జగన్ కు ఇక ఎప్పటికీ ఓట్లు వేయం అని ప్రజలందరూ తనకు బాండ్ పేపర్ పై రాసివ్వాలని, లేకపోతే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురావడం సాధ్యం కాదని ఆయన చెప్పదలచుకున్నారా?
View More లోకేష్ అతితెలివి.. పెట్టుబడులపై చేతులెత్తేశారిలా?Tag: nara lokesh
లోకేష్ తేనెతుట్టెను కదుపుతున్నారు ఎందుకు?
జగన్ ఆ విషయంలో విఫలమయ్యారనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు నారా లోకేష్ కొత్తగా కనిపెట్టి చెప్పేదేమీ లేదు.
View More లోకేష్ తేనెతుట్టెను కదుపుతున్నారు ఎందుకు?టీడీపీ ఓట్ల పథకం!
ఇంటర్ పిల్లలకు రెండేళ్ల తర్వాత కొత్తగా ఓటు హక్కు దక్కనుందనే విషయాన్ని పౌర సమాజం గుర్తు చేస్తోంది.
View More టీడీపీ ఓట్ల పథకం!జనసేనలోకి గంజి.. వ్యూహాత్మక చేరిక!
జనసేనలో చేరితే.. ఆ కోటాలో ఆయనకు కూడా పదవి కట్టబెట్టవచ్చునని లోకేష్ సలహా మేరకే జనసేనలో చేరినట్టుగా చెప్పుకుంటున్నారు.
View More జనసేనలోకి గంజి.. వ్యూహాత్మక చేరిక!టీడీపీ చేసిన అతి వర్మకు లాభించిందా?
తెలుగుదేశం పార్టీ వారు తామేదో మహాద్భుతం చేసేస్తున్నట్టుగా.. చేసిన అతి రాంగోపాల్ వర్మకు వరంగా మారిందా అనే అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
View More టీడీపీ చేసిన అతి వర్మకు లాభించిందా?లోకేశ్‌పై టీడీపీ సీనియర్ల అసంతృప్తి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు, మంత్రి నారా లోకేశ్‌పై టీడీపీ సీనియర్లు తీవ్ర అసహనంగా ఉన్నారు.
View More లోకేశ్‌పై టీడీపీ సీనియర్ల అసంతృప్తిప్రజాదర్బార్తో ఆకట్టుకుంటున్న లోకేశ్
కూటమి సర్కార్‌లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ 50 రోజులు పూర్తి చేసుకుంది.
View More ప్రజాదర్బార్‌తో ఆకట్టుకుంటున్న లోకేశ్రేపటితరం ఓటుబ్యాంక్‌పై సమ్మోహనాస్త్రం!
ఇంటర్మీడియట్ విద్యను బోధించే ప్రభుత్వ కళాశాలలు, లేబొరేటరీలు తదితర మౌలిక వసతుల పరంగా చాలా కనిష్ట స్థితిలో ఉన్నాయి.
View More రేపటితరం ఓటుబ్యాంక్‌పై సమ్మోహనాస్త్రం!లోకేష్ టీమ్‌కు డిమాండు
లోకేష్ టీమ్‌లో ఉంటే తమ వారసుల రాజకీయం సెట్ అయినట్లే అని సీనియర్లు భావిస్తున్నారు.
View More లోకేష్ టీమ్‌కు డిమాండుఒకవేళ నేను జైలుకు వెళ్తే..!
మొన్నటివరకు వివిధ రకాల ఛానెళ్లు, మీడియా సంస్థలకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు వర్మ. తను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు అసలు తన ‘డెన్’ లోకి అడుగు కూడా పెట్టలేదని చెప్పుకొచ్చాడు. ఇలా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలిచ్చిన…
View More ఒకవేళ నేను జైలుకు వెళ్తే..!టీడీపీ కార్యకర్త ఆత్మహత్య.. ఎవరు సిగ్గుపడాలి?
టీడీపీ నాయకత్వంలోని కూటమి అధికారంలో వుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వస్తే అందులోని పార్టీల నేతలు, కార్యకర్తల కష్టాలు తొలగిపోతాయని ఎన్నికలకు ముందు వాళ్లంతా అనుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో…
View More టీడీపీ కార్యకర్త ఆత్మహత్య.. ఎవరు సిగ్గుపడాలి?సాంబార్‌లో కప్ప.. లోకేష్ కీలక ఆదేశాలు
నిన్న మధ్యాహ్నం సాంబార్‌లో కప్ప వచ్చిందని భోజనం మానేసి, రాత్రి అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేసిన నాగార్జున యూనివర్సిటీ విద్యార్థుల బాధను అర్థం చేసుకుని మంత్రి నారా లోకేష్ కీలక…
View More సాంబార్‌లో కప్ప.. లోకేష్ కీలక ఆదేశాలుఆర్జీవీ: ఇప్పుడు చానల్స్ తలలు ఎక్కడ పెట్టుకుంటాయ్?
తనపై రెండు రోజులుగా తోచిన వార్తలు చెప్పిన కొన్ని మీడియా చానల్స్ ని, సోషల్ మీడియా వాళ్లని వెర్రివాళ్లని చేసాడు ఆర్జీవీ.
View More ఆర్జీవీ: ఇప్పుడు చానల్స్ తలలు ఎక్కడ పెట్టుకుంటాయ్?ఆర్జీవీ భయపడ్డాడు!
మొండివాడు రాజుకన్నా బలవంతుడు.. తెగించిన వాడికి తెడ్డే లింగం.. ఇలాంటి సామెతలు ఏవీ చాలవు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు. అంతటి మహానుభావుడు. మామూలుగానే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తూ మాట్లాడగల…
View More ఆర్జీవీ భయపడ్డాడు!మరోసారి వర్మ విచారణకు డుమ్మా
మరోసారి పోలీసుల విచారణకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ డుమ్మా కొట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పెట్టారనే కారణంతో ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో…
View More మరోసారి వర్మ విచారణకు డుమ్మాలోకేష్ సీఎం క్యాండిడేట్ అయితే?!
ఎలాగూ జగన్ అంటే అపరిమిత ద్వేషాన్ని కలిగి ఉన్న పవన్ కల్యాణ్ కు లోకేష్ ను సీఎం అభ్యర్థిగా మద్దతు పలకడమే తప్ప మరో మార్గమూ ఉండకపోవచ్చు!
View More లోకేష్ సీఎం క్యాండిడేట్ అయితే?!పోసాని రాంగ్ టైమింగ్..!
నా మీద కేసులు పెట్టారు. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నాను. మరి నాపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకుంటారా?
View More పోసాని రాంగ్ టైమింగ్..!సీఎంగా లోకేశ్ వద్దని అర్థమా?
రాజకీయ నాయకుల మాటలక అర్థాలే వేరు. రాజకీయ నాయకులు పైకి మాట్లాడేవన్నీ నిజం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎవరికి అర్థం కావాలో, వాళ్లకు అర్థమయ్యేలా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కూడా…
View More సీఎంగా లోకేశ్ వద్దని అర్థమా?సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని వైసీపీ ఎమ్మెల్యేపై కేసు
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు వైసీపీ కార్యకర్తలపై మాత్రమే కాదు, ఏకంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు రాజకీయంగా తీవ్ర…
View More సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని వైసీపీ ఎమ్మెల్యేపై కేసులోకేశ్ చిత్తశుద్ధికి పరీక్ష!
ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలంటే, ముందుగా తమ అనుకూల పత్రికల్లో కథనాలు రాయిస్తుంటుంది. ముఖ్యంగా చంద్రబాబు అధికారంలో వుంటే, ఈ పని చక్కగా జరిగిపోతూ వుంటుంది. ఇదిగో ఎన్నికల హామీ నెరవేరుస్తున్నామంటూ…
View More లోకేశ్ చిత్తశుద్ధికి పరీక్ష!డీఎస్పీ నిర్వహణకు లోకేశ్ తాజా ప్రకటన
మెగా డీఎస్సీ నిర్వహణకు అభ్యర్థుల్లో గందరగోళం నెలకుంది. న్యాయపరమైన చిక్కులున్నాయని, వాటిపై లోతైన అధ్యయనం తర్వాతే డీఎస్సీ నిర్వహణ వుంటుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కోర్టులో వ్యవహారం…
View More డీఎస్పీ నిర్వహణకు లోకేశ్ తాజా ప్రకటనమీ తల్లిని అవమానించినట్టు నిరూపిస్తే… నిష్క్రమిస్తా!
తన తల్లిని అవమానించిన వాళ్లను ఊరికే వదిలి పెట్టాలా? అని మండలిలో మంత్రి నారా లోకేశ్ సవాల్ విసరడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక…
View More మీ తల్లిని అవమానించినట్టు నిరూపిస్తే… నిష్క్రమిస్తా!ఇప్పట్లో డీఎస్సీ లేనట్టేనా?
డీఎస్సీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. డీఎస్సీ అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.50 వేలు చొప్పున ఖర్చు చేసి, మరీ కోచింగ్ తీసుకున్నారు. మరికొందరు ఇప్పటికీ కోచింగ్ సెంటర్‌లలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా…
View More ఇప్పట్లో డీఎస్సీ లేనట్టేనా?ఇప్పుడు శ్రీరెడ్డి వంతు
మొన్న రామ్ గోపాల్ వర్మ.. నిన్న పోసాని.. ఇప్పుడు శ్రీరెడ్డి వంతు. సోషల్ మీడియాలో గతంలో పెట్టిన పోస్టులు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాక రేపుతున్నాయి. వరుసగా పోలీసు కేసులు పడుతున్నాయి. Advertisement మొన్నటికొన్న…
View More ఇప్పుడు శ్రీరెడ్డి వంతువచ్చే ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ!
కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇటీవలే…
View More వచ్చే ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ!వ్యూహంలో ఇరుక్కున్న దర్శకుడు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసు కేసులు, కోర్టు కేసులు కొత్త కాదు. ఇప్పుడీ దర్శకుడిపై మరో కేసు నమోదైంది. కాకపోతే ఇది కాస్త ఆసక్తికరమైన కేసు. Advertisement గతంలో వ్యూహం అనే సినిమా…
View More వ్యూహంలో ఇరుక్కున్న దర్శకుడురిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై కేసు పెట్టే దమ్ముందా?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తితే చాలు ప్రభుత్వం కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇదేమని ప్రశ్నిస్తే… మహిళలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారనే సాకు చూపుతున్నారు. ఆడవాళ్లపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వాళ్లపై కేసులు పెట్టడాన్ని ఎవరూ…
View More రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై కేసు పెట్టే దమ్ముందా?