‘సంతాన ప్రాప్తిరస్తు’ సాంగ్ లాంచ్

‘నాలో ఏదో..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ నాలో ఏదో మొదలైందని, నీతో చెలిమే రుజువైందని, కనులే చెబితే మనసే వినదా, నిజమే అనదా…’ అంటూ సాగుతుందీ పాట.

View More ‘సంతాన ప్రాప్తిరస్తు’ సాంగ్ లాంచ్

లైన్ క్లియర్ అయింది.. కాస్త క్రేజ్ కూడా పోయింది

సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఉన్న హైప్ కూడా పోయింది

View More లైన్ క్లియర్ అయింది.. కాస్త క్రేజ్ కూడా పోయింది

పెద్ది గ్లింప్స్ లేనట్టే..!

ఫస్ట్ లుక్ తో పాటు విడుదల తేదీని కూడా రివీల్ చేస్తామని నిన్న నిర్మాత ప్రకటించాడు. కట్ చేస్తే, ఈరోజు విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు.

View More పెద్ది గ్లింప్స్ లేనట్టే..!

మ్యాడ్.. రాబిన్ హుడ్.. ప్లస్ లూ మైనస్ లూ!

రాబిన్ హుడ్ కు మ్యాడ్ 2 కు వున్న తేడా ఏమిటంటే, రాబిన్ హుడ్ పక్కాగా అన్ని విధాలా బాగుంది అనిపించుకుని తీరాలి. మ్యాడ్ 2,, అలా అలా వెళ్లిపోతే సరిపోతుంది.

View More మ్యాడ్.. రాబిన్ హుడ్.. ప్లస్ లూ మైనస్ లూ!

L2 Empuraan Review: మూవీ రివ్యూ: ఎల్ 2 ఎంపురాన్(లూసిఫర్ 2)

కంటెంట్ కంటే ఎలివేషన్లు, గ్రాండియర్ లుక్ కోసం ఎక్కువ తాపత్రయపడ్డారు.

View More L2 Empuraan Review: మూవీ రివ్యూ: ఎల్ 2 ఎంపురాన్(లూసిఫర్ 2)

ఎక్కువ ఆలోచించలేదన్న హీరోయిన్

మేడ్ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో నాకు తెలుసు. అందుకే నా దగ్గరకొచ్చి స్పెషల్ సాంగ్ అనగానే రెండో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను

View More ఎక్కువ ఆలోచించలేదన్న హీరోయిన్

అన్నీ వస్తున్నాయి.. అదొక్కటి సస్పెన్స్

గ్లింప్స్ నేను చూశాను. అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా అందులో ఒక షాట్ కోసం టీజర్ ను ప్రతి ఒక్కరు కనీసం వెయ్యి సార్లు చూస్తారు

View More అన్నీ వస్తున్నాయి.. అదొక్కటి సస్పెన్స్

మళ్లీ థియేటర్ల తలనొప్పి

రాబిన్ హుడ్ కు సరిపడా థియేటర్లు నైజాంలో దొరకడం లేదని, ముఖ్యంగా హైదరాబాద్ ల అస్సలు దొరకడం లేదని తెలుస్తోంది.

View More మళ్లీ థియేటర్ల తలనొప్పి

ఆ 2 సీక్వెల్స్ పై ఎన్టీఆర్ మౌనం

స్వయంగా మోహన్ లాల్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో, జనతా గ్యారేజ్ సినిమాకు సీక్వెల్ తీయాలంటూ తారక్ ఫ్యాన్స్ డిమాండ్ చేయడం మరింత ఎక్కువైంది.

View More ఆ 2 సీక్వెల్స్ పై ఎన్టీఆర్ మౌనం

రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

వయసు 28.. ఆమె ఆస్తుల విలువ అక్షరాలా 66 కోట్ల రూపాయలు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, రష్మిక ప్రస్తుతం నికర ఆస్తుల విలువ 66 కోట్ల రూపాయలు.

View More రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

నటకిరీటి: అసహ్యమైన సరదాలు ఇవి!

ప్రైవేటుగా మాట్లాడుకోవడానికి, పబ్లిక్ గా మాట్లాడడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దానినే మనం సభ్యత అంటాము. కానీ చాలా మంది ప్రముఖులు కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి హద్దుగీతను మిస్ అవుతూ ఉంటారు.…

View More నటకిరీటి: అసహ్యమైన సరదాలు ఇవి!

నటులు మందు కొట్టి ఈవెంట్స్ కు వస్తారా?

పరిశ్రమలో పార్టీలు కామన్. అలా తాగిన హీరోలు నోరుజారినా తెరవెనక మాత్రమే, స్టేజ్ పై ఇప్పటివరకు ఎప్పుడూ తూలలేదు.

View More నటులు మందు కొట్టి ఈవెంట్స్ కు వస్తారా?

రామాయణం కాదు, భారతం కూడా కాదు

అల్లు అర్జున్ తో పురాణాల నేపథ్యంలో పూర్తిస్థాయి మైథలాజికల్ సినిమా చేయబోతున్నాం. మేం ఎత్తుకున్న సబ్జెక్ట్ చూసి ఇండియా మొత్తం ఆశ్చర్యపోతుంది.

View More రామాయణం కాదు, భారతం కూడా కాదు

సిద్ధు – ప్రతి సినిమాకు ఇదే తీరు?

అసలే సినిమాకు రావాల్సిన బజ్ రావడం లేదని నిర్మాత బాధపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వార్తలు బయటకు వస్తే సినిమా మార్కెట్‌ను దెబ్బతీస్తాయి.

View More సిద్ధు – ప్రతి సినిమాకు ఇదే తీరు?

నటకిరీటి: అసహ్యమైన సరదాలు ఇవి!

రాజేంద్రప్రసాద్ మాత్రమే కాదు, వేదికలెక్కి మాట్లాడే స్థాయి ఉన్న వారు మాత్రమే కాదు, సామాన్యులు కూడా ఈ పాఠం నేర్చుకోవాలి.

View More నటకిరీటి: అసహ్యమైన సరదాలు ఇవి!

చిరంజీవితో సినిమా అలా మిస్సయింది

ఎత్తుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, రాసుకున్న కథతో చిరంజీవిని సంతృప్తి పరచలేకపోయానని, అందుకే ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని అంటున్నాడు వెంకీ కుడుముల.

View More చిరంజీవితో సినిమా అలా మిస్సయింది

కత్రినా కైఫ్ పై కొత్త రకం ట్రోలింగ్!

పెళ్లి, పిల్లలు అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. మొన్నటివరకు పెళ్లి చేసుకోలేదంటూ ఆమెపై పోస్టులు పెట్టారు. ఇప్పుడు పిల్లల్ని కనమంటున్నారు.

View More కత్రినా కైఫ్ పై కొత్త రకం ట్రోలింగ్!

హవ్వ.. వీటికి కూడా రేట్లు పెంచుతారా?

ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలుంటే చాలు, సినిమా ఎంత చిన్నదైనా రేట్లు పెంచుకోవచ్చని నిరూపించాయి

View More హవ్వ.. వీటికి కూడా రేట్లు పెంచుతారా?

బెట్టింగ్ యాప్స్ కేసుపై ఈ హీరోయిన్లు స్పందించరా?

ఓవైపు ఇంత నడుస్తుంటే, ఎఫ్ఐఆర్ లో పేరు ఉన్నప్పటికీ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు ఇద్దరు హీరోయిన్లు. వాళ్లే నిధి అగర్వాల్. ప్రణీత.

View More బెట్టింగ్ యాప్స్ కేసుపై ఈ హీరోయిన్లు స్పందించరా?

బాలయ్య, బాహుబలిపై కూడా కేసులు పెట్టగలరా?

బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లను కూడా విచారిస్తారా? లేదా.. లైట్ తీసుకుని యాప్ నిర్వాహకుల మీదికి మాత్రం వెళతారా అనేది ఆసక్తికరమే.

View More బాలయ్య, బాహుబలిపై కూడా కేసులు పెట్టగలరా?

ఆ ఇద్దరికీ హిట్ కావాల్సిందే

వరుణ్ తేజ్.. మేర్లపాక గాంధీ.. ఈ ఇద్దరూ హిట్ కోసం చూస్తున్నారు. ఈ ఇద్దరితో కలిపి హిట్ కొట్టాలి

View More ఆ ఇద్దరికీ హిట్ కావాల్సిందే

తెలుగు కథకు హిందీ లుక్ ‘జాట్’

తెలుగు వారికి అలవాటైన కొన్ని సీన్లు కనిపించి రీపీట్ అనిపించవచ్చు. కానీ హిందీ వాళ్లకు కాస్త కొత్తగా వుంటుంది.

View More తెలుగు కథకు హిందీ లుక్ ‘జాట్’

విచార‌ణ‌కు హాజ‌రైన యాంక‌ర్ శ్యామ‌ల‌

విచార‌ణ ద‌శ‌లో ఉండ‌గా మాట్లాడ్డం మంచిది కాద‌ని సున్నితంగా మీడియా ప్ర‌శ్న‌ల్ని శ్యామ‌ల తిర‌స్క‌రించారు.

View More విచార‌ణ‌కు హాజ‌రైన యాంక‌ర్ శ్యామ‌ల‌

మైత్రీ మూవీస్ బిగ్ బెట్టింగ్

రెండు వారాల గ్యాప్ లో దాదాపు రెండు వందల పాతిక కోట్లు థియేటర్ నుంచి మూడు సినిమాల ద్వారా మైత్రీ సంస్థ రాబట్టాలి.

View More మైత్రీ మూవీస్ బిగ్ బెట్టింగ్