కళాకు ఝలక్ ఆ సీటు హుష్ కాకీ!

ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేత. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు అయిన కిమిడి కళా వెంకటరావు ఎంతో ఆశలు పెట్టుకున్న ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు బీజేపీకి వెళ్ళిపోయింది. ఇంతకాలం ప్రచారంలో ఉంటూ వచ్చిన ఈ…

View More కళాకు ఝలక్ ఆ సీటు హుష్ కాకీ!

హ‌లో గురూ.. మీకు మ‌చిలీప‌ట్నం టికెట్ లేద‌ట క‌దా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై జ‌నాల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు ఒక క్లారిటీ వ‌చ్చేసింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ హామీ ఇచ్చారంటే, అది నెర‌వేర‌ద‌ని అర్థ‌మైంది. ఇంత కాలం నారా చంద్ర‌బాబునాయుడికే సొంతమైన వెన్నుపోటు అనే ఘ‌న‌కీర్తి, బ‌హుశా స‌వాస పుణ్యమేమో…

View More హ‌లో గురూ.. మీకు మ‌చిలీప‌ట్నం టికెట్ లేద‌ట క‌దా?

వైసీపీ విజ‌యానికి క‌లిసొచ్చే చేరిక‌!

వైసీపీ విజ‌యానికి టీడీపీ నాయ‌కుడి చేరిక క‌లిసొచ్చేలా వుంది. తిరుప‌తి జిల్లా వెంక‌ట‌గిరి టీడీపీ నాయ‌కుడు డాక్ట‌ర్ మ‌స్తాన్‌యాద‌వ్ సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరారు. గ‌త నాలుగేళ్లుగా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో డాక్ట‌ర్ మ‌స్తాన్‌యాద‌వ్…

View More వైసీపీ విజ‌యానికి క‌లిసొచ్చే చేరిక‌!

చంద్ర‌బాబు, ప‌వ‌న్ .. ఇన్నాళ్లూ ఏం మాట్లాడుకున్నారు?

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వచ్చిన వెంట‌నే ప‌చ్చ‌మీడియా ఇక టీడీపీ, జ‌న‌సేన క‌లిసి ప‌ని చేస్తాయ‌నే వాద‌నను మొద‌లుపెట్టింది. ఫ‌లితాలు వ‌చ్చిన రెండో రోజే.. ఓట్లు చీలిపోయాయంటూ గ‌గ్గోలు పెట్టింది. అయితే ఆ…

View More చంద్ర‌బాబు, ప‌వ‌న్ .. ఇన్నాళ్లూ ఏం మాట్లాడుకున్నారు?

సీఎం రమేష్ తో బూడి ఢీ!

ఈసారి ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు మీద అందరి దృష్టి పడనుంది. సీఎం రమేష్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన జిల్లా దాటుకుని వచ్చి ఉత్తరాంధ్రాలో గ్రామీణ నేపధ్యం పూర్తిగా ఉన్న…

View More సీఎం రమేష్ తో బూడి ఢీ!

ర‌ఘురామ అంతే.. కూట‌మిపై ఫైర్‌!

న‌ర‌సాపురం ర‌ఘురామ‌కృష్ణంరాజు అంటే మామూలు వ్య‌క్తి కాదు. ఎవ‌రైతే ఆద‌రిస్తారో, వాళ్ల‌నే తిడుతుంటార‌నే ప్ర‌చారం వుంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ వైసీపీని, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఎలా తిట్టారో అంద‌రికీ తెలుసు. వారిని తిట్ట‌డం ఇంత‌టితో…

View More ర‌ఘురామ అంతే.. కూట‌మిపై ఫైర్‌!

అయ్య బాబోయ్‌… సుగుణ‌మ్మ‌కు వెన్నుపోటు!

తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ రాజ‌కీయ భ‌విష్య‌త్ ఒకట్రెండు రోజుల్లోనే మారిపోయింది. సుగుణ‌మ్మ‌కు టికెట్ లేద‌ని స్ప‌ష్టం కావ‌డంతో ఇప్పుడామె వెంట వుండ‌డానికి నాయ‌కులెవ‌రూ ఆస‌క్తి చూప‌లేదు. అంత‌టితో ఆగ‌లేదు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ఆమెకు…

View More అయ్య బాబోయ్‌… సుగుణ‌మ్మ‌కు వెన్నుపోటు!

బీజేపీలో బ‌య‌టప‌డ్డ విభేదాలు

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీ బీజేపీలో విభేదాలు బ‌య‌టప‌డ్డాయి. పొత్తులో భాగంగా ఏపీ బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్ల‌మెంట్ స్థానాలు ద‌క్కాయి. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ స‌భ్యుల్ని బీజేపీ అధిష్టానం ప్ర‌క‌టించింది. ఇక అసెంబ్లీ…

View More బీజేపీలో బ‌య‌టప‌డ్డ విభేదాలు