అతిగా మాట్లాడుతోంటే.. బూమరాంగ్ అవుతుంది సార్!

అమరావతి మీద ఉన్న శ్రద్ధ, మిగిలిన రాష్ట్రం మీద లేదా.. మిగిలిన ప్రాంతాల ప్రజల సంక్షేమం మీకు పట్టదా.. అనే ఒపీనియన్ కు వారు వస్తే గనుక.. కూటమి సర్కారుకు ప్రమాదఘంటికలు మోగినట్టే!

View More అతిగా మాట్లాడుతోంటే.. బూమరాంగ్ అవుతుంది సార్!

ఇక ఓపెన్ అవ్వాల్సింది ప్రభాస్ మాత్రమే..!

తన కొడుకుతో కలిసి తాజాగా ఆదిపురుష్ సినిమా చూశాడంట సైఫ్. అందులో రావణుడి పాత్రను చూడ్డానికి సైఫ్ కొడుకు చాలా ఇబ్బంది పడ్డాడట.

View More ఇక ఓపెన్ అవ్వాల్సింది ప్రభాస్ మాత్రమే..!

ఆరోగ్యంగా.. ఉత్సాహంగా.. సీనియర్ దర్శకుడు

ఎట్టకేలకు పుకార్లన్నింటికీ చెక్ పెట్టేశారు. వేదికపై ఉత్సాహంగా కనిపించారు వీవీ వినాయక్. చాన్నాళ్ల తర్వాత ప్రేక్షకులు ఆయన గొంతు విన్నారు.

View More ఆరోగ్యంగా.. ఉత్సాహంగా.. సీనియర్ దర్శకుడు

ఆయన రెండు డిమాండ్లు నెరవేరతాయా?

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

View More ఆయన రెండు డిమాండ్లు నెరవేరతాయా?

బాబును రోమ్ చ‌క్ర‌వ‌ర్తితో పోల్చుతూ…!

బాబు గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు.

View More బాబును రోమ్ చ‌క్ర‌వ‌ర్తితో పోల్చుతూ…!

అమరావతి రీస్టార్ కోసం తరలి వచ్చిన ఎన్నారైలు!

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు విదేశాల నుంచి టీడీపీ ఎన్నారై నేతలు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు.

View More అమరావతి రీస్టార్ కోసం తరలి వచ్చిన ఎన్నారైలు!

అమ‌రావ‌తికి రూ.52 వేల కోట్లు అప్పు ఎందుకు?

అమ‌రావ‌తి పేరు చంద్ర‌బాబు అంద‌రినీ ముంచార‌ని విమ‌ర్శించారు. అమ‌రావ‌తి విధ్వంస‌కారుడు చంద్రబాబే అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

View More అమ‌రావ‌తికి రూ.52 వేల కోట్లు అప్పు ఎందుకు?

ఇదేం గ‌మ్మ‌త్తు విజ‌య‌సాయిరెడ్డి!

తిరుమ‌ల‌లో విజ‌య‌సాయిరెడ్డికి ఏ అధికార హోదా లేకుండానే ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించ‌డం విశేషం.

View More ఇదేం గ‌మ్మ‌త్తు విజ‌య‌సాయిరెడ్డి!

జీవితంలో తొలిసారి అమెరికా ప్రయాణం…!

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన కేవలం రెండు దేశాలకే అధికారికంగా వెళ్లారు – చైనా, సింగపూర్. అమెరికాకు మాత్రం వెళ్లలేదు.

View More జీవితంలో తొలిసారి అమెరికా ప్రయాణం…!

అనుమానాలు పటాపంచలు చేసిన నాని

హిట్-3 సినిమాకు ఓవర్సీస్ లో మంచి వసూళ్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కళ్లముందే ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చెరిపోయింది.

View More అనుమానాలు పటాపంచలు చేసిన నాని

పూజా హెగ్డే.. ఒక లైఫ్ లైన్ మిస్!

సూర్యతో కలిసి చేసిన రెట్రో సినిమా కచ్చితంగా హిట్టవుతుందని, అలా మరోసారి కెరీర్ లో పీక్ స్టేజ్ కు వెళ్లొచ్చని ఆశపడింది పూజాహెగ్డే.

View More పూజా హెగ్డే.. ఒక లైఫ్ లైన్ మిస్!

అల వైకుంఠపురం వెనక ఆత్మశోధన

నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత ఇతరుల సలహాలు వినడం మానేశాడట అల్లు అర్జున్. తన మనసు చెప్పింది మాత్రమే వినాలనుకున్నాడట.

View More అల వైకుంఠపురం వెనక ఆత్మశోధన

న్యాయ‌స్థానానికి, పోలీసుల‌కు జేసీ అగ్నిప‌రీక్ష‌!

న్యాయ‌స్థానానికి, పోలీస్ యంత్రాంగానికి తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అగ్ని ప‌రీక్ష పెట్టారు.

View More న్యాయ‌స్థానానికి, పోలీసుల‌కు జేసీ అగ్నిప‌రీక్ష‌!

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఖ‌ర్చు వృథా.. ఏం సాధించిన‌ట్టు?

చంద్ర‌బాబు ప‌దేప‌దే పాత త‌ప్పుల్నే పున‌రావృతం చేస్తున్నార‌నే అసంతృప్తి ఆయ‌న అభిమానుల్లోనే వుంది.

View More ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఖ‌ర్చు వృథా.. ఏం సాధించిన‌ట్టు?

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఏదీ?

ఏపీ పాల‌కుడు అడ‌గ‌క‌పోతే, ప్ర‌ధాని త‌న‌కు తానుగా ఎందుకు ప్ర‌క‌టిస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

View More అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఏదీ?

ఈ విలక్షణ నటుడికి ఏమైంది?

మంచి కథలు పట్టుకోవడంలో, అలాంటి కథల్ని తెరపై రక్తికట్టించడంలో తనదైన ముద్ర వేసిన ఈ నటుడేనా రెట్రో కథకు ఓకే చెప్పాడు అనిపించింది.

View More ఈ విలక్షణ నటుడికి ఏమైంది?

రాహుల్ కు కాంగ్రెసు నేతల కీర్తి కిరీటాలు..!

సీఎం రేవంత్​ రెడ్డితో సహా తెలంగాణ మంత్రులు, కాంగ్రెసు నేతలు తమ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీని ఆకాశానికి ఎత్తిపారేస్తున్నారు.

View More రాహుల్ కు కాంగ్రెసు నేతల కీర్తి కిరీటాలు..!

పవన్ ఫ్యాన్స్ కు బన్నీ కౌంటర్?

అల్లు అర్జున్ ఆర్మీ మాత్రం పవన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, సూపర్ సెటైర్ అంటూ నవ్వుకుంటున్నారు.

View More పవన్ ఫ్యాన్స్ కు బన్నీ కౌంటర్?

మురిసిన బాబు.. ముభావంగా ప‌వ‌న్‌!

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న చంద్ర‌బాబులో జోష్ నింప‌గా, ప‌వ‌న్‌లో మాత్రం ఏదో వెలితి నింపింద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేపింది.

View More మురిసిన బాబు.. ముభావంగా ప‌వ‌న్‌!