ధనిక నగరాలుంటాయి, ధనిక రాష్ట్రాలుంటాయి, మరి ధనిక గ్రామాలు కూడా ఉంటాయా? ఆమధ్య టమాట ధర విపరీతంగా పెరిగినప్పుడు తెలంగాణలో కొన్ని ధనిక గ్రామాలు ఏర్పడ్డాయి. అయితే అది తాత్కాలికం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది…
View More అత్యంత ధనిక గ్రామంలో మురుగునీటి సమస్యAuthor: Greatandhra
అది భారీ కట్టడం కాదు.. రేకుల షెడ్డు
హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ఓ రేంజ్ లో ఉంది. మొన్నటికిమొన్న నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ ను కూల్చేసింది హైడ్రా. ఇప్పుడీ సంస్థ సీనియర్ నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి కనస్ట్రక్షన్స్ పై…
View More అది భారీ కట్టడం కాదు.. రేకుల షెడ్డుబ్రహ్మాజీ.. భలే హ్యాక్ జోక్!
ఇక మీదనైనా అనాలోచిత ట్వీట్ లు వేయకుండా వుండాలి. లేదా వేసిన తరవాత దాని మీద స్టాండ్ అవ్వాలి.
View More బ్రహ్మాజీ.. భలే హ్యాక్ జోక్!బాబును కలిసిన బీదా మస్తాన్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మాజీ ఎంపీ బీదా మస్తాన్‌రావు కలుసుకున్నారు. వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి మస్తాన్‌రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాకు చెందిన బీదా మస్తాన్‌రావు సోదరులు మొదటి నుంచి టీడీపీలో ఉంటున్నారు.…
View More బాబును కలిసిన బీదా మస్తాన్ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని ఏకగ్రీవ ఎన్నిక
ఏసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళాన్ని ఆయన ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి,…
View More ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని ఏకగ్రీవ ఎన్నికమత్తు వదిలించేలా వుంది
మత్తు వదలరా సినిమా ఓ డిఫరెంట్ ఫన్ రైడ్. ఇప్పుడు దాని సీక్వెల్ వస్తోంది. సీక్వెల్ ట్రయిలర్ ను విడుదల చేసారు. అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ తప్ప మరేం లేదు. దర్శకుడు…
View More మత్తు వదిలించేలా వుందిఅడుగంటిన ‘శనివారం’ ఆశలు
కాస్ట్ ఫెయిల్యూర్ అంటే నిర్మాతల చేత మొహమాటంగా ట్వీట్ లు వేయించారు. ఇప్పుడు బయ్యర్ల చేత స్టేట్ మెంట్ ఇప్పిస్తారేమో
View More అడుగంటిన ‘శనివారం’ ఆశలువిరిగిపడ్డ కొండచరియలు.. ఒకరి మృతి!
విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు మొగల్రాజుపురంలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి చెందగా, నలుగురు గాయాలపాలయ్యారు. కొండ చరియల శిథిలాల కింద కొంత మంది ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు , రెస్క్యూ…
View More విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరి మృతి!ఖమ్మంలో భారీ వర్షం.. విజయవాడలో వణుకు
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో భారీ వర్షం పడుతోంది. దీంతో విజయవాడలో వణుకు మొదలైంది. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో మున్నేరువాగుకు వరద పోటెత్తుతోంది. అక్కడి వరద బుడమేరుకు చేరుకుంటోంది. బుడమేరు వరద సహజంగానే…
View More ఖమ్మంలో భారీ వర్షం.. విజయవాడలో వణుకుజనసేనలో ఆమెదే లోకం!
విజయనగరం జిల్లాలో జనసేన గెలిచిన ఏకైక సీటు నెల్లిమర్ల. లోకం మాధవి ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచారు. ఈ సీటు విషయంలో టీడీపీ సీనియర్ నేతలు అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నా చివరికి కూటమి…
View More జనసేనలో ఆమెదే లోకం!40 యేళ్ల వయసులోపు తెలుసుకోవాల్సిన జీవితపాఠాలు!
జీవితం చాలా పాఠాలను నేర్చుకోకుండానే నేర్పిస్తుంది. అయితే కొన్ని పాఠాల విషయంలో మనం రియలైజ్ కాలేం! వాటిని అంగీకరించలేం. అయితే ప్రతి వయసుకు తగ్గట్టుగా అంగీకరించాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడమే…
View More 40 యేళ్ల వయసులోపు తెలుసుకోవాల్సిన జీవితపాఠాలు!ఆ కేసులో వైసీపీని ఫిక్స్ చేయడం ఖాయం!
చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసిందంటే ఇక తిరుగు వుండదు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్స్ ఢీకొనడం వెనుక వైసీపీ కుట్ర వుందని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అన్నారు. సీఎం ఆరోపించిన తర్వాత, ఇక దాన్ని…
View More ఆ కేసులో వైసీపీని ఫిక్స్ చేయడం ఖాయం!విజయ్ పొలిటికల్ ఎంట్రీ ముందు ఇలాంటి సినిమానా!
విజయ్ కూడా ఒకటీ రెండు సంవత్సరాలు విరామంతో.. ఈ లోపు తన పార్టీ ప్రయత్నాలను ఒక కొలిక్కి తీసుకురావొచ్చు
View More విజయ్ పొలిటికల్ ఎంట్రీ ముందు ఇలాంటి సినిమానా!తగ్గాడా.. గ్రాఫిక్స్ తో తగ్గించారా?
మొత్తానికి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రానికి సంబంధించి ప్రకటన వచ్చేసింది. నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఇక సినిమాకు కొబ్బరికాయ కొట్టడం, సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం. Advertisement ఈ గ్యాప్ లో మోక్షజ్ఞపై ఆసక్తికర…
View More తగ్గాడా.. గ్రాఫిక్స్ తో తగ్గించారా?అన్నింటి కంటే ముందు రెడీ?
సంక్రాంతికి ఆల్రెడీ కొన్ని సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటిలో ఎన్ని వస్తాయి, ఎన్ని డ్రాప్ అవుతాయనే విషయాన్ని పక్కనపెడితే.. అలా సంక్రాంతికి రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాల్లో ముందుగా రెడీ అయ్యేది మాత్రం…
View More అన్నింటి కంటే ముందు రెడీ?జైలర్ విలన్ అరెస్ట్
రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న విలన్ పాత్రధారి వినాయగన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. Advertisement ఓ సినిమా…
View More జైలర్ విలన్ అరెస్ట్ముంబయి మునగడం, అమరావతి మునగడం ఒకటేనా?
చరిత్రలో భాగంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన నగరాలు భారీ వర్షాలతో ఇక్కట్లు పడటానికి, అమరావతి ముంపుకు పోలిక పెట్టడమే ఇక్కడ పెద్ద విచిత్రం!
View More ముంబయి మునగడం, అమరావతి మునగడం ఒకటేనా?దర్శన్ కు వినాయక చవితి కానుక
వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న దర్శన్ కు జైల్లో వినాయక చవితి కానుక దక్కింది. బళ్లారి సెంట్రల్ జైలు అధికారులు అతడికి టీవీని ఏర్పాటు చేశారు. 32 ఇంచీల టీవీని…
View More దర్శన్ కు వినాయక చవితి కానుకవిజయవాడ మళ్లీ గజగజ
ఓ పక్క సోషల్ మీడియా, సామాజిక మీడియా చంద్రబాబు భజనతో తరిచిపోతున్నాయి. నిజానికి ఓ సిఎమ్ గా చంద్రబాబు బాగానే వర్క్ చేస్తున్నారు. నూటికి నూరు శాతం మార్కలు వేసేయచ్చు. అందులో అనుమానం లేదు.…
View More విజయవాడ మళ్లీ గజగజ120 అంటే 150 అవుతుందేమో?
నిర్మాత సుధాకర్ చెరుకూరి కన్నా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని నే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
View More 120 అంటే 150 అవుతుందేమో?ఈ హిందీ మోజు ఎప్పటికి పోతుందో?
నిజానికి సరైన సినిమా పడాలే కానీ మన మార్కెట్ తక్కువేమీ కాదు. దాదాపు 150 కోట్ల మార్కెట్ కేవలం మన రెండు రాష్ట్రాల్లోనే వుంది.
View More ఈ హిందీ మోజు ఎప్పటికి పోతుందో?ఒకటి కాదు.. అన్నీ డబుల్ గెటప్స్
సినిమాల్లో డబుల్ షేడ్స్ ఉంటాయి, డబుల్ గెటప్స్ ఉంటాయి, ద్విపాత్రాభినయాలు కూడా ఉంటాయి. కానీ ఏదో ఒక పాత్ర మాత్రమే అలా కనిపిస్తుంది. కానీ శ్వాగ్ సినిమాలో ప్రధాన పాత్రలన్నీ డబుల్ గెటప్స్ లో…
View More ఒకటి కాదు.. అన్నీ డబుల్ గెటప్స్గేమ్ ఛేంజర్.. ఇంకా అనుమానమేనా?
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి చాన్నాళ్ల తరువాత ఓ అప్ డేట్ వచ్చింది. సినిమా నుంచి రెండో పాట వస్తుంది అంటూ. నిజానికి ఈ అప్…
View More గేమ్ ఛేంజర్.. ఇంకా అనుమానమేనా?డబ్బింగ్ చిత్రాలకు బ్యాడ్ టైమ్
ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ సినిమాల తర్వాత టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల హవా మొదలైందని చాలామంది అనుకున్నారు. ఆ సినిమాలు వచ్చిన టైమ్ లో కొన్ని స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ…
View More డబ్బింగ్ చిత్రాలకు బ్యాడ్ టైమ్ఈ పోరు రావణకాష్టం!
ఇటు ప్రధాన మీడియా అయిన జ్యోతి, ఈనాడుతో ఇక జీవితకాలపు యుద్దానికే జగన్ రెడీ అయిపోయినట్లు కనిపిస్తోంది.
View More ఈ పోరు రావణకాష్టం!కిల్ తెలుగులో తీస్తే!
కిల్ సినిమా హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. హింస నచ్చే వాళ్లకు ఇది సూపర్ సినిమా. సున్నిత మనస్కులు చూడకపోతేనే మంచిది. 1.45 గంటలు నాన్‌స్టాప్. గ్రిప్పింగ్‌గా నడిచే కిల్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, రీమేక్…
View More కిల్ తెలుగులో తీస్తే!ఆదర్శాలను అటకెక్కించిన కమలదళం!!
భారతీయ జనతా పార్టీ, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయంగా చాలా చాలా ఆదర్శాలను వల్లిస్తూనే ఉంటారు. ప్రాంతీయ పార్టీలు ప్రకటించే సంక్షేమ పథకాల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తన అభ్యంతరాలను వినిపిస్తుంటారు.…
View More ఆదర్శాలను అటకెక్కించిన కమలదళం!!