భ‌లే వాడివి జ‌గ‌న్‌.. అదంతా నా సొంత లెక్క సామి!

నా జేబులోంచి తీసిన డ‌బ్బులు, నా ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ములు కాబ‌ట్టే…శుభానికి సంకేత‌మైన నా పార్టీ ప‌సుపు రంగు మిష‌న్లు ఇచ్చాను.

View More భ‌లే వాడివి జ‌గ‌న్‌.. అదంతా నా సొంత లెక్క సామి!

ఏపీ నేతల్లారా.. ఇదేనా మీ దేశ‌భ‌క్తి?

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల్లా ఆర్థికంగా దేశానికి అండ‌గా నిల‌వాల‌న్న ఆలోచ‌న ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లెవ‌రికీ ఎందుకు రాలేద‌న్న‌దే ప్ర‌శ్న‌.

View More ఏపీ నేతల్లారా.. ఇదేనా మీ దేశ‌భ‌క్తి?

ఒంట‌రైన పాకిస్థాన్‌

ప్ర‌స్తుతం భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య భీక‌ర పోరులో నైతికంగా …దాయాది దేశం ఒంట‌రైంది. ఏ ఒక్క‌రూ పాకిస్థాన్ ఉగ్ర‌దాడుల్ని స‌మ‌ర్థించ‌డం లేదు

View More ఒంట‌రైన పాకిస్థాన్‌

మూలిగే నక్క మీద తాటిపండు…!

భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన దాయాది దేశం ఇప్పుడు చావుదెబ్బలు తింటోంది. అక్కడ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని సమాచారం.

View More మూలిగే నక్క మీద తాటిపండు…!

పీఆర్సీపై ప్ర‌భుత్వం ఏమార్చి!

త‌మ మ‌ద్ద‌తుతో భారీ ప్ర‌యోజ‌నం పొందిన కూట‌మి, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌ట్టించుకోలేద‌నే అసంతృప్తి ఉద్యోగ‌, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల్లో వుంది.

View More పీఆర్సీపై ప్ర‌భుత్వం ఏమార్చి!

జ‌గ‌న్ నుంచి వైసీపీ శ్రేణులు కోరుకునేది ఇదే!

ఈ నెల 13న ఆ తాండాకు జ‌గ‌న్ వెళ్ల‌నున్నారు. వీర జ‌వాను త‌ల్లిదండ్రులు, వాళ్ల బంధువుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు.

View More జ‌గ‌న్ నుంచి వైసీపీ శ్రేణులు కోరుకునేది ఇదే!

వైసీపీ ఇన్‌చార్జ్‌లో ఎంతలో ఎంత మార్పు!

రాజ‌కీయంగా బొజ్జ‌ల కుటుంబం ఎప్ప‌టికీ ప్ర‌త్య‌ర్థే అని ఆయ‌న ప్ర‌క‌టించారు. బొజ్జ‌ల కుటుంబంతో క‌లిసి పోయాన‌నే ప్ర‌చారం అంతా ఉత్తుత్తిదే అని ఆయ‌న చెప్పారు.

View More వైసీపీ ఇన్‌చార్జ్‌లో ఎంతలో ఎంత మార్పు!

అమ‌రావ‌తిలో ఎక‌రా రూ.20 కోట్లు.. మ‌రిచిపోవాల్సిందే!

నాలుగు వేల ఎక‌రాల‌ను ఎక‌రా రూ.20 కోట్లు చొప్పున అమ్మ‌డం అసాధ్యం అని ప‌లువురు అంటున్నారు.

View More అమ‌రావ‌తిలో ఎక‌రా రూ.20 కోట్లు.. మ‌రిచిపోవాల్సిందే!

యుద్ధ రంగానికి వెళ్లాలని మంత్రి ఉత్సాహం…!

తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డిలో కూడా పాకిస్తాన్ పట్ల ఆగ్రహం పెల్లుబుకుతోంది.

View More యుద్ధ రంగానికి వెళ్లాలని మంత్రి ఉత్సాహం…!

ఒక్కడు చేస్తే కాదు.. నలుగురితో చేయిస్తేనే నాయకుడు!

పవన్ కల్యాణ్ తానొక పార్టీకి నాయకుడు అని నిరూపించుకోవాలంటే.. తన పార్టీ వారందరితోనూ ఇలాంటి పనిచేయించాలి.

View More ఒక్కడు చేస్తే కాదు.. నలుగురితో చేయిస్తేనే నాయకుడు!

వీక్లీ రివ్యూలతో ఇక ఊదరగొడుతుంటారా?

ప్రతివారం రివ్యూ మీటింగులు పెట్టడం తప్పనిసరి అని.. తాను వారం వారం రివ్యూ చేయడం వల్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి తప్ప..

View More వీక్లీ రివ్యూలతో ఇక ఊదరగొడుతుంటారా?

పది కోట్లు.. నాలుగు లక్షలు

పది కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే హీరో సినిమాకు ఓ ఏరియాకు టోటల్ రన్ నాలుగు లక్షలు కూడా రాకపోతే ఇంక ఎందుకు?

View More పది కోట్లు.. నాలుగు లక్షలు

హిట్-3 దర్శకుడితో నాని కామెడీ సినిమా

రాబోయే హిట్ సిరీస్ లో కచ్చితంగా గెస్ట్ రోల్ చేయమంటాడు. అది కాకుండా, శైలేష్ తో నేను చేయబోయే ఫుల్ లెంగ్త్ సినిమా ఓ కామెడీ చిత్రం అవుతుంది.

View More హిట్-3 దర్శకుడితో నాని కామెడీ సినిమా

విశాఖలో అడుగడుగునా నిఘా

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సున్నితమైన ప్రదేశాలలో నిఘా పెంచడమే కాదు కంటికి రెప్పగా నగరాన్ని కాపు కాస్తున్నారు.

View More విశాఖలో అడుగడుగునా నిఘా

విజయ్ ధ్యానం.. ఇంట్రెస్టింగ్ పోస్టర్

19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన కొనసాగుతున్న టైమ్ లో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా రాబోతోంది.

View More విజయ్ ధ్యానం.. ఇంట్రెస్టింగ్ పోస్టర్

యుద్ధాన్ని కూడా వదలని సైబర్ నేరగాళ్లు

“యుద్ధానికి మీ వంతు సహకారం అందించండి, దేశభక్తిని చాటుకోండి” అంటూ ఎమోషన్లను రెచ్చగొట్టి లింకులు ఓపెన్ చేయిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

View More యుద్ధాన్ని కూడా వదలని సైబర్ నేరగాళ్లు

పాకిస్తానుకు ప్రపంచ బ్యాంకు షాక్..!

ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది భారత్‌కు నీటి విషయంలో పూర్తి నియంత్రణను కలిగిస్తూ, వ్యూహాత్మకంగా పాక్‌కి ఒక గట్టి సందేశం పంపినట్లవుతుంది.

View More పాకిస్తానుకు ప్రపంచ బ్యాంకు షాక్..!

పుకార్లు నిజం చేస్తున్న హీరో

తాజాగా కెనీషాతో కలిసి ఓ ఫంక్షన్ కు హాజరయ్యాడు రవి మోహన్. విడాకులిచ్చిన 7-8 నెలలకే ఇలా కెనీషాతో కలిసి పబ్లిక్ లోకి వచ్చాడు.

View More పుకార్లు నిజం చేస్తున్న హీరో

వేసవి మీద యుద్ద ప్రభావం!

దేశం అంతా యుద్దం మూడ్ అలుముకుంది. యుద్దం రావచ్చు.. రాకపోవచ్చు. కానీ జనాల దృష్టి అటు వెళ్లిపోయింది.

View More వేసవి మీద యుద్ద ప్రభావం!

ప్రజలంతా సైన్యం వెనుక నిలవాలి- ఆరెస్సెస్

పహల్గామ్‌లో జరిగిన కిరాతక దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్ర శిబిరాలపై తీసుకున్న చర్యలను ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ స్వాగతించారు.

View More ప్రజలంతా సైన్యం వెనుక నిలవాలి- ఆరెస్సెస్