రాజమౌళి-మహేష్.. మీరు మారిపోయారు సార్

ఇంతమంది చెప్పేసిన తర్వాత ఒక్క ముక్క చెప్పడానికి రాజమౌళికి వచ్చిన ఇబ్బందేంటి?

View More రాజమౌళి-మహేష్.. మీరు మారిపోయారు సార్

దావోస్ వెళ్ళని కేసీఆర్.. రేవంత్ అందుకు భిన్నం !

ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఇతర దేశాల నుంచి పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి వెళ్తే దానిని అభినందించాల్సిన వారు ట్రోల్స్ చేయటం గమనార్హం.

View More దావోస్ వెళ్ళని కేసీఆర్.. రేవంత్ అందుకు భిన్నం !

త‌ల్లికి వంద‌నం, రైతు భ‌రోసాపై గ్రీన్‌సిగ్న‌ల్‌

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

View More త‌ల్లికి వంద‌నం, రైతు భ‌రోసాపై గ్రీన్‌సిగ్న‌ల్‌

గులాబీ పార్టీకి కొత్త ఏడాది ఎలా ఉంటుంది? 

2025 లో పరిస్థితిలో ఏమన్నా మార్పు వస్తుందా ? అంటే అలాంటి సూచనలు ఏమీ కనబడటంలేదని పార్టీ నాయకులే చెబుతున్నారు.

View More గులాబీ పార్టీకి కొత్త ఏడాది ఎలా ఉంటుంది? 

కొత్త ఏడాదిలో మొదటి పెళ్లి

స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్ ఆష్నా ష్రాఫ్ ను వివాహం చేసుకున్నట్టు స్వయంగా ప్రకటించాడు

View More కొత్త ఏడాదిలో మొదటి పెళ్లి

మోడీ సభలో బాబు- పవన్ ఆ మ్యాటర్ మాట్లాడుతారా?

ఉక్కు ఉద్యమకారులు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవ తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మాట్లాడాలని కోరుతున్నారు.

View More మోడీ సభలో బాబు- పవన్ ఆ మ్యాటర్ మాట్లాడుతారా?

ఉద్యోగుల్ని నిట్ట‌నిలువునా ముంచారు!

ఉద్యోగుల్ని కూడా ఈ ప్ర‌భుత్వం నిట్ట‌నిలువునా మోస‌గించింద‌ని విమ‌ర్శించారు. డీఏ, పీఆర్‌సీ క‌మిష‌న్ , ఐఆర్ లేవ‌ని ఆమె ఏక‌రువు పెట్టారు.

View More ఉద్యోగుల్ని నిట్ట‌నిలువునా ముంచారు!

మైత్రీ నిర్మాతలకు కోర్టులో ఊరట

తదుపరి ఆదేశాలిచ్చేంతవరకు నిర్మాతలు నవీన్, రవిశంకర్ ను అరెస్ట్ చేయొద్దంటూ చిక్కడపల్లి పోలీసుల్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.

View More మైత్రీ నిర్మాతలకు కోర్టులో ఊరట

స‌జ్జ‌ల అంతు తేల్చ‌డానికి క‌డ‌ప‌కు వెళ్తావా ప‌వ‌న్‌?

వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానురీతిలో భూదోపిడీకి పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో స‌జ్జ‌ల అంశం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

View More స‌జ్జ‌ల అంతు తేల్చ‌డానికి క‌డ‌ప‌కు వెళ్తావా ప‌వ‌న్‌?

అధిష్టానం పాలసీ వేరు …రేవంత్ పాలసీ వేరా? 

కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆదానీని వ్యతిరేకిస్తుండగా రేవంత్ రెడ్డి దాన్ని పట్టించుకోకుండా తన దారిన తాను పోతున్నట్లు తెలుస్తోంది.

View More అధిష్టానం పాలసీ వేరు …రేవంత్ పాలసీ వేరా? 

పోయారు.. మోస‌పోయారు!

ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూట‌మి నేత‌ల అలివికాని హామీల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జలు మోస‌పోయార‌నే చ‌ర్చ‌.. సీఎం చంద్ర‌బాబు తాజా మాట‌ల‌తో స్ప‌ష్ట‌మైంది.

View More పోయారు.. మోస‌పోయారు!

మ‌ళ్లీ జ‌గ‌న్‌దే అధికారం.. బాబుతో పారిశ్రామిక‌వేత్త‌లు!

అమ‌రావ‌తి నిర్మాణానికైతే నిధులుంటాయ్‌, సంక్షేమ ప‌థ‌కాల‌కైతే ఉండ‌వా? అని సామాన్య ప్ర‌జానీకంలో చిన్న అసంతృప్తి మొద‌లైంది.

View More మ‌ళ్లీ జ‌గ‌న్‌దే అధికారం.. బాబుతో పారిశ్రామిక‌వేత్త‌లు!

కార్పొరేట్ కోట్ల మీద కన్నేసిన బాబు సర్కార్!

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిధుల సమీకరణకు ఒక కొత్త ఎత్తుగడతో ముందుకు రానుంది.

View More కార్పొరేట్ కోట్ల మీద కన్నేసిన బాబు సర్కార్!

సర్కారు పెద్దల కోరిక తీరడం కష్టమే!

ఒక నేరం జరిగితే.. ఆస్తి ఎవరి పేరిట ఉన్నదో వారిని విచారించడం సాధ్యమవుతుంది గానీ.. వారికి నేరంలో పాత్ర ఉన్నదని నిరూపించడం అంత సులువు కాదు

View More సర్కారు పెద్దల కోరిక తీరడం కష్టమే!

ఇలా వాదిస్తే పేర్నినాని సేఫ్ కదా!

అదే క్వాలిటీ బియ్యాన్ని ఆయన మిల్లర్ల వద్ద కొని నిల్వల్లో తేడా పూరించేయాలని అనుకుని ఉంటే.. జరిమానా కట్టిన మొత్తానికంటె తక్కువ ఖర్చుతోనే పనైపోయి ఉండేది.

View More ఇలా వాదిస్తే పేర్నినాని సేఫ్ కదా!

మంత్రి పదవి వద్దంటున్న తమ్ముడు

పదవి కావాలని అందరూ అనుకుంటారు. అది కోరుకోని వారు వర్తమాన రాజకీయాలలో ఉంటారా అని కూడా ఆలోచించాలి.

View More మంత్రి పదవి వద్దంటున్న తమ్ముడు

పోలీసు పాదంతో అణచివేస్తారా?

చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని వలంటీర్లకు రకరకాల హామీలు ఇచ్చారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని అన్నారు.

View More పోలీసు పాదంతో అణచివేస్తారా?

మోడీ బాబు అన్నదమ్ములు!

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతంగా పనిచేస్తున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు.

View More మోడీ బాబు అన్నదమ్ములు!

‘పదేపదే కౌన్సెలింగ్’ అవమానం కాదా?

‘తప్పుడు పనులు చేయవద్దని పదేపదే హెచ్చరిస్తున్నా’ అనడం ఇంకో కామెడీ. అంటే ఏమిటన్న మాట.

View More ‘పదేపదే కౌన్సెలింగ్’ అవమానం కాదా?

గేమ్ ఛేంజర్ ట్రైలర్ టఫ్ టాస్క్

సినిమా ఎక్కడో స్టార్ట్ అయి, ఎక్కడి వరకో వెళ్తుంది, కచ్చితంగా చూడాలి అనే ఫీలింగ్‌ను జనాలకు కలుగజేయాలి. అదీ ట్రైలర్ బాధ్యత.

View More గేమ్ ఛేంజర్ ట్రైలర్ టఫ్ టాస్క్

కాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో

తెలుగులో ఆయన రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

View More కాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో

బాబును న‌మ్మి మోస‌పోవ‌డం ఇది నాలుగోసారి

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని న‌మ్మి ప్ర‌జ‌లు మోస‌పోవ‌డం ఇదో నాల్గోసారి అని ఎక్స్ వేదిక‌గా వైసీపీ ఆరోపించింది.

View More బాబును న‌మ్మి మోస‌పోవ‌డం ఇది నాలుగోసారి