ఓ చిన్న పాట నోటి వెంట ఒక డైలాగు..విలన్ క్యారెక్టర్ల నోటి వెంట రెండు మాటలు. బస్..అంతే.
View More మాటల్లేవ్… అరుపుల్లేవ్.. ఓన్లీ యాక్షన్!Latest News
మునివాక్యం: యేట్లో వేసినా ఎంచి పారెయ్యాలి!
మిమ్మల్ని ఎవ్వరూ సంస్కరించాల్సిన అవసరం లేదు. నియంత్రణ నేర్పే అవసరం లేదు.
View More మునివాక్యం: యేట్లో వేసినా ఎంచి పారెయ్యాలి!ఏపీ డార్లింగ్ మంత్రి ఆయనే!
హైదరాబాద్‌కు వెళ్లి, స్టార్‌హోటల్‌లో నాలుగు రూమ్‌లు బుక్ చేసుకుని, మందీమార్బలంతో కళా పోషణలో మునిగితేలుతున్నాడనే చర్చ టీడీపీలో సాగుతోంది.
View More ఏపీ డార్లింగ్ మంత్రి ఆయనే!పలాస పోరాటం ఫలించింది… సోంపేటకు షిఫ్ట్!
పలాస రైతులు అంతా ఒక్క త్రాటి మీదకు వచ్చి మా భూములు ఇవ్వమని చేసిన పోరాటం సక్సెస్ అయింది.
View More పలాస పోరాటం ఫలించింది… సోంపేటకు షిఫ్ట్!జగన్ జిల్లాల యాత్ర వాయిదా పడుతుందా?
ప్రస్తుతానికి 8వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది. అయితే.. ఆయనకు అనుమతి వచ్చే అవకాశమే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు.
View More జగన్ జిల్లాల యాత్ర వాయిదా పడుతుందా?కోర్టుకొచ్చిన బన్నీ
పుష్ప-2 కోసం పెంచిన జుట్టును కత్తిరించాడు. గడ్డాన్ని కూడా ట్రిమ్ చేశాడు. ఐదారేళ్ల కిందట ఎలా కనిపించాడో మళ్లీ ఆ నార్మల్ లుక్ లోకి వచ్చేశాడు.
View More కోర్టుకొచ్చిన బన్నీకియరా కావాలని హ్యాండ్ ఇవ్వలేదంట!
శంకర్ తో సినిమా చేయడం తన డ్రీమ్ అంటున్నాడు చరణ్. మేకింగ్ విషయంలో శంకర్ నిబద్ధత చూసి షాక్ అయ్యాడంట.
View More కియరా కావాలని హ్యాండ్ ఇవ్వలేదంట!భీమ్స్ ఇదే మంచి చాన్స్
మెగాస్టార్ కూడా కొత్త టాలెంట్ అంటే ఓకె అంటారు. కానీ ఈ చాన్స్‌ను బీమ్స్ నిలబెట్టుకోవాలి. ఈ ఒక్క చాన్స్‌ను సరిగ్గా వాడుకుంటే బీమ్స్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్లిపోతారు.
View More భీమ్స్ ఇదే మంచి చాన్స్సారీ డాకూ.. నీ సినిమా చూడం!
జై లవకుశ సినిమాను, అందులో నటించిన ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించలేదు. చర్చించలేదు అనే కంటే కావాలని కట్ చేశారని అనడం కరెక్ట్.
View More సారీ డాకూ.. నీ సినిమా చూడం!ఒక్క అక్షరం మార్చడానికి వెయ్యి కోట్ల ఖర్చు!
ఒక్క అక్షరం మార్చడానికి వెయ్యి కోట్లు కాదు, లక్ష కోట్లు ఖర్చు చేసినా తెలంగాణా అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి చెరపలేడని కేటీఆర్ అన్నారు.
View More ఒక్క అక్షరం మార్చడానికి వెయ్యి కోట్ల ఖర్చు!నాయుళ్లిద్దరూ కలిసిన తర్వాత జోరు మారిందే!
ఎన్నికలప్పుడు మాత్రం డప్పు కొట్టి వదిలేస్తే ఎలా.. ఎన్నికల తర్వాత కూడా వీలైనన్ని అబద్ధాలను ప్రజల బుర్రల్లోకి దూర్చకపోతే మనం మనగలిగేది ఎలా
View More నాయుళ్లిద్దరూ కలిసిన తర్వాత జోరు మారిందే!టీడీపీ ఓట్ల పథకం!
ఇంటర్ పిల్లలకు రెండేళ్ల తర్వాత కొత్తగా ఓటు హక్కు దక్కనుందనే విషయాన్ని పౌర సమాజం గుర్తు చేస్తోంది.
View More టీడీపీ ఓట్ల పథకం!మహిళలు, రైతుల్లో వ్యతిరేకత నింపే పనిలో వైసీపీ!
ప్రస్తుతానికి మహిళలు, రైతుల్లో వ్యతిరేకత నింపడం ద్వారా, వాళ్లే కూటమి సర్కార్‌పై రానున్న రోజుల్లో గుణపాఠం చెబుతారనే వ్యూహంతో వైసీపీ ముందుకెళుతోంది.
View More మహిళలు, రైతుల్లో వ్యతిరేకత నింపే పనిలో వైసీపీ!టీడీపీ సభ్యత్వంలో మతలబు ఇదా?
భూపట్టాలు ఇప్పిస్తాం, ఆధార్‌కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని, టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.
View More టీడీపీ సభ్యత్వంలో మతలబు ఇదా?కులం ప్రాతిపదికగా పదోన్నతా?..టీటీడీలో ఇదేం ప్రక్షాళన!
సదరు అధికారి తమ వాడే అని, పదోన్నతి కల్పించడం విమర్శలకు అవకాశం ఇచ్చినట్టైంది.
View More కులం ప్రాతిపదికగా పదోన్నతా?..టీటీడీలో ఇదేం ప్రక్షాళన!జట్టును కూర్చలేకపోతోంది.. బీసీసీఐ ఫెయిల్యూర్ స్టోరీ!
ఎవరో ఒకరికి ఛాన్సులు ఇవ్వడం, వారు మెరిస్తే మెరవడం లేకపోతే.. ఆ సీరిస్ ను అభిమానులు మరిచిపోవాలంతే!
View More జట్టును కూర్చలేకపోతోంది.. బీసీసీఐ ఫెయిల్యూర్ స్టోరీ!పవన్‌కు దిమ్మతిరిగే షాక్!
ప్లీనరీ సమావేశాలతో మనకేం సంబంధం అన్నట్టు జనసేన కేడర్ ఉన్నారని భావించాల్సి వస్తోందని పలువురు అంటున్నారు.
View More పవన్‌కు దిమ్మతిరిగే షాక్!పార్టీపై పట్టు కోల్పోతున్న చంద్రబాబు!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారనే చర్చ కూటమి పార్టీల్లో అంతర్గత చర్చ జరుగుతోంది. తా
View More పార్టీపై పట్టు కోల్పోతున్న చంద్రబాబు!ఇంజనీరింగ్ విద్యార్థుల విహారయాత్రలో విషాదం
లోతు ఎక్కువ కావడంతో ఈత రాక ఒక విద్యార్థి మృతి చెందాడు. బయటికి తీసి ప్రథమ చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయిందని ఒక విద్యార్థి మీడియాకు చెప్పాడు.
View More ఇంజనీరింగ్ విద్యార్థుల విహారయాత్రలో విషాదంవైసీపీ సీటుకు ఎర తప్పిస్తున్న టీడీపీ?
చిన్న కుమారుడు కౌన్సిలర్‌గా ఉన్నారు. ఆయనను వైఎస్ చైర్మన్ చేయడం ద్వారా మరో వారసుడిని తయారు చేయాలని అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.
View More వైసీపీ సీటుకు ఎర తప్పిస్తున్న టీడీపీ?పాటతో బయటకు వస్తున్న పాత పురాణాలు
ఆదర్శవంతమైన పదవుల్లో ఉన్న అరవైలు దాటిన హీరోలు ఇలా చేస్తే మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందని అనిపిస్తోంది.
View More పాటతో బయటకు వస్తున్న పాత పురాణాలుపనితీరు బాగాలేని ఇద్దరు మంత్రులు ఎవరో?
పనితీరు బాగాలేని ఆ ఇద్దరు మంత్రులు ఎవరోగానీ వారిద్దరి పేర్లు బయటపడకపోవచ్చు.
View More పనితీరు బాగాలేని ఇద్దరు మంత్రులు ఎవరో?ఇటు రూ.800 కోట్లు.. అటు బెయిల్
అల్లు అర్జున్ కు ఒకేసారి 2 సంతోషాలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో అతడికి రెగ్యులర్ బెయిల్ దక్కింది.
View More ఇటు రూ.800 కోట్లు.. అటు బెయిల్చిరంజీవితో సినిమా.. అదే నా డ్రీమ్
చిరంజీవితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. చాలా రోజులుగా అనుకుంటున్నాను.
View More చిరంజీవితో సినిమా.. అదే నా డ్రీమ్చిన్ననాటి స్నేహితుడ్ని పెళ్లాడిన హీరోయిన్
కొత్త ఏడాదిలో పెళ్లి చేసుకుంది తమిళ హీరోయిన్ సాక్షి అగర్వాల్. తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్లాడినట్టు ఆమె స్వయంగా ప్రకటించింది.
View More చిన్ననాటి స్నేహితుడ్ని పెళ్లాడిన హీరోయిన్నన్ను బాలయ్య సెలక్ట్ చేయలేదు
మనం సినిమాలు ఎంచుకోలేం. ఆ కథలే మనల్ని వెదుక్కొని వస్తాయి. డాకు మహారాజ్ కోసం బాబి నన్ను సెలక్ట్ చేశాడు.
View More నన్ను బాలయ్య సెలక్ట్ చేయలేదుజేసీ ఏం మాట్లాడ్తాడో ఆయనకే తెలియదన్న మంత్రి
జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎప్పుడేమి మాట్లాడ్తారో ఆయనకే తెలియదని దెప్పి పొడిచారు. వయసుకు తగ్గట్టు మాట్లాడితే జేసీకే మంచిదని వార్నింగ్ ఇచ్చారు.
View More జేసీ ఏం మాట్లాడ్తాడో ఆయనకే తెలియదన్న మంత్రి