చంద్రబాబు అనే వాడు ప్రతిసారి పడి లేచే కెరటం. ఒక్కసారి పడిపోయాడు కదా అని అతడిని తక్కువ అంచనా వేస్తే, అవకాశం వచ్చిన రోజు ప్రతిపక్ష పార్టీని చాప చుట్టేసినట్లు చుట్టేసే రకం.
View More అప్పుడు నథింగ్ అన్న జగన్ ఇప్పుడు ఒకటే కలవరపాటుTag: ys jagan
భవిష్యత్‌లో ఏ యిజం వుండదంటున్న చంద్రబాబు
భవిష్యత్‌లో ఏ యిజం వుండదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేవలం టూరిజం మాత్రమే వుంటుందని ఆయన అన్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో పున్నమీ ఘాట్‌లో సీ ప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు శనివారం ప్రారంభించారు. ఈ…
View More భవిష్యత్‌లో ఏ యిజం వుండదంటున్న చంద్రబాబుసోషల్ మీడియా పోస్టులపై జగన్ సంచలన నిర్ణయం
సోషల్ మీడియాలో పోస్టులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. సోషల్ మీడియాలో పోస్టులపై కూటమి సర్కార్ కేసులు పెట్టి, జైలుపాలు చేస్తూ, వేధిస్తుండడాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్నారు. సాధ్యమైనంత…
View More సోషల్ మీడియా పోస్టులపై జగన్ సంచలన నిర్ణయంఏపీలో ఏం జరుగుతోంది.. హైకోర్టు ఆశ్చర్యం!
తమ వాళ్లు కనిపించడం లేదంటూ పెద్ద ఎత్తున హెబియస్ కార్పస్ పిటిషన్లు రావడంపై ఏపీ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని న్యాయస్థానం నిలదీయడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా…
View More ఏపీలో ఏం జరుగుతోంది.. హైకోర్టు ఆశ్చర్యం!ప్రతి సైనికుడికి నేను అండగా నిలుస్తాః వైఎస్ జగన్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ భయాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా, వెంటనే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా…
View More ప్రతి సైనికుడికి నేను అండగా నిలుస్తాః వైఎస్ జగన్ఈ భరోసా చాలదు జగన్!
వైసీపీకి ఇది కష్టకాలం. అయితే కష్టనష్టాలు శాశ్వతంగా వుండవనే సంగతి తెలుసు. కానీ కష్టకాలంలో గట్టి నిలబడిన వాళ్లకే భవిష్యత్ వుంటుంది. ఊరికే ఎవరికీ ఏదీ రాదు. కాలం అనేది పరీక్ష పెడుతూ వుంటుంది.…
View More ఈ భరోసా చాలదు జగన్!సప్త సముద్రాలు ఆవతలున్నా.. విడిచిపెట్టనుః జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏకపక్షంగా తమ వాళ్లపై కేసులు నమోదు చేస్తున్న పోలీస్ అధికారులకు గట్టి హెచ్చరిక చేశారు.
View More సప్త సముద్రాలు ఆవతలున్నా.. విడిచిపెట్టనుః జగన్వైసీపీ ఎన్నికల బహిష్కరణ!
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు…
View More వైసీపీ ఎన్నికల బహిష్కరణ!దరిద్రులంతా జగన్ చుట్టూనే!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూ దరిద్రులు ఎక్కువే. ఇలాంటి వాళ్ల వల్లే వైసీపీ అంటే.. తటస్థుల్లో నెగెటివ్ అభిప్రాయం ఏర్పడడానికి కారణమైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అసాంఘిక శక్తులు జగన్ పేరు…
View More దరిద్రులంతా జగన్ చుట్టూనే!జగన్‌పై దుష్ప్రచారం.. కేసులు పెడతారా?
తమ గురించి అభ్యంతరకర పోస్టులు పెడితేనే కేసులు పెడతారా? ప్రత్యర్థులపై ఏం చేసినా కేసులు వుండవని చెప్పదలుచుకున్నారా?
View More జగన్‌పై దుష్ప్రచారం.. కేసులు పెడతారా?అనిత తీరు మార్చుకోకుంటే ప్రమాదఘంటికలే
హోం మంత్రి అనిత రాజకీయ విమర్శల్లో కనబరుస్తున్న జోరు.. పోలీసు యంత్రాంగాన్ని నడిపించడంలో కనిపించడం లేదా? ప్రతిపక్ష వైసీపీ నాయకుల మీద విరుచుకుపడడంలో ఆమె చూపిస్తున్న శ్రద్ధ.. తన శాఖకు చెందిన పోలీసులు సరిగ్గా…
View More అనిత తీరు మార్చుకోకుంటే ప్రమాదఘంటికలేఅమ్మ ఆవేదన పట్టదా షర్మిలా?
తల్లి వైఎస్ విజయమ్మ ఆవేదన కూతురైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు పట్టదా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. ఇటీవల వైఎస్ జగన్, ఆయన చెల్లి షర్మిల మధ్య ఆస్తుల వివాదం కారణంగా… విజయమ్మ వార్తల్లోకెక్కారు.…
View More అమ్మ ఆవేదన పట్టదా షర్మిలా?ఇప్పటిదాకా తేల్చలేకపోతే అవమానం కాదా?
సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ నెలకొల్పడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు పదిహేనేళ్ల కిందట రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా మంగళవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా…
View More ఇప్పటిదాకా తేల్చలేకపోతే అవమానం కాదా?నియంత్రణ గురించి కూడా చెప్పండి సజ్జల గారూ!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల మీద విచ్చలవిడిగా కేసులు నమోదు అవుతున్నాయనే ఆందోళన ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది. తమ పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి అధికార పార్టీ కేసులతో…
View More నియంత్రణ గురించి కూడా చెప్పండి సజ్జల గారూ!2027లో ఎన్నికలు.. వైసీపీ నినాదం!
జమిలి ఎన్నికలపై వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వైసీపీ నాయకులు ప్రతి సమావేశంలోనూ 2027లో ఎన్నికలొస్తాయని చెబుతూ, కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. వైసీపీ నినాదం…2027లో ఎన్నికలు. ఈ నినాదం వెనుక వైసీపీ భారీ…
View More 2027లో ఎన్నికలు.. వైసీపీ నినాదం!చంద్రబాబుకు డేంజర్ సిగ్నల్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని చంద్రబాబును ముస్లిం సమాజం కోరుతోంది. అందుకు విరుద్ధంగా మోదీ సర్కార్‌కు వెన్నుదన్నుగా నిలిస్తే మాత్రం… తీవ్ర పరిణామాలుంటాయని ముస్లిం…
View More చంద్రబాబుకు డేంజర్ సిగ్నల్అయోధ్య గీతోపదేశం: జగన్ కు అర్థమవుతోందా?
అయోధ్య రామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులలో ఒకరు. గత ఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాలను ఆయన తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. అయితే ఆయన చెబుతున్న మాటలు.. ఓడిపోయిన నాటి నుంచి గ్రేట్…
View More అయోధ్య గీతోపదేశం: జగన్ కు అర్థమవుతోందా?పరనిందే పరమార్థమా!
జగన్మోహన్ రెడ్డిని నిందించడంలోనే ఆయన అతి గొప్ప ఆనందాన్ని పొందుతున్నట్లుగా వర్తమాన పరిణామాలు కనిపిస్తున్నాయి.
View More పరనిందే పరమార్థమా!రాధా… ఏమిటి నీ బాధ?
రాజశేఖరరెడ్డి కుటుంబం ఆస్తుల కోసం రోడ్డున పడిందని, జగన్‌ది మరీ ఇంత నీచమా? అని ఆంధ్రజ్యోతి, కొత్త పలుకులో రాధాకృష్ణ రాసారు. ఆయన పేపర్, ఇష్టం వచ్చింది రాసుకుంటారు. అయితే ఆయన నీతిబోధ, ధర్మ…
View More రాధా… ఏమిటి నీ బాధ?జగన్, బాబు.. ప్రచారంలో ఎంతో తేడా!
రూ.430 కోట్లు వృథా అయితే, మరి రూ.40 వేలు కోట్ల అప్పు మాటేంటి?
View More జగన్, బాబు.. ప్రచారంలో ఎంతో తేడా!సొంత జిల్లాలో ఎమ్మెల్సీని బొత్స గెలిపించాల్సిందే!
రెండు నెలల క్రితం విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. విజయనగరం జిల్లా నుంచి విశాఖకు వచ్చి వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స ఆ పార్టీ…
View More సొంత జిల్లాలో ఎమ్మెల్సీని బొత్స గెలిపించాల్సిందే!జగన్ ని చంద్రబాబు పొగిడినట్లా తిట్టినట్లా?
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రుషికొండ ప్యాలెస్ ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వైభోగాన్ని చూసి తనకు మైండ్ బ్లాంక్ అయింది అని మీడియా ముందే చెప్పారు. ఇంత ఖర్చు అవసరమా అని ఆయన…
View More జగన్ ని చంద్రబాబు పొగిడినట్లా తిట్టినట్లా?ప్రాణహాని వుందని మెగా ఆడబిడ్డ మీడియా ముందుకు రాలేదా?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లి షర్మిల తనకు ప్రాణహాని వుందని డీజీపీకి ఫిర్యాదు చేయడం రాజకీయ రచ్చ, చర్చకు దారి తీసింది. ఆస్తుల వివాదం నేపథ్యంలో జగన్ చెల్లి షర్మిల తీరు కూటమికి ఆయుధాల ఇస్తోంది.…
View More ప్రాణహాని వుందని మెగా ఆడబిడ్డ మీడియా ముందుకు రాలేదా?సక్సెస్ సీక్రెట్.. సింపతీ
ఆవేదన అనేది మాత్రం ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ గా జాలిని సమీకరిస్తుంది. విజయాన్ని అందిస్తుంది
View More సక్సెస్ సీక్రెట్.. సింపతీసిగ్గేయడంలేదా ‘పుడింగి’?
కూటమి సర్కార్ టీటీడీ బోర్డు ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా ఒక ఛానెల్ అధిపతి బీఆర్ నాయుడు, అలాగే 24 మంది సభ్యులతో కూడిన బోర్డును అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. సభ్యుల్లో ఎవరెవరు ఎలాంటి వాళ్లు?…
View More సిగ్గేయడంలేదా ‘పుడింగి’?విజయమ్మపై వైసీపీకి సంయమనం అవసరం!
ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు లేదా.. వైఎస్ కుటుంబ రాజకీయాల విషయంలో ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఆచితూచి వ్యవహరించాల్సిన వాతావరణం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముగ్గురు సభ్యుల…
View More విజయమ్మపై వైసీపీకి సంయమనం అవసరం!ఈ పుడింగి.. వైసీపీకి వద్దే వద్దు!
పేరుకేమో సర్వం తెలిసిన శ్రీహరి. ఆచరణకు వస్తే, అందుకు పూర్తి విరుద్ధం.
View More ఈ పుడింగి.. వైసీపీకి వద్దే వద్దు!