విజయనగరం జిల్లాకు పది వేల కోట్లు

స్థానికంగా ఉన్న కంపెనీలు మూసివేతతో 50 వేల మంది దాకా కార్మికులకు ఉపాధి పోయింది. జిల్లాలో నీటి ప్రాజెక్టులకు అతీగతీ లేదని మేధావులు అంటున్నారు.

View More విజయనగరం జిల్లాకు పది వేల కోట్లు

మోకాలికీ బోడిగుండుకీ ముడి కరక్టేనా?

పురాతనమైన ఎన్నో కేసులు రీఓపెన్ చేసి విచారిస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే… ఆలయాల మీద దాడుల కేసులు కూడా రీఓపెన్ చేసి విచారిస్తే సరిపోతుంది కదా అనేది ప్రజల వాదన.

View More మోకాలికీ బోడిగుండుకీ ముడి కరక్టేనా?

తొక్కిస‌లాట‌కు ఆ అధికారిని బాధ్యురాలు చేయ‌లేదెందుకు?

విధుల నిర్వ‌హ‌ణ‌లో ఆ విజిలెన్స్ అధికారిని ఎలా విఫ‌లం చెందారు? అలాగే ప్ర‌భుత్వ వేటు నుంచి త‌ప్పించుకోడానికి కార‌ణాలేంటి?

View More తొక్కిస‌లాట‌కు ఆ అధికారిని బాధ్యురాలు చేయ‌లేదెందుకు?

క‌న‌ప‌డ‌ని రోడ్డు మీద జ‌ర్నీ చేయ‌డ‌మే లైఫ్

నిన్ను నువ్వు కొత్త‌గా తెలుసుకోవ‌డ‌మే జీవితం. ప‌క్షులు ఆకాశంలో వెళ్తాయి. కొండ‌రాళ్లు క‌ద‌ల‌కుండా భూమ్మీదే వుంటాయి.

View More క‌న‌ప‌డ‌ని రోడ్డు మీద జ‌ర్నీ చేయ‌డ‌మే లైఫ్

స్వామి దెబ్బ‌… ముచ్చెమ‌ట‌లు?

బీజేపీ సీనియ‌ర్ నేత, ప్ర‌ముఖ న్యాయ‌వాది సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కేసు స్వీక‌రించారంటే, అటు వైపు వాళ్లు ఏ స్థాయి అయినా మూడు చెరువుల నీళ్లు తాగాల్సిందే.

View More స్వామి దెబ్బ‌… ముచ్చెమ‌ట‌లు?

విజ‌య‌సాయిరెడ్డికి జ‌గ‌న్‌ మ‌ద్ద‌తు ఉంటుందా?

వైసీపీ మాజీ నేత‌, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డికి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు ఆ పార్టీ మ‌ద్ద‌తు వుంటుందా? వుండ‌దా?

View More విజ‌య‌సాయిరెడ్డికి జ‌గ‌న్‌ మ‌ద్ద‌తు ఉంటుందా?

అధికారంపై జ‌గ‌న్ భ‌రోసా

ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా అధికారం వైసీపీదే అని జ‌గ‌న్ బ‌లంగా న‌మ్ముతున్నారు. అలాగే వైసీపీ శ్రేణుల్లో కూడా ఆ న‌మ్మ‌కాన్ని నింపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

View More అధికారంపై జ‌గ‌న్ భ‌రోసా

రాబిన్ హుడ్ ట్రంప్ కార్డ్ ‘కేతిక’

చంద్రబోస్ కు ఐటమ్ సాంగ్ ల్లో ఓ స్టయిల్ వుంది. సుకుమార్ సినిమాల్లో అని కనిపిస్తుంది. ఓ కాన్సెప్ట్ తీసుకుని దానికి అనుగుణంగా రాసుకుంటూ వెళ్లడం.

View More రాబిన్ హుడ్ ట్రంప్ కార్డ్ ‘కేతిక’

గ‌ఫూర్.. ఈ విన్యాసాలు దేనికోసం కామ్రేడ్‌!

సీపీఎం నాయ‌కుడిగా గ‌ఫూర్ టీడీపీ అనుకూల చానెల్‌లో కూచుని అవాకులు చెవాకులు పేల‌డంపై ఆ పార్టీ నాయ‌క‌త్వం మౌనంగా వుండ‌డం కూడా మంచిది కాదు.

View More గ‌ఫూర్.. ఈ విన్యాసాలు దేనికోసం కామ్రేడ్‌!

ఆస్తులు అమ్ముకుంటున్న తారలు

నటీనటులు తమ ఆస్తులు విక్రయించడం వెనక పెట్టుబడి వ్యూహమే తప్ప, ఆర్థిక కష్టాలుండవు. చాలామంది ఇలా కొత్తకొత్త కొనుగోళ్ల వైపు మొగ్గుచూపుతుంటే సల్మాన్, షారూక్ మాత్రం సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నారు.

View More ఆస్తులు అమ్ముకుంటున్న తారలు

బాబు గారూ… దీన్ని క‌క్ష‌పూరితం అన‌రా?

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పోసానిని జైలు నుంచి బ‌య‌టికి వెళ్ల‌కుండా అడ్డుకోవాల‌నే ప్ర‌య‌త్నాన్ని ఏమంటార‌ని వైసీపీ శ్రేణులు నిల‌దీస్తున్నారు.

View More బాబు గారూ… దీన్ని క‌క్ష‌పూరితం అన‌రా?

ప‌వ‌న్ శాఖ కూల్చివేత‌లు.. లోకేశ్ క్ష‌మాప‌ణ‌లు!

తమ శాఖ కూల్చివేతలు పవన్‌కు తెలియకుండా ఎలా ఉంటుంది.. ఇన్ని రోజులు లేని నిబంధనలు ఇప్పుడే ఎందుకు వచ్చాయి

View More ప‌వ‌న్ శాఖ కూల్చివేత‌లు.. లోకేశ్ క్ష‌మాప‌ణ‌లు!

వ‌ర్త‌మానం విస్మ‌రించి.. గ‌తం భ్ర‌మలో విహ‌రిస్తున్న బాబు!

అధికారంలో ఎవ‌రున్నా ఇంతే. వాస్త‌వాలు చెప్పే వాళ్ల‌ను ద‌గ్గ‌రికి రానివ్వ‌రు. చెప్పినా, త‌మ అనుభ‌వం అంత వ‌య‌సు కూడా లేని మీరు చెబుతారా?

View More వ‌ర్త‌మానం విస్మ‌రించి.. గ‌తం భ్ర‌మలో విహ‌రిస్తున్న బాబు!

నారాయణ మాటలు నిజమైతే అమరావతి శభాష్!

ఏదేమైనప్పటికీ కనీసం మంత్రి ప్రకటిస్తున్న లెక్కల ప్రకారం పనులు పూర్తయి- అమరావతి పూర్తిగా స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా నిరూపణ అయితే ప్రజలు ప్రభుత్వం చిత్తశుద్ధిని కూడా ప్రశంసిస్తారు.

View More నారాయణ మాటలు నిజమైతే అమరావతి శభాష్!

అందుకే సెక్స్ సీన్స్ తగ్గించేశా

హీరోయిన్ కరీనా కపూర్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. ఒకప్పుడు హాట్ హీరోయిన్ ఇమేజ్ తో ఓ వెలుగు వెలిగింది బెబో. కానీ ఆ తర్వాత సెడన్ గా శృంగార సన్నివేశాల్లో నటించడం మానేసింది. ఇప్పుడా…

View More అందుకే సెక్స్ సీన్స్ తగ్గించేశా

ప్రభాస్ నో చెబితే.. బన్నీ హిట్ కొట్టాడు

ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయడం సర్వసాధారణం. సరిగ్గా ఆడదేమో అనే అనుమానంతో ఓ హీరో వదిలేసిన కథతో, మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు అనేకం.…

View More ప్రభాస్ నో చెబితే.. బన్నీ హిట్ కొట్టాడు

ఇండియ‌న్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ .. ఎవ‌రి రేంజ్ ఏంటి?

ఇప్పుడు యావ‌రేజ్ స్మార్ట్ ఫోన్ కావాల‌న్నా 25 వేల రూపాయ‌లు పెట్టాల్సిన ప‌రిస్థితి ఉంది.

View More ఇండియ‌న్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ .. ఎవ‌రి రేంజ్ ఏంటి?

పాకిస్తాన్.. రైలునే హైజాక్ చేశారు!

తాము బంధించిన వారిలో పాక్ సైన్యానికి సంబంధించిన వ్య‌క్తులు, ఐఎస్ఐకు సంబంధించిన వ్య‌క్తులు ఉన్న‌ట్టుగా హైజాక‌ర్లు ప్ర‌క‌టించారు.

View More పాకిస్తాన్.. రైలునే హైజాక్ చేశారు!

బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టు సీరియస్!

నిర్దేశించిన గడువు ముగిసినా అనిల్ ఇంకా లొంగిపోకపోవడం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

View More బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టు సీరియస్!

వైసీపీ ఖాతాలో ఎమ్మెల్సీ!

బీజేపీ నుంచి నామినేష‌న్ దాఖ‌లు చేసిన సోము వీర్రాజును మాత్రం కూట‌మి అభ్య‌ర్థిగా టీడీపీ, అలాగే ఆ పార్టీ అనుబంధ మీడియా అస‌లు గుర్తించ‌డం లేదు.

View More వైసీపీ ఖాతాలో ఎమ్మెల్సీ!

వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ కాదా? స‌జ్జ‌లా?

వైసీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కాదా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. స‌ల‌హాదారు నుంచి అధినేత స్థాయికి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేరుకున్నారా?

View More వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ కాదా? స‌జ్జ‌లా?

దానికీ మాత్రం సంప‌ద సృష్టి అవ‌స‌రం లేదు!

ప్ర‌భుత్వానికి ప్రాధాన్యం రాజ‌ధానే కాబ‌ట్టి, అప్పులు, అలాగే ఇత‌ర‌త్రా నిధుల్ని సేక‌రించ‌డానికి ఆత్రుత ప్ర‌ద‌ర్శిస్తోంది.

View More దానికీ మాత్రం సంప‌ద సృష్టి అవ‌స‌రం లేదు!

దర్శకుల్ని అతిగా నమ్ముతున్నాడా?

ప్రతిసారి దర్శకులపై నమ్మకంతో కథలు అంగీకరిస్తూ వస్తున్నాడు గోపీచంద్. కానీ ఏ దర్శకుడూ గోపీచంద్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

View More దర్శకుల్ని అతిగా నమ్ముతున్నాడా?

ఏమై పోయావ్ క‌న్నా?

త‌న‌ను అనుమానించే రీతిలో ప్ర‌భుత్వ పెద్ద‌లున్నార‌ని క‌న్నా కినుక వ‌హించార‌ని అంటున్నారు. అందుకే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మీడియాకు దూరంగా వుంటున్నారు.

View More ఏమై పోయావ్ క‌న్నా?

లాబీయిస్టుల‌కు మంచి ప్ర‌భుత్వం!

ఇది మంచి ప్ర‌భుత్వం అని కూట‌మి పెద్ద‌లు ప‌దేప‌దే చెబుతుంటారు. నిజ‌మే, అయితే ఎవ‌రికి మంచి ప్ర‌భుత్వం అనేదే ప్ర‌శ్న‌. ప‌రిపాల‌న‌లో ఐఏఎస్ అధికారులే కీల‌కం.

View More లాబీయిస్టుల‌కు మంచి ప్ర‌భుత్వం!

చంద్రబాబు కల్చర్‌కు 2.0 వెర్షన్ సోము నామినేషన్!

నామినేషన్ కోసం ఏకంగా రెండు ప్రత్యేక విమానాలు పనిచేశాయన్నమాట. బహుశా ఒక ఎమ్మెల్సీ పదవి కోసం ఇంత ఖరీదైన నామినేషన్ వేయడం చరిత్రలోనే ఎక్కడా ఉండదని అంతా అనుకుంటున్నారు.

View More చంద్రబాబు కల్చర్‌కు 2.0 వెర్షన్ సోము నామినేషన్!