీల్లాగా బిజెపిలో కూడా మామూలే. అదేరకంగా సీటు కోల్పోయిన ఒక…
View More ‘హిందూ’ వేదికపై స్వామీజీ కొట్టగల దెబ్బ గట్టిదేనా?జోష్‌లో వైసీపీ.. నిరుత్సాహంలో కూటమి
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో జోష్ కనిపిస్తోంది. మరోవైపు కూటమిలో తీవ్ర నిరుత్సాహం. రెండు నెలల వ్యవధిలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం టీడీపీ పుంజుకుందన్న భావన…
View More జోష్‌లో వైసీపీ.. నిరుత్సాహంలో కూటమిఆ మాట వారితో చెప్పించగలవా చిన్నమ్మా!
మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరాయో.. చంద్రబాబు తమకు కేటాయించినవి గెలిచే సీట్లో కాదు.. ఇంకా బోలెడు సందేహాలలోనే కొట్టుమిట్టాడుతున్నారు గానీ.. మొత్తానికి కమల నాయకులు తమకు దక్కిన సీట్లకు అభ్యర్థులను కూడా ప్రకటించేసుకున్నారు.…
View More ఆ మాట వారితో చెప్పించగలవా చిన్నమ్మా!తెదేపా మేనిఫెస్టోపై ఆటాడుకున్న జగన్!
మాట తప్పను.. మడమ తిప్పను అనే వ్యక్తిత్వ ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి ప్రజాజీవితంలో రాజకీయం చేస్తూ పోతున్నారు. అలాంటి జగన్ కు .. మాటతప్పే నాయకుల పెడపోకడలు అసహ్యంగా కనిపిస్తాయనడంలో సందేహం ఏముంది. Advertisement…
View More తెదేపా మేనిఫెస్టోపై ఆటాడుకున్న జగన్!బాబు వ్యతిరేకులు అందరికీ కమలం మొండిచెయ్యి!
ఏపీ భారతీయ జనతాపార్టీలో తొలి నుంచి కూడా రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం చంద్రబాబునాయుడు కోవర్టుల వర్గం. ఆయన పార్టీలో ఆయనతో కలిసి కీలకంగా పనిచేసి.. ఆయన పురమాయింపు మీద వెళ్లి గుట్టుచప్పుడు…
View More బాబు వ్యతిరేకులు అందరికీ కమలం మొండిచెయ్యి!కళాకు ఝలక్ ఆ సీటు హుష్ కాకీ!
ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేత. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు అయిన కిమిడి కళా వెంకటరావు ఎంతో ఆశలు పెట్టుకున్న ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు బీజేపీకి వెళ్ళిపోయింది. ఇంతకాలం ప్రచారంలో ఉంటూ వచ్చిన ఈ…
View More కళాకు ఝలక్ ఆ సీటు హుష్ కాకీ!హలో గురూ.. మీకు మచిలీపట్నం టికెట్ లేదట కదా?
జనసేనాని పవన్‌కల్యాణ్‌పై జనాలకు, రాజకీయ నాయకులకు ఒక క్లారిటీ వచ్చేసింది. పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారంటే, అది నెరవేరదని అర్థమైంది. ఇంత కాలం నారా చంద్రబాబునాయుడికే సొంతమైన వెన్నుపోటు అనే ఘనకీర్తి, బహుశా సవాస పుణ్యమేమో…
View More హలో గురూ.. మీకు మచిలీపట్నం టికెట్ లేదట కదా?వైసీపీ విజయానికి కలిసొచ్చే చేరిక!
వైసీపీ విజయానికి టీడీపీ నాయకుడి చేరిక కలిసొచ్చేలా వుంది. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ నాయకుడు డాక్టర్ మస్తాన్‌యాదవ్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో చేరారు. గత నాలుగేళ్లుగా వెంకటగిరి నియోజకవర్గంలో డాక్టర్ మస్తాన్‌యాదవ్…
View More వైసీపీ విజయానికి కలిసొచ్చే చేరిక!చంద్రబాబు, పవన్ .. ఇన్నాళ్లూ ఏం మాట్లాడుకున్నారు?
2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పచ్చమీడియా ఇక టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయనే వాదనను మొదలుపెట్టింది. ఫలితాలు వచ్చిన రెండో రోజే.. ఓట్లు చీలిపోయాయంటూ గగ్గోలు పెట్టింది. అయితే ఆ…
View More చంద్రబాబు, పవన్ .. ఇన్నాళ్లూ ఏం మాట్లాడుకున్నారు?సీఎం రమేష్ తో బూడి ఢీ!
ఈసారి ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు మీద అందరి దృష్టి పడనుంది. సీఎం రమేష్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన జిల్లా దాటుకుని వచ్చి ఉత్తరాంధ్రాలో గ్రామీణ నేపధ్యం పూర్తిగా ఉన్న…
View More సీఎం రమేష్ తో బూడి ఢీ!రఘురామ అంతే.. కూటమిపై ఫైర్!
నరసాపురం రఘురామకృష్ణంరాజు అంటే మామూలు వ్యక్తి కాదు. ఎవరైతే ఆదరిస్తారో, వాళ్లనే తిడుతుంటారనే ప్రచారం వుంది. నిన్నమొన్నటి వరకూ వైసీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలా తిట్టారో అందరికీ తెలుసు. వారిని తిట్టడం ఇంతటితో…
View More రఘురామ అంతే.. కూటమిపై ఫైర్!అయ్య బాబోయ్… సుగుణమ్మకు వెన్నుపోటు!
తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ రాజకీయ భవిష్యత్ ఒకట్రెండు రోజుల్లోనే మారిపోయింది. సుగుణమ్మకు టికెట్ లేదని స్పష్టం కావడంతో ఇప్పుడామె వెంట వుండడానికి నాయకులెవరూ ఆసక్తి చూపలేదు. అంతటితో ఆగలేదు. నిన్నమొన్నటి వరకూ ఆమెకు…
View More అయ్య బాబోయ్… సుగుణమ్మకు వెన్నుపోటు!బీజేపీలో బయటపడ్డ విభేదాలు
కీలకమైన ఎన్నికల సమయంలో ఏపీ బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. పొత్తులో భాగంగా ఏపీ బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఇప్పటికే పార్లమెంట్ సభ్యుల్ని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇక అసెంబ్లీ…
View More బీజేపీలో బయటపడ్డ విభేదాలు