అమిత్ షా, చంద్రబాబుతో స్నేహభావం పెంచుకుంటున్న క్రమంలో, ఆయన అభ్యర్థనకు వెంటనే అంగీకారం తెలిపారు.
View More రేవంత్‌కు గురువు నుంచి దెబ్బTag: Revanth Reddy
రేవంత్ సవాలును స్వీకరించగల వారెవ్వరు?
మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల నివాసాలను కూల్చడం ప్రారంభించిన తర్వాత.. ప్రతిపక్షాలు ఆశించినది వేరు.
View More రేవంత్ సవాలును స్వీకరించగల వారెవ్వరు?సమంత ఇష్యూ- భిన్న ధృవాలు
ఇప్పుడు గట్టిగా ట్వీట్ లు వేసిన వారందరికీ భవిష్యత్ లో ప్రభుత్వం కచ్చితంగా సినిమా చూపించేస్తుంది.
View More సమంత ఇష్యూ- భిన్న ధృవాలురేవంత్ కూల్చివేతలకు ఇది నైతిక బలం!
హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు.. నీటివనరులను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ ముందుకు సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కూల్చివేతలకు గురవుతున్న భవనాలను కోల్పోతున్న వారికి తప్ప.. రేవంత్- హైడ్రా కాంబినేషన్…
View More రేవంత్ కూల్చివేతలకు ఇది నైతిక బలం!అర్థం పర్థం లేని ఈటల సవాళ్లు!
‘ఒక చిత్రకారుడి అసంపూర్ణ చిత్రాన్ని చూడకూడదు’ అనేది సామెత! తాను గీయదలచుకున్న చిత్రం పూర్తయితే ఎలా ఉంటుందనే సంగతి ఆ చిత్రకారుడికి తప్ప మరొకరికి తెలియదు. ఆ చిత్రాన్ని చూసి ఆనందించదలచుకున్నవాళ్లు గానీ, విమర్శించదలచుకున్న…
View More అర్థం పర్థం లేని ఈటల సవాళ్లు!రేవంత్‌రెడ్డి మెప్పు కోసమే సురేఖ నోరు జారారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పుకోసమే మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. Advertisement బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సెలబ్రిటీల వివాహేతర సంబంధాలు ముడిపెట్టి మాట్లాడితే రేవంత్‌రెడ్డి…
View More రేవంత్‌రెడ్డి మెప్పు కోసమే సురేఖ నోరు జారారా?రేవంత్‌తో అనుబంధంతోనే పవన్ స్పందించలేదా?
తెలంగాణ మంత్రి కొండా సురేఖ బుధవారం హీరోయిన్ సమంత, అక్కినేని నాగార్జున, నాగచైతన్యలపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేయడంపై చిత్ర పరిశ్రమ ఘాటుగా స్పందించింది. కానీ అగ్రహీరో పవన్‌కల్యాణ్ మాత్రం ఇంత వరకూ స్పందించకపోవడాన్ని…
View More రేవంత్‌తో అనుబంధంతోనే పవన్ స్పందించలేదా?ఏపీ సీఎంపై కేసీఆర్ కొడుకు ప్రేమ!
ఒక వ్యక్తి గొప్పోడని చెప్పాలంటే లేదా మంచోడని చెప్పాలంటే అతనితో సమాన స్థాయి ఉన్న మరో వ్యక్తితో కంపేర్ చేయాలి. మామూలుగా కూడా గొప్పోడని చెప్పొచ్చు. కానీ ఇంకో వ్యక్తిని తిట్టాలంటే నేరుగా తిట్టలేక…
View More ఏపీ సీఎంపై కేసీఆర్ కొడుకు ప్రేమ!ఓడిపోవడం మంచిదేనట!
“మరక మంచిదే”…అంటూ టీవీలో బట్టలను ఉతికే పౌడర్ కు సంబంధించిన యాడ్ ఒకటి వస్తూ ఉంటుంది. అంటే బట్టలు ఎంత మురికిగా ఉన్న ఆ పౌడర్ వాడితే అవి శుభ్రం అవుతాయని దాని సారాంశం.…
View More ఓడిపోవడం మంచిదేనట!తెలంగాణకు చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. సాంకేతికంగా మూడో ముఖ్యమంత్రి అన్నమాట. తెలంగాణ ఏర్పడగానే దళితుడిని సీఎం చేస్తానని, తాను కాపలా కుక్కలా ఉంటానని…
View More తెలంగాణకు చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి!రేవంత్ కు ఐదేళ్ల గడువిచ్చిన తీన్మార్!
కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత యూట్యూబ్ తీన్మార్ మల్లన్న చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ప్రముఖ బీసీ నాయకుడిగా ఎదగడానికి ఆయన గట్టి కసరత్తు చేస్తున్నారు.…
View More రేవంత్ కు ఐదేళ్ల గడువిచ్చిన తీన్మార్!కూలిస్తే కూలిపోతారు
అన్ని వర్గాలని సంతుష్టపరచాల్సిన ప్రభుత్వం ఇళ్లు కూలుస్తూ టెన్షన్ పెట్టడమేమిటి?
View More కూలిస్తే కూలిపోతారుదటీజ్ రేవంత్.. అనుకోవాల్సిందేనా?
హైడ్రా పేరుతో నీటి వనరుల అక్రమణలను కూల్చి వేస్తున్న వ్యవహారం ఇప్పుడు రేవంత్ రెడ్డికి జంటనగరాల్లో కచ్చితంగా ఓట్లను తెచ్చి పెడుతుంది.
View More దటీజ్ రేవంత్.. అనుకోవాల్సిందేనా?రేవంత్ రెడ్డి హీరోనా, విలనా?
రేవంత్ రెడ్డిది రాజకీయ చర్య కాదు, పక్కా సిన్సియర్ చర్య అని పేరు రావాలన్నా, జనం నమ్మాలన్నా యాక్షన్ తీసుకోవాల్సిన ప్రాపర్టీస్ రెండు ఉన్నాయి
View More రేవంత్ రెడ్డి హీరోనా, విలనా?భూమి చుట్టూ రాజకీయం
ఏ నిర్ణయాలకైతే అభివృద్ధి అనే ముసుగు వేస్తున్నారో.. అదంతా కూడా రియల్ దందా లాగా చూపరులకు కనిపిస్తోంది
View More భూమి చుట్టూ రాజకీయంరేవంత్రెడ్డికి కేటీఆర్ ఘాటు కౌంటర్
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామెంట్స్ చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్‌గా స్పందించారు. రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విలీనం విమర్శలపై…
View More రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఘాటు కౌంటర్హరీశ్ క్యాంప్ కార్యాలయంపై దాడి
సిద్ధిపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. గత ఆర్థరాత్రి ఈ ఘటన జరిగింది. రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు చేస్తే తాను రాజీనామా చేస్తానని…
View More హరీశ్ క్యాంప్ కార్యాలయంపై దాడిబీఆర్ఎస్ భవిష్యత్‌పై సంచలన జోష్యం!
బీఆర్ఎస్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన జోష్యం చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అని రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మైండ్‌గేమ్ ఓ…
View More బీఆర్ఎస్ భవిష్యత్‌పై సంచలన జోష్యం!వారికి ఆ ఛాన్సిచ్చింది కేసీఆరే కదా?
రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పెద్దనగరం, తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఒకవైపు రాష్ట్ర సచివాలయం, మరొకవైపు అమరవీరుల జ్యోతి.. అలాంటి కీలక స్థానంలో ఎవరి విగ్రహం ఉంటే బాగుంటుంది? అనేది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా…
View More వారికి ఆ ఛాన్సిచ్చింది కేసీఆరే కదా?కొత్త విద్యా శాఖ మంత్రిగా తెలంగాణ ఉద్యమ నేత?
తెలంగాణకు కొత్త విద్యా శాఖ మంత్రిగా తెలంగాణ ఉద్యమ నేతకు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఆ ఉద్యమ నేత మరెవరో కాదు, తెలంగాణ కోసం కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతుంటే ఉమ్మడి రాష్ట్రంలో కోదండరాం…
View More కొత్త విద్యా శాఖ మంత్రిగా తెలంగాణ ఉద్యమ నేత?‘కాళేశ్వరం’ పై రేవంత్ సర్కారు విచారణ డొల్లేనా?
జీతం అందక, ఫైల్స్ అందక, మరోపక్క గడువు ముగుస్తుంటే ఇంక కాళేశ్వరం అక్రమాలపై విచారణ చేసేది ఏముంది?
View More ‘కాళేశ్వరం’ పై రేవంత్ సర్కారు విచారణ డొల్లేనా?తెలుగు విశ్వ విద్యాలయానికి కొత్త పేరేమిటి?
తెలంగాణ ఏర్పడిన తరువాత పేర్ల మార్పు మొదలైంది. అంటే కొన్ని సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ఏపీలో ఉన్న పేర్లను మొదటగా ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం మార్చింది. తెలంగాణ ప్రముఖుల పేర్లు పెట్టింది. తెలంగాణ వచ్చిన…
View More తెలుగు విశ్వ విద్యాలయానికి కొత్త పేరేమిటి?మేకపోతు గాంభీర్యమా? కాపాడుకునే ప్రయత్నమా?
తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తమ పార్టీ పూర్తిగా గాడిదప్పి పోకుండా చూసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. పార్టీలో ఇప్పటికే పలువురు కాంగ్రెసులో చేరిపోయిన రోజుల్లో- ఉన్నవారినైనా కాపాడుకోవాలని నయానా భయానా…
View More మేకపోతు గాంభీర్యమా? కాపాడుకునే ప్రయత్నమా?తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు!
తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎలాగైనా అనర్హత వేటు వేసేలా స్పీకర్‌పై న్యాయస్థానం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ…
View More తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు!ఇది వేరుకుంపటి కాదా రేవంతన్నా?
ఒకవైపు పార్లమెంటు ఎన్నికల తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపిలో చేరిపోతారని భారాస దళాలు చాలా కాలంగా ఆరోపసిస్తూ వస్తున్నాయి. రేవంత్ ఆరెస్సెస్ కు చెంది వాడే అని.. చివరకు ఆయన భాజపాలోనే తేలుతారని…
View More ఇది వేరుకుంపటి కాదా రేవంతన్నా?రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేయరా?
దూరపు కొండలు నునుపు కాదు.. సామెతను కాస్త మార్చి రాసుకోవాలి. దూరపు కొండలు తియ్యగా ఉంటాయి. దగ్గరి కొండలు చేదుగా ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడో దూరంగా ఉన్న కేరళకు, కర్ణాటకకు…
View More రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేయరా?ఆ మాట అనడం రేవంత్ సాహసమే
ఇప్పటి దాకా తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో ఒక్క రుణమాఫీ వ్యవహారం మాత్రమే రచ్చ రచ్చ అవుతున్నది. తాజాగా ఇప్పుడు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలు ఈ నాలుగు నెలల తమ పరిపాలనకు రెఫరెండం వంటివి అని…
View More ఆ మాట అనడం రేవంత్ సాహసమే