సర్కారు పెద్దల కోరిక తీరడం కష్టమే!

ఒక నేరం జరిగితే.. ఆస్తి ఎవరి పేరిట ఉన్నదో వారిని విచారించడం సాధ్యమవుతుంది గానీ.. వారికి నేరంలో పాత్ర ఉన్నదని నిరూపించడం అంత సులువు కాదు

View More సర్కారు పెద్దల కోరిక తీరడం కష్టమే!

ఇలా వాదిస్తే పేర్నినాని సేఫ్ కదా!

అదే క్వాలిటీ బియ్యాన్ని ఆయన మిల్లర్ల వద్ద కొని నిల్వల్లో తేడా పూరించేయాలని అనుకుని ఉంటే.. జరిమానా కట్టిన మొత్తానికంటె తక్కువ ఖర్చుతోనే పనైపోయి ఉండేది.

View More ఇలా వాదిస్తే పేర్నినాని సేఫ్ కదా!

మంత్రి పదవి వద్దంటున్న తమ్ముడు

పదవి కావాలని అందరూ అనుకుంటారు. అది కోరుకోని వారు వర్తమాన రాజకీయాలలో ఉంటారా అని కూడా ఆలోచించాలి.

View More మంత్రి పదవి వద్దంటున్న తమ్ముడు

కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదా?

చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థుల మీద, తమ చేతికి మట్టి అంటకుండా ఉచ్చు బిగిస్తున్నదనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.

View More కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదా?

పోలీసు పాదంతో అణచివేస్తారా?

చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని వలంటీర్లకు రకరకాల హామీలు ఇచ్చారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని అన్నారు.

View More పోలీసు పాదంతో అణచివేస్తారా?

మోడీ బాబు అన్నదమ్ములు!

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతంగా పనిచేస్తున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు.

View More మోడీ బాబు అన్నదమ్ములు!

‘పదేపదే కౌన్సెలింగ్’ అవమానం కాదా?

‘తప్పుడు పనులు చేయవద్దని పదేపదే హెచ్చరిస్తున్నా’ అనడం ఇంకో కామెడీ. అంటే ఏమిటన్న మాట.

View More ‘పదేపదే కౌన్సెలింగ్’ అవమానం కాదా?

గేమ్ ఛేంజర్ ట్రైలర్ టఫ్ టాస్క్

సినిమా ఎక్కడో స్టార్ట్ అయి, ఎక్కడి వరకో వెళ్తుంది, కచ్చితంగా చూడాలి అనే ఫీలింగ్‌ను జనాలకు కలుగజేయాలి. అదీ ట్రైలర్ బాధ్యత.

View More గేమ్ ఛేంజర్ ట్రైలర్ టఫ్ టాస్క్

చరణ్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారా?

రామ్ చరణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారు? వంద కోట్లు తీసుకుని ఉంటారా? లేక ఇంకా ఎక్కువగా?

View More చరణ్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారా?

కాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో

తెలుగులో ఆయన రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

View More కాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో

బాబును న‌మ్మి మోస‌పోవ‌డం ఇది నాలుగోసారి

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని న‌మ్మి ప్ర‌జ‌లు మోస‌పోవ‌డం ఇదో నాల్గోసారి అని ఎక్స్ వేదిక‌గా వైసీపీ ఆరోపించింది.

View More బాబును న‌మ్మి మోస‌పోవ‌డం ఇది నాలుగోసారి

ఎట్ట‌కేల‌కు పోలీసుల విచార‌ణ‌కు పేర్ని జ‌య‌సుధ‌

కొంత‌కాలంగా అరెస్ట్ నుంచి త‌ప్పించుకునేందుకు అజ్ఞాతంలో ఉన్న పేర్ని జ‌య‌సుధ …పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డం విశేషం.

View More ఎట్ట‌కేల‌కు పోలీసుల విచార‌ణ‌కు పేర్ని జ‌య‌సుధ‌

హవ్వ! చంద్రబాబు ఎందుకిలా అయిపోయారు?

ఉచితంగా సర్కారు పెట్టే అన్నం తినేసి మిగిలిన సమయంలో ప్రజలు ఏం చేస్తూ గడపాలి.. టీవీలో సీరియల్స్ చూసుకుంటూ గడపాలా?

View More హవ్వ! చంద్రబాబు ఎందుకిలా అయిపోయారు?

కొత్త ఏడాదిలోనైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా?

కొత్త ఏడాది వచ్చేసింది. మరి కొత్త ఏడాదిలోనైనా గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం అసెంబ్లీకి వస్తాడా?

View More కొత్త ఏడాదిలోనైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా?

జ‌మిలి ఎన్నిక‌ల‌పై 8న కీల‌క స‌మావేశం

జ‌మిలి ఎన్నిక‌ల‌పై అధ్య‌య‌నం చేసేందుకు ఏర్పాటు చేసిన జేపీసీ (జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ) ఈ నెల 8న స‌మావేశం కానుంది.

View More జ‌మిలి ఎన్నిక‌ల‌పై 8న కీల‌క స‌మావేశం

స‌భ్య‌త్వ న‌మోదుపై వైసీపీ అల‌స‌త్వం!

స‌భ్య‌త్వ న‌మోదుపై వైసీపీ అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తోంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు అస‌లు పార్టీ గురించి జ‌గ‌న్‌తో పాటు ఇత‌ర ముఖ్య నాయ‌కులెవ‌రూ ప‌ట్టించుకోలేదు.

View More స‌భ్య‌త్వ న‌మోదుపై వైసీపీ అల‌స‌త్వం!

పవన్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్

‘మాట వినాలి’ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను 6వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు.

View More పవన్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్

ఆనాడు కేసీఆర్ చెప్పింది రేవంత్ నెరవేరుస్తాడా?

1500 నుంచి 2000 ఎకరాలు కేటాయించాలని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

View More ఆనాడు కేసీఆర్ చెప్పింది రేవంత్ నెరవేరుస్తాడా?

స‌ర్కార్‌ ఆయుష్షు త‌గ్గుతోంది.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

చేతిలో అధికారం ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు మంచి చేయాలి. పుణ్య‌కాలం మించిపోక ముందే, చంద్ర‌బాబు స‌ర్కార్ మేల్కొనాలి.

View More స‌ర్కార్‌ ఆయుష్షు త‌గ్గుతోంది.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

వ‌ద‌ల బొమ్మాళీ.. వ‌ద‌ల‌!

హామీల విష‌యంలో సీఎం చంద్ర‌బాబునాయుడు మాట నిల‌బెట్టుకుంటార‌నే న‌మ్మ‌కం రోజులు గ‌డిచే కొద్ది త‌గ్గుతోంది.

View More వ‌ద‌ల బొమ్మాళీ.. వ‌ద‌ల‌!

మునిసిపల్ చైర్మన్ అయిన అయ్యన్న

అయ్యన్న స్పీకర్ గా ఉంటూ చైర్మన్ గా మారడాన్ని ఆయన అంకితభావానికి నిదర్శనం అని టీడీపీ అంటూంటే వైసీపీ మాత్రం ఇది రాజకీయమని విమర్శిస్తోంది.

View More మునిసిపల్ చైర్మన్ అయిన అయ్యన్న

కొత్త సంవ‌త్స‌రంలో ఇలాంటి వాళ్ల‌ను వ‌దిలించుకోండి!

త‌మ ప్ర‌శాంత జీవ‌నం కోసం ఇలాంటి వారిని దూరంగా ఉంచాల‌ని రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్ వీరికి సూచిస్తూ ఉన్నారు.

View More కొత్త సంవ‌త్స‌రంలో ఇలాంటి వాళ్ల‌ను వ‌దిలించుకోండి!

ప్ర‌ధాని తీపి క‌బురుతోనైనా… బాబు మేలు చేస్తారా?

నూత‌న ఆంగ్ల సంవ‌త్స‌రాది 2025ను పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని మోదీ దేశ వ్యాప్తంగా ఉండే రైతుల‌కు తీపి కబురు అందించారు.

View More ప్ర‌ధాని తీపి క‌బురుతోనైనా… బాబు మేలు చేస్తారా?