రామ్ చరణ్ కోసం ప్రేమతో..!

విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి.

View More రామ్ చరణ్ కోసం ప్రేమతో..!

బన్నీ తొలి ఆదివారం ఇలా గడిచింది!

ఈరోజు నుంచి ప్రతి ఆదివారం బన్నీకి సండే వస్తే, ఎక్స్ ట్రా డ్యూటీ ఒకటి పడింది. అదే పోలీస్ స్టేషన్ దర్శనం.

View More బన్నీ తొలి ఆదివారం ఇలా గడిచింది!

డాకూ కు నైజాంలో థియేటర్ల సమస్య?

ఇక్కడ సమస్య ఏమిటంటే దిల్ రాజుకు అన్ని విధాలా గేమ్ ఛేంజర్ కీలకం. అదే సమయంలో ఆసియన్ సురేష్‌కు సంక్రాంతికి వస్తున్నాం కీలకం. మధ్యలో అటు ఇటు కానిది డాకూ మహరాజ్.

View More డాకూ కు నైజాంలో థియేటర్ల సమస్య?

హీరోలు వెళ్లేది హీరోలుగా కాదు

మన హీరోలు కేవలం హీరోలు మాత్రమే కాదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో ఓనర్లు, ఎగ్జిబిటర్లు

View More హీరోలు వెళ్లేది హీరోలుగా కాదు

సంక్రాంతికి వస్తున్నాం… ఓటిటి డన్!

రెండు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లకు మినిమమ్ గ్యారంటీ స్కీమ్ మీద సినిమాను మంచి రేటుకు అమ్మే దిశగా చర్చలు సాగుతున్నాయి.

View More సంక్రాంతికి వస్తున్నాం… ఓటిటి డన్!

ఫ్యామిలీ ఆడియన్స్ పై కూడా జాలి లేదా?

రేట్లు పెంచి మొదటి వారంలోనే సేఫ్ జోన్ లోకి వెళ్లాలని ప్లాన్ చేసినట్టున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ సంగతి దేవుడెరుగు.

View More ఫ్యామిలీ ఆడియన్స్ పై కూడా జాలి లేదా?

పూన‌మ్‌కౌర్‌కు ఏమైనా పిచ్చా?

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో ఫిర్యాదు చేసి చాలా కాల‌మైంది.

View More పూన‌మ్‌కౌర్‌కు ఏమైనా పిచ్చా?

మాటల్లేవ్… అరుపుల్లేవ్.. ఓన్లీ యాక్షన్!

ఓ చిన్న పాట నోటి వెంట ఒక డైలాగు..విలన్ క్యారెక్టర్ల నోటి వెంట రెండు మాటలు. బస్..అంతే.

View More మాటల్లేవ్… అరుపుల్లేవ్.. ఓన్లీ యాక్షన్!

పవన్ కల్యాణ్ లాజిక్ కరెక్టేనా?

పెరిగిపోతున్న రెమ్యూనరేషన్లు, బడ్జెట్స్ ను నిర్మాతలు అదుపుచేయలేనంతవరకు, ప్రేక్షకుడు ‘దోపిడీ’ అనే పదాన్ని వాడుతూనే ఉంటాడు.

View More పవన్ కల్యాణ్ లాజిక్ కరెక్టేనా?

కోర్టుకొచ్చిన బన్నీ

పుష్ప-2 కోసం పెంచిన జుట్టును కత్తిరించాడు. గడ్డాన్ని కూడా ట్రిమ్ చేశాడు. ఐదారేళ్ల కిందట ఎలా కనిపించాడో మళ్లీ ఆ నార్మల్ లుక్ లోకి వచ్చేశాడు.

View More కోర్టుకొచ్చిన బన్నీ

గేమ్ ఛేంజర్.. పుష్ప-2 కంటే కాస్త తక్కువ..!

గేమ్ ఛేంజర్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులిచ్చింది. అర్థరాత్రి ఒంటి గంట ఆట (బెనిఫిట్ షో)కు అనుమతినిచ్చింది.

View More గేమ్ ఛేంజర్.. పుష్ప-2 కంటే కాస్త తక్కువ..!

కియరా కావాలని హ్యాండ్ ఇవ్వలేదంట!

శంకర్ తో సినిమా చేయడం తన డ్రీమ్ అంటున్నాడు చరణ్. మేకింగ్ విషయంలో శంకర్ నిబద్ధత చూసి షాక్ అయ్యాడంట.

View More కియరా కావాలని హ్యాండ్ ఇవ్వలేదంట!

భీమ్స్ ఇదే మంచి చాన్స్

మెగాస్టార్ కూడా కొత్త టాలెంట్ అంటే ఓకె అంటారు. కానీ ఈ చాన్స్‌ను బీమ్స్ నిలబెట్టుకోవాలి. ఈ ఒక్క చాన్స్‌ను సరిగ్గా వాడుకుంటే బీమ్స్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్లిపోతారు.

View More భీమ్స్ ఇదే మంచి చాన్స్

సారీ డాకూ.. నీ సినిమా చూడం!

జై లవకుశ సినిమాను, అందులో నటించిన ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించలేదు. చర్చించలేదు అనే కంటే కావాలని కట్ చేశారని అనడం కరెక్ట్.

View More సారీ డాకూ.. నీ సినిమా చూడం!

‘సంక్రాంతి’ రిస్కా? ప్రయోగమా?

వెంకీ-ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు ఓటిటి స్లాట్ దొరకలేదు.

View More ‘సంక్రాంతి’ రిస్కా? ప్రయోగమా?

పాటతో బయటకు వస్తున్న పాత పురాణాలు

ఆదర్శవంతమైన పదవుల్లో ఉన్న అరవైలు దాటిన హీరోలు ఇలా చేస్తే మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందని అనిపిస్తోంది.

View More పాటతో బయటకు వస్తున్న పాత పురాణాలు

ఇటు రూ.800 కోట్లు.. అటు బెయిల్

అల్లు అర్జున్ కు ఒకేసారి 2 సంతోషాలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో అతడికి రెగ్యులర్ బెయిల్ దక్కింది.

View More ఇటు రూ.800 కోట్లు.. అటు బెయిల్

విష్వక్ సేన్ పబ్లిసిటీ రూట్ మార్చాలి

వైరల్ ప్రచారం కన్నా నిజాయితీ ప్రచారం ద్వారా సినిమాను జనం ముందు పెడితే నమ్ముతారు.

View More విష్వక్ సేన్ పబ్లిసిటీ రూట్ మార్చాలి

చిన్ననాటి స్నేహితుడ్ని పెళ్లాడిన హీరోయిన్

కొత్త ఏడాదిలో పెళ్లి చేసుకుంది తమిళ హీరోయిన్ సాక్షి అగర్వాల్. తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్లాడినట్టు ఆమె స్వయంగా ప్రకటించింది.

View More చిన్ననాటి స్నేహితుడ్ని పెళ్లాడిన హీరోయిన్

నన్ను బాలయ్య సెలక్ట్ చేయలేదు

మనం సినిమాలు ఎంచుకోలేం. ఆ కథలే మనల్ని వెదుక్కొని వస్తాయి. డాకు మహారాజ్ కోసం బాబి నన్ను సెలక్ట్ చేశాడు.

View More నన్ను బాలయ్య సెలక్ట్ చేయలేదు

గేమ్ ఛేంజ్ చేయడానికి ఆమె అక్కర్లేదా?

గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమా ప్రచారంలో కియరా లాంటి స్టార్ కనిపించడం తప్పనిసరి.

View More గేమ్ ఛేంజ్ చేయడానికి ఆమె అక్కర్లేదా?

రంగంలోకి ‘డాకూ’

సంక్రాంతి సినిమాల ప్రచారం స్పీడ్ అందుకుంటోంది. గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఇప్పుడు డాకూ మహారాజ్ ట్రైలర్ రాబోతోంది.

View More రంగంలోకి ‘డాకూ’

‘సంక్రాంతి-గేమ్’ బిజినెస్ సంగతులు

మూడు సంక్రాంతి సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు పైగానే బిజినెస్ సాధించాయి.

View More ‘సంక్రాంతి-గేమ్’ బిజినెస్ సంగతులు

రాజమౌళి-మహేష్.. మీరు మారిపోయారు సార్

ఇంతమంది చెప్పేసిన తర్వాత ఒక్క ముక్క చెప్పడానికి రాజమౌళికి వచ్చిన ఇబ్బందేంటి?

View More రాజమౌళి-మహేష్.. మీరు మారిపోయారు సార్

గేమ్ పాతదే.. రూల్స్ ఛేంజ్

భారీ కథ, కుటుంబాల లింక్స్, భారీ పాటలు, భారీ చిత్రీకరణ, మధ్యలో చిన్న ఫన్ ట్రాక్ ఇలా అన్నీ సమపాళ్లలో కలిపి వదిలేవారు.

View More గేమ్ పాతదే.. రూల్స్ ఛేంజ్