సొంత మీడియా ప్రతినిధులపై దాడులు చేసినా పలకరించే దిక్కు లేకపోతే, ఏ ధైర్యంతో దూకుడుగా పని చేయాలో అర్థం కావడం లేదని సాక్షి న్యూస్ నెట్‌వర్క్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
View More దెబ్బలు తిన్న సాక్షి సిబ్బందికి ఏదీ పరామర్శ?Political News
కూటమిపై వాళ్లలో తీవ్ర వ్యతిరేకత!
రాజకీయంగా రానున్న రోజుల్లో ఈ రెండు మతాల నుంచి వ్యతిరేకత తప్పదనే భయం కూటమికి పట్టుకుంది.
View More కూటమిపై వాళ్లలో తీవ్ర వ్యతిరేకత!భిక్షగాళ్లను వదిలిపెట్టని అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ నియోజకవర్గ నాయకుడు భూమా కిశోర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
View More భిక్షగాళ్లను వదిలిపెట్టని అఖిలప్రియఒక్క రోజే వందలాది ఉద్యోగులు ఇంటికి!
విశాఖ ఉక్కులో ఏమి జరుగుతోంది అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఉక్కుని బలోపేతం చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు.
View More ఒక్క రోజే వందలాది ఉద్యోగులు ఇంటికి!గుడిలో పూజారికి యావజ్జీవ కారాగారం
కేసును పరిశీలించిన కోర్టు, సాయికృష్ణకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
View More గుడిలో పూజారికి యావజ్జీవ కారాగారంఒకే కుటుంబంలో నాలుగు పదవులా? ఇదేం న్యాయం?
వివేక్‌కు మంత్రి పదవి ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు.
View More ఒకే కుటుంబంలో నాలుగు పదవులా? ఇదేం న్యాయం?రామ్‌సింగ్ నన్ను కొట్టారు.. ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధం!
తనను రామ్‌సింగ్ కొట్టలేదనడానికి ఆధారాలు చూపాలన్నారు. తనను కొట్టలేదని ప్రమాణం చేస్తారా?
View More రామ్‌సింగ్ నన్ను కొట్టారు.. ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధం!తిరుమలలో బోటింగ్.. తీవ్ర దుమారం!
తిరుమలలోని పాపవినాశనంలో అటవీశాఖ ఆధ్వర్యంలో బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టడంపై తీవ్ర దుమారం రేగుతోంది.
View More తిరుమలలో బోటింగ్.. తీవ్ర దుమారం!వపన్‌కు చెక్ పెట్టేందుకు వర్మ మాస్టర్ ప్లాన్!
కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్‌కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ వ్యూహం రచిస్తున్నారు.
View More వపన్‌కు చెక్ పెట్టేందుకు వర్మ మాస్టర్ ప్లాన్!కడపలో వైసీపీకి టీడీపీ ఝలక్!
అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహప్రతివ్యూహాలు ఏమైనప్పటికీ, న్యాయ స్థానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకుంది.
View More కడపలో వైసీపీకి టీడీపీ ఝలక్!ఆ హెచ్చరిక పోలీసులకు అనుకుంటున్నారా లోకేశ్?
ఉన్నతాధికారుల మెప్పుకోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, మీరే ఇబ్బండి పడాల్సి వస్తుందని పోలీసులను ఏపీ హైకోర్టు హెచ్చరించింది.
View More ఆ హెచ్చరిక పోలీసులకు అనుకుంటున్నారా లోకేశ్?మదనపల్లె ఫైల్స్.. కథ కంచికేనా?
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైల్స్ దగ్గం కావడానికి సంబంధించిన వ్యవహారాన్ని ఇంత వరకూ నిగ్గు తేల్చకపోవడం చర్చనీయాంశమవుతోంది. గత వైసీపీ పాలనలో ముఖ్య నాయకులు తమ భూదందాలు బయటపడతాయనే భయంతో మదనపల్లె సబ్…
View More మదనపల్లె ఫైల్స్.. కథ కంచికేనా?కోమటిరెడ్డి బ్రదర్‌కు మంత్రి పదవి కష్టమేనా?
ఒకవేళ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇస్తే మాత్రం అది పార్టీలో వివాదానికి దారి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
View More కోమటిరెడ్డి బ్రదర్‌కు మంత్రి పదవి కష్టమేనా?కొడాలి నానికి గుండెపోటు!
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
View More కొడాలి నానికి గుండెపోటు!టీడీపీ కూటమి మీద ప్రధానికి ఫిర్యాదు చేస్తా!
అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంట్‌లో ఓపెన్ చేసే కార్యక్రమాన్ని పూర్తిగా టీడీపీ ప్రోగ్రామ్‌గా మార్చేశారని వైసీపీ నేతలు అంటున్నారు.
View More టీడీపీ కూటమి మీద ప్రధానికి ఫిర్యాదు చేస్తా!బాబు సర్కార్‌కు మిర్చి ఘాటు!
జగన్ హయాంతో పోలిస్తే, మిర్చి ధర భారీగా పతనం కావడంతో రైతులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది.
View More బాబు సర్కార్‌కు మిర్చి ఘాటు!వైసీపీ నిలువెత్తు నిర్లక్ష్యానికి పరాకాష్ట!
ఇదేం పార్టీ అని తమ వాళ్లనే నిందిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యాన్ని ఎక్కడా చూడలేదని మండిపడుతున్నారు.
View More వైసీపీ నిలువెత్తు నిర్లక్ష్యానికి పరాకాష్ట!పవన్ వినిపిస్తోందా.. విద్యార్థుల నిలదీత!
కేవలం తమను మభ్య పెట్టడానికే ప్రభుత్వం నాటకాలు ఆడుతోందన్న ఆవేదన, ఆగ్రహం వాళ్లలో వ్యక్తమవుతోంది.
View More పవన్ వినిపిస్తోందా.. విద్యార్థుల నిలదీత!జగన్.. ఆ మాట అని ఉండాల్సింది కాదు!
ఒక ప్రెస్ మీట్ ఇలాంటి కేసుల్లో కొట్టి విచారించాల్సిన అవసరమేముందని నిలదీసి ఉంటే ఎలా ఉండేది?
View More జగన్.. ఆ మాట అని ఉండాల్సింది కాదు!చేతులెత్తేస్తున్న వైసీపీ
కీలకమైన స్ధానాలలో ఉన్న వారు ఎవరూ ఎవరికీ సంబంధం లేనట్లుగా వ్యవహరించడం వల్లనే ఈ రోజున వైసీపీలో ఉన్న దిగువ స్ధాయి నేతలు సైతం కూటమి వైపు చూస్తున్నారని అంటున్నారు.
View More చేతులెత్తేస్తున్న వైసీపీవైసీపీ ప్రయోగిస్తున్న పదునైన ఆస్త్రం
టీడీపీ కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన మహిళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని బొత్స అన్నారు.
View More వైసీపీ ప్రయోగిస్తున్న పదునైన ఆస్త్రంవ్యక్తులపై కక్షతో ప్రాజెక్టులు వెళ్లగొడతారా?
తన వ్యక్తిగత కక్షల కోసం లోకేష్ వచ్చే ప్రాజెక్టులను కూడా వెళ్లగొడతారా?
View More వ్యక్తులపై కక్షతో ప్రాజెక్టులు వెళ్లగొడతారా?ఆమె నీతుల కోతలు.. కడప నవ్వుతోంది!
కడప ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి అవినీతిపై నీతులు కోటలు దాటేలా చెప్పారు. అవినీతిపరుల భరతం పడతామంటే, అందరూ స్వాగతిస్తారు.
View More ఆమె నీతుల కోతలు.. కడప నవ్వుతోంది!ఏపీ ప్రజానీకం చెవిలో రాజధాని పుష్పం
ఇంతకూ ఆ భూముల రేట్లు పెరిగేదెన్నడు? అప్పులు తీర్చేదెన్నడు? అనే ప్రశ్నలకు సమాధానం లేదు.
View More ఏపీ ప్రజానీకం చెవిలో రాజధాని పుష్పంలోలోపల బాబు, పవన్ మాట్లాడుతున్నారట!
మూడేళ్లలో కూటమి ప్రభుత్వం దిగిపోతుందని వైఎస్ జగన్ అనడంపై బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
View More లోలోపల బాబు, పవన్ మాట్లాడుతున్నారట!ఇంకా నయం.. నాలుగేళ్ల సమయం అడగలేదు
ఇంకా నయం, అదృష్టవశాత్తు నాలుగు సంవత్సరాల సమయాన్ని అడగలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యంగ్యంగా పేర్కొనడం గమనార్హం.
View More ఇంకా నయం.. నాలుగేళ్ల సమయం అడగలేదుగుడ్డిలోమెల్ల: నామినేటెడ్ ఆశలకు డెడ్‌లైన్ ఇదే!
ఉగాది నాడు కొన్ని నామినేటెడ్ పదవుల పందేరం ఉంటుందని అంటున్నారు.
View More గుడ్డిలోమెల్ల: నామినేటెడ్ ఆశలకు డెడ్‌లైన్ ఇదే!